Back

ⓘ ఎ .హెచ్.వి. సుబ్బారావు
                                               

సుబ్బారావు

సుబ్బారావు తెలుగు వారిలో కొందరి పేరు. వంగూరి సుబ్బారావు, సాహిత్య పరిశోధకులు. కృత్తివెంటి వెంకట సుబ్బారావు, రంగస్థల నటులు, నాటక కర్త. నర్రావుల సుబ్బారావు, జర్నలిస్టు. ముత్తరాజు సుబ్బారావు, నాటక రచయిత. న్యాపతి సుబ్బారావు, రాజకీయ నాయకులు. నాయని సుబ్బారావు, కవి. సి. సుబ్బారావు ఆంధ్రరాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవిని నిర్వహించిన విద్యావేత్త. సి.వి.సుబ్బారావు, సమాచార రంగ ముఖ్యుడు. కోకా సుబ్బారావు, భారత ప్రధాన న్యాయమూర్తి. పులిచర్ల సుబ్బారావు, సాహిత్యవేత్త. దీవి సుబ్బారావు, రచయిత. కస్తూరి సుబ్బారావు, పౌరాణిక పండితులు. అనిసెట్టి సుబ్బారావు, స్వాతంత్ర్య సమరయోధులు, సినిమా రచయిత. వై.వి.సుబ్బారా ...

                                               

నమ్మిన బంటు

నమ్మిన బంటు అనేది 1960 ల నాటి తెలుగు చిత్రం, శంభు ఫిల్మ్స్ పతాకంపై యర్లగడ్డ వెంకన్న చౌదరి నిర్మించింది. ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధాన పాత్రలలో నటించారు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు, మాస్టర్ వేణు సంయుక్తంగా సమకూర్చారు. తమిళ చిత్రం పట్టాళిన్ వెట్రి, తెలుగు సినిమా రెండు సినిమాలు ఇదే పతాకంపై ఒకే సమయంలో తయారు చేయబడినందున ఈ చిత్రం పునర్నిర్మాణం జరిగింది. కొన్ని సీన్లు, కళాకారులుతో రెండు వెర్షన్లు ఒకరే దర్శకత్వం వహించాడు. విడుదలైన తర్వాత ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రద ...

                                               

హెచ్.ఎమ్.రెడ్డి

హెచ్. ఎం. రెడ్డి గా పేరు గాంచిన హనుమప్ప మునియప్ప రెడ్డి తెలుగు సినిమా తొలినాళ్ళలో ప్రముఖ దర్శకుడు. తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద, తొలి తమిళ టాకీ చిత్రం కాళిదాసు తీసినవారు. హెచ్.ఎమ్.రెడ్డి బెంగుళూరులో పుట్టి పెరిగి, అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాడు. బెంగుళూరులో పోలీసుగా పనిచేశాడు. ఆయన హైదరాబాదు జాగీర్దార్‌ కాలేజీలో ఇంగ్లీషు టీచరుగా పనిచేసేవారు. 1927లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు చాలా కుటుంబాల వలెనే వూరువిడచి బొంబాయి వెళ్ళారు. తన బావమరిది హెచ్‌.వి.బాబు అండలో సినిమా రంగంలో ప్రవేశించారు. అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్‌ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు. 1930లో ఇంపీరియల్‌ కంపెన ...

                                               

నవంబర్ 2

1976: భారత రాజ్యాంగం యొక్క 42 వ సవరణను లోక్‌సభ ఆమోదించింది. అప్పటివరకు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత్, ఈ సవరణ తరువాత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమయింది. 1774: రాబర్టు క్లైవు ఇంగ్లండులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారత్‌లో పనిచేసిన క్లైవు, కంపెనీ భారత్‌లో సాగించిన ఆక్రమణలలో ముఖ్య భూమిక నిర్వహించాడు. 1757లో జరిగిన, ప్రసిద్ధి చెందిన ప్లాసీ యుద్ధంలో బ్రిటీషు సేనాధిపతి ఈయనే. అప్పుల బాధ తట్టుకోలేక అత్మహత్యకు పాల్పడ్డాడు.

                                               

ఆచంట వెంకటరత్నం నాయుడు

ఈయన 1935, జూన్ 28 వ తేదీన కృష్ణాజిల్లా, కొండపల్లిలో జన్మించాడు. వెంకటరత్నం నాయుడు తండ్రి ఆచంట వెంకటేశ్వర్లు నాయుడు, తల్లి వెంకట నరసమ్మ. తండ్రి రంగస్థల కళాకారుడు. అదే వారసత్వంగా ఈయనకు అబ్బింది. గుంటూరు హిందూ స్కూల్లో ఎస్.ఎస్.ఎల్.సి. పాసైన ఆచంట కొంతకాలం ఆయుర్వేద మందులకి రిప్రెజెంటేటివ్‌గా పనిచేసి, వృత్తికీ, ప్రవృత్తికీ సమన్వయం కుదరక వృత్తిని వదులుకొని నాటకాలలో ప్రవేశించాడు. తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే నీతిశాస్త్రంలో శ్లోకాలు, పద్యాలు కంఠస్థం చేసి, స్పష్టమైన వాచికంతో, చక్కటి గాత్రంతో పాడుతుంటే స్కూల్లో ఉపాధ్యాయులు ప్రశసించేవారు. కేవలం పద్యనాటకమేకాక అనేక సాంఘిక నాటకాల్లో కూడా ఆచంట తమ ...

                                               

ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసే వారు వృత్తిరీత్యా ప్రభుత్వోద్యోగులు. లలిత కళారాధన వారి ప్రవృత్తి. కవులు, రచయితలు, రచయిత్రులు, నటీనటులు, చిత్రకారులు, గాయకులు, వాద్యకారులు ఇలా సచివాలయ ఉద్యోగులలో వివిధ లలితకళలలో కేవలం ప్రవేశమే కాదు ప్రావీణ్యమున్న వారు ఎందరో ఉన్నారు. ఈ సచివాలయ ఔత్సాహిక కళాకారుల సాంస్కృతిక వేదిక ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం. స్ధాపించిన తొలి సంవత్సరాలలో సంఘం అలెగ్జాండర్ నాటక ప్రదర్శన చేపట్టిందట. ఆ ప్రదర్శనను దామోదరం సంజీవయ్య అనే కళాశాల విద్యార్థిచూసారు. కాలగతిలో వారు రాష్ట్రముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘ రంగస్థలానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు, అలెగ్జ ...

                                               

మాంగల్య బలం (1958 సినిమా)

మాంగల్య బలం 1958లో విడుదలైన తెలుగు చిత్రం. ఇది బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి రచించిన నవల ఆధారంగా బెంగాలీ భాషలో నిర్మించిన అగ్నిపరీక్ష చిత్రానికి తెలుగు పునర్నిర్మాణం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఒకే సారి చిత్రీకరించారు. తెలుగు సినిమా 1958, జనవరి 7న విడుదల కాగా తమిళంలో మంజల్ మహిమై పేరుతో అదే నెలలో 14వ తేదీన విడుదల చేశారు. ఇది ఊటీలో చిత్రీకరణ జరిగిన తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.

                                               

హిందూ కళాశాల (గుంటూరు)

హిందూ కళాశాల గుంటూరులో మొదట సంస్కృత పాఠశాలగా ప్రారంభమై 1935లో సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతులమీదుగా కళాశాలగా రూపాంతరం చెందింది. 1947లో ప్రథమ శ్రేణి కళాశాలగా అభివృద్ధి చెందింది. మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ కళాశాల ప్రస్తుతం నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.

                                               

భార్యాభర్తలు

భార్యాభర్తలు 1961లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాని 1961లో కే. ప్రత్యగాత్మ గారి దర్శకత్వంలో ఏ.వి సుబ్బారావు గారి నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరావు గారి ప్రధాన పాత్ర గా విడుదలయింది. ఇం దులో అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ కుమారి ఇందులో ప్రధాన పాత్రగా పోషించారు. ఈ సినిమాని తమిళ భాషలో నున్న నవలా పెంన్మానం ఆధారంగా చిత్రీకరించారు. అదేవిదంగా ఇదే కధాంశంతో 1963లో ఎల్వి ప్రసాద్ నిర్మాణంలో శివాజీ గణేశన్, బి సరోజ దేవి ప్రధాన పాత్రగా చిత్రీకరించారు. ఈ సినిమాకి ఎస్. రాజేశ్వర రావు సంగీతాన్ని సమకూర్చారు

                                               

రాజద్రోహి

రాజద్రోహి 1965 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. పి.ఎస్.ఆర్. మూవీస్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.పి.నాగరాజన్ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేషన్, సావిత్రి గణేషన్, ఎస్.వరలక్ష్మి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

                                     

ⓘ ఎ.హెచ్.వి. సుబ్బారావు

ఎ.హెచ్.వి. సుబ్బారావు గా ప్రసిద్ధుడయిన అడిదం హనుమద్ వేంకట సుబ్బారావు ప్రముఖ పాత్రికేయులు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఏఎన్‍ఎస్, ఆంధ్రజ్యోతి, పి.టి.ఐ. మొదలగు ప్రముఖ వార్తా సంస్థల్లో పనిచేసారు. సినిమా, సాంకేతికం, రాజకీయం, వ్యంగ్య రచనలు చేసేవారు.

                                     

1. వృత్తి

1957లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మదురై ఎడిషన్ సబ్ ఎడిటర్ గా వృత్తి జీవితం ప్రారంభించారు. ఆ తరువాత కొంతకాలానికి హైదరాబాదు చేరి ఏ.ఎన్.ఎస్ లో రిపోర్టర్ గా పనిచేసారు. అనంతరం ఆంధ్రజ్యోతి దినపత్రికలో 1962 లో చేరారు. అక్కడ పదేళ్ళ పాటూ వివిధ అంశాలపై అనేక వ్యాసాలు, వ్యంగ్య రచనలు చేసి ప్రఖ్యాతి పొందారు. అనంతరం 1972లో పి.టి.ఐ. హైదరాబాదులో చేరారు. ఆపై ఢిల్లీలో ఆంధ్ర రాజకీయాలు చూసే ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసారు. 1989 లో పక్షవాతం వచ్చే వరకూ ఇదే పనిలో చురుగ్గా కొనసాగారు. పక్షవాతం అనంతరం ఉద్యోగము నుండి సెలవు తీసుకొని హైదరాబాదుకు తిరిగి వచ్చారు. అప్పటి నుండి ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలు చేపట్టారు. 1994 లో పి.టి.ఐ. నుండి పదవీ విరమణ తీసుకొన్నారు.

                                     
  • పదవ న న ర వహ చ న వ ద య వ త త. శన వ రప స బ బ ర వ వయ జన వ ద య మ ఖ య డ స వ స బ బ ర వ సమ చ ర ర గ మ ఖ య డ ఎ.హ చ వ స బ బ ర వ ప త ర క య డ
  • కళ: క ష ణ ర వ స బ బ ర వ న త య ల ఎ క చ ప ర స ట ల స ఎ సత య స హ త య క సర జ న పథ య గ న ఘ ట స ల, మ ధవప ద ద సత య ట వ రత న ప స శ ల
  • సద శ వర వ ఎ వ స బ బ ర వ క వ స బ బ ర వ ప లడ గ స బ బ ర వ న ర మ త, దర శక డ కడ ర న గభ షణ మ టల ప టల క ప పవరప స బ బ ర వ స గ త హ చ ఆర పద మన భశ స త ర
  • ఘన డ హ చ ఎమ ర డ డ తర వ త స త స వయ వర 1933 చ త ర హ ద ల త శ ర ర డ డ క ల హ ప ర ల వ న నప ప డ ప ర పల ల శ షయ య, క ర క ర స బ బ ర వ ద ర పద
  • హ త వ ద స హ త వ త త, త ల గ స న మ దర శక డ జ.1910 2010: ఎ హ చ వ స బ బ ర వ ప త ర క య డ జ.1934 2012: క జర ప ఎర రన న య డ త ల గ ద శ
  • లక ష మ ప ర మ ళ ళ మ చ న న వ కట శ వరర వ క స ర ప న నయ య క వ వ డ స బశ వర వ ఎ వ స బ బ ర వ ర బ ల రమణ చ ర మ మ ళ ళ వ కట శ వరర వ స మ శ ట ట నరస హగ ప త క సత యర గ ర వ
  • అడవ బ ప ర జ అడ డ ల చ ట ఎ క శ ఖర ఎ బ ల ఎస క ష ణ ర వ క దరవల ల న గ శ వరర వ గ డ గ కర జ వ స బ బ ర వ ట వ యస శర మ త ట తరణ త ట వ కట శ వరర వ
  • ఎ వ స బ బ ర వ మ ధవప ద ద సత య ప సప ట నరస హమ ర త మ దల న ఉద ధ డ ల న 40 మ ద నట ల త ఒక బ ద గ ఏర పడ త లస జల ధర న టక ప రదర శ చ ర డ వ స బ బ ర వ
  • దర శకత వ : ఎ బదర న ర యణ స వ మ మ ఖ యభ మ కల ఎ బదర న ర యణ స వ మ ప ల ట చ ద రశ ఖర క వ శ ష ఎ ఏడ క డల శ ర క క ళ స బ బ ర వ శ య మ న ద డ ల
  • ఉపక లపత స వ మ న థన - ప ల న గ కమ షన సభ య డ జ వ జ క ష ణమ ర త - మ జ ఎన న కల కమ షనర బ హ చ బ ర జ క శ ర - య న వర స ట గ ర ట స కమ షన సభ య డ
                                               

పేద రైతు

రేలంగి ఎన్.వెంకట్ తులసి కె.వి.సుబ్బారావు అద్దంకి శ్రీరామమూర్తి ఎం.కె.చౌదరి ముదిగొండ లింగమూర్తి ముత్తులక్ష్మి ప్రభల కృష్ణమూర్తి దొరస్వామి లక్ష్మీప్రభ ఎ.వి.సుబ్బారావు అంజలీదేవి సదాశివరావు కన్నాంబ పాలడుగు సుబ్బారావు గోపాలాచార్యులు

                                               

తెలుగు సినిమా కళా దర్శకులు

తెలుగు సినిమా కళా దర్శకుల పేర్లను ఆకార క్రమంలో ఏర్పాటు చేయబడినవి: కుదరవల్లి నాగేశ్వరరావు తోట తరణి సూరన్న అడవి బాపిరాజు టి. వి. యస్. శర్మ గోడ్ గాంకర్ హెచ్. శాంతారాం పేకేటి రంగా ఎ. కె. శేఖర్ ఎస్. కృష్ణారావు వాలి సుబ్బారావు బి. చలం మాధవపెద్ది గోఖలే యస్. వి. యస్. రామారావు జి. వి. సుబ్బారావు ఎ. బాలు తోట హేమచందర్ బి. సి. బాబు తోట వెంకటేశ్వరరావు అడ్డాల చంటి

Users also searched:

...

తెలుగు నాటకరంగానికి ఊపిరి ఎ.ఆర్.

ఎ.వి.ఆర్. హెచ్.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు పేరును 02 07 2015 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రాజు గారు, శ్రీ కె.వి. సుబ్బారావు గారు. జలవనరుల శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. భక్తప్రహ్లాద నుంచి బాహుబలి దాకా 0. క్రమసంఖ్య తాపి మేస్త్రీ పేరు ప్రాంతం స్థలం పోన్ నంబరు. సి.హెచ్. వెంకన్న శివనగర్. 9704163474. యం. పి. సుబ్బారావు. 9963814332 9640352781. టి. కుమారస్వామి దర్గా. బి. వెంకట్. వి. రాజు. కిషణ్ పుర. జి. ఎల్లయ్య మొగిలి చెర్ల. కే. పైడి ఎ.కరుణాకర్ పలివేల్పుల. సిఎచ్.వీరు గుండ్ల సింగారం. బి.కుమార్ గుండ్ల సింగారం. వై. సురేష్. Untitled VMRDA. ఎ.హెచ్.వి. సుబ్బారావు జననం 1934 మరణం 2010 గా ప్రసిద్ధుడయిన అడిదం హనుమద్ వేంకట సుబ్బారావు ప్రముఖ పాత్రికేయులు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఏఎన్‍ఎస్, ఆంధ్రజ్యోతి, పి.టి.ఐ. మొదలగు. టీడీపీలో చేరికలు Lokal Telugu. శ్రీ యం.వి.సుబ్బారావు. శ్రీమతి ఎ.​నాగకుమారి. సూపరింటెండెంట్. సూపరింటెండెంట్ 4 వి.హెచ్.ఆర్. కాంప్లెక్సు. - 1722. సదరు పై నాలుగు స్థలములలో ఒకటైన అన్సారీ పార్కు.


...