Back

ⓘ జశ్‌పూర్ జిల్లా




జశ్‌పూర్ జిల్లా
                                     

ⓘ జశ్‌పూర్ జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో జాస్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా జాస్‌పూర్ పట్టణం ఉంది. జిల్లా సరిహద్దులలో జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం. జాస్‌పుర్ పట్టణంలో ప్రముఖ సేవాసంస్థ, అఖిల భారత వనవాసి కళ్యాణ ఆశ్రమ కేంద్ర కార్యాలయాన్ని స్థాపించారు. ఇది దేశవ్యాప్తంగా అనేక శాఖలతో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తోంది.

                                     

1. భౌగోళికం

జిల్లా ఉత్తర దక్షిణాల పొడవు 150 కి.మీ. అలాగే తూర్పు, పడమర వెడల్పు 85 కి.మీ. జిల్లా వైశాల్యం 6.205చ.కి.మీ. జిల్లా 22° 17′, 23° 15′ డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83° 30′, 84° 24′ తూర్పు రేఖాంశంలో ఉంది.

  • జాస్‌పూర్ 2 విభాగాలుగా విభజించబడింది: ఉత్తర పర్వత ప్రాంతం, నీచ్‌ఘాట్ అని పిలువబడే దక్షిణ భూభాగం.ఉత్తర భూభాగం లోరోఘాట్‌లో మొదలై కస్తురా, నారాయణపూర్, సుర్గుజా సరిహద్దులో ఉన్న బగీచా వరకు సాగుతుంది. ఈ ప్రాంతం సంరక్షిత అరణ్యాలుగా నిర్ణయించిన అరణ్యాలతో నిండి ఉంటుంది. సన్నా, బగీచా, నారాయణపూర్ అరణ్యాలతో నిండి ఉంది. సముద్రమట్టానికి 1200 ఎత్తున ఉన్న ఎగువభూభాగ పీఠభూమి వైశాల్యం 1384 చ.కి.మీ. ఇది దట్టమైన అరణ్యాలతో నిండి ఉంది. ఈ పీఠభూమిని పాత్ అంటారు. ఎగువభూములను లోరోఘాట్ నుండి పైకి పోతూఉంది. లోరోఘాట్ 3 టర్నిగ్ పాయింట్లతో 4కి.మీ పొడవు ఉంటుంది. నీచ్ఘాట్ సాధారణంగా చదరంగా ఉంటుంది. అయినా ఈ భూభాగంలో ఎత్తైన పర్వతాలు కూడా ఉన్నాయి. జాస్‌పూర్, రాయ్‌పూర్ రహదారిలో వద్ద ఉన్న 2 ఘాట్ రోడ్లలో ఒకటి కంసబెల్ ముందున్న జండాఘాట్ అలాగే మరొకటి కంసబెల్ తర్వాత ఉన్న బాలాఘాట్.
                                     

1.1. భౌగోళికం పట్టణాలు

జాతీయరహదారి 78లో జిల్లాలోని ప్రధాన పట్టణాలు ఉన్నాయి.

  • జాస్‌పూర్ నుండి పోతున్న రహదార్లు
  • జష్పూర్ అంబికాపూర్. సన్న బగీచా కిమీ 170 & ఎన్.బి.ఎస్.పి ద్వారా
  • జష్పూర్ అంబికాపూర్.
  • జష్పూర్ అంబికాపూర్ 200 కిమీ. నారాయణపూర్, బగీచా ద్వారా
  • జష్పూర్ రాంచీ. మనోరా, కుస్మి 170 ద్వారా
  • జష్పూర్ అంబికాపూర్. ఈ 2, 3 వాతావరణ రోడ్డు కాదు. కుంకురి, పత్తల్గొయన్ ద్వారా
                                     

1.2. భౌగోళికం చరిత్ర

జిల్లా లోని నిచ్ఘత్ ప్రాంతంలోని కున్‌కురి అత్యంత వేడి ప్రదేశం. అలాగే ఎగువ పర్వతభూభాగంలో ఉన్న పంద్రపతి జిల్లాలో అత్యంత చల్లని ప్రదేశం. ఇది అరణ్యప్రాంతంలో ఉంది. రాయ్‌ఘర్, అంబికాపూర్‌ల లేక జాస్‌పూర్ మధ్య ఇది కూడలి ప్రాంతం.

                                     

2. ఇవికూడా చూడండి

  • ड़ा.संजय अलंग-छत्तीसगढ़ की रियासतें और जमीन्दारियाँ
  • ड़ा.संजय अलंग-छत्तीसगढ़ की जनजातियाँ/Tribes और जातियाँ/Castes
  • ఛత్తీస్‌గఢ్‌లోని పర్యాటక ప్రదేశాలు