Back

ⓘ శరీరం
                                               

నాడి

నరము జంతువుల శరీరంలో నరాల వ్యవస్థకు చెందిన ముఖ్యమైన భాగాలు. కశేరు నరాలు: వెన్నుపాము నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే నరాలు. కపాల నరాలు: మెదడు నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే 12 జతల నరాలు.

                                               

మూత్ర వ్యవస్థ

మూత్రపిండ వ్యవస్థ లేదా మూత్ర మార్గము అని కూడా పిలువబడే మూత్ర వ్యవస్థలో మూత్రపిండాలు, మూత్రాశయాలు, ప్రసేకం ఉంటాయి. శరీరం నుండి వ్యర్ధాలను తొలగించడం, రక్త పరిమాణం, రక్తపోటును నియంత్రించడం, విద్యుద్విశ్లేష్యాల జీవక్రియల స్థాయిలను నియంత్రించడం, రక్త పిహెచ్‌ను నియంత్రించడం మూత్ర వ్యవస్థ ఉద్దేశం. మూత్రాన్ని చివరికి తొలగించడానికి శరీరం యొక్క జలనిర్గమన వ్యవస్థ మూత్ర మార్గము. మూత్రపిండాలు మూత్రపిండ ధమనుల ద్వారా విస్తృతమైన రక్త సరఫరాను కలిగి ఉంటాయి, ఇవి మూత్రపిండాలను మూత్రపిండ సిర ద్వారా వదిలివేస్తాయి. ప్రతి మూత్రపిండంలో నెఫ్రాన్స్ అనే ఫంక్షనల్ యూనిట్లు ఉంటాయి. రక్తం వడపోత, తదుపరి ప్రాసెసింగ్ తరువాత ...

                                               

ఇనుము

ఇనుము ఒక మూలకము, లోహము. దీని రసాయన సంకేతము Fe, పరమాణు సంఖ్య 26. ఇనుము వెండిలా మెరుస్తున్న మెత్తని లోహం. ఇనుము, నికెల్ గ్రహాల కేంద్రాలలో ముఖ్యమైన పదార్ధము.

                                               

మూత్రపిండము

మూత్రపిండాలు చాల ముఖ్యమైన అవయవాలు. జీవి మనుగడకి మెదడు, గుండె, మూత్రపిండాలు మూలాధారాలు. జీవి చేసే కార్యకలాపాలన్నిటిని నియంత్రించేది మెదడు. శరీరం నాలుగు మూలలకీ రక్తాన్ని ప్రసరింపచెయ్యటానికి పంపు వంటి సాధనం గుండె. రక్తంలో చేరుతూన్న కల్మషాన్ని గాలించి, వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలది. ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలో ఎక్కువున్న నీటినీ, విషతుల్యాలనూ ఎప్పటికప్పుడు వడకట్టేస్తూనే ఉంటాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా. ఇవి ఒంట్లో నీరు-లవణాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంటాయి. రక్తపు పోటు ని నియంత్రించటంలో కూడా మ ...

                                               

రక్తహీనత

రక్తహీనత అనేది శరీరంలో రక్తం తక్కువగా ఉండటం ద్వారా వచ్చే వ్యాధి. ఇది ఎక్కువగా మంచి బలమైన ఆహారం తీసుకోకపోవడం ద్వారా వస్తుంది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, మలేరియా లాంటి తీవ్ర జ్వరాలు, వ్యాధులు కలిగిన వారిలో ఈ రక్త హీనత ఎక్కువగా కనిపిస్తుంది.

                                               

ఛాతీ

వక్షస్థలం, రొమ్ము లేదా ఛాతీ మానవుని శరీరంలో మొండెం పైభాగంలో మెడకి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన గుండె, ఊపిరితిత్తులు ఒక ఎముకలగూటిలో భద్రపరచబడ్డాయి. అన్నవాహిక వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు పక్కటెముకలు, వెన్నెముకలు, భుజములతో తయారుచేయబడింది. డయాఫ్రమ్ అను కండరంద్వారా ఇది ఉదరమునుండి వేరుచేయబడింది. వక్షోజము or వక్షోరుహము vakshō-jamu n. అనగా A womans breast. స్తనము.

                                               

బాడీ లోషన్‌

శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీ లోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పని లేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మూడు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌కి, ఒక స్పూను గ్లిజరిన్‌, రెండు టీ స్పూనుల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడి బారకుండా, మృదువుగా ఉంటుంది. కప్పు రోజ్‌ వాటర్‌లో టీ స్పూను బొరాక్స్‌ పొడినీ, రెండు టీ స్పూన్ల వేడి చేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు. సబ్బుని చిన్న చిన్న ముక్క ...

                                               

విద్యుద్ఘాతము

విద్యుత్తు ప్రవహిస్తున్నపుడు విద్యుత్ ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్ ప్రవహించినపుడు శరీరానికి కలిగే ఘాతంను విద్యుద్ఘాతము అంటారు. విద్యుద్ఘాతంను ఆంగ్లంలో ఎలక్ట్రిక్ షాక్ అంటారు. విద్యుద్ఘాతము యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విద్యుత్ ఘాతంను తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది. మానవుని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించినపుడు విద్యుత్ ప్రవహిస్తున్న మానవుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు, విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు గాయాలపాలవుతాడు.

                                               

గర్భాశయము

స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ఫలదీకరణం చెందిన అండం ఇక్కడ పిండంగా మారి తొమ్మిదినెలలో దినదినాభివృద్ధిచెందిన శిశువు చివరికి పురుడు సమయంలో దీని బలమైన కండరాల ద్వారా బయటకు పంపించబడుతుంది.

                                     

ⓘ శరీరం

శరీరం అనగా జీవులకు సంబంధించినది, ప్రతి జీవి వ్యక్తిగత భౌతిక శరీరంతో ఉంటుంది. శరీరాన్ని దేహం అని కూడా అంటారు. శరీరాన్ని ఆంగ్లంలో బాడీ అంటారు. బాడీ అను పదాన్ని తరచుగా ఆరోగ్య విషయాలు, మరణమునకు సంబంధించిన విషయాలు తెలియజేయడానికి ఉపయోగిస్తారు. శరీర కార్యకలాపాల యొక్క అధ్యయనానికి శరీరధర్మశాస్త్రం ఉంది.

                                     

1. మానవ శరీరం

మానవ శరీరం ముఖ్యంగా ఒక తల, మెడ, మొండెం, రెండు చేతులు, రెండు కాళ్లు, అలాగే శ్వాసకోశ, రక్తప్రసరణ, కేంద్రీయ నాడీ వ్యవస్థ వంటి అనేక అంతర్గత అవయవ సమూహాలు కలిగి ఉంటుంది.

                                     

2. వ్యత్యాసాలు

మనిషి యొక్క మృతదేహన్ని శవం అంటారు. వెన్నెముకగల జంతువుల యొక్క మృతదేహాన్ని కళేబరం అంటారు. కొన్నిసార్లు వెన్నెముకగల జంతువుల, కీటకాల, మానవ మృతదేహాలను కూడా కళేబరాలనే పిలుస్తారు. మృతదేహాన్ని పీనుగ అని కూడా అంటారు. శరీర నిర్మాణం యొక్క అధ్యయనాన్ని శరీర నిర్మాణ శాస్త్రం అంటారు. మాంసాహారం అనగా వధించిన జంతువు దేహం యొక్క శరీరం, దీనిలోని అనవసర భాగాలను తొలగించిన తరువాత దీనిని మాంసంగా ఉపయోగిస్తారు.

మనస్సు లేదా ఆత్మతో శరీరాన్ని పోల్చినప్పుడు శరీరం మనస్సు, దేహం అనే రెండు భాగములని భావిస్తారు. మనస్సు యొక్క భౌతికవాద తత్వవేత్తలు మనస్సు శరీరం నుండి ప్రత్యేకమైనది కాదు అని, అయితే మెదడు మానసికంగా తన విధులు నిర్వర్తిస్తుందని వాదిస్తున్నారు.

                                     
 • అవయవ లన శర ర ల న మ గ ల న భ గ లత కల ప అన న నర ల ఉ ట య ఈ అవయవ ల శర ర య క క న య త రణ, వ ట భ గ ల మధ య జర గ క ర యలక పన చ స త య మ దడ వ న న ప మ
 • క డ ప ల వబడ మ త ర వ యవస థల మ త రప డ ల మ త ర శయ ల ప రస క ఉ ట య శర ర న డ వ యర ధ లన త లగ చడ రక త పర మ ణ రక తప ట న న య త ర చడ వ ద య ద వ శ ల ష య ల
 • 3 న చ 5 శ త ఇన మ న మ త రమ శర ర గ రహ స త దన గ ర త చ క డ మ సమ చ పల క డ మ సమ గ డ డ న చ క డ శర ర ఇన మ న గ రహ స త ద ఆక క రల
 • మ త రప డ ల మ ల ధ ర ల జ వ చ స క ర యకల ప లన న ట న న య త ర చ ద మ దడ శర ర న ల గ మ లలక రక త న న ప రసర పచ య యట న క ప ప వ ట స ధన గ డ రక త ల
 • శ ర వ ద యల న వ వ ధ త త రమ లల న చ ప ప న ప రక రమ మ నవ న శర ర ల న వ న న ప సల ఉ డ ద గ వ చ ప ప న ఆర స క ష మ స థ న లన షట చక ర ల అ ట ర : మ ల ధ ర
 • స ధ రణ గ స గ త న క ప రవశ యమ శర ర ల ఏర పడ కదల కల ల ద లయబద ధ స గ త న క శర ర లయబద ధ గ కదలడ అన చ ప ప క వచ చ భ రత య న ట య Historic illustrations
 • శర ర త వరగ జ ర ణ చ క న ఐరన న స వ కర చగల గ త ద శ క హ ర స బ ధమ న ఆక క రల ఎ డ ఫల ల ప డ ల క యగ రలల ఐరన ఇన మ తగ న త ఉన నప పట క శర ర
 • శర రమ త ఆక స జన ట డ రక త మ ఖ యమ న ప షక లన అ ద స త ద ఛ త ల పల, గ డ శర ర చ ట ట న డ ఊప ర త త త లక రక త న న అ ద స త ద ఇక కడ రక త క శన ళ కల
 • శర ర మనస అన వ వ ర వ ర పద ర ధ ల ఇద స ఖ య న క క స త దగ గరగ అన ప చ న క న న మ ఖ యమ న భ ద లన గమన చ ల ప శ చ త య తత వ శ స త ర ల శర ర
 • మన ష ల వ న న మ కల 33 వ న న ప సల Vertebrae శర ర వ నకభ గ ల మ డన డ ప ర ద ల వరక ఒకద న ప ఒకట అమర చబడ ఉ ట య వ న నమ క సమస య వల ల వ న న న ప ప వస త ద
 • png వ ద య త త ప రవహ స త న నప డ వ ద య త ప రవహ స త న న య నక న శర ర తగ ల ఆ శర ర గ డ వ ద య త ప రవహ చ నప డ శర ర న క కల గ ఘ త న వ ద య ద ఘ తమ
 • శర ర మ ద వ గ ఉ డ ల ట మ చ బ డ ల షన ర స క వ ల స ద అల గన ఎ త ఖర చ ప ట ట వ ట న క న ల స న పన ల ద ఇ ట ల న తయ ర చ స క వచ చ మ డ ట బ ల స ప న ల
 • గర భ శయ క ల వ గర భ శయ అ తర గత కక ష య క ర పస ఉట ర - గర భ శయ శర ర గర భ శయ శర ర క హర ఫ డస గర భ శయ గర భ శయ ల న న ల గ ప రల ల పల న డ బయటక
షట్చక్రాలు
                                               

షట్చక్రాలు

శ్రీ విద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే, దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు: ఆజ్ఞా చక్రము అనాహత చక్రము మణిపూరక చక్రము స్వాధిష్ఠాన చక్రము మూలాధార చక్రము విశుద్ధ చక్రము వీటి వివరణ సప్తచక్రాలులో ఇవ్వబడింది. 1. స్వాధిష్ఠానచక్రము. 2. మణిపూరము. 3. అవాహతము. 4. విశుద్ధము, 5. ఆజ్జ్నేయము, 6.సహస్రారము. సహస్రార చక్రముతో కలిపి సప్త చక్రాలు అని కూడా చెబుతారు.

నాట్యము
                                               

నాట్యము

నాట్యము: సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలు, లేదా "లయబద్ధ సంగీతానికి, శరీరం లయబద్ధంగా కదలడం" అని చెప్పుకోవచ్చు

వెన్నెముక
                                               

వెన్నెముక

మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు శరీరం వెనకభాగంలో మెడనుండి పిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. వెన్నముక సమస్య వల్ల వెన్నునొప్పి వస్తుంది. గ్రీవ కశేరుకాలు Cervical vertebra - 7 అనుత్రికము Coccyx - 3-5 వక్షీయ కశేరుకాలు Thoracic vertebra - 12 కటి కశేరుకాలు Lumbar vertebra - 5 త్రికము Sacrum - 5

Users also searched:

ఊపిరితిత్తులు వచ్చే వ్యాధులు,

...

శరీరం లోని ఏ భాగానికి పైరోహియా.

శరీరం భస్మమైంది, ఆమె 5 గాజులు మిగిలే ఉన్నాయి KasturbaGandhi. శరీరం న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్. సంబంధం లేకుండా మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 36.5 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నిజానికి ఎక్కువ. వేడి నీటితో స్నానం చేసే శరీరం కాలిపోయే ప్రమాదం వుంది. కరోనా వైరస్ నుండి. Heat Stroke Causes,Symptoms,Treatment,Prevention Medicover. కరోనా వైరస్ ఒకరినుంచి మరొకరికి ఎంత వేగంగా వ్యాపిస్తుందో. మనిషి శరీరంపైనా అంతే వేగవంతంగా ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని రోగ నిరోధక శక్తిపై దాడి చేసి తన. శరీరంలో వేడి తగ్గాలంటే.?. అవేంటో చూద్దాం. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు శరీరం బాగా వేడుక్కుతుంది. వ్యాధులకు వాడే మందులు వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతాయి. ఇది. శరీరంలో చేరిన వ్యర్ధాలను మలినాలను. హీట్ స్ట్రోక్, ఒక రకమైన హైపర్థెర్మియా, మధ్య శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 104 డిగ్రీల కంటే ఎక్కువ. హీట్ స్ట్రోక్‌ను ఎదుర్కొంటున్నప్పుడు, శరీరం యొక్క.


...