Back

ⓘ ప్రజలు
                                               

బిర్హరు ప్రజలు

బిర్హోరు ప్రజలు ఒక గిరిజన అటవీ ప్రజలు సాంప్రదాయకంగా సంచార జాతులు. ప్రధానంగా భారత రాష్ట్రమైన జార్ఖండులో నివసిస్తున్నారు. వారు బిర్హోరు భాషను మాట్లాడతారు. ఇది ఆస్ట్రోయాసియాటికు భాషా కుటుంబంలోని ముండాభాష సమూహానికి చెందినది.

                                               

కుకి ప్రజలు

కుకిలు భారతదేశం, బంగ్లాదేశు, బర్మాలోని అనేక కొండ తెగలలో ఒకటి. మయన్మారులోని చిను రాష్ట్రంలో ఉన్న చిను ప్రజలు, భారతదేశంలోని మిజోరాం రాష్ట్రంలో మిజో వంటి అనేక టిబెటో-బర్మా గిరిజన ప్రజలు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, వాయువ్య బర్మా, బంగ్లాదేశులోని చిట్టగాంగు కొండ ప్రాంతాలలో వ్యాపించారు. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల ప్రదేశు మినహా అన్ని రాష్ట్రాలలో వీరు ఉన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లలో వీరిలా చెదరగొట్టబడడం భారతదేశ ఆక్రమణలో చేసిన బ్రిటిషు వారు చేసిన శిక్షాత్మక చర్యలకు ఇది పరాకాష్టగా భావించబడుతుంది. కుకి ప్రజల దాదాపు యాభై తెగలను భారతదేశం షెడ్యూల్డు తెగలుగా గుర్తించింది. వారు ఆవిర్భవించిన ప్రాతం, ...

                                               

హోళీ

హోలీ అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా లేదా బసంత-ఉత్సబ్ అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి. దుల్‌‌‌హేతి, ధులండి, ధులెండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘన ...

                                               

త్రిపురి ప్రజలు

త్రిపురి ప్రజలు ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశులోని ట్విప్రా రాజ్యంలో ఆదిమ వాసులు. మాణిక్య రాజవంశానికి చెందిన త్రిపురి ప్రజలు 1949 లో రాజ్యం ఇండియను యూనియనులో చేరే వరకు 2000 సంవత్సరాలకు పైగా త్రిపుర రాజ్యాన్ని పరిపాలించారు.

                                               

ముండా ప్రజలు

ముండా ప్రజలు భారతదేశానికి చెందినవారు. వారు మాతృభాష ముండారి. ఇది ఆస్ట్రోయాసియాటికు భాషాకుంబాలకు చెందిన ముండా ఉప సమూహానికి చెందినది. ముండా తూర్పు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో జార్ఖండు, ఒరిస్సా, పశ్చిమ బెంగాలు రాష్ట్రాలలో కేంద్రీకృతమై ఉంది. ముండా బీహారు, ఛత్తీసుగఢు అరుణాచల ప్రదేశు ప్రక్కనే ఉన్న ప్రాంతాలతో పాటు బంగ్లాదేశులోని కొన్ని ప్రాంతాలలో కూడా నివసిస్తున్నారు. ఈ సమూహం భారతదేశపు అతిపెద్ద షెడ్యూల్డు తెగలలో ఒకటి. త్రిపురలోని ముండా ప్రజలను మురా అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశులో వారిని తరచుగా ముదాసు అని పిలుస్తారు.

                                               

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసియా ఖండమునకు చెందినా దేశం, ఈ దేశమును ఎమిరేట్ అని కూడా వ్యవహరిస్తారు, ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. ఈ దేశం సరిహద్దులుగా ఆగ్నేయ దిక్కున పర్సియన్ జలసంది తూర్పున సౌదీ అరేబియా, దక్షిణాన ఒమన్ సరిహద్దు దేశాలు. ఈ దేశ జనాభా 9.2 మిలియన్లు, ఇందులో 1.4 మిలియన్లు ఎమిరేట్ దేశస్తులు కాగ మిగత జనాభా వలస వచ్చినవారుగా ఉన్నారు. 1971 లో ఈ దేశము ఏడు ఏమిరట్ల సమైక్యగ ఏర్పడినది వీటిలో అభూ దాభి ఎమిరేట్ రాజదానిగా సేవలనందిస్తునది. ఈ ఏడు ఎమిరేట్ లని కలుపుతూ 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి.ఒక రోడ్డు పేరు ఎమిరేట్స్ రోడ్ కాగా, మరో పేరు షేక్ జాయేద్ రోడ్డు. సంయుక్త ఏమిరట్ను ఫెడరల్ సుప్రీం కౌ ...

                                               

వరంగల్ పట్టణ జిల్లా

వరంగల్ పట్టణ జిల్లా, భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రం వరంగల్ పట్టణం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో లోగడ ఉన్న వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది.

                                               

దీపావళి

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల ...

                                               

మలయాళ భాష

మలయాళం దక్షిణ భారతదేశములోని కేరళ రాష్ట్రములో అధికార భాష. నాల్గున్నర కోట్ల మంది ప్రజలు మాట్లాడే ఈ భాష భారతదేశము యొక్క 22 అధికార భాషలలో ఒకటి. మలయాళ మాట్లాడే వారిని మలయాళీలు అంటారు. అరుదుగా కేరళీలు అనికూడా అంటారు.దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల తర్వాత మలయాళం అత్యధిక మంది ప్రజలు మాట్లాడుతారు. మలయాళ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. మట్లాడే భాష, రాసే విధానము రెండూ తమిళ భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి. మలయాళానికి సొంత లిపి ఉంది.

                                               

గయానా

గయానా, అధికారికనామం కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా, పాతపేరు బ్రిటిష్ గయానా. దక్షిణ అమెరికా లోని ఉత్తర తీరంలో గల దేశం.కరీబియ దేశాలు, కరీబియన్ సంఘంతో ఉన్న బలమైన రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక సంబంధాల కారణంగా గయానాను కరీబియన్ దేశాలతో కూడా చేర్చారు. దేశం సరిహద్దులలో తూర్పున సురినామ్, దక్షిణం, ఆగ్నేయాన బ్రెజిల్, పశ్చిమాన వెనుజులా, ఉత్తరాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి.దేశం విస్తీర్ణం 2.15.000 చ.కి.మీ., జనాభా దాదాపు పదిలక్షలు. రాజధాని జార్జిటౌన్. దక్షిణ అమెరికాలోని అతి చిన్న దేశాలలో గయానా 4వ స్థానంలో ఉంది.మొదటి మూడు స్థానాలలో సురినామె, ఉరుగ్వే, ఫ్రెంచి గయానా ఉన్నాయి. గయానాలో అమెజాన్ నది ఉత్తరభూముల ...

                                               

ఆస్ట్రియా

ఆస్ట్రియా మధ్య ఐరోపాలోని ఒక భూపరివేష్టిత దేశం. ఈ దేశము స్లొవేనియా, ఇటలీలకు ఉత్తర దిశలో, స్విట్జర్లాండ్, లీక్టెన్స్టెయిన్లకు తూర్పులో, స్లొవేకియా, హంగేరీలకు పశ్చిమాన, జర్మనీ, చెక్ రిపబ్లిక్లకు దక్షిణ దిశలో ఉంది. ఈ దేశ రాజధాని నగరమైన వియన్నా డానుబే నదీ తీరాన ఉంది. తొమ్మిదవ శతాబ్దంలో ఆస్ట్రియా భూభాగాలలో జనసాంద్రత పెరగడంతో ఈ దేశచరిత్ర మూలాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. 996లో వెలువడిన ఒక అధికార పత్రములో మొట్టమొదటిసారిగా "ఆస్టర్రీచీ" అన్న పేరు వాడబడింది. కాలక్రమంలో ఈ పేరు ఆస్టర్రీచ్ గా రూపాంతరం చెందింది. ఆస్ట్రియా తొమ్మిది రాష్ట్రాలతో కూడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఐరోపాలోని ఆరు నిరంతర తటస్ ...

                                               

మహాడ్ సత్యాగ్రహం

మహాడ్ సత్యాగ్రహం ఊరి చెరువు నుండి మంచినీరు తాగడానికి బి.ఆర్. అంబేడ్కర్ ఆధ్వర్యంలో దళితులు చేసిన శాంతియుత విప్లవం. ఇది ప్రస్తుత మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో ఉన్న మహాడ్ ప్రాంతంలో 1927లో మార్చి 21వ తేదీన జరిగింది. దీనినే చవదార్ చెరువు సత్యాగ్రహం అనీ, మహాడ్ ముక్తిసంగ్రామం అనీ పిలుస్తారు. ఈ సంఘటనని తలుచుకుంటూ ఈరోజుని భారతదేశంలో సామాజిక సాధికారికత దినోత్సవంగా జరుపుకుంటారు.

                                               

బ్యామెకొ

బ్యామెకొ మాలి రాజధాని అతిపెద్ద నగరం, 2009 జనాభా 1.810.366. 2006 లో, ఇది ఆఫ్రికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ప్రపంచంలో ఆరవ-వేగవంతమైన నగరంగా అంచనా వేయబడింది. ఇది నైజర్ నదిపై ఉంది, దేశంలోని నైరుతి భాగంలో ఎగువ మధ్య నైజర్ లోయలను విభజించే రాపిడ్ల దగ్గర ఉంది. బమాకో దేశం పరిపాలనా కేంద్రం. సరైన నగరం దాని స్వంతదానిలో ఒక సర్కిల్. బమాకో నది ఓడరేవు సమీపంలోని కౌలికోరోలో ఉంది, ఒక ప్రధాన ప్రాంతీయ వాణిజ్య సమావేశ కేంద్రంతో పాటు. లాగోస్, అబిడ్జన్, కానో, ఇబాడాన్, డాకర్ అక్ర తరువాత బమాకో ఏడవ అతిపెద్ద పశ్చిమ ఆఫ్రికా పట్టణ కేంద్రం. స్థానికంగా తయారైన వస్తువులలో వస్త్రాలు, ప్రాసెస్ చేసిన మాంసం లోహ వస్తువు ...

                                               

వివేక్ ఆత్రేయ

వివేక్ ఆత్రేయ, తెలుగు సినిమా దర్శకుడు. ఇతను తెలుగు క్రైమ్ కామెడీ సినిమా, బ్రోచేవారెవరురా, రొమాంటిక్ కామెడీ సినిమా మెంటల్ మదిలో సినిమాలకు దర్శకత్వం వహించాడు.

                                               

ఇందిరా రాజన్

ఈమె 1939లో తమిళనాడు, కరైకల్ పట్టణంలో ఇసై వెల్లాల కులానికి చెందిన సంగీత, నృత్య కళాకారుల కుటుంబంలో జన్మించింది. ఆ కాలంలో పేరుపొందిన భరతనాట్య కళాకారిణి సుందరంబాళ్ మనుమరాలు ఈమె. నట్టువనార్‌గా పేరు గడించిన కె.ఎన్.దండాయుధపాణి పిళ్ళై, కె.ఎన్.పక్కీరస్వామి పిళ్ళైలు ఈమె బాబాయిలు. ఈమె మేనమామ బాలసుబ్రమణియన్ మృదంగ కళాకారుడు. ఈమె తన 5వ యేట కుట్రాలం గణేశన్ పిళ్ళై వద్ద భరతనాట్యాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టింది. తన 9వ యేట ఈమె మొట్టమొదటి నాట్యప్రదర్శనను ఇచ్చింది. అది మొదలు ఈమె ఫ్రాన్స్, స్విట్జర్‌లాండ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, లండన్, దుబాయి, సింగపూర్, హాంగ్‌కాంగ్, మలేసియా, దక్షిణ ఆఫ్రికా, శ్రీలంక మొదలైన ...

                                     

ⓘ ప్రజలు

 • దసరా
 • ఉండ్రాళ్ళతద్ది
 • హోలీ
 • దీపావళి
 • నాగులచవితి
 • రక్షాబంధనంరాఖీ
 • సంక్రాంతి
 • గుడ్ ఫ్రైడే
 • మొహరంపీరీల పండుగ
 • క్రిస్టమస్
 • సద్దులు
 • బతుకమ్మ
 • బక్రీద్
 • తొలి ఏకాదశి
 • రథసప్తమి
 • హనుమజ్జయంతి
 • రంజాన్
 • శివరాత్రి
 • వినాయక చవితి
 • ఉగాది
 • భోగి
 • అట్ల తద్ది
 • శ్రీరామనవమి
 • జన్మాష్టమి కృష్ణాష్టమి
                                     
 • అత ప ద ద జ త మ న ర ట న ప ల భ ట న లల వ ర గణన యమ న జన భ ఉ ద స త ల ప రజల ఎక క వగ ఆస ట ర ఏస య ట క భ ష అయ న స త ల భ షన మ ట ల డత ర వ ర మ డ
 • త ల గ ప రజల భ రతద శ ల న ద ర వ డ జ త క చ ద న సమ హ ప రప చ ల ఉన న ప ద ద జ త సమ హలల త ల గ జ త ఒకట త ల గ ప రజలల అధ క ల త ల గ ణ, ఆ ధ ర ప రద శ లల
 • మ ద ఉన న ర భ ట న సర హద ద క సమ ప ల ఉన న త ర ప క మ గ జ ల ల ల ఈ ప రజల తక క వ స ఖ యల న వస స త న న ర భ ట న ష ర చ ప లత మ న ప క చ ల సన న హ త
 • వ ర మ దట ఖ ర య భ షన మ ట ల డ వ ర వ ర ఆస ట ర య స య ట క భ షలక చ ద న ప రజల వ ర న హ ల ఖర య డ ల క ఖర య ద ధ ఖర య అన మ డ సమ హ ల గ వ భజ చ ర
 • ద ర వ డ ప రజల అనగ ద ర వ డ భ షల మ త భ షగ గలవ ర వ ర దక ష ణ భ రతద శ ల స థ న క గ అన క సమ హ క ట బ లల స మ ర 220 మ ల యన ల ప రజల 22 క ట ల మ ద
 • ర హ గ య ప రజల ల ద ర హ గ య శరణ ర థ ల ల ద ర హ గ య మ స ల ల ˈroʊɪndʒə ˈroʊhɪndʒə ˈroʊɪŋjə or ˈroʊhɪŋjə ల ద అరక న ఇ డ యన స అన వ ర
 • pinyin: āměi - zú also Ami or Pangcah త వ న ల జ వ చ ఆస ట ర న ష యన జ త ప రజల వ ర ఆస ట ర న ష యన భ ష అయ న అమ స భ ష మ ట ల డ త ట ర
 • ఈశ న య భ రత ర ష ట ర ల బ గ ల ద శ లల కన ప చ హజ గ ప రజల భ రత ఉపఖ డ న క చ ద న గ ర జన ప రజలల ఒకజ త గ గ ర త చబడ త న న ర హజ గ లల ఎక క వ భ గ
 • త క వ మ జ ప రజల వ ర న ల ఖర అన ప ల స త ర ఖ మ ప రజల ద య ప రజల ష ప రజల మ ట ప రజల ర ఖ గ ప రజల వ ర న ల అ ట ర ష డ ప రజల వ ర న జ చ య
 • హమర ప రజల ఈశ న య భ రతద శ పశ చ మ బర మ త ర ప బ గ ల ద శ ప ర త లల న వస చ స ప రద య సమ హ మ జ ర ల న హమర ల ఖచ చ తమ న జన భ త ల యద 1901 మ దట
యుటిసి+05:30
                                               

యుటిసి+05:30

యుటిసి + 05: 30 అనేది సమయ లోపం సరిచేయటానికి యుటిసి + 05:30 ఉపయోగించే ఒక నిర్దేశకం.ఈ సమయం భారతదేశం, శ్రీలంకలో ఉపయోగించబడుతుంది.గతంలో నేపాల్‌లో కూడా ఉపయోగించబడింది. ఇది సార్వత్రిక సమన్యయ సమయం కంటే ఐదున్నర గంటలు ముందుకు ఉంది.ఈ సమయ క్షేత్రంలో సుమారు 1.4 బిలియన్ ప్రజలు నివసిస్తున్నారు.ఇది యుటిసి + 08: 00 తరువాత రెండవ అత్యధిక జనాభాతో కూడిన సార్వత్రిక సమన్యయ సమయం.

Users also searched:

...

Prajalu Prabutvam Oka Ias:Customer reviews.

ప్రజలు. ఎక్కడకు వెళ్లండి బిజినెస్ సెప్టెంబర్ అక్టోబర్ హోమ్ మీడియా కనెక్ట్ రాయల్టీ ప్రీ ఇమేజ్‌లు ప్రజలు. అడవి నుండి కట్టెలు సేకరిస్తున్న మహిళ చురుకైన చాలై బజార్. BBC News Telugu అప్పటి ప్రజలు గంజాయి ఆకు. World Beer Index 2021: ఆ దేశ ప్రజలు బీరు షాపుల ముందు బారులు తీరుతున్నారు. వేయి కాదు. పదివేలు కాదు. ఏకంగా యేటా బీర్ల మీదనే లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రతి యేటా 411. ప్రజలు న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్. ఆ దేశ ప్రజలు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు! Mar 20 2021 @ AM. అన్నపూర్ణ మ్యారేజెస్ అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు చూడబడును. ప్రవేశం ఉచితం ఉన్నతమైన కుటుంబాల ఎంపిక.


...