Back

ⓘ సాయణుడు




                                     

ⓘ సాయణుడు

సాయణుడు లేదా సాయణాచార్య గౌరవప్రదంతో వేదాలులో ఒక ముఖ్యమైన వ్యాఖ్యతగా వ్యవహరించాడు. అతను దక్షిణ భారతదేశం యొక్క విజయనగర సామ్రాజ్యంలో, రాజు బుక్కరాయలు, ఆయన వారసుడు హరిహర బుక్కరాయలు నేతృత్వంలో వారి ఆస్థానాలలో ప్రతిభతో వెలుగొందాడు.

                                     

1. కుటుంబం

  • మాయణ, శ్రీమతుల కుమారుడు సాయణుడు. ఇతని అన్న మాధవుడు తమ్ముడు భోగనాథుడు. ఇతను ఆంధ్ర బ్రాహ్మణుడు. కృష్ణయజుర్వేది, బోధాయన సూత్రుడు, భారద్వాజ గోత్రీకుడు. మాధవుడు సన్యాసం తీసుకుని విద్యారణ్యస్వామియై హరిహరరాయలు, బుక్కరాయల ద్వారా విజయనగర సామ్రాజ్యమును స్థాపించాడు. భోగనాథుడు సంగమనృపతికి నర్మసచివుడు. వీరు ముగ్గురు వేదవేదాంగములలో నిష్ణాతులు.
                                     

2. రచనలు

సాయణాచార్యుడు బుక్కరాయలు ప్రేరణతో ఈ క్రింద వేదసంహితలకు, బ్రాహ్మణాలకు భాష్యాలు వ్రాశాడు.

  • అథర్వసంహిత
  • సామసంహిత
  • తైత్తిరీయసంహిత కృష్ణయజుర్వేదం
  • కాణ్వసంహిత శుక్లయజువేదం
  • ఋక్సంహిత

సామవేదం

  • ఉపనిషద్
  • తాండ్య పంచవింశ
  • సామవిధాన
  • ఆర్షేయ
  • షడ్వింశ
  • వంశబ్రాహ్మణాలు
  • సంహితోపనిషత్
                                     

2.1. రచనలు సామవేదం

  • ఉపనిషద్
  • తాండ్య పంచవింశ
  • సామవిధాన
  • ఆర్షేయ
  • షడ్వింశ
  • వంశబ్రాహ్మణాలు
  • సంహితోపనిషత్
                                     

2.2. రచనలు కాంతి వేగము

  • ఇది సాయణుడుకి కాంతివేగం యొక్క పరిమితిని తెలిసినట్లుగా, అతను దాని విలువను అంచనా వేసినట్లు సూచించబడుతున్నది.

ఈ వాదనలు ఋగ్వేదం వ్యాఖ్యానం నుండి క్రింది వ్యాసం పై ఆధారపడి ఉంటాయి. ఋగ్వేదం 1.50.4 వ్యాఖ్యానించడాన్ని బట్టి:

"tatha ca smaryate yojananam. sahasre dve sate dve ca yojane ekena nimishardhena kramaman namöstute" तथा च स्मर्यते योजनानां सहस्त्रं द्वे द्वे शते द्वे च योजने एकेन निमिषार्धेन क्रममाण नमोऽस्तुते॥ bow to you, you who traverse 2.202 yojanas in half a nimesha.". "ఓ సూర్య దేవా! మీకు నమస్కరిస్తాను, మీరు కాక 2.202 యోజనములు ఒక సగం నిమేష కాలములో ఎవరు ప్రయాణించ గలరు. ".
                                     

3. సంచికలు

  • Max Müller, Rig-Veda Sanskrit-Ausgabe mit Kommentar des Sayana aus dem 14. Jh. n. Chr., 6 vols., London 1849-75, 2nd ed. in 4 vols. London 1890 ff.
  • Rgveda-Samhitā Srimat-sāyanāchārya virachita-bhāṣya-sametā, Vaidika Samśంdhana Mandala, Pune-9 2nd ed. 1972
                                     

4. సాహిత్యం

  • బి.ఆర్. మోదక్, సాయణ సాహిత్య అకాడమి 1995, ISBN 81-7201-940-8.
  • సిద్ధాంత శుక్లా ఋగ్వేద మండలం III: ఋగ్వేద యొక్క ఇతర వివరణలు, సాయణ భాష్యములో క్రిటికల్ స్టడీ. 3.1.1 to 3.7.3 2001, ISBN 81-85616-73-6.