Back

ⓘ డీవీడీ
                                               

డీవీడీ ప్లేయర్

డీవీడీ ప్లేయర్ అనేది డీవీడీలు లేదా డిజిటల్ వీడియో డిస్కులను ప్లే చేసే ఒక పరికరం. డీవీడీ ప్లేయర్ ప్రజలు స్వంతంగా కలిగి ఉండే అత్యంత సాధారణ వినోదాంశాలలోని ఒకటి. ఇది ప్రజలు ఇంట్లో సినిమాలు చూడటానికి అత్యంత సాధారణ మార్గం. మొట్టమొదటి DVD ప్లేయర్‌ను సోనీ మరియు పసిఫిక్ డిజిటల్ కంపెనీ సృష్టించింది, దీనిని నవంబర్ 1, 1996 న జపాన్‌లో విడుదల చేసారు. DVD ప్లేయర్ తరువాత మార్చి 19, 1997 న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదల చేయబడింది. డీవీడీ ప్లేయర్‌లో వీడియోలు, ఆడియోలు, ఫోటోలు, అనేక ఇతర డిజిటల్ ఫైళ్ళను ప్లే చేయుటకు నేడు ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌ను, సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేయుటకు డీవీడీ ...

                                               

మ్యాక్‌బుక్ ఎయిర్

మ్యాక్‌బుక్ ఎయిర్ యాపిల్ తయారు చేసిన ఒక అతిచిన్న ల్యాప్‌టాప్ కంప్యూటర్. యాపిల్ CEO స్టీవ్ జాబ్స్ జనవరి 15, 2008 మ్యాక్ వర్ల్డ్ కాన్ఫరెంస్‌లో దీన్ని విడుదల చేసాడు. ఇది కేవలం 1.36 కిలోల బరువు మాత్రమే ఉంది. దీని అతి ఎక్కువ మందము 0.76 అంగుళాలు, అతి తక్కువ మందము 0.16 అంగుళాలు మాత్రమే. ప్రస్తుతం తయారు చేయబడే అన్ని ల్యాప్ టాపులకన్నా మ్యాక్‌బుక్ ఎయిర్ అది అతి తక్కువ మందం కలిగినది.

                                               

నాపిక్స్

నాపిక్స్ డెబియన్ ఆధారిత గ్నూ-లినక్స్ ఆధారిత నిర్వహణా వ్యవస్థ పంపకం. ఇది డెబియన్ గ్నూ-లినక్స్ పంపకం ఆధారంగా రూపొందించబడింది. ఈ పంపకాన్ని నేరుగా సీడీ/డీవీడీ/పెన్ డ్రైవ్ ద్వారా ఆడించే విధంగా తొలిసారిగా రూపొందించారు. ఇవాళ అలా దాదాపు అన్ని లినక్స్ పంపకాలనూ వాడవచ్చు. నాపిక్స్ లినక్స్ కన్సల్టెంట్ క్లాజ్ నాపర్ రూపొందించారు. ఒక కంప్యూటర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టినపుడు సీడీ/డీవీడీ/ఫ్లాపీ/పెన్ డ్రైవ్ లాంటి బాహ్య మీడియం నుండి ఈ నివ్య నేరుగా ర్యామ్ డ్రైవ్ లోకి నింపబడుతుంది. ఈ చర్యలో నివ్య పూర్తి స్థాయిలో అణిచివేయబడుతుంది. ఏ స్థాయిలో ఈ అణిచివేత జరుగుతుందో అన్న విషయం మనం నేరుగానే పరికించవచ్చు. నాపిక్స్ ...

                                               

లినక్సు ఫార్మటు

లినక్సు ఫార్మటు, ఇది బ్రిటన్ దేశపు మొదటి లినక్సు పత్రిక! అంతే కాకుండా బ్రిటనులో ఇది ప్రస్తుతము అత్యధికంగా అమ్ముడవుతున్న పత్రిక. ఒక్క బ్రిటను మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు దీనిని ఎగుమతి చేస్తున్నారు. ఈ పత్రికలో కూడా ఇతర కంప్యూటరు పత్రికలలాగానే అన్ని విషయాలూ ఉంటాయి, కానీ ఇవి లినక్సు వినియోగదారులకోసం ప్రత్యేకంగా వ్రాస్తారు. ఇందులో సమీక్షలు, సాంకేతిక విషయాలు, ట్యుటోరియల్లు మొదలైనవి ఉంటాయి. ఈ పత్రికలో వ్యాసాలు అన్ని స్థాయిలలోని వినియోగదారుల కోసం వ్రాస్తారు. ఈ పత్రిక ప్రతి సంవత్సరం పదమూడు పర్యాయములు ప్రచురిస్తారు. పత్రికతో పాటూ ఒక సీడీ లేదా డీవీడీ వస్తుంది. ఈ సీడీలలో ఏదో ఒక పంపిణీ లిన ...

                                               

ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా: ది వాయేజ్ ఆఫ్ ది డాన్ ట్రీడెర్

ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా: ది వాయేజ్ ఆఫ్ ది డాన్ ట్రీడెర్ 2010 లో నిర్మించబడిన అమెరికన్ సాహస - అదే పేరుతో పుస్తకం ఆధారంగా, ఫాంటసీ చిత్రం ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా ధారావాహిక యొక్క మూడవ భాగం ఉంది.

                                               

అడోబీ ఫోటోషాప్

అడోబీ ఫోటోషాప్ లేక ఫోటోషాప్, ఫోటోలపై మార్పులు-చేర్పులు చేసుకోవడానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు. ఈ సాఫ్టువేరును ఉపయోగించి ఫోటోలను కావలసిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. దీనిని అభివృద్ధి చేస్తూ, అమ్మకం చేస్తున్నది అడోబీ సిస్టమ్స్. ప్రపంచములో చాలా మందికి, ముఖ్యంగా గ్రాఫిక్ మరియూ ఫోటోఎడిటర్లకు ప్రామాణికమైన ఇమేజ్ ఎడిటింగ్ పరికరంగా ప్రసిద్ధి చెందింది. అగస్టు 30, 2012న విడుదల చేయబడిన అడోబీ ఫొటోషాప్ సిఎస్6, ప్రస్తుతం లభ్యమవుతున్న తాజా వెర్షను. సిఎస్6లో ఉన్న 6, అడోబీ క్రియేటీవ్ స్యూట్ లో ఫోటోషాప్‌ను కూడా కలిపేసిన తరువాత విడుదల చేసిన 6వ వెర్షను అని సూచిస్తుంది.

                                               

మిణుగురులు

మిణుగురులు అనేది 2014 లో వచ్చిన ఒక తెలుగు సినిమా. ఈ సినిమా కథాంశం ఒక అంధ విద్యార్థుల జీవితంలో జరిగే అన్యాయాల గురించి తెలుపుతుంది.అయోధ్య కుమార్ కృష్ణమశెట్టి ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు.14 వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలలో ఎంపికైన ఏకైక తెలుగు సినిమా ఇది.

                                               

ఇంపీరియల్ హోటల్, న్యూఢిల్లీ

ది ఇంపీరియల్ న్యూఢిల్లీ హోటల్ ను 1931లో న్యూఢిల్లీలో నిర్మించారు. భారతదేశంలోని విలాసవంతమైన హోటళ్లలో ఇదీ ఒకటి. ప్రస్తుతం సెంట్రల్ న్యూఢిల్లీలో జనపథ్ అని పిలువబడ్ క్వీన్స్ వే ప్రాంతంలోని కన్నాట్ ప్లేస్ కు అతి సమీపంలో ఉంది. న్యూఢిల్లీలోని మొదటి విలాసవంతమైన గ్రాండ్ హోటల్ ఇదే. నాటికీ, నేటికీ ఢిల్లీలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న హోటల్ ఇదే. గొప్ప కళాఖండంగా ఉన్న ఈ హోటల్లో ఓ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ కూడా ఉన్నాయి. న్యూఢిల్లీలో బిజినెస్ ఫ్రెండ్లీ హోటల్ గా దీనికి పేరుంది. ఎర్రకోట, హుమాయన్స్ సమాధి వంటి చారిత్రక ప్రదేశాలు దీనికి దగ్గరలోనే ఉన్నాయి.

                                               

వీర్-జారా

వీర్-జారా యష్ చోప్రా దర్శకత్వం వహించిన యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మితమైన బాలీవుడ్ రొమాంటిక్ చిత్రం. ఈ చిత్రంలో షారుక్ ఖాన్, ప్రీతీ జింటా ముఖ్య పాత్రధారులు. రాణీ ముఖర్జీ, మనోజ్ బాజ్పేయి, కిర్రోన్ ఖేర్, దివ్యా దత్తా, అనుపమ్ ఖేర్ సహాయక పాత్రధారులు. అనుభవజ్ఞులైన నటులు అమితాబ్ బచ్చన్, హేమమాలిని ఈ చిత్రంలోని ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం యొక్క కథ, మాటలు ఆదిత్య చోప్రా రాసారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య వివాదాలకు వ్యతిరేకంగా నిర్మింపబడిన, ఈ రొమాంటిక్ చిత్రం 22 సంవత్సరాలుగా విడిపోయి జీవించిన ఒక భారత వైమానిక దళ పైలెట్, దళ నాయకుడు వీర్ ప్రతాప్ సింగ్, లాహోర్లో ఒక పేరుమోసిన రాజకీయ కుటుం ...

                                               

అప్పారావు డ్రైవింగ్ స్కూల్

అప్పారావు డ్రైవింగ్ స్కూల్ 2004, నవంబరు 24న విడుదలైన తెలుగు చలన చిత్రం. అంజి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మాళవిక, ప్రీతి జింగానియా, సుమన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ, గుండు హనుమంతరావు ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.

డీవీడీ
                                     

ⓘ డీవీడీ

డీవీడీ డిజిటల్ ఆప్టికల్ డిస్క్ స్టోరేజ్ పద్ధతి. సినిమాలు, పాటలు, దస్త్రాలు లాంటి సమాచారం భద్రపరచేందుకు వాడే ఉపకరణం. ఇది 1995లో ఫిలిప్స్, సోనీ, తోషీబా, పానసోనిక్ సంస్థల ద్వారా సంయుక్తంగా కనిపెట్టి, అభివృద్ధి పరిచబడింది. సీడీ పరిమాణంలోనే ఉండే డీవీడీ జ్ఞప్తి విషయంలో సీడీకన్నా ఎక్కువ సామర్థ్యం గలది.

ముందస్తుగా రూపొందించబడే డీవీడీలు భారీ స్థాయిలో మోల్డింగ్ మషీనుల ద్వారా ముద్రించబడతాయి, ఈ డీవీడీలను డీవీడీ-రోం రీడ్ ఆన్లీ మెమరీ అంటారు. ఎందుకంటే ఈ డీవీడీలపై సమాచారం ఒకసారి రాయబడ్డాక కేవలం చదవవచ్చు, మరలా కొత్త ఫైళ్ళను చేర్చడం, ఉన్న సమాచారం తీసివేయడం లాంటివి ఉండవు. ఖాళీ డీవీడీల లోకి డీవీడీ రికార్డర్ ద్వారా సమాచారాన్ని, దస్త్రాలను ఎక్కించవచ్చు. ఒకసారి ఎక్కించాక డీవీడీ-ఆర్ అని ఉన్నవి డీవీడీ-రోంగా మారిపోతాయి. మరలా-మరలా రాయదగ్గ డీవీడీలలో ఎన్నిసార్లయినా చెరిపి కొత్త సమాచారాన్ని జోడించవచ్చు.

                                     
  • డ వ డ ప ల యర అన ద డ వ డ ల ల ద డ జ టల వ డ య డ స క లన ప ల చ స ఒక పర కర డ వ డ ప ల యర ప రజల స వ త గ కల గ ఉ డ అత య త స ధ రణ వ న ద శ లల న
  • య ప ల క న న ఫ చర లన త స వ స ద పవర బ క 2400స తర వ త య ప ల స డ డ వ డ డ ర వ ల క డ తయ ర చ స న మ దట ల య ప ట ప ఇద అవసరమ త ఎక స ట ర నల డ ర వ
  • డ బ యన గ న - ల నక స ప పక ఆధ ర గ ర ప ద చబడ ద ఈ ప పక న న న ర గ స డ డ వ డ ప న డ ర వ ద వ ర ఆడ చ వ ధ గ త ల స ర గ ర ప ద చ ర ఇవ ళ అల ద ద ప
  • ప రత స వత సర పదమ డ పర య యమ ల ప రచ ర స త ర పత ర కత ప ట ఒక స డ ల ద డ వ డ వస త ద ఈ స డ లల ఏద ఒక ప ప ణ ల నక స వస త ద ఈ పత ర క ఫ య చర పబ ల ష గ
  • ప ర ప ట ట ద న త స న హ ప చ క ట డ డబ ల ఇయర వ డ దల: 2000 మ డ య వ చ ద డ వ డ బ ల ర డ స క దర శక డ ? ? ? ? అన వ ద ? ? ? ? మరమ మత ల ? ? ? ? ఉత పత త ? ? ?
  • ఉ ద డబ ల ఇయర వ డ దల: డ స బర 3, 2010 స న మ మ డ య స న మ వ స డ డ వ డ బ ల ర డ స క ట ల వ జన దర శక డ ఎమ మ థ ల క రణ అన వ ద ఎమ మ థ ల
  • 024x768 monitor resolution 16 బ ట వ డ య క ర డ త with 16 - bit video card డ వ డ ర మ డ ర వ DVD - ROM drive మల ట మ డ య ఫ చర ల క స క వ క ట 7 QuickTime
  • ఇచ చ అ ద ల ఉన న వ షయ న న డ వ డ గ మ ర చ అ దజ యమన అభ యర థ స త డ ఆ డ వ డ క స ఆత తగ ఎద ర చ స త న న వ ర క క మ ర ర క ర డ గ ల ఏమ ల దన చ ప ప
  • వ య స మ య ల త క డ న మల ట ల న ఫ న ల 23 అ గ ల ల ప ల స మ ట వ ల డ వ డ ప ల యర ల వ ర వ ర ల స హ స ప డ ఇ టర న ట ఉన న య ఇ టర న ట ఉపయ గ చ వ ర
                                               

ఫ్లిప్పర్ (1996 సినిమా)

ఫ్లిప్పర్ 1996లో అలాన్ షాపిరో వ్రాసి దర్శకత్వం వహించిన ఒక అమెరికన్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. ఈ చిత్రం 1963లో ఇదే పేరుతో విడుదలైన 1963 చిత్రం యొక్క పునర్నిర్మాణం. పాల్ హోగన్, ఎలైజా వుడ్ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫ్లోరిడా కీస్ లో నివసించే తన మామతో వేసవి గడిపేందుక వచ్చిన ఒక బాలుని కథ. ఇది మరో బోరుకొట్టే వేసవి అని అనుకొని ఫ్లోరిడా కీస్‌కు అనాసక్తితో వచ్చిన కుర్రాడు ఒక అనాథ డాల్ఫిన్ ను కలుసుకొవటంతో జీవితం ఆసక్తికరంగా తయారౌతుంది. డాల్ఫిన్ కు ఫ్లిప్పర్ అని పేరుపెట్టి దానితో స్నేహం పెంచుకుంటాడు.

జెంటూ లినక్స్
                                               

జెంటూ లినక్స్

జెంటూ లినక్స్ అనేది లినక్స్ కెర్నలుపై నిర్మించబడిన ఒక కంప్యూటరు నిర్వాహక వ్యవస్థ. ఇది ఫ్రీ, ఓపెన్ సోర్స్ సాఫ్టువేరు వలె పంపిణీ చేయబడుతుంది. కొత్త సాఫ్టువేరు కోసం బైనరీ సాఫ్టువేర్ పంపిణీ వలె కాకుండా వాడుకరి అభిరుచులకు అనుగుణంగా సోర్సుకోడు నుండి స్థానికంగా సంకలనం చేయబడుతుంది. అయితే సోర్సుకోడు విడుదలకాని కొన్ని చాలా పెద్ద ప్యాకేజీలకు ముందుగానే సంకలనం చేసిన బైనరీలు అందుబాటులో ఉంటాయి.

Users also searched:

...

దూరదర్శన్‌లో రామాయణం డీవీడీ.

డీవీడీతో అనుసంధానమవడానికి, ఈ రోజే Facebookకి సైన్ అప్ చేయండి. లాగిన్ చేయి. లేదా. Top 100 Dvd Shops in Hyderabad Best Dvd Stores Justdial. VCR VHS Cassette to DVD Conversion,HI8 VCR VHS Cassette DVD,VIDEO EDITING,AUDIO,VIDEO,DV CONVERSIONS. VCR VHS Cassette to DVD Conversion is a quality brand in Video and Audio Cassette Tape conversion service in South India serving at lowest possible prices in the market. Currently, we are offering. అనురాగ్ కశ్యప్ సినిమాలన్నీ కాపీనే. దూరదర్శన్‌లో రామాయణం డీవీడీ వేస్తున్నారా.? ఇదేం అదేదో మోసర్ బేర్ డీవీడీ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నారనే ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేస్తున్నారు కొందరు. Sex Dvd: Buy sex dvd Online at Best Price in India Rediff Shopping. ఆ పనిలో భాగంగా ఇంట్లోని బొమ్మల కళ్ళు పీకేయడం, డీవీడీ కవర్స్ మీద బొమ్మలకి కళ్ళు చెరిపేయడం చేస్తూ ఉంటుంది. 2011 సెప్టెంబరులో 30న భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె తన.


...