Back

ⓘ మెండలీవియం




మెండలీవియం
                                     

ⓘ మెండలీవియం

మెండలెవియం ఒక సంధాన రసాయన మూలకం ఉంది. దీని రసాయన సంకేతం Md. అణు సంఖ్య 101. ఇది ఆక్టినైడ్ వరసలో ఉన్న ఒక లోహ రేడియోధార్మిక ట్రాంంస్ యురానిక్ మూలకం. ఈ మూలకానికి ఏ ఉపయోగమూ ఉన్నట్లు లేదు; కేవలం కుతూహలం కోసం అధ్యయనం చెయ్యడం తప్ప.

                                     

1. ఆవిష్కరణ

. ఐనస్టేయినియంని ఆల్ఫా రేణువులు అనగా, రవిజని యొక్క కేంద్రకాలు తో బాదడం ద్వారా 1955 లో, మెండెలివియంని ఆవిష్కరించడం జరిగింది. అదే పద్ధతిని ఈనాటికీ అది ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. దీనికి రసాయన మూలకాలు ఆవర్తన పట్టిక యొక్క పితామహుడు మెండెలియవ్ పేరు పెట్టారు. మెండలీవియం తొమ్మిదవ ట్రాంస్ యురానిక్ మూలకం.

                                     

2. సమభాగులు

మెండలీవియంకి 16 సమభాగులు ఐసోటోపులు ఉన్నాయి; వాటి అణుసంఖ్యలు 245 నుండి 260 వరకు. ఇవి అన్నీ రేడియోధార్మిక లక్షణాలని ప్రదర్శిస్తాయి. అదనంగా, ఐదు వాటిని ఐసోమర్స్ అణు సాదృశ్యాలు అని పిలుస్తారు: 245m Md, 247m Md, 249m Md, 254m Md, 258m Md.

                                     

3. మూలాలు

  • Silva, Robert J. 2006. "Fermium, Mendelevium, Nobelium, and Lawrencium". In Morss, Lester R.; Edelstein, Norman M.; Fuger, Jean eds. The Chemistry of the Actinide and Transactinide Elements PDF. 3 3rd ed. Dordrecht: Springer. pp. 1621–1651. doi:10.1007/1-4020-3598-5_13. ISBN 978-1-4020-3555-5.
                                     

4. మరింత చదవడానికి

  • Guide to the Elements – Revised Edition, Albert Stwertka, Oxford University Press; 1998 ISBN 0-19-508083-1
  • Hoffman, D.C., Ghiorso, A., Seaborg, G. T. The transuranium people: the inside story, 2000, 201–229
  • Morss, L. R., Edelstein, N. M., Fuger, J., The chemistry of the actinide and transactinide element, 3, 2006, 1630–1636
                                     

5. బయటి లింకులు

  • Environmental Chemistry – Md info
  • Los Alamos National Laboratory – Mendelevium
  • Mendelevium at The Periodic Table of Videos University of Nottingham
  • Its Elemental – Mendelevium