Back

ⓘ అథర్వణ వేదం
                                               

దుర్వాసుడు

దూర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి, అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. అందువల్లనే అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ అతను్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అతను కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు.

                                               

గణపత్యోపనిషత్తు

ఈ గణపత్యోపనిషత్తు, అథర్వణ వేదం లోనిది. అన్ని ఉపనిషత్తులులో చిన్నది ఇది. ఇందులో ప్రథమముగా ఒక శాంతి మంత్రము, తరువాత ఉపనిషత్ మంత్ర భాగము, తదుపరి ఫలశ్రుతి మంత్రము, చివరగా శాంతి మంత్రం చెప్ప బడ్డాయి.

                                               

సూర్యోపనిషత్తు

ఈ సూర్యోపనిషత్తు, అథర్వణ వేదం లోనిది. అన్ని ఉపనిషత్తులులో అతి చిన్నది ఇది. ఇందులో ప్రథమముగా ఒక శాంతి మంత్రము, తరువాత ఉపనిషత్ మంత్ర భాగము చివరగా ఫలశ్రుతి చెప్ప బడ్డాయి. ఉన్న అన్ని ఉపనిషత్తులులో ఫలశ్రుతి చెప్పబడ్డ అతి తక్కువ ఉపనిషత్తులులో ఇది ఒకటి.

                                               

యజుర్వేదం

వేదం అనగా జ్ఞానం అని అర్ధం. యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది. యాగము, బలి, దానము మొదలైనవాటిని ఆచరించేటపుడు ఋత్విక్కులు యజుర్వేదంలో ఉన్నాయి. యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనిష్టించేవారికి "అధ్వర్యులు" అని పేరు. కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితయందలి 7 అష్టకాలలో ఉన్నాయి.1279 అనువాకములు, 4620 పనసలు ప్రకరణములు ఉన్నాయి. తైత్తరీయ కృష్ణ యజుర్వేదంలో సంహిత బ్రాహ్మణం కలిసి, అధ్యయినం, సమన్వయం, ప్రయోగం, కష్టతరం కావటం వలన యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుస్సులను దర్శించారు సంహితయందలి 40అధ్యాయాలలో స్తోత్రాలున్నాయి. అందులో 286 అనువాకములు, 1987 ప్రకరణములు ఉన్నాయి. యజుర్వేద స్తోత్రాలలో ప్రజాపతి, పరమేష్ఠి, నారాయ ...

                                               

మహావాక్యము

వేద-వేదాంగములు ఉద్భవించి జ్ఞాన పరిమళాలు నలు దిక్కులా వెదజల్లిన పుణ్యభూమి మన భరతభూమి. అందుకనే భారత భూమిని వేదభూమి అని కర్మభూమి అని అంటారు. ఋషుల తమ ఉపాసనా బలముతో దివ్య దృష్తితో అనంత విశ్వము నుంచి గ్రహించిన మహిమాన్విత నిత్యసత్యాల సమాహారమే మన వేదములు. అందువల్లనే ఋషులను వేద ద్రష్టలు అని అంటారు. భూమి మీద నివసిస్తున్న మానవులకు నాగరికతను, జీవన విధానాన్ని, మానవుని లేక జీవుని అత్యున్నత మైన పరమావధి ఏమిటి అని నేర్పిన తొలి విజ్ఞాన శాస్త్రాము మన వేదములు. జిజ్ఞాసువులకు, ముముక్షులకు సులభగ్రాహ్యంగా నుండుటకు సాక్షాత్ విష్ణుస్వరూపుడయిన బాదరాయణుడు వీటిని నాలుగు భాగాలుగా విభజించారు. అందువల్లనే వీరికి వేదవ్యాసు ...

                                               

ఆయుర్వేదం

ఆయుర్వేదం ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేద వైద్య నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు. ఇది అధర్వణ వేదానికి ఉప వేదం. ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. దీనిలో అనేక సంప్ర ...

                                               

వేద విద్య

వేదాలు అక్షరాలా సుప్రీం జ్ఞానం అని అర్థం. ప్రారంభ వేదాలు మౌఖిక సంప్రదాయం ద్వారా తరం నుండి తరానికి అందించబడ్డాయి. ఈ వేద విద్యను చాలా కాలం తరువాత స్క్రిప్ట్ రూపంలో ప్రాంతంలో అభివృద్ధి చేసి చెప్పారు. వేదం యొక్క ప్రారంభం ఋగ్వేదంలో ఉంది. ఇది 2000-1500 బిసి ప్రాంతంలో అని చరిత్రకారులు ఉద్ఘాటించారు, కాని హిందువులు, ఎక్కువ మంది అవి ఎంతో పురాతన మైనవని అవి చాలా ముందుగానే మౌఖికంగా సమకూర్చారు అని అంటారు. వేదాలు ఒక పుస్తకంగా కానీ ఏదో ఒక సమయం ఒక కాలంలో రాసిన గ్రంథాలు సమాహారం మాత్రము కాదు. ఇది అడవులలో నివసించు, సాధారణ మనిషి కోసం ఈ పాఠాలు రచించే మహర్షులు ఋషులు అని పిలువబడే అనేక మంది రచయితలు ఉన్నారు. వారు త ...

                                               

ఉపవేదములు

ఉపవేదములు మొత్తం నాలుగు. అవి ఋగ్యజుస్సామాథర్వాఖ్యాన్ వేదాన్ పూర్వాదిభిర్ముఖైః | శాస్త్రమిజ్యాంస్తుతిస్తోమం ప్రాయశ్చిత్తం వ్యధాత్క్రమాత్ || 37 ఆయుర్వేదం ధనుర్వేదం గాన్ధర్వం వేదమాత్మనః | స్థాపత్యం చాసృజద్వేదం క్రమాత్పూర్వాదిభిర్ముఖైః || 38 భాగవతం,స్కంధం-3,అధ్యాయం-12 1. ఆయుర్వేదం: ఇందులో 1. చరక సంహిత, 2. సుంసృత సంహిత 3. భావ ప్రకాశ, 4. బేల సంహిత ముఖ్యమైనవి. 4. స్థాపత్యవేదం: ఇందు విశ్వకర్మకృత వాస్తుశాస్త్రము, శిల్పశాస్త్రము, మానసారము, అపరాజితాపృచ్ఛ, ముఖ్యమైనవి 2. ధనుర్వేదం: ఇందు అగ్ని పురాణం, మహాభారతం, ప్రస్థానభేద, మధుర సరస్వతి ముఖ్యమైనవి. 3. గాంధర్వ వేదం: ఇందు విష్ణు ధర్మోత్తరం, భరతుని నాట్య శ ...

                                               

శుక్ల యజుర్వేదం

వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చుసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనన్న బహుకష్టమని ఎక్కువ మంది పెద్దగాఉత్సాహము చూపించనందున ఒకే వేదరాశి వేదాలనుని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం నాలుగు భాగములుగా విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు. కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. ఆవిధంగా నాలుగు వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము మనకు లభ్యమయ్యాయి. వేదా ...

                                               

ఆత్మ

ఆత్మ అనేది హిందూమతములోను, సంబంధిత సంప్రదాయాలలోను తరచు వాడబడే ఒక తాత్విక భావము. దీని గురించి వివిధ గ్రంథాలలో వివిధములైన వివరణలున్నాయి. స్థూలంగా చెప్పాలంటే సమస్త జీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు కావని, ఆ శరీరాలు నశించినా నశించని జీవుడు ఒకడున్నాడని, ఆ నాశనరహితమైన జీవుడే "ఆత్మ" అని చెప్పవచ్చును. ఆత్మ అనగా ప్రతీ మనిషి లోనూ ఉండే భగవంతుని అంశ. కనుక దానికి కుల, మత, వర్గ, రూప భేదాలు ఉండవు. దీనినే "అంతరాత్మ" అని అనవచ్చును. అంతర్లీనంగా ఉండి, మానవునికి సరి అయిన మార్గమును, న్యాయ-అన్యాయాలు, తప్పు-ఒప్పులను నిస్పక్షపాతంగా చెపుతూ, ఆ మానవునికి సన్మార్గాన్ని చూపుతూ ఉంటుంది.ఇది ఎప్పుడూ, మంచిని చెప్పే ఒక ఆత్ ...

                                               

కుబేరుడు

కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి. ఇతడు విశ్రవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి. కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయన మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్టతో తపమాచరించుకునేవాడు. అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, రాజర్షికన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరివల్ల తరచూ తపోభంగం కలుగుతుండేది. అందువల్ ...

                                               

పంచవింశ బ్రాహ్మణం

వేదసంహిత లోని మంత్రమును, శాస్త్రవిధిని వివరించేది, యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్తులకు ఎక్కువగా వినియోగపడుతుంది. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము, సాంఖ్యాయన బ్రాహ్మణము అనే రెండు విభాగాలున్నాయి. అలాగే శుక్ల యజుర్వేదంలో శతపథబ్రాహ్మణము, కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ బ్రాహ్మణము, మైత్రాయణ బ్రాహ్మణములు ఉన్నాయి. సామవేదంలో ఛాందోగ్య బ్రాహ్మణము, తాండ్య బ్రాహ్మణము, ఆర్షేయ బ్రాహ్మణము, షడ్వింశ బ్రాహ్మణము, అదభుత బ్రాహ్మణము, ఉపనిషత్ బ్రాహ్మణములు ఉన్నాయి. అధర్వణ వేదం లోని బ్రాహ్మణమును గోపథ బ్రాహ్మణము లోని అంటారు. తాండ్య బ్రాహ్మణా న్ని పంచవింశ బ్రాహ్మణం లేదా ప్రౌఢ బ్రాహ్మణం అని కూడా ...

                                     

ⓘ అథర్వణ వేదం

అధర్వణ వేదం హిందూ మతంలో పవిత్ర గ్రంథాలైన చతుర్వేదాలలో నాలుగవది. అధర్వణ ఋషి పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం. ఋగ్వేదంలానే ఇది కూడా స్తోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి.

ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.

వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది. రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాదుల వంటి జీవుల గురించిన సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఇందులో యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా బాణాలకు విషం పూయడం, విషపు వలలను తయారు చేయడం, శత్రు సైనికులను రోగపీడితుల్ని చేసే క్రిమి కీటకాదుల ప్రయోగం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.

                                     

1. మూలరూపం

చరణవ్యూహ అథర్వణవేదము శౌనక మహర్షికి ఆపాదించబడింది తొమ్మిది శాఖలు, లేదా పాఠశాలలు జాబితా:

 • పిప్పలాద, దక్షిణ నర్మదా నది ప్రాంతాలు
 • కుంతప
 • జలద
 • జాజల
 • బ్రమవాద
 • దేవదర్శ
 • స్తౌద
 • మౌద
 • శౌనకీయ, ఉత్తర నర్మదా నది ప్రాంతాలు
 • చారణవైద్య
                                     

2. అథర్వణ వేదం లోని ఉపనిషత్ జాబితా

 • అన్నపూర్ణ ఉపనిషత్
 • త్రిపుర తపిని ఉపనిషత్
 • భస్మ జాబాల ఉపనిషత్
 • మాండుక్య ఉపనిషత్ మాండూక్యోపనిషత్తు
 • సీతా ఉపనిషత్
 • నృసింహ తపనియ ఉపనిషత్
 • బృహద్ జాబాల ఉపనిషత్
 • అధర్వ శిఖ ఉపనిషత్
 • ప్రశ్న ఉపనిషత్ ప్రశ్నోపనిషత్తు
 • దత్తాత్రేయ ఉపనిషత్
 • దేవి ఉపనిషత్
 • గోపాల తపనియ ఉపనిషత్
 • త్రిపాద్వి భూతి మహానారాయణ ఉపనిషత్
 • భావన ఉపనిషత్
 • రామ తపనియ ఉపనిషత్
 • పర బ్రహ్మ ఉపనిషత్
 • గణపతి ఉపనిషత్ గణపత్యుపనిషత్తు
 • శరభ ఉపనిషత్
 • కృష్ణ ఉపనిషత్
 • హయగ్రీవ ఉపనిషత్
 • పరమ హంస పరివ్రాజక ఉపనిషత్
 • ముండక ఉపనిషత్ ముండకోపనిషత్తు
 • శాండిల్య ఉపనిషత్
 • సూర్య ఉపనిషత్ సూర్యోపనిషత్తు
 • రామ రహస్య ఉపనిషత్
 • ఆత్మ ఉపనిషత్
 • నారద పరివ్రాజక ఉపనిషత్
 • గరుడ ఉపనిషత్
 • అధర్వ శిర ఉపనిషత్
 • పాశుపత బ్రాహ్మణా ఉపనిషత్
 • మహా వాక్య ఉపనిషత్
                                     

3. పుస్తకాలు

 • Ralph Griffith, The Hymns of the Atharvaveda 1895-6, full text, online at sacred-texts.com
 • Dipak Bhattacharya, Paippalada-Samhita of the Atharvaveda Volume 2, The Asiatic Society 2007.
 • Thomas Zehnder, Atharvaveda-Paippalada, Buch 2 Idstein, 1999
 • B.R. Modak, The Ancillary Literature of the Atharva-veda, Rashtriya Veda Vidya Pratishthan, New Delhi 1993 ISBN 81-215-0607-7
 • Maurice Bloomfield, Hymns of the Atharva-veda, Sacred Books of the East, v. 42 1897, selection, online at sacred-texts.com
 • Alexander Lubotsky, Atharvaveda-Paippalada, Kanda Five Harvard College, 2002
                                     

4. యితర లింకులు

 • B.R. Modak, The Ancillary Literature of the Atharva-veda, Rashtriya Veda Vidya Pratishthan, New Delhi 1993, ISBN 81-215-0607-7.
 • Maurice Bloomfield, Hymns of the Atharva-veda, Sacred Books of the East, v. 42 1897, selection
 • Thomas Zehnder, Atharvaveda-Paippalada, Buch 2, Idstein 1999.
 • Dipak Bhattacharya, Paippalada-Samhita of the Atharvaveda, Volume 2, The Asiatic Society 2007.
 • Alexander Lubotsky, Atharvaveda-Paippalada, Kanda Five, Harvard College 2002.
 • Atharva veda translated by Acharya Vaidya Nath Shastri 2003, read online
 • Ralph Griffith, The Hymns of the Atharvaveda 1895-96, full text
 • Śaunaka Recension, "Atharva Veda Saṁhitā". Published at Titus Project. Accessed, April 14, 2014.
                                     
 • చ స త ద ద ర వ స డ అ ద క స త ష ట డవ త డ అతన త ర గ వ ళ ళ టప డ ఆమ క అథర వణ వ ద ల న ద వత ఉప సన మ త ర లన క న న ట న ఉపద శ స త డ ఆ మ త ర ల స య త
 • ఈ గణపత య పన షత త అథర వణ వ ద ల న ద అన న ఉపన షత త ల ల చ న నద ఇద ఇ ద ల ప రథమమ గ ఒక శ త మ త రమ తర వ త ఉపన షత మ త ర భ గమ తద పర ఫలశ ర త
 • బ వ న తవ వ చ ర ఆ బ వ న తవ వ న వ ర అశ వన ద వతల గ తమ మహర ష అథర వణ వ ద ల న 7 స క త లన ఒక స క త న క అన క శ ల క ల ఉ ట య దర శ చ న ఋష
 • ఈ స ర య పన షత త అథర వణ వ ద ల న ద అన న ఉపన షత త ల ల అత చ న నద ఇద ఇ ద ల ప రథమమ గ ఒక శ త మ త రమ తర వ త ఉపన షత మ త ర భ గమ చ వరగ ఫలశ ర త
 • యజ ర వ ద ల న ఈశ వ స య పన షత త చ ల మ ఖ యమ నద గ భ వ పబడ త న నద ఋక యజ స స మ అథర వణ వ ద ల న ల గ ట ల ర డవద ఋగ వ ద ల మ త ర ల ఋక క ల స మవ ద ల స మల
 • స ప ద చ క న ద క వ వ ధ మ ర గ ల ప త క ర య ల వర ణన ఉ ట ద ఈ గణపత య పన షత త అథర వణ వ ద ల న ద అన న ఉపన షత త ల ల చ న నద ఇద ఇ ద ల ప రథమమ గ ఒక శ త మ త రమ
 • క వ న ఈ బ రహ మ డమ ల భ గమ న న వ ఆత మవ అన వర ణ చ ద న ల గవ వ దమ న అథర వణ మహ వ క యమ అయమ త మ బ రహ మ ఈ వ క యమ క డ ఆత మయ బ రహ మమన త ల యజ స త ద
 • చ శ ర స హ త అ ట మ త ర ల స కలన న ల గ వ ద లక న ల గ స హ తల న న య అసల వ ద అ ట స హ త వ భ గమ అ ట మ త ర ల సమ ద య ఋక స హ తల న మ త ర లన ఋక క ల
 • అన సర చ ద క వ ల అప ప డ ప రమ ణయ గ య అట ల ట ద న న ఉపద శ చ స డ వ ద ర డ భ గ ల ప ర వ భ గ మన చ స కర మలన ప రత ప ద స త ట ద ర డవద మనక

Users also searched:

...

Hindu festivals Info, koritapadu, Guntur 2021 Find Local Businesses.

సూర్యోపనిషత్తు చతుర్విధ పురుషార్థ సిద్ధి కోసం సూర్యభగవానుడిని ప్రార్థించమని ఈ ఉపనిషత్తు బోధిస్తుంది. ఇందులో సూర్యవర్ణన, సూర్యమండలానికి సంబంధించిన. Rat Mana Temples. సూర్యుడే పరబ్రహ్మ అని నమస్తే ఆదిత్యత్వమేవ చందోసి సూర్యోపనిషత్తు తెలిపింది.


...