Back

ⓘ ద్రావిడ ప్రజలు
                                               

ద్రావిడ భాషలు

ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలే ద్రావిడ భాషలు. సాధారణంగా దక్షిణ భారతదేశము, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తూర్పు, మధ్య భారత దేశము, ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్లలోని కొన్ని ప్రాంతాలలో మాట్లాడే భాషలు దాదాపు 26 భాషలు ఈ వర్గానికి చెందుతాయి. ఇక్కడే కాకుండా యునైటెడ్ కింగ్‌డం, అమెరికా, కెనడా, మలేషియా, సింగపూర్ లలో కూడా ద్రావిడ భాషలు మాట్లాడే జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తముగా 25 కోట్లమంది ప్రజలు ద్రావిడ భాషలను మాట్లాడుతారు. ఈ భాషలు మిగిలిన యే భాషా కుటుంబానికి కూడా సంబంధము లేకుండా ప్రత్యేకముగా ఉన్నాయి. కొంతమంది భాషావేత్తలు ద్రావిడ భాషలను ఈలమో-ద్రావిడ భాష కుటుంబము అనే మహ ...

                                               

బ్రహుయి

బ్రహుయి భాష ప్రధానముగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతములో మాట్లాడే భాష. ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్ లోని బ్రహుయీలు కూడా ఈ భాషను మాట్లాడతారు. 1998 ఎత్నోలాగ్ నివేదిక ప్రకారము బ్రహుయి మాట్లాడే జనాభా పాకిస్తాన్లో 20 లక్షల మంది ఉన్నారని అంచనా. ఇతర ప్రాంతాలలో 2 లక్షల దాకా ఉంటారని అంచనా. పాకిస్తాన్లో ముఖ్యముగా ఈ భాష మాట్లాడే ప్రజలు బలూచిస్తాన్ కు చెందిన కలత్ ప్రాంతములో నివసిస్తున్నారు. బ్రహుయి ద్రావిడ భాషా అయినప్పటికీ, దీని పరిసర ప్రాంతాలలో మాట్లాడే ఇరానియన్ భాషలైన బలూచ్ భాష, పుష్తో భాషల యొక్క ప్రభావము దీని మీద చాలా ఎక్కువ. హింద్వార్య వలస కాలములో అప్పటివరకు విస్తారముగానున్న ద్రావిడ భాషా కుటుంబానికి చ ...

                                               

బెమెతరా జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో బెమెతెర జిల్లా ఒకటి. ఈ జిల్లాను ముఖ్యమంత్రి రామన్ సింగ్ 2012 జనవరి 13 న ప్రారంభించారు. జిల్లకు మొదటి కలెక్టరుగా స్రుతి సింఘ్ నియమించబడింది.

                                               

దుర్గ్ జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో దుర్గ్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా దుర్గ్ పట్టణం ఉంది. 2000లో ఈ జిల్లా ఏర్పాటు చేయబడే వరకు ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉంటూ వచ్చింది. జిల్లా వైశాల్యం 8.537. 1991లో ఈ ప్రాంతం జనసంఖ్య 2, 397.134. అందులో 12.4% షెడ్యూల్డ్ తెగల ప్రజలు ఉన్నారు. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉన్నట్లు దుర్గ్ గుర్తింపు పొందింది. రాయ్‌పూర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో పలు అధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి: దుర్గ్ సమీపంలో నాగ్పురా వద్ద వసగ్గాహరం పర్ష్వతీర్ధ్" అనే ప్రముఖ జైనతీర్ధం ఉంది. దేశం నలుమూలల నుండి ఇక్కడకు భక ...

                                               

తమిళ భాష

తమిళం లేదా అరవం ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. దక్షిణ భారతదేశం, శ్రీలంక, సింగపూర్ లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో తెలుగు భాష తరువాత అత్యధికంగా మాట్లాడబడే భాష తమిళమే. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే భాషల్లో తమిళం 19వ స్థానంలో ఉంది.

                                               

విజయనగరం పూర్వ చరిత్ర

మన జాతీయగీతం జనగణమనలో రవీంద్రనాద్ టాగుర్ చెప్పినట్లు ద్రావిడ ఉత్కళ పదాలు ఒక దాని వెనక ఒకటి ఉన్నట్లే, ఆంధ్రా ఒడిషా రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నాయి. తెలుగు వారు ద్రావిడ సంతతికి చెందిన వారు కాగా ఒడిషా వారు ఉత్కళులు. ఒకప్పుడు గోదావరి నది మొదలు మహానది వరకూ ఉన్న భూభాగాన్ని. అంటే. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో పాటూ ఒడిషా లోని కొంత భాగాన్ని కలిపి కళింగ దేశమనే వారు. క్రీస్తు శకం 15 వ శతాబ్దం వరకూ కళింగ దేశం మీద ఎందరెందరో దండయాత్రలు చేసినా.ఇక్కడి భాషా సంస్కృతులు మారలేదు.గోదావరి నదికి అవతలి వారిని తెలుగువారని, ఇవతలి వారిని కళింగులని కొందరు భావించారు.ఒడిషా రాష్ట్రం సరిహద్దుగా ...

                                               

తొడా ప్రజలు

తోడా ప్రజలు తమిళనాడులోని నీలగిరి పర్వతాలలో నివసించే ద్రావిడ జాతి. 18 వ శతాబ్దం, బ్రిటీషు వలసరాజ్యానికి ముందు తోడా స్థానికంగా కోటా, బడగా, కురుంబాతో సహా ఇతర జాతి వర్గాలతో కలిసి ఒకే కులం-లాంటి సమాజంలో సహజీవనం చేసింది. ఇందులో తోడా అగ్రస్థానంలో ఉంది.20 వ శతాబ్దంలో తోడా జనాభా 700 - 900 ఉంది. భారతదేశంలోని పెద్ద జనాభాలో ఒక చిన్న భాగం అయినప్పటికీ 19 వ శతాబ్దం ఆరంభం నుండి తోడా "వారి జాతిపరమైన అసమర్థత కారణంగా చాలా అసమానతను ఎదుర్కొన్నది" "వారి రూపురేక్ఖలు, మర్యాద, ఆచారాలు వారి పొరుగువారి అయిష్టతకు కారణం అయ్యాయి." మానవ శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు వారి సంస్కృతిని అధ్యయనం చేయడం సాంఘిక మానవ శాస్త్ ...

                                               

కూరుఖ్ భాష

ద్రావిడ భాష జాబితాల్లో ఒకటి కురుఖ్. దీనిని కుడఖ్ లేదా కుడుఖ్ అనీ వ్యవహరిస్తారు. కురుఖ్ ఇది ఉత్తరభాష కుటుంబానికి చెందిన బ్రహయూ, మాల్తో భాషలలో ఒకటి. దీనిని ఓరయాను, ఓరాయాను, కురుంహా అని కూడా వ్యవహరిస్తారు. సాహిత్యం లేని భాషల్లో గోండీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష ఈ కుడుఖ్. ఈ భాష వాడుక కల ప్రాంతాలు ఒడిసాలోని సుందర్‌గడ్, సంభల్పూర్ ప్రాంతాలు బీహార్‌లోని భాగల్పూర్, చోటా నాగపూర్, పలవన్, గంగాపూర్ ప్రాంతాలు మధ్యప్రదేశ్‌లోని రాయఘడ్, సర్గూజా ప్రాంతాలు

                                               

అంకమ్మ

అంకమ్మ తెలుగు పల్లెల్లో పూజలందుకునే ఒక గ్రామదేవత. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పలు గ్రామాలలో అంకమ్మ దేవతను కొలుస్తారు. ఇతర జిల్లాలలో ఈమె ఆరాధన అంతగా కనిపించదు.

                                               

తుళు

తుళు ద్రావిడ భాషాల్లో ఒకటి.ఈ భాషని కోస్తా కర్నాటక, ఉత్తర కేరళలో ఎక్కువగ మాట్లాడుతారు.పూర్వం ఈ భాషను వ్రాయుటకు గ్రంథ లిపి వాడే వారు.కాని 20వ శతాబ్దం నుంచి కన్నడ లిపినే వాడుతున్నారు. భారతదేశంలో, 20 లక్షల మంది ప్రజలు ఈ భాషను తమ మాతృభాషగా 2011 అంచనాలు మాట్లాడతారు, 2001 లో వారు 1.722.768 మంది ఉన్నారు. 1991 జనాభా లెక్కల ప్రకారం 10% పెరిగింది. 2009 లో ఒక అంచనా ప్రకారం, తులు ప్రస్తుతం ప్రపంచంలోని ముప్పై నుంచి యాబై లక్షల మంది స్థానికంగా మాట్లాడేవారు ఉన్నారు. తులు మట్లడే స్థానికులని తుళువ లేదా తుళు ప్రజలుగా సూచించబడ్డారు. ప్రోటో-దక్షిణ ద్రవిడన్ నుండి వేరుచేయబడినది, తమిళ్-కన్నడలో లభించని అనేక లక్షణాల ...

                                               

బడుగు భాష

బడుగు భాష, ద్రావిడ భాష జాబితాల్లో ఒకటి. ఇది దక్షిణ భాష కుటుంబానికి చెందిన కన్నడం, మళయాలం, తమిళం భాషలలో ఒకటి. ఇది నీలగిరి ప్రాంతాలలో ఆదిమవాసుల వ్యవహారిక భాష. ఈ భాషను కొందరు భాష శాస్త్రవేత్తలు కన్నడభాష మాండలికాన్ని పోలి ఉందంటారు. 10 శతాబ్దంలో విడిపోయి ప్రత్యేక భాషగా ఏర్పడిందనేది ఒక వాదన. ఆర్.బి. స్విన్‌టన్ అనే భాషా పరిశోధకుడు దీనిపై పరిశోధన చేసారు. ఈ భాషను మాట్లాడే వారు ఈ ప్రాంతంలో సుమారు 90 వేల మంది ఉంటారని అతను అంచనా వేసాడు. ఇక్కడే కాక ఒరిస్సా ప్రాంతంలో కూడా ఈ భాషను మాట్లాడే వారు ఉన్నట్టుగా గుర్తించాడు.

                                               

దతియా జిల్లా

ఇది పురాతన పట్టణం. మహాభారతంలో దీనిని గురించిన ప్రస్తావన ఉంది. మహాభారతకాలంలో ఇది దైత్యవక్ర అని పిలువబడింది. ఇది గతంలో బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. బుండేలా వంశానికి చెందిన రాజపుత్రులు ఈ ప్రాంతాన్ని పాలించారు. బుండేలా వంశజులు రాజా ఆర్చా చిన్న కుమారుని సంతతికి చెందిన వారు. మధ్యప్రదేశ్‌లోని బుండేల్ఖండ్ రాజ్యంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. బుండేల్‌ఖండ్‌కు ఇది పూర్తిగా ఈశాన్యభూభాగంలో గ్వాలియర్‌కు సమీపంలో ఉంది. చుట్టు ఇతర రాజాస్థానాలు ఉండేవి. బుండేలా సామ్రాజ్యంలో ఇది వైశాల్యపరంగా రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఆర్చా రాజాస్థానం ఉంది. భూభాగ వైశాల్యం 2130 చ.కి.మీ. 1901లో జనసంఖ్య 1759. 1950 దతియా బుం ...

ద్రావిడ ప్రజలు
                                     

ⓘ ద్రావిడ ప్రజలు

ద్రావిడ ప్రజలు అనగా ద్రావిడ భాషలు మాతృభాషగా గలవారు. వీరు దక్షిణ భారతదేశంలో స్థానికంగా అనేక సమూహ కుటుంబాలలో సుమారు 220 మిలియన్ల ప్రజలు కలరు. దక్షిణ భారతదేశంతో పాటు భారతదేశం కేంద్ర స్థానంలో కొన్నిచోట్ల, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, నేపాల్ ప్రాంతాలలో ఈ ద్రావిడ భాషను మాట్లాడే వారు ఉన్నారు. వీరందరిని ద్రావిడ ప్రజలు అంటారు. ద్రవిడులలో సింహ భాగం తెలుగు వారు, తమిళులు, మలయాళీలు, కన్నడిగులు. వీరే కాక ఇతర ద్రవిడులలో తుళువలు, గోండ్లు, బ్రహుయ్ లు కలరు.

                                     
 • మల ష య స గప ర లల క డ ద ర వ డ భ షల మ ట ల డ జన భ చ ప ప క దగ న స ఖ యల ఉన న ర ప రప చ వ య ప తమ గ 25 క ట లమ ద ప రజల ద ర వ డ భ షలన మ ట ల డ త ర ఈ
 • ఉద భవ చ న న ర మ ణ శ ల ద ర వ డ న ర మ ణ ద ర వ డ భ షల మ ట ల డ ద ర వ డ ప రజల ఈ న ర మ ణ లన న ర మ చడ వలన వ ట న ద ర వ డ న ర మ ణ ల అన ప ల స త న న ర
 • స ర గన నడగ ప ర ద న ಕನ ನಡ ప ర తన ద ర వ డ భ షలల ఒకట అన న మ డల క లత కల ప క న స మ ర 5 క ట ల మ ద మ ట ల డ ఈ భ ష భ రత ద శ దక ష ణ ద ర ష ట ర లల ప ద ద
 • త ల గ ప రజల భ రతద శ ల న ద ర వ డ జ త క చ ద న సమ హ ప రప చ ల ఉన న ప ద ద జ త సమ హలల త ల గ జ త ఒకట త ల గ ప రజలల అధ క ల త ల గ ణ, ఆ ధ ర ప రద శ లల
 • ప క స త న ల మ ఖ యమ గ ఈ భ ష మ ట ల డ ప రజల బల చ స త న క చ ద న కలత ప ర తమ ల న వస స త న న ర బ రహ య ద ర వ డ భ ష అయ నప పట క ద న పర సర ప ర త లల
 • ద శ ల త ల గ తమ ళ, కన నడ భ షల తర వ త మలయ ళ అత యధ క మ ద ప రజల మ ట ల డ త ర మలయ ళ ద ర వ డ భ ష క ట బ న క చ ద న భ ష. మట ల డ భ ష, ర స వ ధ నమ ర డ
 • ప డ గల క డ జర ప క ట ర జ ల ల ల ప రజల అత యధ క గ భ రత య ఆర యస ప రద య న క చ ద నవ ర తర వ త స థ న ల దక ష ణ ద ర వ డ స ప రద య న క చ ద నవ ర బ మ య ర
 • భ షల న చ ల పద ల త ల గ భ షన ప ల ఉ ట య భ ష శ స త రక ర ల త ల గ న ద ర వ డ భ ష వర గ న క చ ద ద గ వర గ కర చ ర అనగ త ల గ హ ద స స క త
 • ఛత త స గఢ జ ల ల ల న వర న క య లర ప రజల భర య ద ర వ డ భ షలల ఒకట న భ ర య ష డ య ల డ త గలక చ ద న 2, 00, 000 మ ద ప రజల మ ట ల డ త న న ర ఈ భ షన వ ర యడ న క
 • ట గ ర చ ప ప నట ల ద ర వ డ ఉత కళ పద ల ఒక ద న వ నక ఒకట ఉన నట ల ఆ ధ ర ఒడ ష ర ష ట ర ల పక కపక కన ఉన న య త ల గ వ ర ద ర వ డ స తత క చ ద న వ ర
 • ద ర వ డ భ ష జ బ త ల ల ఒకట క ర ఖ ద న న క డఖ ల ద క డ ఖ అన వ యవహర స త ర క ర ఖ ఇద ఉత తరభ ష క ట బ న క చ ద న బ రహయ మ ల త భ షలల ఒకట ద న న

Users also searched:

తెలుగు భాష, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి, ప్రాకృత భాష, భాష లక్షణాలు,

...

ద్రావిడ భాషలు.

రోటి పచ్చడీ అచ్చటా.ముచ్చటా. దాకా విస్తరిస్తూ వచ్చిన ఈ భాషీయులే ప్రాచీన ద్రావిడ ప్రజలని చరిత్రవేత్తల భావన. ఈ ద్రావిడ ప్రజలు భారతదేశంలో తొలిసారిగా కృష్ణాగోదావరీ ముఖద్వారాల్లోంచి తెలుగునేల. ప్రాకృత భాష. భారతదేశం మత మార్పిడులు – Telangana Headlines. ఆనాటి ప్రజలకు రాయడం, చదవడం కూడా తెలుసు. వారు ఇటుకలతో రెండంతస్థుల తారతమ్యాలు ఏర్పడినాయి. ఉత్తరాదిన ఆర్య సంస్కృతి ఉంటే దక్షిణాదిన ద్రావిడ సంస్కృతి ప్రబలంగా ఉండేది. హిందీ భాషా వివాదం: సంస్కృతం హిందీ. మన కేసీఆర్ సార్ పరిభాషలో చెప్పాలంటే రెండున్నర జిల్లాల ప్రజలు మాట్లాడే భాషను కాబట్టి ఈ దేశాన్ని విడగొట్టడానికి ఆర్య, ద్రావిడ సిద్ధాంతాలు బ్రిటిష్ వారు, ఇంకా.


...