Back

ⓘ శ్రీ వేమన చరిత్ర
                                               

వేమన

"విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. ఇంకొక పరిశోధన ప్రకారం కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కులస్థులకు జన్మించారని అంటారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించిన కవి వేమన. ఆటవెలదితో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విల ...

                                               

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.

                                               

బండి గోపాలరెడ్డి

బంగోరె అనే పేరుతో ప్రసిద్ధుడైన బండి గోపాలరెడ్డి పత్రికా రచయిత, గొప్ప సాహిత్య పరిశోధకుడు, విమర్శకుడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించిన బంగోరె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం.కాం ఆనర్స్ వరకూ చదువుకున్నా ఆసక్తి, కృషి మాత్రం సాహిత్యం, పరిశోధన రంగాల్లోనే సాగింది. కొద్దికాలం పాటు సహకార బ్యాంకులో పనిచేసినా ప్రధానంగా పాత్రికేయునిగా, పరిశోధకునిగా జీవించాడు. నెల్లూరు స్థానిక చరిత్రతో ప్రారంభమైన కృషి విస్తరిస్తూ వేమన, సి.పి.బ్రౌన్‌, గురజాడ వంటి పలువురి సాహిత్యం, జీవితాలపై లోతైన పరిశోధనలతో తెలుగు సాహిత్య పరిశోధన రంగంలో సంచలనం సృష్టించాడు. ఆ క్రమంలో బ్రౌన్ సాహిత్య కృష ...

                                               

మైదుకూరు

కడప యోగి వేమన విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ మైదుకూరు రాణి బావి వద్ద ఉన్న మల్లుగాని బండపై ఆదిమానవుని రేఖాచిత్రాలను గుర్తించారు. ఆ చిత్రాలను అధ్యయనం చేసి అవి కొన్ని బృహత్ శిలాయుగం, నవీన శిలాయుగానికి చెందినవిగా చరిత్ర అధ్యాపకులు తేల్చారు. ఇవి కార్జ, ఐరన్ ఆక్సైడ్‌లతో నిర్మితమై ఉంటాయి. పేరుతో పిలుస్తారని తెలిపారు. ఈ రాతి ఆవాసంలో సుమారు 100 వరకు మానవుల, జంతువుల రేఖాచిత్రాలు వివిధ భంగిమల్లో తెల్లని రంగుతో చిత్రించారన్నారు. త్రిశూలాన్ని ధరించిన మానవులు, తోడేలుపై చేతిలో రెండు వైపులా త్రిశూలాన్ని ధరించిన మనిషి ప్రయాణం, బంతిని చేతబట్టిన మానవులు, తలకు కవచం, గుర్రంపై ఖడ్గంతో పల్లకిలో ప్రయాణించే వీరుడు, గాడ ...

                                               

వైఎస్‌ఆర్ జిల్లా

వైఎస్‌ఆర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన జిల్లా. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, తెలుగు జాతీయ కవి వేమన, తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల, మహోన్నతమైన యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, అయ్యలరాజు రామభద్రుడు ఈ జిల్లాకు చెందినవారే. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం 1885లో కడప జిల్లా సురభి గ్రామంలో కీచక వధ నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. ఈ జిల్లా బెరైటీస్ గనులు, బండలకు ప్రసిద్ధి చెందింది.పూర్వం ఈ జిల్లాకు హిరణ్యదేశం ని ...

                                               

చల్లా రాధాకృష్ణ శర్మ

వీరు కృష్ణా జిల్లాలోని సోమవరప్పాడు గ్రామంలో 6 – 1 – 1929 న జన్మించారు.శర్మ తండ్రి సాంస్కృతాంధ్రాలలో, హిందీలో అపారమైన పాండిత్యం గలవారు, అష్టావధాని, బహు గ్రంథ కర్త అయిన చల్లా లక్ష్మీ నారాయణ శాస్త్రి. తల్లి అన్న పూర్ణకునుద్దియైన యశోదమ్మ.

                                               

చిత్తజల్లు శ్రీనివాసరావు

సి.ఎస్.రావు గా ప్రసిద్ధిచెందిన చిత్తజల్లు శ్రీనివాసరావు సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు సుప్రసిద్ధ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య దంపతుల పుత్రుడు. ఇతని భార్య ప్రముఖ నాట్యకళాకారిణి, నటీమణి రాజసులోచన.

                                               

జోస్యం జనార్దనశాస్త్రి

జోస్యం జనార్దనశాస్త్రి కర్నూలు జిల్లా, పాణ్యంలో 1911, అక్టోబరు 2వ తేదీకి సరియైన విరోధికృతు నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు అన్నపూర్ణమ్మ, వేంకటరామయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు ములకనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో పుట్టాడు. కౌండిన్యస గోత్రజుడు. ఇతని తల్లిదండ్రులు ప్రాచీనార్షసాంప్రదాయానికి చెందిన సాత్వికులు. ఇతడు ప్రాథమిక విద్యను 12 సంత్సరములలో ముగించి మేనమామల వద్ద పూర్వపద్ధతులలో సంస్కృతాంధ్రములలో కావ్యనాటక అలంకారములను నేర్చుకున్నాడు. 1933లో ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటి నుండి అనంతపురం జిల్లా, తాడిపత్రిలోని మునిసిపల్ హైస్కూలులో ప్రధాన ఆంధ్రో ...

                                               

తెలుగు సినిమాలు 1986

ఈ ఏడాది 118 చిత్రాలు విడుదలయ్యాయి. పూర్ణోదయా వారి స్వాతిముత్యం సూపర్‌ హిట్టయింది. ముద్దుల కృష్ణయ్య ఆరంభంలో ఆపసోపాలు పడ్డా, తరువాత సూపర్‌హిట్‌గా నిలిచి, 365 రోజులు ప్రదర్శితమైంది. తొలి 70 యమ్‌.యమ్‌. చిత్రం సింహాసనం కృష్ణను దర్శకునిగా పరిచయం చేసి, శతదినోత్సవాలు జరుపుకుంది. "అనసూయమ్మగారి అల్లుడు, కలియుగ పాండవులు, ప్రతిధ్వని, మన్నెంలో మొనగాడు, రాక్షసుడు, లేడీస్‌ టైలర్‌, విక్రమ్‌, సీతారామకళ్యాణం, తలంబ్రాలు" శతదినోత్సవాలు జరుపుకోగా, "అడవిరాజా, అపూర్వ సహోదరులు, అరుణకిరణం, ఆడపడచు, ఆదిదంపతులు, ఒకరాధ- ఇద్దరుకృష్ణులు, కలియుగ కృష్ణుడు, కొండవీటి రాజా, ఖైదీ రుద్రయ్య, తాండ్రపాపారాయుడు, దేశోద్ధారకుడు, పుణ ...

                                               

భమిడిపాటి బాలాత్రిపురసుందరి

ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు, అవతారాల కథలు, అనే పరిశోధనాత్మక రచనలు, యోగి వేమన జీవిత చరిత్ర, బంగారుకలలు, కొత్తబంగారులోకం వంటి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లా రచయితల సంఘం ద్వారా అనేక జాతీయ సదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టారు. తానా, అమెరికా వారి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తెలుగువారి పండుగలపైన ఆమె పరిశోధనాపత్రం ప్రశంసలు పొoదిoది. 2010లో వంగూరు ఫౌండేషన్ వారి అంతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర, శ్రీ శ్రీ బాలసాహిత్యం వంటి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశంసలు పొందాయి. బందరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవం సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్ ...

                                               

అన్నమయ్య గ్రంథాలయం

అన్నమయ్య గ్రంథాలయం దాదాపు 80 వేల గ్రంథాలతో గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లోని గుంటూరు తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలయం. ఈ గ్రంథాలయానికి మొదటి ధాత శ్రీ కంభం శ్రీనివాస్ గారు. తదనంతరం మహామహులెందరో ముందుకు వచ్చి దీనిని ప్రసిద్ధ గ్రంథాలయంగా మార్చారు.

శ్రీ వేమన చరిత్ర
                                     

ⓘ శ్రీ వేమన చరిత్ర

శ్రీ వేమన చరిత్ర 1986, ఆగష్టు 7న విడుదలైన తెలుగు సినిమా. రాధామాధవ చిత్ర బ్యానర్ పై మండవ గోపాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. విజయచందర్, చంద్రమోహన్ ప్రధాన తారాగణం నటించగా చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.

                                     

1. సాంకేతికవర్గం

 • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
 • నిర్మాత, కథ, చిత్రానువాదం: మండవ గోపాలకృష్ణ
 • పాటలు: ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి
 • మాటలు: మోదుకూరి జాన్సన్
 • దర్శకత్వం: సి.ఎస్.రావు
 • నేపథ్య గాయకులు: జేసుదాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఎస్.జానకి
                                     
 • గ థ ఆధ ర గ 1947ల వచ చ న ఒక త ల గ స న మ ఇ ద ల చ త త ర న గయ య నట చ డ శ ర వ మన చర త ర - అద కవ జ వ త గ థ ఆధ ర గ 1988ల వచ చ న ఒక త ల గ స న మ
 • తడవన వ ర ఒక క వ మన పద య క డ ర న త ల గ వ ర ఉ డరన ల క క త అ త ప రఖ య త గ చ న వ మన స మ ర 1652 - 1730 మధ య క లమ ల జ వ చ డ వ మన క డవ ట ర డ డ ర జవ శ న క
 • మ క జ థ మస మన ర ల ఆ ధ ర భ ష ద ధ రక డ అన గ రవ చబడ న మహ న భ వ డ వ మన పద య లన స కర చ ప రచ ర చ ఆ గ ల ల అన వద చ ఖ డ తర వ య ప త చ శ డ
 • పర శ ధక న గ జ వ చ డ న ల ల ర స థ న క చర త రత ప ర ర భమ న క ష వ స తర స త వ మన స ప బ ర న గ రజ డ వ ట పల వ ర స హ త య జ వ త లప ల త న పర శ ధనలత
 • ర ప స ర గధర చర త ర వచన ర ప ర ధ క స త వనమ అహల య స క ర దనమ రఘ న ధ త డమ న డ ప ర వత పర ణయమ శ షమ వ కటపత త ర శశ కమ వ మన వ మన పద యమ ల ప త ల ర
 • అల లస న ప ద దన, త ల గ జ త య కవ వ మన త ల త ల గ కవయ త ర త ళ ళప క త మ మక క, మర ప రస ద ధ కవయ త ర మ ల ల, మహ న నతమ న య గ శ ర ప త ల ర వ రబ రహ మ ద రస వ మ
 • సదస స ల న ర వహ స త న న ర వ మన స ప బ ర న ప వ మర శన వ య స ల వ ల వర చ ర స మ స హ త మ సపత ర కక ప రధ న స ప దక న గ ఉన న ర శ ర వ కట శ వర వ శ వవ ద య లయ
 • వ మన వ రబ రహ మ ద ర స వ మ హజరత ష హమ ర కడప. జ డ డ క ష ణమ ర త మదనపల ల మ త జ అల - సత స గ మదనపల ల వ జయనగర స మ ర జ యప చక రవర త అయ న శ ర క ష ణద వ
 • స హ త య సమ ర ధన వ య స మ జ ష ప రజ కవ వ మన త న గ వ ద తమ ళ వ ద స ప బ ర న స హ త స వ తమ ళ స హ త య చర త ర 1976 ఆధ న క తమ ళ స హ త య న ర మ తల మ దల నవ
 • ద పత ల ప త ర డ ఇతన భ ర య ప రమ ఖ న ట యకళ క ర ణ నట మణ ర జస ల చన. శ ర వ మన చర త ర 1986 గ హలక ష మ 1985 ర జ హర శ చ ద ర 1984 సత య హర శ చ ద ర 1984
                                               

యోగి వేమన

వేమన గురించిన వివిధ వ్యాసాల లింకులు శ్రీ వేమన చరిత్ర - అదేకవి జీవిత గాథ ఆధారంగా 1988లో వచ్చిన ఒక తెలుగు సినిమా యోగివేమన1947 సినిమా - అదేకవి జీవిత గాథ ఆధారంగా 1947లో వచ్చిన ఒక తెలుగు సినిమా. ఇందులో చిత్తూరు నాగయ్య నటించాడు. వేమన - తెలుగు మహాకవి. వేమన శతకము రచయిత

Users also searched:

...

Index A.P. Open School Society.

Продолжительность: 0:18. యోగి వేమన విశ్వవిద్యాలయం Information, News. Paper II. I. వేమన. వేమన పారిస్ ప్రతి నుండి 25 పద్యాలు ఎంపిక చేసినవి. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. ఆచార్య జి.వి. తెలుగు భాషా చరిత్ర డా స్ఫూర్తి శ్రీ. ఆధునిక తెలుగు భాషా. UN 470 2015.pdf. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య, కడప జిల్లాలోని తాళ్ల్లఫాక గ్రామంలో మే 9, 1408 లో జన్మించాడు. టి.రామారావు రాజకీయ చరిత్ర సృష్టించారు. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన. VALMIKI JAYANTHI AS AP STATE FESTIVAL Latest Educational. వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము. శ్రే వేమన పద్యసారామృతము సి.పి ఆంగ్లేయులు వచ్చిన తరువాతే చరిత్ర అనే పదము వాడు కలోకి వచ్చి చరిత్రలను వ్రాయటము మొదలు పెట్టారు.


...