Back

ⓘ అనావల్




                                               

భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా

ఈ వ్యాసం భారతదేశంలో రైల్వే స్టేషన్ల జాబితా కలిగి ఉన్నది. భారతదేశంలో రైల్వే స్టేషన్లు మొత్తం సంఖ్య 8.000 - 8500 మధ్య ఉంటాయని అంచనా. భారతీయ రైల్వేలు ఒక మిలియన్ మంది ఉద్యోగులను, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద కంపెనీగా ఉంది. జాబితా చిత్రాన్ని గ్యాలరీ అనుసరిస్తుంది.

                                     

ⓘ అనావల్

అనావల్ - ఇది గుజరాతు దేశమున నివసించు బ్రాహ్మణుల తెగలలో నొకదానికి పేరు. వీరికి దేసాయీ లనియు, మస్తాను లనియు మరిరెండు పేర్లు ఉన్నాయి. దక్షిణ గుజరాతు దేశపు టాదిమ నివాసులు వీరు. బరోడా రాజ్యము లోని నవసరీ జిల్లాయందు గల అనావల్ అను గ్రామం పేరును బట్టి వీరి కీపేరు వచ్చింది.

ఈ యనావలులను గూర్చి యొక చిన్నకథ కలదు: రావణవధ యైపోయిన తరువాత శ్రీరాము డయోధ్యకు మరలి వచ్చుచు దారిలో అగస్త్యాశ్రమమునకు బోవలయు నని వింధ్యపర్వత ప్రాంతమున దిగెను. ఆయన అచ్చట రావణవధచే కలిగిన పాపమును బోగొట్టుకొనుటకై ప్రాయశ్చిత్త మొనరించుకొన దలచెను. కాని యచ్చట బ్రాహ్మను లెవ్వరును లేరు. అందరు భిల్లులే. అందుచే హిమాలయ ప్రాంతమున నుండి బ్రాహ్మణులను రప్పించెను. వారు రాము డిచ్చిన దక్షిణ గొనకపోవుటచే వైశ్యధర్మ మనుష్ఠించుచు నుందురుగాక యని వారి నతడు శపించెను. ఆ బ్రాహ్మణుల సంతరివారే యీ యనావలులు.

ఇది మరియొక చిన్నమార్పుతోగూడ ఒక్కొక్కచో వ్యాప్తిలో నున్నది: వింధ్యపర్వత ప్రాంతమున బ్రాహ్మణు లెవ్వరును లేకుంటచే శ్రీరాము డచ్చటి భిల్లులనే విప్రులుగ జేసే ననియు, అయినను వారికి సంపూర్ణమగు బ్రాహ్మణత్వ మబ్బకపోయిన దనియు నీమార్పు.

బరోడాలోని నవసరీ ప్రాంతమున వీరు విశేషముగ గలరు. మొత్తము మీద బరోడాలో వీరి జనసంఖ్య ----. వీరిలో దేసాయీలు, భధేలులు అను రెండు తెగల వారున్నారు. దేసాయీలు ఉత్తములు. ఈ రెండు తెగలవారికిని చుట్టరికము కలియదు.

                                     
  • ర ల వ వడ దర 14 మ అన ర ANR పశ చ మ బ గ ల ఆగ న య ర ల వ ఆద ర 216 మ అన వల ANW గ జర త పశ చ మ ర ల వ మ బ 66 మ అన స ANAS గ జర త పశ చ మ ర ల వ

Users also searched:

...

Indian Railways, IRCTC Train Enquiry, Trains Between Stations.

భారతీయ రైల్వేకు చెందిన యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలు రెండు ఉన్నాయి. చరిత్రతో ఇది 2004 జూలై 2న యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది. దేశంలోని అతి చిన్న హిల్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి. Telugu News, Today Latest Telugu News, Breaking News in Telugu. న్యూఢిల్లీ: 2014 15 మధ్యంతర రైల్వే బడ్జెట్ చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేకుండా, సాదాసీదాగా పట్టాలకెక్కింది. న్యూఢిల్లీ: రైళ్లలో బెర్త్, సీట్లు వెయిటింగ్ జాబితాలో ఉన్న వారికి అవి రైల్వే స్టేషన్లలో మరిన్ని జన్ ఆహార్ ఔట్‌లెట్లు, ఎస్కలేటర్ల ఏర్పాటు 7.000 గూడ్స్ రైళ్లు నడుపుతోంది భారతీయ రైల్వేలో 1.4 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇకపై మీ రైలు ప్రయాణం గురించి. రైల్వే వ్యవస్థగా భారతీయ రైల్వే నిలిచింది. ఉద్యోగ మొత్తం 7500 స్టేషన్లను కలుపుతూ ఇప్పటి వరకు మన దేశంలోని 5 రైల్వే కేంద్రాలు యునెస్కో వారి వారసత్వ జాబితాలో చోటు.


...