Back

ⓘ సంస్కృతి
                                               

తెలుగు సంస్కృతి

తెలుగు సాంస్కృతిక చరిత్ర కళలు, నిర్మాణ శైలి, సాహిత్యం, ఆహారపుటలవాట్లు, ఆంధ్రుల దుస్తులు, మతం, తత్త్వాలుగా విభజించవచ్చు. ఇక్కడి వాగ్గేయకారులు, కూచిపూడి సుసంపన్నమైన సంస్కృతి-సంప్రదాయాలకి నిలువెత్తు సాక్ష్యాలు. కర్ణాటక సంగీతం లో, శాస్త్రీయ సంగీతంలో తెలుగు భాష ఇట్టే ఇమిడి పోవటంతో ఆంధ్ర ప్రదేశ్ సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి మాతృకగా వ్యవహరించింది. హైదరాబాదు ప్రాంతంలో పర్షియా నిర్మాణ శైలికి స్థానిక కళాత్మకత మేళవించి కట్టడాలని నిర్మించారు. వరంగల్లులో గ్రానైటు, సున్నపురాయి ల కలయికలతో కట్టడాలని నిర్మించారు. శాతవాహనులు ఆధ్యాత్మిక సూక్ష్మాలని తెలిపే శిల్పకళతో కూడిన కట్టడాలు అమరావతిలో నిర్మించార ...

                                               

హైదరాబాదు సంస్కృతి

అనేక వర్గాల ప్రజలు, జీవన విధానాలు, చారిత్రిక ప్రభావాల వలన హైదరాబాదు సంస్కృతి తక్కిన నగరాలకంటే కొంత విలక్షణతను సంతరించుకొంది. చారిత్రికంగా ఇది ముస్లిమ్ రాజుల పాలనలో ఉన్న హిందూ, ముస్లిం జనుల ప్రాంతం. కనుక తెలుగు, ఉర్దూ బాషల కలగలుపు గణనియంగా జరిగింది. అంతే కాకుండా ఇటీవల ఇతర ప్రాంతాలనుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన జనుల కారణంగా ఇది మరింత సంపన్నమైంది.

                                               

భారతీయ దుస్తులు

భారత సంస్కృతికి అద్దంపట్టే భారతీయ దుస్తులు ప్రపంచానికి ఆదర్శాలు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా ఉండే భారతీయ దుస్తుల పై విభిన్న సంస్కృతుల ఆయా ప్రదేశాల భౌగోళిక/వాతావరణ పరిస్థితుల, సంప్రదాయాల ప్రభావం గోచరిస్తుంది. ప్రాథమిక ఆచ్ఛాదననిచ్చే లంగోటీ ల నుండి రోజువారీ జీవితంలో ధరించే దుస్తులు, ప్రత్యేక సందర్భాలలో ధరించే దుస్తులు, నాట్యానికి రూపొందించిన ప్రత్యేకమైన దుస్తులన్నింటిలోనూ ఈ ప్రభావాలు కనబడతాయి. పట్టణ ప్రాంతాలలో పాశ్చాత్య దుస్తుల వైపే ఎక్కువ మొగ్గు ఉన్ననూ, భారతీయత ఉట్టిపడే దుస్తులకు అక్కడ కూడా కొదవ లేదు. నేత, రంగులు మతానుసారం, సందర్భానుసారం ఉంటాయి. ఉదా: హిందువులు నలుపు రంగు దుస్తులు పూజ సమయంలో ...

                                               

భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ

భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది భారతీయ కళలు, సంస్కృతులను పరిరక్షించడానికి నిరంతరం శ్రమిస్తున్నది. ఐక్యరాజ్య సమితి ఈ సంస్థకు 2007 సంవత్సరంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది.

                                               

స్వర్ణపుష్పం

స్వర్ణపుష్పం 2012లో ప్రారంభించబడిన తెలుగు మాసపత్రిక. ఈ ప్రతిక సంస్థాపక ముఖ్య సంపాదకులు, ప్రచురణకర్త మక్కపాటి మంగళ. ఈ మాసపత్రిక యొక్క ఐఎస్ఎస్ఎన్ నెంబర్ ISSN 2394-2193.

                                               

లంబాడి

భారత దేశ చరిత్ర సంస్కృతి ఒక వైపు, గిరిజనుల చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు ఒక వైపు. ప్రదానంగా లంబాడీ తెగ గిరిజనుల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం. లంబాడీ పూర్వికులు ఒక మహోన్నత ఆలోచన తో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. లంబాడీలది ప్రాచీన సంస్కృతి, అడవులలో పశువుల పోషణ వీరి జీవన ఆధారం. తండా ప్రజలు ఒక ప్రత్యేక గౌరవాన్ని, నాయకత్వం, పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను కలిగి ఉన్నారు. లంబాడి తెగ పవిత్రమైన ఆచారాలను కలిగి ఉంటారు. లంబాడీలు సంతలో కానీ బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తారు. దీనికి ఒక ...

                                               

మానభంగం

మానభంగం లేదా అత్యాచారం లేదా లైంగిక దాడి అనగా ఒక వ్యక్తి యొక్క మానానికి భంగం కలిగించడం. చట్టపరంగా ఒక వ్యక్తి యొక్క అనుమతి లేకుండా సంభోగం జరుపడాన్ని మానభంగంగా పరిగణిస్తారు. ఇదొక రాక్షసరతి విధానం. ఇది చాలా కౄరమైన సాంఘిక నేరంగా పరిగణిస్తారు. మానభంగం ఎక్కువగా స్త్రీలపై పురుషులు జరిపే ప్రక్రియ. అయితే ఇవి చాలా దేశాలలో వివిధ కారణాల వలన చాలా తక్కువగా రక్షకభటుల దృష్టికి వస్తాయి. ఇంకా కొద్ది మందికి మాత్రమే నేరస్థులుగా శిక్షలు విధించబడతాయి. మానభంగానికి పాల్పడిన వ్యక్తి సాధారణంగా పరిచయం ఉన్నవారే చేస్తారని అమెరికా పరిశోధనల మూలంగా తెలిసింది. చాలా తక్కువగా అంటే 2 % సందర్భాలలో మాత్రమే కొత్త వ్యక్తులతో జరిగ ...

                                               

ఆర్యసమాజ్

ఆర్యసమాజము 10 ఏప్రిల్ 1875 న, బొంబాయి ముంబాయి లో మహర్షి స్వామి దయానంద సరస్వతి చే స్థాపించబడినది, ఆర్యులనగా శ్రేష్ఠులు. ఆర్యసమాజము స్వాతంత్ర్యానికి పూర్వం స్థాపించబడింది. హిందూ ధర్మాన్ని సమస్త మూఢనమ్మకాలకు దూరముగా, వేదాలకు దగ్గరగా తీసుకెళ్ళడమే దీనిముఖ్యఉద్దేశము. ==ముఖ్యోద్దేశ్యము ఆర్యసమాజము అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే. వైదిక ధర్మాన్ని గ్రహించుట, కాపాడుట, ప్రచారం చేయుటకు ఎప్పటికి యత్నించుచున్నది. ఆర్యసమాజ సిద్ధాంతము ఎల్లప్పటికిని, కృణ్‌వం తో విశ్వమార్యం ", అనగా. సమసమాజ స్థాపన. ఆర్యసమాజనికి మూలమువేదాలు, వాటి బోధనలను పది సూత్రాలుగా క్రోడీకరించారు. ఆర్యసమాజము నేడు ప్రపంచమంతటయు వ్యాపించి యున్నది. అ ...

                                               

తెలుగునాడి

తెలుగు నాడి తెలుగు మాట్లాడే జనాభా కోసం యునైటెడ్ స్టేట్స్‌లో ప్రచురించబడిన తెలుగు మాస పత్రిక. తెలుగు నాడి, ఇది భారతదేశం, యునైటెడ్ స్టేట్స్‌లో తెలుగు రాజకీయాలు, సంస్కృతి, చలనచిత్రాలు, సాహిత్యం గురించి తాజా విషయాలను కలిగి ఉంది.

                                               

కేథార్‌నాథ్‌ ఆలయం

కదోర్నాథ్ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్‌నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ఏప్రిల్, నవంబర్ మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. శీతాకాలంలో, కేదార్నాథ్ ఆలయం నుండి విగ్రహం క్రిందికి నిర్వహిస్తారు ఉక్రిమత్ దేవత తదుపరి ఆరు నెలల పూజిస్తారు. కేదార్‌నాథ్‌ను శివుని సజాతీయ రూపంగా చూస్తారు, ఈ ప్రాంతం చారిత్రక పేరు కేదార్‌ఖండ్ ప్రభువు. ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు.గౌరికుండ్ నుండి 22 కి.మీ 14 మైళ్లు ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేథార్‌నాథ్‌ ఆలయం చేర ...

                                               

మైసూర్ మంజునాథ్

మైసూర్ మంజునాథ్ ఒక కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు. తన సోదరుడు మైసూర్ ఎం.నాగరాజతో కలిసి మైసూర్ బ్రదర్స్ పేరుతో జంటగా వయోలిన్ కచేరీలు నిర్వహిస్తున్నాడు.

సంస్కృతి
                                     

ⓘ సంస్కృతి

సంస్కృతి అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి. ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.

ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును. ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి

                                     

1. సంస్కృతి నిర్వచనం

ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి. ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి. వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అని మానవ శాస్త్రజ్ఞులు భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.

1874లో సామాజిక పురా శాస్త్రము గురించి వ్రాస్తూ టైలర్ సంస్కృతిని ఇలా వర్ణించాడు - "సంస్కృతి" లేదా "నాగరికత"ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే, ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు, సమాజంలో భాగస్తుడైనందున వ్యక్తికి సంక్రమించే అలవాట్లు, నైపుణ్యత, అవకాశం - అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును.

ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునెస్కో వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు సమూహపు సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే. ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో ఆల్ఫ్రెడ్ క్రోబర్, క్లైడ్ క్లుఖోన్ అనే రచయితలు తమ సంకలనంలో "సంస్కృతి"కి 161 నిర్వచనాలను సేకరించారు

                                     

2. తెలుగువారి సంస్కృతి తెలుగుదనం

తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పండుగలు

వినాయకచవితి, ఉగాది, ఏరువాక, అట్ల తద్దె, భోగి, సంక్రాంతి, కనుమ, బోనాలు, bathukamma, graama devathala poojalu, తెలుగు నెలలు పండుగలు, దీపావళి

                                     

3. బయటి లింకులు

 • Centre for Intercultural Learning
 • What is Culture? - Washington State University
 • Global Culture Essays on global issues and their impact on culture
 • Define Culture A compilation of over 100+ user submitted definitions of culture from around the globe.
 • Detailed article on defining culture
 • Dictionary of the History of Ideas "culture" and "civilization" in modern times
 • Reflections on the Politics of Culture by Michael Parenti
                                     
 • భ రతద శ స స క త భ రతద శ ల వ ర వ ర గ ఉన న అన న మత ల వర ణ ల క ల ల వర గ ల సమష ట కలయ క. భ రతద శ ల న భ న న స స క త ల ఏకత వ భ రతద శమ ల న వ వ ధ
 • స స థ గత స స క త ఆ గ ల Organizational Culture స స థలల స స క త క వ ల వల పద ధత ల మ ల లన అభ వ ద ధ న వ వర చ స స థ గత స ద ధ త ల న ఒక న క అ శ
 • ప జ బ స స క త అన క మ ద క పర చయమ ప రభ వ చ ప త ద స ప రద యమ న ప జ బ స స క త శక త వ తమ పశ చ మద శ ల వరక వ స తర చ ద ప జ బ స స క త య న ట డ
 • ప రత బ బ స త ద త ల గ ప ర తన భ షగ త ల గ ల గ ప ప, ల త న స హ త య స స క త ఉ ద నన నయ, త క కన, ఎర ర ప రగడ, శ ర న థ డ మ ల ల కవ తర గ డ వ కమ బ
 • బ జ ర ల స స క త చర త రన సమగ ర గ త ల ప ఈ గ ర థ ల బ జ ర లక స బ ద చ న అన క వ షయ ల చ ల మ ద క త ల యన అన క వ షయ లన త ల య జ స పర శ ధన గ ర థమ రచన:
 • స స క త భ రత ఉపఖ డ ల న ఉత తర భ గ ల ప జ బ ప ర త ల క స య య గ స స క త క ర ప 1900 న డ క ర ప 1300 వరక హ చ సమ ధ ల స స క త అన క డ ప ర క న న ర
 • ఇజ ర య ల ద శప స స క త వ వ ధ యభర తమ న, క ర య శ లకమ న స స క త ప శ చ త య స స క త ప రభ వ త ప ట త ర ప జ త మతపరమ న స ప రద య ల స శ ల షణగ ఇజ ర య ల
 • ల గ ల ల బ డ ప రజలత ప ట త ల గ ణ ల న స స క త స ప రద య ల బ జ ర ల స గ ల ల ల బ డ ల ఇల అన క రక ల గ ప ల వ బడ వ ర ర జస థ న క చ ద న ర జ వ శ య ల
 • భ రతద శ జ త య స స క త ఆచ ర య వ ర మక ష ణ రచ చ న అన వ ద త ల గ రచన. ద న క మ ల డ క టర ఎస ఆబ ద హ స స న య క క రచన. మ లరచన ఉర ద ల 1946ల మ డ స ప ట ల గ
 • ర జవ శ లక చ ద న మ స ల ప లక ల ప ల చ ర భ రత ఉపఖ డ ల మ ట టమ దట స స క త క ద ర గ ఈ ప ర త ఆవ ర భవ చ ద కళల స స క త లప ఆసక త కల గ న ప లక ల
ఫిలిష్తీయుల సంస్కృతి యొక్క మ్యూజియం
                                               

ఫిలిష్తీయుల సంస్కృతి యొక్క మ్యూజియం

ఫిలిష్తీయుల సంస్కృతి యొక్క మ్యూజియం ఒక పురావస్తు సంగ్రహాలయం అష్డోదు, ఇజ్రాయెల్. ఇది నగరం యొక్క ప్రాంతంలో నివసించిన ఫిలిష్తీయులు సంస్కృతిని విశ్లేషించారు. మ్యూజియం ఫిలిష్తీయులు సంస్కృతికి అంకితం ప్రపంచంలో ఏకైక మ్యూజియం. ఇది 1990 లో అష్డోదు ప్రారంభమైన మొదటి ప్రదర్శనశాలను. మ్యూజియం 3 అంతస్తులున్నాయి. మొదటి ఫిలిష్తీయులు సంస్కృతిలో ఒక ప్రదర్శన ఉంది. రెండవ మారే ప్రదర్శనలు కోసం. మూడవ అంతస్తు ఏజియన్ సముద్ర యొక్క ఆహార సంస్కృతి అన్వేషించి ఫిలిష్తీయుల కిచెన్ "అంకితం.

బంగ్లా భాష
                                               

బంగ్లా భాష

బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష. బంగ్లా మాగధీ పాకృతం, పాలీ, సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి, స్థాయి ఉన్నాయి. బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు. బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష, భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష.

Users also searched:

...

సంస్కృతి యొక్క అవలోకనం వీడియో సంస్కృతి ఖాన్ అకాడమీ.

24 జూలై 2015న అకడమిక్ వర్గం లో 2015 ఫ్యూకూవోకా ఆసియా సంస్కృతి ప్రైజ్ కు చరిత్రకారుడు రామచంద్ర గుహ ఎంపికయ్యారు. Uttarakhand CM said that girls wearing ripped jeans manatelangana. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకూ, ఆచార వ్యవహారాలకూ ప్రతీకగా నిలిచే పవిత్రమైన. తెలంగాణ భవన్ లో సంబరాలు NewsSting. బతుకమ్మ బతుకమ్మ పండుగ సంప్రదాయం మరియు సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.దసరా ఉత్సవాల్లో ఒక భాగం బతుకమ్మ తెలంగాణ కు ఒక ప్రత్యేకమైనది.ఈ రంగు రంగుల పండుగకు. Congress will eliminate hatred, bring peace in Assam. మిశ్రమ సంస్కృతికి ప్రతీకగా పేరొందిన తెలంగాణ జాతీయోద్యమంలో విశిష్ట స్థానాన్ని పొందింది. ఆధునిక యుగంలో మతాతీత, సెక్యులర్‌ జాతీయ వాదాన్ని పెంపొందించిన ఘనత.


...