Back

ⓘ హెర్మన్ రోషాక్




హెర్మన్ రోషాక్
                                     

ⓘ హెర్మన్ రోషాక్

హెర్మన్ రోషాక్ స్విడ్జర్లాంద్ కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మానసిక విశ్లేషకుడు.ఈయన ఫ్రాయిడన్ సైక్రియాట్రిస్ట్. ఈయన రోషాక్ సిరా మరకల పరీక్షను అభివృద్ధిచేసి ప్రసిద్ధుడైనాడు. ఈ పరీక్ష వ్యక్తిలో గల అచేతన స్థితిలో ఉద్దీపనలకు ప్రతిస్పందనలను వ్యక్తీకరించేందుకు తయారుచేయబడింది. ఈ పరీక్షలో వ్యక్తులకు 10 రకాల ఇంకు మరకల చిత్రాలను ఒకేసారి ఇచ్చి వారికి ఆ చిత్రాలలో గల వస్తువుల, చిత్రాలను చూసి కొన్ని ప్రశ్నలు అడుగుతారు.వారి ప్రతిస్పందనలు నమోదు చేస్తారు.

                                     

1. ఇతర లింకులు

  • Swiss Info bio
  • Biography from WhoNamedIt.com
  • The Hermann Rorschach Archives and Museum, sponsored by the University Library of Bern, the International Society of the Rorschach and the publishing company Hans Huber Hogrefe AG.