Back

ⓘ సముద్రమట్టానికి సగటు ఎత్తు




                                               

గందర్బల్

గందర్బల్, భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీరులోని గందర్బ​బల్ జిల్లాకు పరిపాలనా కేంద్ర పట్టణం, పురపాలక సంఘం. సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు 1.619 మీటర్లు ఉంది.దీనికి సరిహద్దులో దక్షిణాన శ్రీనగర్, ఉత్తరాన బండిపోర్, ఈశాన్యంలో కార్గిల్, ఆగ్నేయంలో అనంతనాగ్, నైరుతిలో బారాముల్లా ఉన్నాయి.

                                               

జాల్నా

జాల్నా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ తాలూకా లేదా మరాఠ్వాడ ప్రాంతంలోని జల్నా జిల్లాలోని ఒక నగరం. 1952 కంటే ముందు తెలంగాణాలో ఇది భాగంగా ఉంది. హైదరాబాద్ రాష్ట్రం గా ఉండే మహారాష్ట్ర లో కలిసింది. ఔరంగాబాద్ జిల్లాలో తాలూకాగా ముందు కలిసి ఉన్న ఈ జాల్నా జిల్లాగా కొత్తగా 1 మే 1981 ఏర్పడింది.

                                               

రాసిపురం తాలూకా

రాసిపురం తాలూకా, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం, నమక్కల్ జిల్లాకు చెందిన తాలూకాలలో ఇది ఒకటి. తాలూకు ప్రధాన కేంద్రం రాసిపురం పట్టణం.తాలూకా పరిధిలో పట్టణాలు 8, గ్రామాలు 109 గ్రామాలు ఉన్నాయి.ఇందులో నిర్జన గ్రామాలు 17 పోగా 92 గ్రామాలు ఉన్నాయి.ఇది రాసిపురం లోకసభ నియోజకవర్గం, రాసిపురం శాసనసభ నియోజకవర్గంలకు ప్రధాన కేంద్రంగా ఉంది.

                                               

టిబెట్

టిబిట్ మధ్య ఆసియా లోని ఒక పీఠభూమి ప్రాంతం. ఇది భారతీయ సంతతికి చెందిన టిబెట్ వాసుల నివాసప్రాంతం. ప్రాచీనులు దీనిని త్రివిష్టపము అని పిలిచేవారు. సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు 4.900 మీటర్లు లేదా 16.000 అడుగులు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంగా "ప్రపంచపు పైకప్పు"గా ప్రసిధ్ధి చెందినది. భౌగోళికంగా యునెస్కో, ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ల ప్రకారం ఇది మధ్య ఆసియా ప్రాంతం, కానీ చాలా విద్యాసంఘాలు దీనిని దక్షిణాసియా ప్రాంతంగా గుర్తిస్తాయి.

                                               

మంగల్‌దాయి

మంగల్‌దాయి, అస్సాం రాష్ట్రంలోని దర్రాంగ్ జిల్లా ముఖ్య పట్టణం. దరాంగ్ రాజా కుమార్తె సుసేంగ్‌ఫా ను వివాహం చేసుకున్న అహోం రాజ్య పాలకుడు మంగల్దాహి పేరుమీద ఈ పట్టణం పేరు వచ్చింది. ఇది దర్రాంగ్ జిల్లా పరిపాలనకు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. ఈ పట్టణం అస్సాం రాజధాని నగరం గువహాటికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

                                               

అనంతనాగ్ జిల్లా

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో అనంత్‌నాగ్ జిల్లా ఒకటి. అంతేకాక కాశ్మీర్ లోయలోని 10 జిల్లాలలో ఇది ఒకటి. అనంతనాగ్ పట్టణం జిల్లా కేంద్రగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని జిల్లాలలో అనంత్‌నాగ్ జిల్లా జనసాంధ్రతలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో జమ్ము, శ్రీనగర్ జిల్లాలు ఉన్నాయి.

                                               

పుల్వామా

పుల్వామా, భారతదేశ ఉత్తర కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇది ఒక నగరం, పురపాలక సంఘం.ఇది వేసవిరాజధాని శ్రీనగర్ నుండి దాదాపు 25 కి.మీ.దూరంలో ఉంది.

                                               

పెందుర్తి

పెందుర్తి, విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలానికి చెందిన గ్రామం.ఇది పెందుర్తిలోని పౌర సౌకర్యాలకు బాధ్యత వహించే గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతాన్ని జిల్లాలో ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతంగా పరిగణిస్తారు.పెందుర్తి మండలానికి,శాసనసభ నియోజక వర్గానికి ప్రధాన కేంద్రం.పెందుర్తి విశాఖపట్నం లోకసభ నియోజకవర్గంలోని, పెందుర్తి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది విశాఖపట్నం రెవెన్యూ డివిజను పరిధికి చెందిన ప్రాంతం.

                                               

దోడా

దోడా అనేది భారత కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీరు‌ రాష్ట్రంలోని దోడా జిల్లాకు చెందిన ఒక పట్టణం, నగరపంచాయితీ. దోడా 33.13°N 75.57°E  / 33.13; 75.57 వద్ద ఉంది. సముద్రమట్టానికి 1.107 మీటర్లు సగటు ఎత్తులో ఉంది. దోడా నగరాన్ని 13 వార్డులుగా విభజించారు. వీటికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.

                                               

అనంతనాగ్

అనంతనాగ్, జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాకు ఇది పరిపాలనా ప్రధాన కార్యాలయ కేంద్ర స్థానం.దీనిని స్థానికంగా ఇస్లామాబాద్ అని కూడా పిలుస్తారు.ఇది జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుండి 53 కి.మీ. దూరంలో ఉంది. శ్రీనగర్, జమ్మూల తరువాత జమ్మూ కాశ్మీర్‌లో ఇది మూడవ అతిపెద్ద నగరం.పట్టణ సముదాయ జనాభా మొత్తం 2.00.000 కంటే ఎక్కువగా ఉండగా, పురపాలక సంఘం జనాభా పరిమితి మొత్తం 100.000 కంటే ఎక్కువగా ఉంది.

                                               

ఆండీస్ పర్వతాలు

ఆండీస్ పర్వతాలు ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి. ఇవి ఒక గొలుసుక్రమంగా దక్షిణ అమెరికాలోని పశ్చిమతీరం వెంబడి ఏర్పడ్డ పర్వత శ్రేణులు. ఈ శ్రేణుల పొడవు 7.000 కి.మీ. కన్నా ఎక్కువ. వీటి వెడల్పు 18° నుండి 20°దక్షిణ రేఖాంశాల మధ్య వ్యాపించి యున్నది. వీటి సగటు ఎత్తు దాదాపు 4.000 మీ. ఆండీస్ పర్వత శ్రేణులు, ప్రధానంగ రెండు మహాశ్రేణులైన కార్డిల్లెరా ఓరియంటల్, కార్డిల్లెరా ఓక్సిడెంటల్ ల సమాహారం. ఈ శ్రేణులను లోతైన సంకోచత్వము చే విడదీస్తున్నది. ఇందు అంతగా ప్రాముఖ్యంలేని శ్రేణులూ వున్నవి, ఇందులో ముఖ్యమైనది చిలీలో గల కార్డిల్లేరా డే లా కోస్టా ఒకటి. ఇతర పర్వత గొలుసులు ఆండీస్ పర్వత ప్రధాన స్రవంతిలో కలుస్తున ...

                                     

ⓘ సముద్రమట్టానికి సగటు ఎత్తు

భౌగోళిక స్థానం యొక్క ఎలివేషన్ అనగా ఒక స్థిర సూచికకు కంటే పైనున్న ఎత్తు, సర్వసాధారణంగా ఒక సూచన జియాయిడ్, గురుత్వాకర్షణ ఉపరితలానికి సమానంగా తూలతూగగలిగినట్టి భూమి యొక్క సముద్రమట్టం యొక్ఒక గణితశాస్త్ర నమూనా. ఎలివేషన్ లేదా జియోమెట్రిక్ ఎత్తు భూమి ఉపరితలం మీద పాయింట్లు సూచించేందుకు ప్రధానంగా ఉపయోగిస్తారు, అయితే అల్టిట్యూడ్ లేదా జియోపొటెన్షియల్ ఎత్తు ఉపరితలం పైకి కూడా పాయింట్ల కోసం ఉపయోగిస్తారు, ఎగురుతున్న విమానం లేదా క్షక్ష్య లోని అంతరిక్షనౌక వంటివి, లోతు ఉపరితలం క్రింది పాయింట్ల కోసం ఉపయోగిస్తారు.

                                     
  • గ దర బ బల జ ల ల క పర ప లన క ద ర పట టణ ప రప లక స ఘ సమ ద రమట ట న క ద న సగట ఎత త 1, 619 మ టర ల 5, 312 అడ గ ల ఉ ద ద న క సర హద ద ల దక ష ణ న
  • 19.8410 N 75.8864 E 19.8410 75.8864 వద ద జల న ఉ ద ఇద సమ ద రమట ట న క సగట ఎత త 508 మ క డల క నద ఒడ డ న జల న ఉ ద 2011ల జల న జన భ 285
  • ప రధ న క ద ర గ ఉ ద ర స ప ర 11.47 N 78.17 E వద ద ఉ ద ఇద సమ ద రమట ట న క సగట ఎత త 246 మ టర ల 807 అడ గ ల క ల ల హ ల స ర స ప ర న డ సర గ గ
  • న వ సప ర త ప ర చ న ల ద న న త ర వ ష టపమ అన ప ల చ వ ర సమ ద రమట ట న క ద న సగట ఎత త 4, 900 మ టర ల ల ద 16, 000 అడ గ ల ఇద ప రప చ ల న ఎత త న ప రద శ గ
  • గణన య గ ఉ ద ర పచ డవర 17.4500 N 81.7667 E. వద ద ఉ ద సమ ద రమట ట న క ద న సగట ఎత త 162 మ టర ల 534 అడ గ ల ఇద ర వ న య డ వ జన క ద ర స థ నమ న
  • 26.43 92.03 అ క ష క షర ఖ శ ల మధ య ఈ మ గల ద య పట టణ ఉ ద సమ ద రమట ట న క ఇద ఎత త 34 మ టర ల 112 అడ గ ల ఎత త ల ఉ ద బ రహ మప త ర నద క ఉత తర
  • ఆర భమ త ద చ దన వ డ న డ 11క మ ద ర ల పర వతసర వర శ ష గ సమ ద రమట ట న క 3, 574 మ ఎత త ఉ ద ఇక కడ న డ 13 క మ ద ర ల ఉన న ప చతర ణ వరక ప రయ ణ చవలస న
  • 32.88 N 74.92 E 32.88 74.92.వద ద ఉ ద సమ ద రమట ట న క ద న సగట ఎత త 1, 630మ 53, 50అ ఉ ద సగట వర షప త స వత సర న క 505.3 మ మ గర ష ఠ ఉష ణ గ రత
  • ఉ ద ఇద 17.8333 N 83.2000 E. అక ష శ, ర ఖ శ ల వద ద ఉ ద సమ ద రమట ట న క సగట ఎత త 22 మ టర ల 75 అడ గ ల ఉ ద ప ద ర త ర ల వ స ట షన హ ర - చ న న
  • శ త క ల ఉష ణ గ రతల మధ య అధ క వ యత య స త ఉప ఉష ణమ డల వ త వరణ న న కల గ ఉ ద సగట ఉష ణ గ రతల వ సవ ల 32 C - 42 C, శ త క ల ల 2 C - 15 C మధ య ఉ ట య జ ల
  • 75 34 E 33.13 N 75.57 E 33.13 75.57 వద ద ఉ ద సమ ద రమట ట న క 1, 107 మ టర ల 3631 అడ గ ల సగట ఎత త ల ఉ ద ద డ నగర న న 13 వ ర డ ల గ వ భజ చ ర
మమిట్
                                               

మమిట్

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, మమిట్ పట్టణంలో 7.884 మంది జనాభా ఉన్నారు. ఇందులో 4.074 మంది పురుషులు, 3.810 మంది స్త్రీలు ఉన్నారు. మమిట్ సగటు అక్షరాస్యత 95.40% కాగా, జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 95.86% కాగా, స్త్రీల అక్షరాస్యత 94.92%గా ఉంది. ఈ పట్టణ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

Users also searched:

...

Untitled Kinige.

Высота над уровнем моря సముద్రమట్టానికి సగటు ఎత్తు. భయపెడుతున్న అలజడి! Andhrabhoomi Telugu. స్థలం ఎత్తు సముద్రమట్టానికి సగటున మీ నుండి మీ వరకు ఉత్తర. మరియు ఈశాన్య దిశగా సముద్రం మట్టం. నుండి ఈ ప్రాంతం ఎత్తు సగటున మీటర్ల నుండి మీటర్ల వరకు ఉంటుంది సగటు వాలు ఒక. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.ఈ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఖమ్మం. కర్ణాటక. హర్యానా. ఉత్తరాఖండ్. తణుకు. అరుణాచల్ ప్రదేశ్. మాల్దీవులు. తుర్కమేనిస్తాన్. బ్రూనై. సముద్రమట్టానికి సగటు ఎత్తు తెరా ఖుర్ద్. X TM Cover SCERT Telangana. భౌగోళిక స్థానం యొక్క ఎలివేషన్ అనగా ఒక స్థిర సూచికకు కంటే పైనున్న ఎత్తు, సర్వసాధారణంగా ఒక సూచన జియాయిడ్, గురుత్వాకర్షణ ఉపరితలానికి సమానంగా తూలతూగగలిగినట్టి భూమి. SCCL, Jangaon, Sundilla, Musthyala Jallaram, Ramagundam M. భూస్వరూపాలు, ఎత్తులు, దేశాలను పేర్కొంటూ బ్రహ్మపుత్ర నదీ మార్గం మొత్తాన్ని ఈ శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్రమట్టం నుండి సుమారు 6100 మీటర్లు.


...