Back

ⓘ తుర్కమేనిస్తాన్




                                               

ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు, వీటికి ఏషియాడ్ అని కూడా అంటారు. ప్రతి నాలుగేండ్లకొకసారి జరిగే ఈ క్రీడలు వివిధ క్రీడా పోటీల వేదిక. ఆసియా ఖండానికి చెందిన దేశాల క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొంటారు. దీని నిర్వాహక, నియంత్రణా సంస్థ ఆసియా ఒలంపిక్ మండలి, ఈ మండలిని నియంత్రించే సంస్థ అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ. 1951లో ఢిల్లీలో ప్రారంభమైన ఆసియా క్రీడలలో ప్రతి క్రీడాంశంలోనూ తొలి మూడు స్థానాలకు వరుసగా బంగారు పతకం, వెండి పతకం, కాంస్య పతకం పతకాలు ప్రదానం చేస్తారు. పోటీదారులు, తమ పౌరసత్వం గల దేశ జాతీయ ఒలంపిక్ కమిటీ ద్వారా తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. పతకాల ప్రదానోత్సవాలలో ఆయా దేశాల జాతీయగీతాలు ఆలాపించి, పతాకాలు ఎగురవ ...

                                               

భరత్‌పూర్ జిల్లా

భరత్‌పూర్ జిల్లా, పశ్చిమ భారతదేశం లోని రాజస్థాన్ రాష్ట్రం లోని ఒక జిల్లా. భరత్‌పూర్ పట్టణం జిల్లా ప్రధాన కార్యాలయం, డివిజనల్ ప్రధాన కార్యాలయం.భరత్‌పూర్ జిల్లా భారతదేశ జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఒక భాగం.

                                               

ప్రపంచ సైకిల్ దినోత్సవం

ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.

                                               

ఇరాన్

ఇరాన్ నైఋతి ఆసియాలోని ఒక మధ్యప్రాచ్య దేశము. 1935 దాకా ఈ దేశము పాశ్చాత్య ప్రపంచములో పర్షియా అని పిలవబడేది. 1959లో మహమ్మద్ రెజా షా పహ్లవి ఉభయ పదములు ఉపయోగించవచ్చని ప్రకటించారు.కానీ ప్రస్తుత ఇరాన్ ను ఉద్దేశించి "పర్షియా" పదము వాడుక చాలా అరుదు. ఇరాన్ అను పేరు స్థలి "ఆర్యన్" అర్థం "ఆర్య భూమి". ఇరాన్ కు వాయువ్యాన అజర్‌బైజాన్ 500 కి.మీ, ఆర్మేనియా 35 కి.మీ, ఉత్తరాన కాస్పియన్ సముద్రము, ఈశాన్యాన తుర్కమేనిస్తాన్ 1000 కి.మీ, తూర్పున పాకిస్తాన్ 909 కి.మీ, ఆఫ్ఘనిస్తాన్ 936 కి.మీ, పశ్చిమాన టర్కీ 500 కి.మీ, ఇరాక్ 1458 కి.మీ, దక్షిణాన పర్షియన్ గల్ఫ్, ఒమాన్ గల్ఫ్ లతో సరిహద్దు ఉంది. 1979లో, అయాతొల్లా ఖొమేని ...

                                               

ఉజ్బెకిస్తాన్

రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ మధ్య ఆసియా లోని భూపరివేష్టిత దేశం. ఈ దేశానికి పడమర, ఉత్తరాన కజకస్తాన్, తూర్పున కిర్గిజ్ స్తాన్, తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్ ఒకప్పుడు గొక్తర్స్ టర్కిక్ ఖగ్నాటే, తరువాత తింరుద్ సామ్రాజ్యం భాగంగా ఉండేది. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్ ప్రాంతాన్ని 16వ శతాబ్దంలో టర్కీ మాట్లాడే నొమాడ్స్ ఆక్రమించుకున్నారు. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం రష్యా సామ్రాజ్యంలో ఉంది. 1924లో ప్రస్తుత ఉజ్బెకిస్థాన్ ప్రాంతం సోవియట్ యూనియన్ సరిహద్దు రిపబ్లిక్‌గా ఉజ్బెక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అయింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత 1991 ...

                                               

కజకస్తాన్

కజక్‌స్తాన్ లేదా కజాఖ్‌స్తాన్ లేదా ఖజాఖ్‌స్తాన్, అధికారికనామం కజఖ్‌స్తాన్ గణతంత్రం, మధ్యాసియా, తూర్పు ఐరోపా లోని ఒక దేశము. ప్రపంచంలో అతిపెద్ద "భూపరివేష్టిత" భూపరివేష్టిత దేశం. దీని విస్తీర్ణం 2.727.300 చ.కి.మీ. దీని సరిహద్దులలో రష్యా, కిర్గిజిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాలు గలవు. ఈ దేశం కొంత సరిహద్దు కాస్పియన్ సముద్రపు ముఖ్యభాగాలతోనూ కలిగివున్నది. కజఖస్తాన్ పీఠబూములు, సోపాన భూములు, తైగ, రాక్ కేనియన్, కొండలు, నదీముఖద్వారాలు, హిమకిరీటధరించిన పర్వతాలు, ఎడారి ప్రాంతాలు ఉన్నాయి.2014 గణాంకాలను అనుసరించి 18 మిలియన్లు. కజక్‌స్థాన్ జనసంఖ్యాపరంగా ప్రపంచదేశాలలో 61వ స్థానంలో ఉంది. అందువ ...

                                               

మధ్య ఆసియా

మధ్యాసియా Central Asia ఆసియా లోని మధ్యప్రాంతంలో విశాలంగా వ్యాపించియున్న ప్రాంతం. ఈ ప్రాంతం సంచార తెగలకు, జాతులకు ప్రసిద్ధి, దీనిని పట్టు రహదారిగా కూడా అభివర్ణిస్తారు. ఈ ప్రాంతం, ఐరోపా, దక్షిణాసియా, తూర్పు ఆసియా, పశ్చిమాసియాలకు ఒక రవాణా కేంద్రంగానూ, సాంస్కృతిక బదిలీ కేంద్రంగానూ పరిగణింపబడింది. మధ్యాసియా ప్రధానంగా తుర్కిస్తాన్గా పరిగణింపబడుతుంది. నవీన దృక్పథంలో, దక్షిణాసియాలో అవిభాజ్య సోవియట్ యూనియన్ కు చెందిన ఐదు దేశాలు కజకస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు గలవు. దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా లూ ఈ ప్రాంతంలోనే గలవు. వీటికి అదనంగా చైనా ప్రాంతమైన జిన్ జియాంగ ...

                                               

ఆసియా

ఆసియా ప్రపంచములోని అతిపెద్ద ఖండము, అత్యంత జనాభా కలిగిన ఖండము. ఆసియా ఖండం భూమి యొక్క మొత్తం తలములో 8.6% మేర విస్తరించి ఉన్నది లేదా మొత్తం భూతలములో 29.4%), ప్రపంచము యొక్క ప్రస్తుత జనాభాలో 60% శాతం మంది ప్రజలు ఆసియాలో నివసిస్తున్నారు. ప్రధానముగా తూర్పు అర్ధగోళము, ఉత్తరార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఆసియా ఖండం సాంప్రదాయకముగా ఆఫ్రికా-యురేషియా భూభాగములోని తూర్పు భాగము. ఆసియాకు పశ్చిమాన సూయజ్ కాలువ, ఉరల్ పర్వతాలు, దక్షిణాన కాకసస్ పర్వతాలు, కాస్పియన్, నల్ల సముద్రాలు, తూర్పున పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం సరిహద్దులుగా భావిస్తారు. ఆసియా ఖండాన్ని మూడు సహజ మ ...

                                               

సోవియట్ యూనియన్

సోవియట్ సమాఖ్య లేదా సోవియట్ యూనియన్, అధికారికంగా సోవియట్ సామ్యవాద గణతంత్రాలు సమాఖ్య, సూక్ష్మ రూపం యు.ఎస్.ఎస్.ఆర్ ఇంకనూ సోవియట్ యూనియన్ ;, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సోషలిస్టు రాజ్యం. ఇది యురేషియాలో 1922 నుండి 1991 వరకు విలసిల్లింది. 1991 లో ఇందు నుండి దీని రిపబ్లిక్ రాష్ట్రాలు విడిపోయాయి.

                                               

భూపరివేష్టిత దేశం

భూపరివేష్టిత దేశం సాధారణంగా భూభాగాలచే చుట్టియున్న దేశానికి భూపరివేష్టిత దేశంగా వ్యవహరిస్తారు. దీనికి సముద్ర లేదా మహా సముద్రాల తీరమంటూ వుండదు. ప్రపంచంలో 2008 సంవత్సరం నాటికి ఇలాంటి దేశాల సంఖ్య 44. ఆరు ఖండాలలోని ప్రతి ఖండంలోనూ ఒకటి కన్నా ఎక్కువ భూపరివేష్టిత దేశాలు గలవు. కేవలం ఉత్తర అమెరికా ఖండం, ఓషియానియాలో భూపరివేష్టిత దేశమంటూ లేదు. ఒక సముద్రము, జలసంధుల ద్వారా మాత్రమే మహాసముద్రాలతో లంకె గలిగి వుంటుంది, ఉదాహరణకు బాల్టిక్ సముద్రం, మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం. అదేవిధంగా ఒక ద్వీప దేశం నీటి భాగాలతో చుట్టబడివుంటుంది.

                                               

దేశాల జాబితా – సాయుధ దళాల పరిమాణం ప్రకారం

సాయుధ దళాల పరిమాణాన్ని బట్టి వివిధ దేశాల జాబితా ఈ జాబితాలో ఇవ్వబడింది. ఇందులో సైనికుల సంఖ్య, నౌకా దళం, వైమానిక దళం పరిగణనలోకి తీసుకొనబడ్డాయి. అయితే జాబితాలో దేశాల ర్యాంకులు మాత్రం ఆయా దేశాల సైనిక దళాల సంఖ్య ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఇది కేవలం సూచనా ప్రాయంగా మాత్రమే ఉపయోగపడే జాబితా. అనేక కారణాల వలన కచ్చితమైన పోలికలు సాధ్యం కాదు. ఉదాహరణకు కొన్ని దేశాలలో పారామిలిటరీ బలగాలను, పాలనా వ్యవహార ఉద్యోగులను మిలిటరీగా పరిగణించవచ్చును. మరోదేశంలో వారిని సివిల్ ఉద్యోగులుగా పరిగణించవచ్చును.

తుర్కమేనిస్తాన్
                                     

ⓘ తుర్కమేనిస్తాన్

తుర్కమేనిస్తాన్, మధ్య ఆసియాలో ఒకప్పుడు తుర్క్‌మెన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా పిలవబడిన దేశము. దీనికి సరిహద్దులుగా ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, ఖజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు, తూర్పున కాస్పియన్ సముద్రము ఉన్నాయి.

                                     

1. చరిత్ర

తుర్కమేనిస్తాన్ ప్రాంతము అనాదిగా జనవాసములు కలిగిన ప్రాంతము. అనేక సామ్రాజ్యాల సైన్యాలు పుష్కలమైన ప్రదేశాలకు వెళుతూ మార్గమధ్యములో ఇక్కడ తిష్ట వేశాయి.

క్రీ.పూ. 4వ శతాబ్దములో అలెగ్జాండర్ ఇండియా వెళ్లే మార్గములో తుర్కమేనిస్తాన్ ను జయించాడు. ఆ తరువాత నూటా యాభై సంవత్సరాలకు ప్రస్తుత రాజధాని అష్గబత్ పరిసర ప్రాంతములోనున్న నిసా రాజధానిగా పార్థియన్ సామ్రాజ్యము స్థాపించబడింది. 7వ శతాబ్దములో అరబ్బులు ఈ ప్రాంతాన్ని జయించి ఇస్లాం మతాన్ని వ్యాపించజేశారు. దీనితో తుర్క్‌మెన్ మధ్య ప్రాచ్య సంస్కృతిలో భాగమైనారు. ఇదే సమయములో ఆసియా, ఐరోపాల మధ్య అతిపెద్ద వాణిజ్య మార్గముగా ప్రఖ్యాత సిల్క్ రోడ్ అభివృద్ధి చెందినది.

ఖలీఫా అల్ మామూన్ తన రాజధాని మెర్వ్కు తరలించినప్పుడు అనతి కాలములోనే తుర్కమేనిస్తాన్ ప్రాంతము గ్రేటర్ ఖొరాసాన్ యొక్క రాజధానిగా ప్రసిద్ధి చెందినది.

11వ శతాబ్దము మధ్య కాలములో, సెల్ద్‌జుక్ సామ్రాజ్యమునకు చెందిన శక్తివంతమైన తుర్కలు ఆఫ్ఘనిస్తాన్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించడానికి తమ శక్తిని తుర్కమేనిస్తాన్ ప్రాంతములో కేంద్రీకరించారు. అయితే 12వ శతాబ్దపు రెండవ అర్ధ భాగములో ఆ సామ్రాజ్యము విచ్ఛిన్నమై తుర్క్‌మెన్ తమ స్వాతంత్ర్యము కోల్పోయారు. చెంఘీజ్ ఖాన్ తన పశ్చిమ దండయాత్రలో భాగముగా కాస్పియన్ సముద్రము యొక్క తూర్పు తీర ప్రాంతాన్ని తన ఆధినములోకి తెచ్చుకొన్నాడు. తర్వాత యేడు శతాబ్దాల పాటు తుర్క్‌మెన్ ప్రజలు అనేక సామ్రాజ్యాల పాలనలో తరచూ అంతర్-తెగల యుద్ధాలతో జీవించారు.

తుర్కమేనిస్తాన్ పర్షియా నుండి వేర్పడి 1865 నుండి 1885 వరకు రష్యాలో కలపబడింది. 1894 వరకు తుర్కమేనిస్తాన్ పూర్తిగా రష్యన్ సామ్రాజ్యము యొక్క ఆధీనములోకి వచ్చింది. 1917 లో జరిగిన రష్యన్ విప్లవము, దాని తరువాత నెలకొన్న రాజకీయ ఉన్రెస్త్ 1924లో తుర్కమేనిస్తాన్ ను సోవియట్ సమాఖ్య యొక్క 15వ రిపబ్లిక్‌గా ప్రకటించడానికి దారితీసినది. అప్పుడే ఆధునిక సరిహద్దులతో ప్రస్తుత రూపములోని తుర్కమేనిస్తాన్ అవతరించింది.

1991లో సోవియట్ సమాఖ్య విఛ్ఛిన్నము కావడముతో తుర్కమేనిస్తాన్ కు స్వాతంత్ర్యము వచ్చింది. స్వాతంత్ర్యము తర్వాత కూడా సోవియట్ కాలపు కమ్యూనిష్టు నేత, సపర్మురత్ నియజోవ్ అధికారములో కొనసాగాడు.

                                     

2. రాజకీయాలు

పూర్వపు సోవియట్ సమాఖ్య యొక్క కమ్యూనిష్టు పార్టీలో బ్యూరోక్రాట్ అయిన సపర్మురత్ నియజోవ్, జీవితకాల అధ్యక్షునిగా తుర్కమేనిస్తాన్ యొక్క సర్వాధికారాలు తన గుప్పెట పెట్టుకొన్నాడు. ఈయన వ్యతిరేకతను సహించడు. అధ్యక్షుడు నియజోవ్ తుర్క్‌మెన్‌బాషీ సమస్త తుర్క్‌మెన్ల యొక్క నాయకుడు గా వ్యక్తి పూజ సర్వవ్యాపితమై ఉంది. ఈయన ముఖచిత్రము తుర్కమేనిస్తాన్ లో కరెన్సీ నోట్ల నుండి వోడ్కా సీసాల వరకు అన్నింటిమీద కనిపిస్తుంది. తుర్క్‌మెన్ జాతీయ టెలివిజన్ యొక్క చిహ్నము కూడా ఈయన చిత్రమే. నియజోవ్ రాసిన రెండు పుస్తకాలు పాఠశాలలో, మోటరుక్లబ్బుల్లో, ఇళ్లల్లో తప్పనిసరిగా చదవలసినవిగా ఆజ్ఞ జారీ చేశారు. ఈయన పేరుపెట్టలేని సంస్థలకు ఈయన తల్లి పేరు పెట్టారు. అన్ని గోడ, చేతి గడియారాలలో డయల్ మీద నియజోవ్ ముఖచిత్రము ముద్రించబడింది. రాజధాని నగరములో తానే స్వయంగా రూపొందించిన 15 మీటర్ల ఎత్తైన నియజోవ్ విగ్రహము తిరిగే మండపముపై ప్రతిష్ఠించారు. ఇది అన్నివేళలా సూర్యుని ఎదురుగా ఉండి నగరముపై కాంతి విరజిమ్ముతూ ఉంటుంది. అయితే నిజజీవితములో నియజోవ్ అంత పొడుగు మనిషేమీ కాదు. కేవలము ఐదడుగుల ఎత్తే.

తుర్క్‌మెన్లలో బాగా ప్రాచుర్యము పొందిన నినాదము హల్క్! వతన్! తుర్క్‌మెన్‌బాషి ప్రజలు! మాతృభూమి! నాయకుడు! నియజోవ్ వారములో రోజుల పేర్లను మార్చి తన కుటుంబసభ్యుల పేర్లు పెట్టాడు. సరికొత్త తుర్క్‌మెన్ జాతీయ గీతాన్ని, ప్రతిజ్ఞను స్వయంగా రాశాడు. అందులో మాతృభూమిని, తుర్క్‌మెన్‌బాషీని తులనాడిన వారి చేతులు తీసెయ్యాలని కుడా ఉంది.

తుర్కమేనిస్తాన్ యొక్క విస్తార సహజ వాయువు నిల్వలను చేజిక్కించుకోవాలనుకుంటున్న విదేశీ కంపెనీలకు ఈ నిల్వలు నియజోవ్ ఆధీనములో ఉండటము వలన ఆయనతో సహకరించక తప్పట్లేదు. ఇదే కారణముచేత ఈయన రాసిన "రుహనామా" పుస్తకము విదేశీ పారిశ్రామికవేత్తలచే క్రొయేషియన్, పోలిష్, హంగేరియన్, బంటూ మొదలైన ప్రపంచములోని ముఖ్య భాషలన్నింటిలో ప్రచురించబడింది.

                                     

3. భౌగోళికము

తుర్కమేనిస్తాన్ విస్తీర్ణము దాదాపు 488.100 చ.కి.మీలు. దేశము యొక్క 90% విస్తీర్ణంలో కారాకుం ఎడారి వ్యాపించిఉన్నది. మధ్య భాగమును తురాన్ లోతట్టుభూమి, కారాకుం ఎడారి ఆక్రమించుచున్నాయి. ఇవి అంతా చదునైన భూములు. నైఋతి సరిహద్దు వెంటా ఉన్న కోపెత్ దాగ్ పర్వతశ్రేణులు 2.912 మీటర్ల ఎత్తుకు చేరుతున్నవి. దూర పశ్చిమాన బాల్కన్ పర్వతాలు, దూర తూర్పున కుగితాంగ్ శ్రేణులు దేశములోని ఇతర చెప్పుకోదగిన ఎత్తైన ప్రదేశాలు. ఆమూ దర్యా, హరి రుద్ ఈ దేశము గుండా ప్రవహించే నదులు.

ఇక్కడ స్వల్ప వర్షాలతో కూడిన ఉప ఆయనరేఖా ప్రాంతపు ఎడారి వాతావరణము. శీతాకాలాలు పొడిగా, మితముగా ఉంటాయి. జనవరి నుండి మే వరకు చాలా మటుకు అవపాతము కురుస్తుంది. కోపెత్ దాగ్ శ్రేణులు అన్నింటికంటే ఎక్కువ అవపాతాన్ని పొందుతాయి.

ఇతర నగరములు: తుర్క్‌మెన్‌బాషి ఇదివరకటి క్రాస్నొవోడ్స్క్, దషొగుజ్.

                                     

4. ఆర్ధిక వ్యవస్థ

తుర్కమేనిస్తాన్ ప్రపంచములోనే 10వ పత్తి ఉత్పత్తిదారు. సాగుభూమిలో సగభాగము పత్తి పండిస్తారు. ప్రపంచములోనే 5వ పెద్ద సహజ వాయువు నిల్వలు, చమురు నిల్వలు తుర్కమేనిస్తాన్‌లో ఉన్నాయి. 1994లో రష్యా తుర్క్‌మెన్ సహజ వాయువును హార్డ్ కరెన్సీ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి నిరాకరించడము, పూర్వపు సోవియట్ సమాఖ్యలోని పెద్ద తుర్క్‌మెన్ సహజ వాయువు వినియోగదారుల అప్పులు కొండలా పెరిగి పోవడముతో పారిశ్రామిక ఉత్పాదన వేగంగా అడుగంటి దేశ బడ్జెట్ మెరుగులో నుండి స్వల్ప తరుగుకు వెళ్లినది.

తుర్కమేనిస్తాన్ తమ సహజవాయువు, పత్తి అమ్మకాలతో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను నెట్టుకు రాగలమనే ఆశతో సంస్కరణల మార్గములో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ప్రైవేటీకరణ లక్ష్యాలు పరిమితముగానే ఉన్నాయి. 1998 నుండి 2002 మధ్య కాలములో తుర్కమేనిస్తాన్ తగినన్ని సహజ వాయువు ఎగుమతి మార్గాలు లేక, విస్తారమైన స్వల్పకాలిక విదేశీ అప్పు వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. అదే సమయములో అంతర్జాతీయముగా చమురు, వాయువు ధరలు పెరగడము వలన మొత్తము ఎగుమతుల యొక్క విలువ మాత్రము త్వరితగతిన పెరిగింది. సర్వవ్యాప్తమైన అంతర్గత పేదరికము, విదేశీ అప్పు భారము, మార్కెట్ అనుకూల సంస్కరణలను అవలంభించడానికి ప్రభుత్వము యొక్క విముఖత వలన దగ్గరి భవిష్యత్తు నిరాశాజనకముగానే ఉంది.

అధ్యక్షుడు నియజోవ్ తన సొంత దర్జాలకోసము దేశము యొక్క ఖజానను ఖాళీ చేసాడు. రాజధాని బయటి ప్రాంతాలలోని ప్రజలు కటిక దారిద్ర్యముతో పోరాడుతుంటే నగరములకు, ప్రత్యేకముగా అష్గబత్కు, విస్తారముగా హంగులు కూర్చి రూపుదిద్దాడు. నియజోవ్ ఉచిత మంచినీరు, విద్యుచ్ఛక్తి, ఇంధనము ఇస్తానని ప్రమాణము చేశాడు కానీ కోతలు సర్వసాధారణము.



                                     

5. ప్రజలు

తుర్కమేనిస్తాన్ లో అధిక సంఖ్యాక ప్రజలు తుర్క్‌మెన్ జాతికి చెందినవారు. రష్యన్లు, ఉజ్బెక్లు ఇతర జాతుల ప్రజలు. జాతుల మధ్య వారధిగా రష్యన్ భాష ఇంకా విరివిగా ఉపయోగిస్తున్నప్పటికీ తుర్క్‌మెన్ భాష తుర్కమేనిస్తాన్ యొక్క అధికార భాష. ఉన్నత పాఠశాల స్థాయి వరకు విద్యాభ్యాసము అందరికీ తప్పనిసరి. పాఠశాల విద్య యొక్క నిడివి ఇటీవల 11 నుండి 9 సంవత్సరాలకు కుదించబడింది.

                                     

6. గణాంకాలు

తుర్క్మెనిస్థాన్‌లో అధికంగా తుర్క్మెన్లు ఉన్నారు. వీరిలో గణనీయంగా ఉజ్బెకియన్లు, రష్యన్లు ఉన్నారు. అల్పసంఖ్యాక ప్రజలలో కజక్‌స్థానీయులు, తాతర్లు, కుర్దీలు కోపెట్ డాఘ్ పర్వతప్రాంత స్థానికులు, ఆర్మేనియన్లు, అజర్బైజనీ ప్రజలు, బలోచ్ ప్రజలు, పష్టన్ ప్రజలు ఉన్నారు. 1939లో 18.6% ఉన్న రష్యన్ సంప్రదాయ ప్రజలు 1989 నాటికి 9.5% అయ్యారు. కొన్ని ప్రత్యేక కారణాల వలన తుర్క్మెనిస్థానీయుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని 2012 గణాంకాలు నిర్ధారించాయి." సి.ఐ.ఎ. వరల్డ్ ఫేస్ బుక్ ఆధారంగా తుర్క్మెనిస్థాన్‌లో 85% టర్క్మెనియన్లు, 5% ఉజ్బెకియన్లు, 4% రష్యన్లు, 6% ఇతరులు ఉన్నారు. అష్గాబత్ డేటా ఆధారంగా 91% ప్రజలు టర్మెనీయులు, 3% ఉజ్బెకీయన్లు, 2% రష్యన్లు ఉన్నారని అంచనా. 1989, 2001 మద్య కాలంలో టర్క్మెనియన్లు 2.5 నుండి 4.9 మిలియన్లకు చేరుకుంది. రష్యన్ల సంఖ్య మూడింట రెండువంతులకు చేరింది. 3.34.000 నుండి 1.00.000.

                                     

6.1. గణాంకాలు భాషలు

తుర్కమెనిస్తాన్ అధికార భాష టర్క్‌మెన్. అయినప్పటికీ ఇప్పటికీ నగరాలలో రష్యాభాష వ్యవహార భాషగా ఉంది. టర్క్‌మెన్ భాష 72%, రష్యన్ భాష 12%, ఉజ్బెక్ భాష 9% ప్రజలలో వాడుకలో ఉంది. ఇతర భాషలు 7% వాడుకలో ఉన్నాయి. రష్యన్ భాష మాట్లాడే ప్రజల సంఖ్య 3.49.000, ఉజ్బెకి భాష 3.17.000, కజక్ భాష 88.000, తాతర్ భాష 40.000, ఉక్రెయి భాష 37.118, అజర్బైజనీ భాష 33.000, ఆర్మేనియన్ భాష 32.000, నార్తెన్ కుర్దిష్ భాష 20.000, లెజ్గియన్ భాష 10.400, పర్షియన్ భాష 8.000, బెలరూషియన్ భాష 2.540, ఒస్సెటిక్ భాష 1.890, దర్గ్వా భాష 1.600, లాక్ భాష 1.590, తజిక్ భాష 1.280, జార్జియన్ భాష 1.050, లితుయానియన్ భాష 224, తబసరన్ భాష 180, డంగన్ భాష ప్రజలకు వాడుక భాషలుగా ఉన్నాయి.

                                     

6.2. గణాంకాలు మతం

ది వరల్డ్ ఫేస్ బుక్ ఆధారంగా ముస్లిముల శాతం 89%, ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చికి చెందిన ప్రజలశాతం 9%, ఏమతానికి చెందని వారు 2% ఉన్నారు. 2009 గణాంకాల ఆధారంగా తుర్కమెనిస్తాన్‌లో 93.1% ముస్లిములున్నారని ప్యూ రీసెర్చి సెంటర్ పేర్కొన్నది. మొదటిసారిగా మిషనరీలు దేశంలో ప్రవేశించి స్థానిక తెగలలో ప్రచారంచేసి తరువాత మతద్థాపకులుగా మారారు. సోవియట్ శకంలో కమ్యూనిస్ట్ అథారిటీలు అన్ని మతవిశ్వాసాలు అణిచివేయబడ్డాయి. కమ్యూనిస్ట్ పాలనలో మతపాఠశాలలు, మతం మీద నిషేధం విధించబడింది. విస్తారమైన మసీదులు మూసివేయబడ్డాయి. 1990 నుండి సోవియట్ పాలన ముగింపుకు వచ్చిన తరువామత వారసత్వం పునరుద్ధరించబడింది.మునుపటి అధ్యక్షుడు సపర్మురత్ నియజొవ్ ఇస్లామిక్ మూలసూత్రాలు పబ్లి స్కూల్స్‌లో బోధించాలని ఆదేశించాడు. సౌదీ అరేబియా, కువైత్, టర్కీ మద్దతుతో స్కూల్స్, మసీదులవంటి మతసంస్థలు తిరిగి స్త్యాపించబడ్డాయి. స్కూల్స్, మసీదులలో అరబిక్ భాషలో కురాన్, హదిత్, చరిత్ర బోధించబడింది. అధ్యక్షుడు నియాజొవ్ స్వయంగా మతసంబధిత విషయాలు రుహ్నామా పేరుతో ప్రత్యేక వాల్యూములుగా 2001, 2004లో రచించాడు. బహై మతం ఆరంభం నుండి తుర్కమెనిస్థాన్‌లో ఉనికిలో ఉంది. దేశంలో బహై సమూహాలు ఉనికిలో ఉన్నాయి. 20వ శతాబ్దంలో అష్గబత్‌లో బహై హౌస్ ఆఫ్ వర్షిప్ నిర్మించబడింది. 1920లో సోవియట్ దానిని స్వాధీనపరచుకుని దానిని ఆర్ట్ గ్యాలరీగా మార్చింది. 1948 భూకంపం సమయంలో దెబ్బతిని తరువాత పూర్తిగా ధ్వంసం అయింది. తరువాత అది పబ్లిక్ పార్కుగా చేయబడింది. క్రైస్తవులలో ఆర్మేనియన్ అపోస్టోలిక్ చర్చి, రోమన్ కాథలిక్ చర్చి, పెంటెకోస్టల్ క్రిస్టియంస్, ది కాలే హేవత్ వర్డ్ ఆఫ్ లైఫ్ చర్చి, ది గ్రేటర్ గ్రేస్ వరల్డ్ ఔట్ రీచ్ చర్చి, ది న్యూ అపొస్టోలిక్ చర్చి, జెహోవాస్ విట్నెసెస్, యూదిజం, ఇతర క్రైస్తవ సమూహాలకు చెందిన ప్రజలు ఉన్నారు. అదనంగా చిన్న సమూహాలుగా బహై ప్రజలు, బాప్టిస్టులు, సెవెంత్ - డే- అడ్వెంటిస్టులు, హరే కృష్ణా సంస్థకు చెందిన వారు ఉన్నారు.



                                     

7. బయటి లింకులు

  • తుర్కమేనిస్తాన్ ఆమ్నెష్టీ ఈంటర్నేషనల్ 2005 వార్షిక నివేదిక
  • తుర్కమేనిస్తాన్ లో స్వాతంత్ర్యముపై ఫ్రీడం హౌస్ 2005 వార్షిక నివేదిక
  • తుర్కమేనిస్తాన్ చిత్రమాలిక
  • యురేషియా.ఆర్గ్ లో తుర్కమేనిస్తాన్ విశ్లేషనాత్మక వార్తలు
                                     
  • దక ష ణ భ రతద శమ ల న గ ల క డ ర జ యమ య క క ప లక వ శమ ఈ వ శస థ ల త ర కమ న స త న - ఆర మ న య ప ర తమ ల న త ర కమ న త గక చ ద న ష య మ స ల ల క త బ
  • క చ ద న ర పబ ల క క ల న కజకస త న క ర గ జ స త న ఉజ బ క స త న త ర కమ న స త న తజ క స త న లన సభ య ల గ అ గ కర చ ద 2006 ల ఆస ట ర ల య అభ యర థనన
  • స య ర ర ల య న స మ ల య స డ న స ర న మ స ర య తజక స త న ట య న ష య టర క త ర కమ న స త న ఉగ డ య న ట డ అరబ ఎమ ర ట స ఉజ బ క స త న వ స టర న సహ ర పశ చ మ
  • 360 పక ష లన ఆకర ష స త ద ఇక కడ భ రత య పక ష ల క క ఆఫ ఘన స థ న త ర కమ న స త న స బ ర య చ న ట బ ట న డ పక ష ల వలస వస త ట య వ ట ల ప రబల
  • స ష య లజ తరగత త కల స ఈ ద న త సవ ప రచ ర న క న యకత వ వహ చ డ త ర కమ న స త న ద శ త సహ 56 ద శ ల మద దత ఇచ చ య ఐక యర జ య సమ త ల గ ల న న ల
  • క మ ఆర మ న య 35 క మ ఉత తర న క స ప యన సమ ద రమ ఈశ న య న త ర కమ న స త న 1000 క మ త ర ప న ప క స త న 909 క మ ఆఫ ఘన స త న 936 క
  • స బ ధ ల న న య దక ష ణ న, త ర ప న ప క స త న పశ చ మ ల ఇర న ఉత తర ద శల త ర కమ న స త న ఉజ బ క స త న తజ క స త న స ద ర ఈశ న య ల క ద ద భ గ చ న ఆఫ ఘన స త న
  • కజకస త న త ర ప న క ర గ జ స త న తజ క స త న దక ష ణ న ఆఫ ఘన స త న త ర కమ న స త న ద శ ల సర హద ద ల గ ఉన న య ఉజ బ క స థ న ఒకప ప డ గ క తర స టర క క

Users also searched:

thanmayathvam meaning in english,

...

వరల్డ్స్ స్ట్రేంజెస్ట్ సిటీ ASHGABAT, TURKMENISTAN యూట్యూబ్.

తుర్కమేనిస్తాన్ భాష. View word No image found తుర్కీ. adjective. టర్కీ భాష యొక్క లేదా దానికి. 15–04 20 disha e - Disha daily. 3 పాకిస్తాన్ 4 తుర్కమేనిస్తాన్ 3 మొహాలీ 4 కోల్‌కతా 37. ఢిల్లీ లోకాయుక్తగా ఇటీవల ఎవరు ప్రమాణ 3 అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం ఆఫీసర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ 4. 11. Wordnet Search EkStep Community Portal. టోంగా, తుర్కమేనిస్తాన్, తువాలు. వనౌటూ. ఈ దేశాలకు ఇప్పటి వరకు. ఈ మహమ్మారి ఎంటర్ కాలేదు. దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ దేశంలోకి వచ్చిన తర్వాత. ఎన్నడూ లేనంత భారీ​. శ్రీ. బత్యాల. చెంగల్రాయుడు మాజీ. తుర్కమేనిస్తాన్ అయర్‌లైన్స్ in కాన్నౌట్‌ ప్లేస్‌, దిల్లి. Rated 4 by 2 people, దిల్లి యొక్క. తుర్కమేనిస్తాన్ Turkmenistan దేశం. తుర్కమేనిస్తాన్, మధ్య ఆసియాలో ఒకప్పుడు తుర్క్‌మెన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా పిలవబడిన దేశము. దీనికి సరిహద్దులుగా ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, ఖజకిస్తాన్,.


...