Back

ⓘ అక్కన్న మాదన్న మహాకాళి గుడి




అక్కన్న మాదన్న మహాకాళి గుడి
                                     

ⓘ అక్కన్న మాదన్న మహాకాళి గుడి

అక్కన్న మాదన్న మహాకాళి గుడి భారతదేశములోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదునందు గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం జంటనగరాలైన హైదరాబాదు, సికింద్రాబాదులలో జరిపే ప్రసిద్ధ పందగ బోనాలుకు ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయం బోనాలు పండగలలో ఘటాల ఊరేగింపుకు ప్రసిద్ధి చెందినది.

                                     

1. చరిత్ర

17 వ శతాబ్దంలో హైదరాబాదు తానీషా పరిపాలనలో ఉండేది. ఆయన గోల్కొండ కోటకు చక్రవర్తిగా ఉండేవారు. ఆయన రాజ్యంలో అనేక మంది మంత్రులు ఉండేవారు. వారిలో ముఖులు అక్కన్న, మాదన్నలు. వారిలో ఒకరు సైనికాధికారిగానూ మరొకరు ప్రధాన మంత్రిగానూ ఉండేవారు. ఈ సోదరులు రాజాస్థానంలో ముఖ్యమైన మంత్రులుగా ఉండేవారు. వారు ఈ దేవాలయం ప్రాంతంలో నివసించేవారు. వీరు మహాకాళీ యొక్క భక్తులు. వారు ప్రతిరోజు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. వారు పూజలు చేసిన తర్వాతనే రాజాస్థానానికి గోల్కొండ కు హాజరయ్యేవారు. వారు హతులైన తర్వాత ఈ దేవాలయం మూయబడింది.

67 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం షాలిబండ వద్ద పునః ప్రారంభించబడింది. ఈ దేవాలయం ప్రారంభించిన తర్వాత అతి కొద్దిమంది పాత నగరం ప్రజలు వెళ్ళేవారు. ప్రస్తుతం ఈ దేవాలయం అతి ప్రసిద్ధి చెందిన మహాకాళీ ఆలయంగా కొనియాడబడుతుంది.

1998 దాడులు

1998 లో సంఘ వ్యతిరేక శక్తుల మూలంగా ఈ దేవాలయం పై దాడులు చేయబడ్డాయి. దీని మూలంగా విగ్రహం, దేవాలయం నాశనం జరిగింది.

                                     
  • య క త ప ర ల ర ల వ స ట షన ల ఉన న య ఇక కడ 17వ శత బ ద ల న ర మ చ న అక కన న మ దన న మహ క ళ గ డ ఉ ద 1998 ల స ఘ వ యత ర క శక త ల మ ల గ ఈ ద వ లయ ప ద డ ల

Users also searched:

...

శ్రీ మహాలక్ష్మి ఆషాడ బోనాల.

అక్కన్న మాదన్న మహాకాళి గుడి భారతదేశములోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నందు గల. భువనాన్ని చల్లగా కాపాడే బోనాల. వెలసిన అక్కన్న మాదన్న మహాకాళీ ఆలయం, పాత్రటీ ఉన్న లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారు,. Bonalu Archives V6 Velugu Telugu Latest Breaking News, Live. శ్రీఉజ్జయినీ మహాకాళి దేవాలయం, ప్రాచీన అక్కన్న మాదన్న మహంకాళీ దేవాలయం,.


...