Back

ⓘ ఐబుప్రోఫెన్




ఐబుప్రోఫెన్
                                     

ⓘ ఐబుప్రోఫెన్

ఐబుప్రోఫెన్ ఒక రకమైన నొప్పి నివారణకు సంబంధించిన, వాపును తగ్గించే, జ్వరాన్ని తగ్గించే మందు.

ఐబుప్రోఫెన్ కు రక్తఫలకాల platelets ప్రభావాన్ని కొద్దిగా తగ్గిస్తుంది; కానీ ఏస్ప్రిన్ మాదిరిగా కాకుండా ఈ ప్రభావం కొద్దికాలంలోనే పోతుంది. సామాన్యంగా ఇది రక్తనాళాల్ని వ్యాకొచింపజేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థప్రకటించిన ఆవస్యమైన మందుల జాబితాలో ఐబుప్రోఫెన్ కూడా ఒకటిగా స్థానాన్ని పొందింది.

ఐబుప్రోఫెన్ ను ప్రొపనాయిక్ ఆమ్లం propanoic acid నుండి బూట్స్ కంపెనీ Boots Company 1960s లో తయారుచేసింది. దీనికి 1961 లో పేటెంట్ హక్కుల్ని పొందింది. మొదట్లో బ్రూఫెన్ Brufen పేరుతో మార్కెట్లొకి విడుదలచేశారు.

ఐబుప్రోఫే ముఖ్యంగా జ్వరం, నొప్పి, డిస్మెనోరియా, కీళ్లకు సంబంధించిన వ్యాదులలో ఉపయోగిస్తున్నారు.