Back

ⓘ మెకానికల్ ఇంజనీరింగ్
                                               

ఇంజనీరింగ్ విద్య

ఇంజినీరింగ్ విద్య అనగా బోధన జ్ఞానం యొక్ఒక కార్యకలాపము, ఇంజనీరింగ్ యొక్క ప్రొఫెషనల్ ప్రాక్టీస్‌కి సంబంధించిన సూత్రాలు. ఇది ఒక ఇంజనీరు అయ్యేందుకు ఆరంభ విద్యను అందిస్తుంది, ఎటువంటి అధునాతన విద్యనైనా, విశేషాధ్యయనానైనా అనుసరిస్తుంది. ఇంజినీరింగ్ విద్య సాధారణంగా అదనపు పరీక్షలచే కూడి ఉంటుంది, ఒక వృత్తి నైపుణ్య ఇంజనీరింగ్ లైసెన్స్ కోసం అవసరాలు వంటి శిక్షణ పర్యవేక్షిస్తుంది. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లోని సాంకేతిక విద్య తరచుగా విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యకు పునాదిగా సేవలందిస్తుంది.యునైటెడ్ స్టేట్స్ లో ఇంజనీరింగ్ విద్య ప్రభుత్వ పాఠశాలల్లో STEM పథకం యొక్క భాగంగా ఉంది. సర్వీస్ లెర్నింగ్ ఇం ...

                                               

ఇంజనీరింగ్

ఇంజనీరింగ్ అనగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజజీవితంలో అవసరమైన నిర్మాణాలను, వ్యవస్థలను, యంత్రాలను, వస్తువులను, పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే ఒక అధ్యయన శాస్త్రం. ఇంజనీరింగ్ అనే పదం ఆంగ్లంలో ఇంజన్ నుంచి వచ్చింది. ఇంజనీరింగ్ కు సమానమైన తెలుగు పదం "అభియాంత్రికత". ఇంజన్ అంటే యంత్రం. ఇంజనీరింగ్ రంగంలో ప్రవేశం ఉన్న వ్యక్తిని ఇంజనీర్ అంటారు. ఆధునిక సమాజం ఇంజనీరింగ్ ఫలాలైన అనేక వస్తువులను దైనందిన జీవితంలో ఉపయోగిస్తున్నది. వంతెనలు, భవనాలు, వాహనాలు, కంప్యూటర్లు మొదలైనవన్నీ ఇంజనీరింగ్ అద్భుతాలే. ఈ రంగం చాలా విశాలమైనది.

                                               

ఇంజనీరింగ్ శాఖల జాబితా

ఇంజనీరింగ్ అనగా క్రమశిక్షణశాస్త్ర విభాగం, కళ, వృత్తి, అది శాస్త్రీయ సిద్ధాంతాన్ని రూపొందించడం, అభివృద్ధి చేయడం చేస్తుంది, సాంకేతిక పరిష్కారాలను విశ్లేషిస్తుంది. సమకాలీనయుగంలో, సాధారణంగా రసాయన ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్‌లు ప్రధాన మౌలిక శాఖలుగా పరిగణించబడుతున్నాయి. ఇంకా అనేక ఇతర ఇంజనీరింగ్ ఉప విభాగాలు, పరస్పరాధారిత అంశాలు ఉన్నాయి, అవి సాంద్రతలు, సంయోగాలు లేదా ప్రధాన ఇంజనీరింగ్ శాఖల పొడిగింపుల నుండి ఉద్భవించాయి.

                                               

అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్

అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అనే ప్రొఫెషనల్ సంస్థ, 1880లో స్థాపించబడి మెకానికల్ ఇంజనీరింగ్, తత్సంబంధిత రంగాలలో పరిశోధనలు చేయుట, అవగాహన కృషి చేయుట, ప్రమాణాలనేర్పరచుట వంటి ఆశయాలు కలిగియున్నది. మొదట్లో ఉత్తర అమెరికాకే పరిమితమైన ఈ సంస్థ, తర్వాతర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సంస్థ నిర్మించిన ప్రమాణాలనే దాదాపుగా అన్ని ప్రపంచ దేశాలూ వాడుతున్నాయి.

                                               

అట్లూరి సత్యనాథం

విలక్షణమైన కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ లో విశిష్టాచార్యునిగా పనిచేసిన అట్లూరి సత్యనాథం బహుముఖ ప్రజ్ఞాశాలి. భారతదేశంలో మూలాలు కలిగిన ఆయన ప్రస్తుతం సంయుక్త అమెరికా రాష్ట్రాల పౌరుడు. ఇర్విన్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యూసీఐ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ గా మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన ఏరోస్పేస్, మెకానికల్ రంగాలలో పరిశోధనలు చేస్తున్నారు. ఏరోస్పేస్, మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆయనకు విశేష రుచి ఉంది. ఈయన యూనివర్సిటీలో చదివించే, పరిశోధనలు చేసే రంగాలు: కాంప్యుటేషనల్ మాథ్మేటిక్స్, థీరిటికల్, అప్లైడ్ అండ్ కాంప్యుటేషనల్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లుయిడ్స్ అట్ వేరియస ...

                                               

మామిడాల రాములు

మామిడాల రాములు వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఏరోస్పేస్ విభాగంలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాడు. అమెరికా రక్షణ విభాగానికి సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు.

                                               

నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల

నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల, ఉన్నత విద్య కోసం ఏర్పడిన ఒక ఇంజనీరింగ్ కళాశాల.ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, నరసరావుపేటలో 1998 లో స్థాపించబడింది. ఎన్‌ఇసి కాకినాడలోని జెఎన్‌టియుకెకు శాశ్వత అనుబంధం కలిగిన ఒక స్వయంప్రతిపత్తి గల సంస్థగా ఉంది. దీనిని గాయత్రి ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహిస్తుంది. ఈ సంస్థను న్యూడిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆమోదం పొందింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అండ్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఎ గ్రేడ్‌తో గుర్తింపు పొందింది. కళాశాల ఐయస్ఒ 9001: 2008 తో ధృవీకరించబడింది.

                                               

విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయము

విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక స్వయంప్రతిపత్తిగల కలిగిన ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములోని ప్రధాన ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉంది. కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ B.E. పోస్ట్ గ్రాడ్యుయేట్ M.E. కోర్సులను అందిస్తుంది.

                                               

కందుల శ్రీనివాస రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల

కెఎస్‌ఆర్‌ఎమ్ ఇంజనీరింగ్ కళాశాల, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైయస్ఆర్ జిల్లా లోని ఒక ఇంజనీరింగ్ కళాశాల.ఇది కడప నగరం వెలుపల, కడప నుండి చింతకొమ్మదిన్నె వెల్లే రహదారిలోని ఎర్రమాసుపల్లె వద్ద ఉంది. ఈ కళాశాల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుమల - తిరుపతినకు అనుబంధం సంస్థ. మాజీ కడప పార్లమెంటు సభ్యుడు కందుల ఓబుల రెడ్డి కుమారుడు కందుల శ్రీనివాస రెడ్డి, న్యాయవిద్య చదువుతుండగా, కొత్త డిల్లీలోని ఒక స్కూటర్ ప్రమాదంలో మరణించిన సందర్బంగా ఈ కళాశాల వారి జ్ఞాపకార్థం1979 లో స్థాపించబడింది.

                                               

విజ్ఞాన్ విశ్వవిద్యాలయము

క్యాంపస్ గుంటూరు నగరం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన ద్వారం ఉంది గుంటూరు - తెనాలి హైవే వద్ద ప్రధాన ప్రధాన ద్వారం ఉంది. సరాసరి నేరుగా దూరంగా, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎ-బ్లాక్ ఉన్నాయి. విజ్ఞాన్ ఎన్టీఆర్ లైబ్రరీ ప్రధాన ద్వారం నుండి కేవలం 10 మీటర్లు దూరంలో ఉంటుంది. మరో ద్వారం ఉంది గుంటూరు - తెనాలి హైవే వద్ద మరో ద్వారం ఉంది లారా ఎంట్రన్స్:

                                               

చండీఘర్ ఇంజనీరింగ్ కళాశాల

చండీఘర్ ఇంజనీరింగ్ కళాశాల భారతదేశంలోని చండీఘడ్ దగ్గరలోని మొహాలీ నగరంలో లాండ్రన్ కాంపస్ కు చెందిన చండీగర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లో ఒక ఇంజనీరింగ్ కళాశాల. ఇది పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం చే డిగ్రీ కోర్సుల కోసం గుర్తింపు పొందింది. ఈ సంస్థ 2002 లో స్థాపించబడింది. లాండ్రన్ కాంపస్ ప్రారంభమైన ఒక సంవత్సరం తరువాత ఈ కళాశాల ప్రారంభమైనది. ఇది పంజాబ్ లోని అతిపెద్ద ఇంజనీరింగు కళాశాలాలలో ఒకటి.

                                               

అవసరాల శ్రీనివాస్

శ్రీనివాస్ అవసరాల భారతీయ నటుడు, దర్శకుడు, సినిమా స్క్రిప్ట్ రచయిత. హైదరాబాద్లో పుట్టి పెరిగిన శ్రీనివాస్ కొద్ది రోజులు విజయవాడ, కొత్త ఢిల్లీ, చెన్నై, కోల్కతాలలో నివసించారు. శ్రీనివాస్ మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసారు. ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలసిస్ విషయంలో ప్రిన్స్‍టన్ ప్లాస్మా ఫిజిక్స్ లేబొరేటరీలో పనిచేసారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలెస్ నుండి స్క్రీన్ రైటింగ్ లో డిప్లోమా పొందారు. లీస్ట్రాస్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, న్యూయార్క్ వద్ద సంవత్సరం పాటు నటనలో శిక్షణ పొందారు. న్యూయార్క్ లో కొన్ని రోజులు రంగస్థలంలో పనిచేసి, ఆపై బ్లైండ్ ఆంబిషన్ అనే చిత్రానికి సహదర్శకుడ ...

మెకానికల్ ఇంజనీరింగ్
                                     

ⓘ మెకానికల్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్ అనగా ఇంజనీరింగ్ యొక్ఒక విభాగం అది విశ్లేషణ, రూపకల్పన, తయారీ, యాంత్రిక వ్యవస్థల యొక్క నిర్వహణ కొరకు ఇంజినీరింగ్, భౌతిక, పదార్ధశాస్త్ర సూత్రాలను వినియోగిస్తుంది. ఇది ఇంజనీరింగ్ యొక్క శాఖ ఇది రూపకల్పన, ఉత్పత్తి, యంత్రాలు, ఉపకరణాలు యొక్క చర్య కోసం వేడి, యాంత్రిక శక్తి యొక్క ఉపయోగాన్ని వినియోగించుకుంటుంది. ఇది పురాతనమైన, విస్తృతమైన ఇంజనీరింగ్ శాఖలలో ఒకటి.

ఇంజనీరింగ్ రంగంలో మెకానిక్స్, చర్విత, ఉష్ణగతిక శాస్త్రం, పదార్ధాల శాస్త్రం, నిర్మాణ విశ్లేషణ, విద్యుత్ సహా కీలక భావనలను అర్థం చేసుకోవటం అవసరం. మెకానికల్ ఇంజనీర్లు తయారీ ప్లాంట్స్, పారిశ్రామిక పరికరాలు, యంత్రాలు, తాపన, శీతలీకరణ వ్యవస్థలు, రవాణా వ్యవస్థలు, విమానం, వాటర్క్రాఫ్ట్, రోబోటిక్స్, వైద్య పరికరాలు, ఆయుధాలు, ఇతరాలను రూపొందించడానికి, విశ్లేషించడానికి మూల సిద్ధాంతాలతో పాటు కంప్యూటర్ ఆధారిత ఇంజనీరింగ్ వంటి సాధనాలను ఉపయోగించి ఉత్పత్తి జీవిత చక్రాన్ని నిర్వహిస్తారు.

                                     
 • ఈ య గప ఇ జన ర గ న ప ణతక త ర క ణ ల 1698 ల ఆవ ర య త ర ఆవ ష కరణత ప ర శ ర మ క వ ప లవ న క ప న ద ల పడ డ య ద న త మ క న కల ఇ జన ర గ అభ వ ద ధ
 • సర వ స ల ర న గ ఇ జన ర గ వ ద యల మ క న కల ఇ జన ర గ న ర మ ణ శ స త ర క ప య టర స న స ఇ జన ర గ ఎలక ట ర కల ఇ జన ర గ స బ ధ త వ ద య య క క
 • రస యన ఇ జన ర గ స వ ల ఇ జన ర గ ఎలక ట ర కల ఇ జన ర గ మ క న కల ఇ జన ర గ ల ప రధ న మ ల క శ ఖల గ పర గణ చబడ త న న య ఇ క అన క ఇతర ఇ జన ర గ ఉప
 • అమ ర కన స స ట ఆఫ మ క న కల ఇ జన ర స అన ప ర ఫ షనల స స థ, 1880ల స థ ప చబడ మ క న కల ఇ జన ర గ తత స బ ధ త ర గ లల పర శ ధనల చ య ట, అవగ హన క ష
 • గ మ క న కల ఏర స ప స ఇ జన ర గ వ భ గ ల పన చ స త న న ర ఆయన ఏర స ప స మ క న కల ర గ లల పర శ ధనల చ స త న న ర ఏర స ప స మ క న కల ఇ జన ర గ ల
 • మ మ డ ల ర మ ల వ ష గ టన వ శ వవ ద య లయ ల మ క న కల ఇ జన ర గ ప ర ఫ సర ఏర స ప స వ భ గ ల అన క క ర యక రమ లక ర పకల పన చ శ డ అమ ర క రక షణ వ భ గ న క
 • మ క న కల ఇ జన ర గ స వ ల ఇ జన ర గ క ప య టర స న స అ డ ఇ జన ర గ ఎలక ట ర న క స అన 8 స వత త ర వ భ గ ల ఉన న య కమ య న క షన ఇ జన ర గ ఎలక ట ర కల
 • బయ మ డ కల ఇ జన ర గ స వ ల ఇ జన ర గ క ప య టర స న స అ డ ఇ జన ర గ ఎలక ట ర కల ఇ జన ర గ ఎలక ట ర న క స మర య కమ య న క షన ఇ జన ర గ మ క న కల ఇ జన ర గ
 • ట క న లజ బ య చ లర ఆఫ మ క న కల ఇ జన ర గ బ య చ లర ఆఫ స వ ల ఇ జన ర గ ఎ ట క ల స వ ల ఇ జన ర గ జ య ట క న కల ఇ జన ర గ ఎలక ట ర కల & ఎలక ట ర న క స
 • & క ప య టర ఇ జన ర గ ఈస ఎ ఎలక ట ర కల & ఎలక ట ర న క స ఇ జన ర గ ఈఈఈ మ క న కల ఇ జన ర గ మ కట ర న క స ఆట మ బ ల ఇ జన ర గ ట క స ట ల ట క న లజ
 • ఏర పడ నవ బ ల క 1: ఎలక ట ర న క స కమ య న క షన స ఇ జన ర గ బ ల క 2: మ క న కల ఇ జన ర గ బ ల క 3: క ప య టర స న స ఇన ఫర మ షన ట క న లజ బ ల క

Users also searched:

...

4. విశాఖపట్నంతో పాటు ముంబై, చెన్నై.

నోడల్ ఏజెన్సీ ఈ ఆర్ధిక సంవత్సరంలో మూడు సార్లు సమావేశమై వివిధ శాఖల పనితీరును నిశితంగా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ప్రధాన కార్యాలయం మరియు ఇతర కార్యాలయాలు ​2225 02 ఎంహెచ్. 001 ఎస్ జాబితాలు రూపొందించబడతాయి. AP Grama Sachivalayam Srikakulam Dist Merit List: All Posts Men. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2021 జాబితాను బుధవారం విడుదల చేసింది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. పర్ ఆయన 1983లో150 పడకలతో చెన్నైలో స్థాపించిన అపోలో హాస్పిటల్స్ నేటికి 64 శాఖలకు విస్తరించి 10.000 పడకల స్థాయికి. Untitled. వివిధ ఇంజనీరింగ్‌ లేదా తత్సమానమైన డిగ్రీలపై సాంకేతిక విద్యా శాఖకు అనేక అర్హతలకు సంబంధించి ఏఐసీటీఈ ఆమోదించిన జాబితా మేరకే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు,. మే 10 నాటికి మిషన్ భగీరథ బల్క్ వాటర్. అయితే, సామాజిక దూరం అనుసరణ దిశగా లబ్ధిదారులు బ్యాంకు శాఖల వద్ద గుమిగూడకుండా పాల్గొన్న 960మంది విదేశీయులను దేశీయాంగ శాఖ MHA నిషేధిత జాబితాలో చేర్చింది. సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డులద్వారా ప్రకటన జారీ.


...