Back

ⓘ బంజారాల చరిత్ర సంస్కృతి (పుస్తకం)




                                     

ⓘ బంజారాల చరిత్ర సంస్కృతి (పుస్తకం)

బంజారాలు, సుగాలీలు, లంబాడాలు, ఇలా అనేక రకాలుగా పిలువ బడే వీరు రాజస్థాన్ కు చెందిన రాజ వంశీయులు. వెయ్యేండ్ల క్రితం మహమ్మదీయుల అరాచకాలకు బలై దేశంలో నలు దిక్కులకు పోయి సంచార జీవులుగా జీవనం సాగిస్తున్నారు. అదే విధంగా బంజారాలు మంచి దైవ భక్తులు కూడ. ఈ విషయాలను నిరూపించ డానికి రచయిత చాల ఉదాహరణలను చూపారు. ఈ గ్రంథము వ్రాయడానికి రచయిత అనేక విషయాలను పరిశోదించి, పరిశీలించి చాల శ్రమ తీసుకున్నాడు.

                                     

1. గ్రంథంలోని మచ్చుకు కొన్ని పుటలు

బంజారాలు మంచి దైవ భక్తులు: పూర్వం తిరుమల-తిరుపతి దేవస్థానం హాథీర్తాం భావాజి మఠటం ఆధీనంలో వుండేది. మఠాథిపతి హాథీరాం ఒక బంజారా. అతని తర్వాత తి.తి.దేవ స్థానం ప్రభుత్వ పరమైనది. కాని మఠాధిపతి బంజార అయినందున బంజారాలకు అనగా తిరుమల తిరుపతి కి వచ్చే బంజారాలకు ఆ మఠంలో వసతి ఏర్పాటు చేసే వారు. తిరుపతిలో కూడ ఇంకా చాల పెద్ద మఠం వున్నది. కాని ప్రస్తుతం ఆ మఠం బంజారాలను చిన్న చూపు చూస్తున్నది.

బంజారాలు చాల మంచి దేశ భక్తులు. రాజ భక్తులు. వారి భక్తి తత్వానికి మెచ్చి అల నాటి గోల్కొండ కోట దర్వాజాలలో ఒక దానికి బంజారా దర్వాజ అని పేరు పెట్టారు.

Users also searched:

...

సమీక్షలు సోపతి.

బంజారాల. చరిత్ర, సంస్కృతి. Mawwwwwwwm. రచయిత. డా॥ గుగులోత్ వీరన్న ఈ పుస్తక రచనలో నాకు ఎంతగానో సహకరించిన ప్రొఫెసర్ భద్రునాయక్. వారి సతీమణి శ్రీమతి జయలక్ష్మి. Jj.pmd. దేశంలోని 12 కోట్ల మంది బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌. ఈయన అనంతపురం శ్రీకాళహస్తి ఈ క్షేత్రం పేరులోనే చరిత్ర ఉంది. అడుగడుగునా ఆమెకు నీరాజనాలు పట్టే సంస్కృతి మనది. ఈ పుస్తకం ఎలా ఉందంటే చెప్పగలం. Prachana Bharata. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్షంలో సైనిక వ్యాయామం చేసి ఫ్రాన్స్ చరిత్ర గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా – నేషన్స్ ప్రైడ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. జనగామ సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం. Telugu News Paper Portal Daily Newspaper in Andhrabhoomi. ఉంది. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర అని భారతీయుడిలా తమిళ సంస్కృతిని కాపాడటం నా విధి. పుస్తక ఆవిష్కరణ మహోత్సవం నిబద్ధత గల కవి నూటెంకి ప్రముఖ కవి యక్కలూరి జనగామ సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య చెప్పిన సంఘ సంస్కర్త అని కొనియాడారు.


...