Back

ⓘ ఇజ్రాయిల్ సంస్కృతి
                                               

ఇజ్రాయిల్

ఇస్రాయీల్, అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష:מְדִינַת יִשְרָאֵל, అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل. ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీని సరిహద్దులలో ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్, గాజా పట్టీలు కూడా ప్రక్కనే ఉన్నాయి. టెల్ అవివ్ ఇజ్రాయిల్ ఫైనాంస్, టెక్నాలజీ కేంద్రంగా ఉంది. జెరుసలేం ఇజ్రాయిల్ స్వయంనిర్ణిత రాజధానిగా ఉంది. దీనిని ఐక్యరాజ్యసమితి అంగీకరించలేదు) అంతేకాక జెరుసలేం నగరం ఇజ్రాయీల్ దేశంలో అత్యంత జనసాంధ్రత కలిగిన నగరంగా స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. జెరుసలేం మీద ఇజ్రాయేల్ స్వాధీకారత అంతర్జాతీయంగా ...

                                               

పాలస్తీనా

పాలస్తీనా లేదా పాలస్తీనా జాతీయ ప్రభుత్వము అస్-సుల్తా అల్-వతనియ్య అల్-ఫలస్తీనియ్యా) గాజా పట్టీ, పశ్చిమ తీరపు ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ పాలస్తీనా ప్రజల ప్రభుత్వం.

                                               

జోర్డాన్

జోర్డాన్ నైఋతి ఆసియాలో సిరియా ఎడారి దక్షిణ భాగము నుంచి అకాబా అఖాతము వరకూ వ్యాపించి ఉన్న ఒక అరబ్ దేశము. సరిహద్దులుగా ఉత్తరాన సిరియా, ఈశాన్యాన ఇరాక్, తూర్పు దక్షిణాలలో సౌదీ అరేబియా, పడమరాన ఇజ్రాయేల్, పాలస్తీనా ప్రాంతాలు ఉన్నాయి. అరబిక్‌ భాషలో జోర్డాన్ అంటే అలోర్దన్ అంటారు. పూర్తి పేరు "ముమల్కతు అల్ హాషిమీయత్ అల్ ఓర్దనీయ". హాషిమయిట్ వంశస్తులు పాలిస్తున్నరు కనుక ఇది హాషిమైట్ రాజ్యమయింది. మృతసముద్రాన్ని ఇజ్రాయేల్ తో, అకాబా తీర ప్రాంతాన్ని ఇజ్రాయేల్, ఈజిప్టు, సౌదీ దేశాలతో పంచుకుంటోంది. జోర్డాన్ లో చాలా భాగం ఎడారితో నిండి ఉంటుంది. ముఖ్యంగా అరేబియా ఎడారి. కాక పోతే వాయువ్యాన పవిత్రమయిన జోర్డాన్ నది ...

                                               

కట్టావారిపాలెం

ప్రాచీన కాలము నుండి గ్రామం విద్యకు, కళలకు, సంస్కృతికి పెట్టింది పేరు. కాలానుగుణంగా ఆ ప్రాభవమంతా విజయనగర సామ్రాజ్య వైభవం వలె కనుమరుగైనవి. ఈ గ్రామం గత శతాబ్దము నుంచి కొండపి కరణీకం కింద పరిపాలింపబడింది.

                                               

సిరియా

కరెన్సీ: సిరియన్ పౌండ్ మతం: 90 శాతం ముస్లిములు, 8 శాతం క్రైస్తవులు,1 శాతం మిగిలిన ఇతర మతాలు. పంటలు: పత్తి, పళ్ళు, బంగాళదుంపలు, చెరకు, గోధుమలు, బార్లీ, కూరగాయలు. వైశాల్యం: 1.85.180 చదరపు కిలోమీటర్లు పరిశ్రమలు: చమురు సహజవాయువులు, దుస్తుల పరిశ్రమలు, పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్, బార్లీ, ఊలు, సిమెంటు, తోలు వస్తువులు, గ్లాస్, మెటల్ పరిశ్రమలు. స్వాతంత్య్ర దినోత్సవం: 1944 ఏప్రిల్ 17 పూర్వ నామం:సిరియన్ అరబ్ రిపబ్లిక్ అల్ జుమురియా అల్ అరబియ అస్ సుర్రియా ప్రభుత్వం: యూనిటరీ సింగిల్ పార్టీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ దేశస్తులు:సిరియన్లు వాతావరణం: జనవరిలో 0 నుండి 12 డిగ్రీలు, ఆగస్టులో 18 నుండి 37 డిగ్ ...

                                               

ఇస్లాం మతం

ఇస్లాం ధర్మం: ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన ముహమ్మద్ ప్రవక్త" ఆఖరి ప్రవక్త, ఇది ముహమ్మద్ స్థాపించిన మతం కాదు. ఇస్లాం భూమి పుట్టుక నుండి ప్రళయం వరకు అల్లాహ్ మానవజాతి కోసం నిర్ణయించిన ధర్మం. 140 నుండి 180 కోట్ల జనాభాతో ప్రపంచంలో పెద్దదయన క్రైస్తవం తరువాత ఇస్లాం మతం రెండవ అతి పెద్ద మతం. ఇస్లాం అనునది సిల్మ్ అనే అరబ్బి పదం నుండి వచ్చింది దీని అర్థం శాంతి, ముస్లిం అనగా అల్లాహ్‌కి తన విధేయత ప్రకటించిన వ్యక్తి అని అర్ధం. ఇస్లాం అనే పదానికి మూలం అరబీ భాషాపదం సిల్మ్, అనగా శాంతి, స్వచ్ఛత, అర్పణ, అణకువ, సత్ శీలత. ధార్మిక పరంగా చూస్తే ఇస్లాం అనగ ...

                                               

టర్కీ

టర్కీ, అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ అని వ్యవహరిస్తారు. ఇది ఒక యూరేషియా దేశం. అనగా ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా, రుమేలియా లోనూ వ్యాపించి యున్నది. టర్కీకి 8 పొరుగుదేశాల సరిహద్దులు గలవు. ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీసు, వాయువ్యంలో జార్జియా, తూర్పున ఆర్మీనియా, అజర్‌బైజాన్, ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్, సిరియాలు గలవు. దక్షిణాన మధ్యధరా సముద్రము, సైప్రస్, ఏగియన్ సముద్రము, ద్వీపసమూహములు పశ్చిమాన, ఉత్తరాన నల్ల సముద్రము గలవు. రెండు ఖండాలైన ఆసియా, ఐరోపా ల మధ్య ఉండడము వలన ఈ దేశపు సభ్యత తూర్పు పడమరల కలయిక అయినది. టర్కీ ప్రజాస్వామిక, సెక్యులర ...

                                               

ఇందిరా గాంధీ

ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది. మోతీలాల్ నెహ్రూ పేరుమోసిన న్యాయవాది. సంపదలకు నెలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీషు స్నేహితులు బ్రిటిష్ వారు, స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉ ...

                                               

మౌరిటానియ

అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ అఫ్ మౌరిటానియ అని పిలువబడే మౌరిటానియ అరబ్బీ: موريتانيا ‎ ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం. ఈ దేశ పశ్చిమసరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరసరిహద్దులో పశ్చిమ సహారా ఎడారి, ఈశాన్యంలో అల్జీరియ దేశం తూర్పు, ఆగ్నేయంలో మాలి దేశం, నైరుతిలో సెనెగల్ దేశం ఆనుకొని ఉన్నాయి. ఈ దేశానీ పేరును రోమన్ తాలూకా అయిన మౌరెటనియా గుర్తుగా పెట్టారు. ప్రస్తుతం ఈ దేశం పాత రోమన్ తాలూకా కంటే ఎన్నోరెట్లు విశాలమైనది. ఈ దేశ రాజధాని, పెద్ద పట్టణం నౌక్చోటు అట్లాంటిక్ తీరంలో ఉంది. 2008 ఆగస్టు 6 న జనరల్ మొహమదు ఔల్ద్ అబ్దేల్ అజీజ్ నేతృత్వంలో సైన్యం తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టింది ...

                                               

సైప్రస్

సైప్రస్ అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అని పిలువబడుతుంది. ఇది తూర్పు మధ్యధరా సముద్రంలో ఉంది. Cyprus, officially the Republic of Cyprus, is an island country in the Eastern Mediterranean Sea, off the coasts of Syria and Turkey. మధ్యధరా సముద్రంలోని జనసాంధ్రత అధికంగా కలిగిన ద్వీపాలలో సైప్రస్ మూడవ స్థానంలో ఉంది. సైప్రస్ యురేపియన్ యూనియన్ సభ్యత్వం కలిగి ఉంది. సైప్రస్ టర్కీ దేశానికి దక్షిణంలో, సిరియా, లెబనాన్ దేశాలకు పశ్చిమంలో, ఇజ్రాయిల్ దేశానికి వాయవ్యంలో, ఈజిప్ట్ దేశానికి ఉత్తరంలో, గ్రీకు దేశానికి తూర్పు దిశలో ఉంది. చరిత్రకాలానికి ముందు సైప్రస్ ప్రాంతంలో క్రీ.పూ 10 వ శతాబ్దంలో మానవుల నివాసం ...

                                               

ఇరాక్

ఇరాక్, అధికారికనామం రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్, జమ్-హూరియత్ అల్-ఇరాక్, పశ్చిమ ఆసియా లోని ఒక సార్వభౌమ దేశం. దీని రాజధాని బాగ్దాదు. దేశం ఉత్తర సరిహద్దులో, టర్కీ తూర్పు సరిహద్దులో ఇరాన్, ఆగ్నేయ సరిహద్దులో కువైట్, దక్షిణ సరిహద్దులో సౌదీ అరేబియా, వాయవ్య సరిహద్దులో జోర్డాన్ పశ్చిమ సరిహద్దులో సిరియా దేశం ఉన్నాయి. ఇరాక్ దక్షిణ ప్రప్రాంతం అరేబియన్ ద్వీపకల్పంలో ఉంది. అతిపెద్ద నగరం, దేశరాజధాని అయిన బాగ్దాదు నగరం దేశం మద్యభాగంలో ఉంటుంది. ఇరాక్‌లో అధికంగా అరేబియన్లు, కుర్దీ ప్రజలు ఉన్నారు. తరువాత స్థానాలలో అస్సిరియన్, ఇరాకీ తుర్క్మెనీయులు, షబకీయులు, యజిదీలు, ఇరాకీ ఆర్మేనియన్లు, ఇరాకీ సిర్కాసియన్లు, కవ్లియాలు ...

                                               

బహ్రయిన్

బహ్రయిన్ Bahrain, అధికారికంగా కింగ్డం ఆఫ్ బహ్రయిన్ అంటారు. ఇది ఒక చిన్న ద్వీపదేశం. ఇది మిడిల్ ఈస్ట్ లోని పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉంది. ఇది భ్రయిన్ ద్వీపంతో చేరిన ద్వీపసమూహం. ఇది 55 కి.మీ పొడవు 18 కి.మీ వెడల్పు ఉంది. పశ్చిమ సరిహద్దులో ఉన్న సౌదీ అరేబియా కింగ్ ఫహ్ద్ కౌస్వే ద్వారా బహ్రయిన్‌తో అనుసంధానించబడి ఉంది. ఉత్తర దిశలో ఉన్న ఇరాన్ బహ్రయిన్ మద్య 200 కి.మీ పొడవైన పర్షియన్ గల్ఫ్ ఉంది.ఆగ్నేయంలో ఉన్న కతర్ ద్వీపకల్పం బహ్రయిన్ మద్య గల్ఫ్ ఆఫ్ బహ్రయిన్ ఉంది. 2010 నాటికి బహ్రయిన్ జనసంఖ్య 1.234.571. వీరిలో 666.172 మంది అన్యదేశీయులు ఉన్నారు. దిల్మున్ సంస్కృతి మూలస్థానం బహ్రయిన్. పురాతనకాలం నుండి ...

ఇజ్రాయిల్ సంస్కృతి
                                     

ⓘ ఇజ్రాయిల్ సంస్కృతి

ఇజ్రాయిల్ దేశపు సంస్కృతి వైవిధ్యభరితమైన, క్రియాశీలకమైన సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో పాటు, తూర్పు జాతి, మతపరమైన సంప్రదాయాల సంశ్లేషణగా ఇజ్రాయిల్ సంస్కృతిని పరిగణించవచ్చు. ఇజ్రాయిల్ దేశానికి స్వాతంత్ర్యం 1948లో వచ్చినా, ఇజ్రాయిల్ సంస్కృతి వేళ్ళూనింది చాలా కాలం క్రితమే. ప్రవాసీ యూదులు, 19వ శతాబ్ది మొదట్లో ఆవిర్భవించిన జియోనిస్ట్ ఉద్యమం, అరబ్ ఇజ్రాయిలీల అలాగే ఇతర మైనారిటీ జనాభాల చరిత్ర, సంప్రదాయాలు ఇప్పటి ఇజ్రాయిల్ సంస్కృతిలో ప్రతిబింబిస్తాయి.

టెల్ అవీవ్, జెరూసలెంలను ఇజ్రాయెల్ యొక్క ప్రధాన సాంస్కృతిక కేంద్రాలుగా భావిస్తారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక టెల్ అవీవ్‌ని "capital of Mediterranean cool, "గా అభివర్ణించగా, లోన్లీ ప్లానెట్ అత్యున్నత nightlife ఉన్న పది నగరాలలో ఒకటిగా, నేషనల్ జియోగ్రాఫిక్ అగ్ర పది బీచ్ నగరాల్లో ఒకటిగా గుర్తించాయి.

==నేపథ

                                     
  • బ ద యక ప ర ధ న యత ఉ ద ఇజ ర య ల స స క త ఉన నత వ ద య ప రజల స ఘ క ఆర థ క భ వ ద ధ క ద హద చ స త దన వ శ వస స త ద ఇజ ర య ల వ ద య త ష ణ య ద ల ఉప ధ వలసల
  • మ ద జన భ త క క క ర స ప య వ డ ప లస త న యన భ భ గ గ జ ప లస త న ల ఇజ ర య ల ప లక ల గ జ న న ర తర ద గ బ ధ న క గ ర చ స త వచ చ ర వ ద య త త న ట
  • స తక చ స ద ఇజ ర య ల ఈజ ప ట మ ద య ద ధ ప రకట చగ న జ ర డ న స ర య ల ఇజ ర య ల త చ త ల కల ప య వ స ట బ య క స వ ధ న ఇజ ర య ల వ జయ త య ద ధ
  • చ స అన తర ద శ ల న ప రమ ఖ శ స త రవ త తలత కల స పన చ స న ర 1997ల ఇజ ర య ల ద శ వ ళ ళ న వ ర 1998ల అమ ర క ల న Yఎల వ శ వవ ద య లయ ల చ ర 23
  • శత బ ద ల య ద ల అధ క గ గ ర ట బ ర టన య న ట డ స ట ట స ఇజ ర య ల ద శ లక వలసప య ర 1948ల ఇజ ర య ల స థ ప చ న తర వ వలసప రక ర య మ గ ప క వచ చ ద అరబ క
  • వచ చ య ఆతర వ త మ స ల సమ జ స వత త రమయ య య క త తగ చమ ర ధన వలన, ఇజ ర య ల త స బ ధ ప రధ న సమస యలయ య య ఇరవయ యవ శత బ ద క త త ఇస ల మ ప నర జ జ వ
  • ద త యపరమ న స బ ధ ల ఏర పర చ క ల ద 2010 ల గ జ ఫ ల ట ల ల ర య డ తర వ త ఇజ ర య ల త ద త యస బ ధ ల త గ ప య య అయ న 2016 జ న ల స బ ధ ల ప నర ద ధర చబడ డ య
  • ఆమ అ చన ల ఎప ప డ తలక ద లవ వల ద జ క ర హ స స న ప ట ల న గ గ డ ఇజ ర య ల అరబ బ ద శ లక మధ య తగవ ల వచ చ నప ప డ ఇ ద ర అరబ బ ల పట ల తన స న భ త న
  • ఉన న ద శ గ జర మన మ డవ స థ న ల ఉ ద ఫ ర న స బ ర టన తర వ త 2004ల ఇజ ర య ల వల జర మన ల క డ ప ర వ స వ య ట గణత త ర ల న డ ర డ ర ట ల య ద ల స థ రపడ డ ర
  • స తక ల జర గ య అరబ బ ద శ ల సమ హ ల ఈజ ప ట ప లస త న జ ర డ న మ త రమ ఇజ ర య ల న అధ క ర క గ గ ర త చ య తర వ త వ ట సరసన మ ర ట న య క డ చ ర ద ఔల ద

Users also searched:

...

Untitled Gayatri Sugars Ltd.

ఒక నగరం. డిసెంబర్‌6న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జెరూసలేంను ఇజ్రాయిల్‌ రాజధానిగా మధ్యప్రాచ్యంలో మధ్యదరా, ఎర్ర సముద్రాలకు తూర్పుగా ఉన్న ప్రస్తుత ఇజ్రాయిల్‌ క్రతువుల సంస్కృతిని త్యజిస్తేనే పురోగతి. ఇజ్రాయిల్ ప్రజలు మాట్లాడే భాష Vokal. ఈ దేశ సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు, విశ్వాసాలకు, చరిత్రకు విలువనిచ్చే ఏకైక రాజకీయ అందుకే జెరూసలెం విషయంలో ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాలు తమ చారిత్రక కోణాల. హిందూ ధర్మాన్ని ఎందుకు రక్షించాలి. భార‌తీయ ఫిలాస‌ఫీ, సంస్కృతి, ర‌చ‌నా వ్యాసాంగం, రాజ‌కీయ వ్యాఖ్యానం, భాష‌లు నేర్చుకోవ‌డం, తెలుగు, ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న.


...