Back

ⓘ డాప్సోన్




డాప్సోన్
                                     

ⓘ డాప్సోన్

డాప్సోన్ ఒక సూక్ష్మజీవులను సంహరించే మందు. దీనిని రిఫాంపిసిన్, క్లోఫజిమిన్ లతో కలిపి మల్టీ డ్రగ్ థిరపీ వైద్య విధానంలో లెప్రసీ చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో వచ్చే ఒక రకమైన న్యుమోనియా రాకుండా నిరోధించడానికి కూడా వాడుతున్నారు. 3.

డాప్సోన్ ఒక వాసనలేని పాలరంగున్న స్పటికపు పొడిగా, కొద్దిగా చేదు రుచిని కలిగివుంటుంది. దీనిని మలేరియా వ్యాధిలో పైరిమెథమిన్ pyrimethamine వాడుతున్నారు. టాబ్లెట్ల రూపంలో వాడే డాప్సోన్ తో సమస్యలు తక్కువగా వస్తాయి.

                                     

1. చరిత్ర

In the early 20th century, the German chemist Paul Ehrlich was developing theories of selective toxicity based largely on the ability of certain dyes to kill microbes. Gerhard Domagk, who would later win a Nobel Prize for his efforts, made a major breakthrough in 1932 with the discovery of the antibacterial prontosil red sulfonamidochrysoidine. Further investigation into the involved chemicals opened the way to sulfa drug and sulfone therapy, first with the discovery of sulfanilamide, the active agent of prontosil, by Daniel Bovet and his team at Pasteur Institute 1935, then with of dapsone independently by Ernest Fourneau in France and Gladwin Buttle in United-Kingdom.