Back

ⓘ బెర్కీలియం




బెర్కీలియం
                                     

ⓘ బెర్కీలియం

బెర్కీలియం ఒక సింథటిక్ రేడియోధార్మిక రసాయన మూలకం ఉంది. దీని రసాయన సంకేతం Bk, పరమాణు సంఖ్య 97. ఇది ఆక్టినైడ్ మూలకం, ట్రాంస్ యురేనియం సిరీస్ లోని మూలకం. దీనికి కాలిఫోర్నియా లోని బర్కిలీ, నగరం పేరు పెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రేడియేషన్ ప్రయోగశాల స్థానం అయిన ఇక్కడ అది డిసెంబర్ 1949లో కనుగొనబడింది. ఈ కిరణ ప్రసారక లోహము, ప్లుటోనియం, క్యూరియం, అమేరిషియం తర్వాత కనుగొన్నారు. ఐదవ ట్రాంస్ యురేనియం మూలకంగా ఉంది.

                                     

1. గ్రంథ పట్టిక

  • Greenwood, Norman N.; Earnshaw, Alan 1997. Chemistry of the Elements 2nd ed. Oxford: Butterworth-Heinemann. ISBN 0-08-037941-9. CS1 maint: ref=harv link
  • Holleman, Arnold F.; Wiberg, Nils 2007. Textbook of Inorganic Chemistry 102nd ed. Berlin: de Gruyter. ISBN 978-3-11-017770-1. CS1 maint: ref=harv link
  • Peterson, J. R.; Hobart, D. E. 1984. "The Chemistry of Berkelium". In Emeléus, Harry Julius ed. Advances in inorganic chemistry and radiochemistry. 28. Academic Press. pp. 29–64. doi:10.1016/S0898-88380860204-4. ISBN 0-12-023628-1. CS1 maint: ref=harv link