Back

ⓘ తెలుగు ప్రజలు
                                               

తెలుగుతల్లి

సాహిత్యపరంగా తెలుగుతల్లి అంటే తెలుగు ప్రజల అమ్మగా చిత్రీకరించబడిన, ప్రజామోదం పొందిన చిహ్నం. తెలుగుతల్లి చాలా అందంగా చిరునవ్వుతో తెలుగు మహిళలకు అద్దం పట్టేలా ఉంటుంది. తెలుగు నేల ఎల్లప్పుడు పచ్చదనంతో నిండి తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలుగు తల్లి ఆశిస్తున్నట్లుగా తన ఎడమ చేతిలో కోతకొచ్చిన పంట ఉంటుంది. కుడి చేతిలో ఉన్న కలశం తెలుగు ప్రజల జీవితాలు మంచి మనసుతో నిండుగా కలకాలం వర్థిల్లాలని, తెలుగు ప్రజలకు అవసరమైన వాటిని తెస్తున్నట్లుగా సూచిస్తుంది. ఈ దేవత తెలుగు వారి శైలిలో సాంప్రదాయ దుస్తులను ధరించి ఉంటుంది. ఈ తెలుగుతల్లిని ఆరాధించటం ద్వారా మానవాళికి అవసరమైన భాషా నైపుణ్యాలను అందిస్తుందని త ...

                                               

తెలుగు

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 7.4 కోట్ల జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో 15వ స్థానంలోనూ, భారత దేశంలో హిందీ తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. ప్రపంచ భాష గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9.3 కోట్ల మందికి మాతృభాషగా ఉంది. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో పాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వం గుర్తించింది. వెనుజులకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్ భాష వలె అజంతాలు అచ్చు అంతంన కలిగి గా ఉండటం గమనించి తెలుగును ఇటా ...

                                               

మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభ లను మొదటిసారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1975 సంవత్సరం నిర్వహించింది. ఈ సందర్భంగా తెలుగు భాషా, సంస్కృతుల అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1975ను తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా నిర్ణయించారు. ఇవి ఉగాది పర్వదినాలలో ఏప్రిల్ 12 నుండి 18 వరకు లాల్ బహదూర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ప్రారంభసభకు మా తెలుగు తల్లికి మల్లె పూదండ ప్రార్థనగీతాన్ని పాడేందుకు లండన్ నుండి టంగుటూరి సూర్యకుమారిని ప్రత్యేకంగా పిలిపించారు. ఈ సభలకు ప్రతిరోజు సుమారు లక్ష మంది ప్రజలు వచ్చివుంటారని అంచనా.

                                               

తెలుగింటి వంట

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకే ప్రత్యేకం అని కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతాల్లో తెలుగు వంటలు ఉంటాయి. కర్నాటక, తమిళనాడులలో ఉండే తెలుగు వారు కొద్దిపాటి ప్రాంతీయ ప్రభావాలతో కూడిన తెలుగు వంటలనే వండుకుని ఆస్వాదిస్తారు. ఈ వంటలు తెలుగు వారికి ఇష్టమయిన కారం, పులుపు రుచుల మేళవింపుతో ఉంటాయి. వంట వండే విధానంలో చాలా తేడా కనిపించినా అది కేవలం తెలుగు వారు విస్తృతంగా వ్యాప్తికి నిదర్శనం. ఆంధ్ర ప్రదేశ్ లో పండే ముఖ్యమయిన పంటలయిన వరి, మిరప పంటలు ప్రస్ఫుటంగా ఈ వంటల్లో కనిపిస్తాయి. చాలా వరకూ సాంప్రదాయక వంటలు బియ్యం ఇంకా మిరప వాడకంతోనే అధికంగా చేస్తారు. మసాలా దినుసులు కూడా అత్యధికంగా వాడబడతాయి. శాకాహారమ ...

                                               

గీటురాయి తెలుగు ఇస్లామిక్ వార పత్రిక

గీటురాయి: ఈ పదానికి అరబ్బీ సమానార్థం "ఫుర్ఖాన్". ఈ పేరుతో హైదరాబాదు నుండి తెలుగుభాషలో వెలువడుతున్న ఒక "ఇస్లామీయ పత్రిక". ఈ పత్రిక తన రచనలను అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో" అనే ఇస్లామీయ ప్రారంభ వాక్యంతో ప్రారంభిస్తుంది. గీటురాయి ఒక తెలుగు ఇస్లామిక్ వార పత్రిక. దీని ప్రచురణ కర్తలు తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్, హైదరాబాదు వారు.

                                               

తెలుగు మాధ్యమాల దినోత్సవం

తెలుగు మాధ్యమాల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 19న నిర్వహించబడుతుంది. తెలుగు మాధ్యమాలలో వాడుక భాషను విజయవంతంగా ప్రవేశపెట్టిన తాపీ ధర్మారావు గుర్తుగా ఆయన జన్మదినం రోజున ఈ దినోత్సవం జరుపబడుతుంది.

                                               

అధికార భాష

ఒక ప్రాంతంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను అనుసరించి ప్రభుత్వాలు ఆ భాషను ఆ ప్రాంతానికి అధికార భాషగా నిర్ణయిస్తాయి. అనగా, భారతదేశానికి 22 అధికార భాషలు ఉన్నాయి అలాగే భారత ప్రభుత్వం అధికార అవసరాల కొరకు హిందీని, ఆంగ్లంన్ని వాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు తెలుగు అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయంచిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాలా ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధ్యమైనంతవరకూ ఆ భాషనే ఉపయోగించాలి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966 మే 14 న అధికారభాషా చట్టం చేసింది. 1974 మార్చి 19న అధికారభాషా సంఘాన్ని ఏర్పరిచింది.

                                               

తెలుగు బ్రాహ్మణులు

తెలుగు బ్రాహ్మణులు బ్రాహ్మణ సమాజం సభ్యులు. వీరు తెలుగు మాట్లాడుతారు. వారు ప్రధానంగా భారతదేశ రాష్ట్రములు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్కు చెందినవారే. అయితే భారతదేశం లోని మిగిలిన ప్రాంతములకు, అలాగే ప్రపంచంలోని అనేక దేశాలకు అనేకమంది వలస వెళ్ళినవారు కూడా ఉన్నారు. తెలుగు బ్రాహ్మణులు కూడా చాలా పెద్ద సంఖ్యలో కర్నాటక రాష్ట్రములోని అనేక ప్రాంతములలో ముఖ్యంగా బెంగుళూరు నగరములో స్థిరపడ్డారు.

                                               

మే 30

1962: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీలో ప్రారంభమయ్యాయి. 1987:30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి 16 జనవరి 1967 నాడు ప్రజాభిప్రాయ సేకరణ రెఫరెండం జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 2008: కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.

                                               

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు 1981 సంవత్సరం ఉగాది సమయంలో ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 18 తేదిలలో జరిగాయి. ఇవి మలేసియా రాజధాని కౌలాలంపూర్ నగరంలో వైభవంగా నిర్వహించబడ్డాయి. దీనిని మలేసియా ఆంధ్ర సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అంతర్జాతీయ తెలుగు సంస్థ సంయుక్తంగా నిర్వహించింది.

తెలుగు ప్రజలు
                                     

ⓘ తెలుగు ప్రజలు

తెలుగు ప్రజలు భారతదేశంలోని ద్రావిడ జాతికి చెందిన సమూహం. ప్రపంచంలో ఉన్న పెద్ద జాతి సమూహలలో తెలుగు జాతి ఒకటి. తెలుగు ప్రజలలో అధికులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో నివసిస్తారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక పూర్వం, తెలుగు మాట్లాడే ప్రాంతం చాలా విశాలంగా వుండేది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన అనేక ప్రాంతాలలో తెలుగు సంస్కృతి, భాష కలిగిన వారు వుండేవారు, ఇప్పటికీ ఉన్నారు.

దేశాంతరాల్లో కూడా తెలుగు ప్రజలు నివాసాలేర్పరచుకున్నారు. 18-19 శతాబ్దాల కాలంలో శ్రీలంక మధ్య, తూర్పు ప్రాంతాలను తెలుగు రాజులు పరిపాలించారు కూడా. స్వాతంత్ర్యానికి పూర్వం అనేకమంది తెలుగువారు మయాన్మార్ వలసవెళ్ళి ఆక్కడే స్థిరపడిపోయారు.

                                     

1.1. చరిత్ర పురాతనత్వం

సంస్కృత ఇతిహాసాలు మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు మృతి చెందిన క్రీ.పూ 232వ సంవత్సరంలో ఆంధ్ర రాజ్యము ఉన్నట్లు ప్రస్తావించాయి. ఈ సంవత్సరమే ఆంధ్రుల ఉనికి ప్రారంభమైనట్లు చెప్పుకొనవచ్చును. శాతవాహనులు, శాకాలు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు, వెలమలు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ కుతుబ్ షాహి వంశము, హైదరాబాదీ నిజాం ల వంటి పలు రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించినవి.

కళింగులకి, ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర, ఒడిషా లకి అవినాభావ సంబంధమున్నది. కురుక్షేత్ర సంగ్రామంలో ఆంధ్రులు, కళింగులు కౌరవులకి మద్దతు పలికారు. సహదేవుడు పాండ్యులను, ద్రవిడులను, ఓద్రులను, చేరులను, ఆంధ్రులను, కళింగులను రాజసూయ యజ్ఞం చేయునపుడు ఓడించాడు. మథురలో చనూరడను శ్రీకృష్ణుడు సంహరించాడు. హరివంశ పురాణం చనూరుడు కరూశ దేశపు వింధ్య పర్వతాలకు ఉత్తర భాగాన,యమునా నది తీరాన ఉన్న ప్రదేశానికి రాజు అనీ, అతను ఆంధ్రుడని ధ్రువీకరిస్తున్నది. అక్కడ ఆంధ్రులు నివసించేవారని బౌద్ధ మత ప్రస్తావనలు కూడా ఉన్నాయి.

                                     

1.2. చరిత్ర శాతవాహనులు

మొట్టమొదటి విశాలాంధ్ర సామ్రాజ్యము శాతవాహనుల చే స్థాపించబడింది. ఆఖరి కన్వ చక్రవర్తి అయిన శిశుమానుడను ఆంధ్ర జాతికి చెందిన అతని ప్రధాన మంత్రి శిప్రకుడు కుట్రపూరితంగా హత్య చేయటంతో శాతవాహనులు అధికార పగ్గాలని చేజిక్కించుకొన్నారు. వీరు 450 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరిలో చిట్టచివరివాడైన పులోముడు యావత్ భారతదేశాన్ని ఆక్రమించి తన తాత గారి వలె గంగలో మునిగి ఆత్మార్పణ చేసుకొన్నాడు. పులోముడి వలనే చైనీయులు భారతదేశాన్ని పులోమదేశంగా వ్యవహరించారు.

ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు ఉగాది పర్వదినాన్ని ఒకే రోజు జరుపుకోవటానికి కారణం శాలివాహనుడి పేరు పై ప్రారంభమైన శాలివాహన శకమే!

                                     

2. భాష

భారతదేశంలో హిందీ, బెంగాలి భాషల తరువాత తెలుగు భాషను అత్యధికంగా మాట్లాడుతున్నారు. ద్రవిడభాషలలో అత్యధికంగా మాట్లాడబడే భాష కూడా తెలుగే. తెలుగు మాట్లాడే అత్యధికులకు తెలుగు భాష మాతృ భాషగా ఉంది. తెలుగు సంస్కృతి కలిగి వుండి, తెలుగే గాక, కన్నడ భాష, మరాఠీ, ఉర్దూ, దక్కని, గోండి మాట్లాడేవారూ తెలుగువారే. తెలుగు ప్రజల రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కాగా వీరు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, ఒడిషాలలో కూడా ప్రాధాన్యత సంతరించుకున్నారు.

                                     

3. సంస్కృతి

తెలుగు సాంస్కృతిక చరిత్ర కళలు, నిర్మాణ శైలి, సాహిత్యం, ఆహారపుటలవాట్లు, ఆంధ్రుల దుస్తులు, మతం, తత్త్వాలుగా విభజించవచ్చు.ఇక్కడి వాగ్గేయకారులు, కూచిపూడి నృత్యము సుసంపన్నమైన సంస్కృతి-సంప్రదాయాలకి నిలువెత్తు సాక్ష్యాలు. కర్ణాటక సంగీతం లో, శాస్త్రీయ సంగీతంలో తెలుగు భాష ఇట్టే ఇమిడి పోవటంతో ఆంధ్ర ప్రదేశ్ సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి మాతృకగా వ్యవహరించింది.

హైదరాబాదు ప్రాంతంలో పర్షియా నిర్మాణ శైలికి స్థానిక కళాత్మకత మేళవించి కట్టడాలని నిర్మించారు. వరంగల్లులో గ్రానైటు, సున్నపురాయి ల కలయికలతో కట్టడాలని నిర్మించారు. శాతవాహనులు ఆధ్యాత్మిక సూక్ష్మాలని తెలిపే శిల్పకళతో కూడిన కట్టడాలు అమరావతిలో నిర్మించారు.

ప్రాచీన భాషగా గుర్తింపబడ్డ తెలుగు యొక్క సాహిత్య సంస్కృతి విశాలమైనది. అనేక ప్రాచీన కవుల, రచయితల వలన తెలుగు ఉత్తాన పథాన్ని చేరినది. ఆధ్యాత్మిక, సంగీత, తత్వ రచనలకి అనువుగా ఉండటంతో తెలుగువారితో బాటు, తెలుగేతరుల మెప్పు పొందినది. ఇటాలియన్ భాష వలె అజంతాలతో ఉండటం వలన ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని సంబోధించబడ్డది. అంతరించిపోతున్న అద్భుత భాషకి మరల జవసత్వాలని అందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్తో తెలుగు ఖండాంతరాలకి వ్యాప్తి పొందినది. అనేక ఆధునిక రచయితలు తెలుగు భాషని క్రొత్త పుంతలు త్రొక్కించారు.

బెంగుళూరు, చెన్నై నగరాలలో ఆంధ్ర శైలి భోజన శాలలు విరివిగా ఉండటం, వీటిలో తెలుగువారితో బాటు, స్థానికులు, తెలుగు వారు కాని స్థానికేతరులు వచ్చి సుష్ఠుగా భోం చేసి వెళ్ళటం, తెలుగువారి ఆహారం యొక్క ప్రాశస్త్యం గురించి చెబుతాయి. గోంగూర, తాపేశ్వరం కాజా, పూతరేకులు, ఆవకాయ, హైదరాబాదీ బిరియానిలు తెలుగు ప్రజల వంటలుగా సుప్రసిద్ధాలు.                                     

3.1. సంస్కృతి సాహిత్యం

తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాధా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది.

                                     

3.2. సంస్కృతి కళలు

ఆంధ్రప్రజలు తమ జీవనవిధానంలో వినోదానికెప్పుడూ పెద్ద పీటనే వేసారు. కళాకారులను కళలనూ గుర్తించి, గౌరవించి పోషించుట చేతనే చాలాకాలం అజరామరంగా జీవించాయి. ఆంగ్లభాష ప్రబలి విద్యుతాధార వినోదం ప్రజలకు అందుబాటులోకి రావడంతో మెల్లమెల్లగా ఒక్కొక్క కళ కనుమరుగవుతూ ప్రస్తుతం అంతరించే స్థితికి చేరుకున్నాయి. తెలుగు వారి కళా ప్రత్యేకతలలో కొన్ని.

 • తోలుబొమ్మలాట
 • ఆంధ్ర నాట్యం
 • బుట్టబొమ్మలు
 • భామా కలాపం
 • జ్యోతి నృత్యం
 • ముగ్గు
 • కలంకారీ
 • బుర్రకథ
 • తెలుగు సినిమా
 • విలాసినీ నాట్యం
 • కూచిపూడి నృత్యం
 • కొండపల్లి బొమ్మలు
                                     

3.3. సంస్కృతి పండుగలు

 • అట్లతద్ది
 • వరలక్ష్మీ వ్రతం
 • మహాశివరాత్రి
 • శ్రీరామనవమి
 • వినాయక చవితి
 • దసరా
 • ఉగాది
 • దీపావళి
 • సంక్రాంతి
                                     

3.4. సంస్కృతి వంటలు

తెలుగు వంట తెలుగు వారి ఇంటి వంట. ఆంధ్ర ప్రదేశ్కే ప్రత్యేకం కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతల్లో తెలుగు వంటలు ఉంటాయి. తెలుగు వంటకాలలో ప్రత్యేకతను సంతరించుకున్నవి ఊరగాయలు. ఆవకాయ మొదలుకొని అన్ని రకాల కూరగాయలతో ఊరగాయ చేసుకోవడం తెలుగు వారికే చెల్లయింది.

                                     
 • పచ చదన త న డ త ల గ ప రజల స ఖ స త ష లత ఉ డ లన త ల గ తల ల ఆశ స త న నట ల గ తన ఎడమ చ త ల క తక చ చ న ప ట ఉ ట ద క డ చ త ల ఉన న కలశ త ల గ ప రజల జ వ త ల
 • అధ క ర భ ష త ల గ భ రత ద శ ల త ల గ మ త భ షగ మ ట ల డ 7.4 క ట ల 2001 జన భ త ప ర త య భ షలల మ దట స థ న ల ఉ ద ప రప చ ల న ప రజల అత యధ క గ మ ట ల డ
 • త ల గ అన ద ఈ క ర ద వ ట న స చ చవచ చ త ల గ భ ష త ల గ తల ల త ల గ ప రజల త ల గ ల ప త ల గ స న మ త ల గ స హ త యమ ఆ ధ ర ప రద శ
 • త ల గ స వత సర ల మ త త 60. త ల గ స వత సర ల మ త త 60. 1832 - 33 ల వచ చ న గ ట ర కర వ ల ద డ క కల కర వ ల ద న దన కర వ సమయ ల ప రజలక బ ర న చ స న
 • ద ర వ డ భ షన మ ట ల డ వ ర ఉన న ర వ ర దర న ద ర వ డ ప రజల అ ట ర ద రవ డ లల స హ భ గ త ల గ వ ర , తమ ళ ల మలయ ళ ల కన నడ గ ల వ ర క క ఇతర ద రవ డ లల
 • వ మ ర ఇ గ ల ష - త ల గ న ఘ ట వ న ప రమ ఖ వ జ ఞ నశ స త ర రచయ త వ మ ర వ కట శ వరర వ రచ చ డ ఇద 2002 ల ప రచ ర పబడ ద . త ల గ భ షక ఆధ న క అవసర లక
 • ప రత ర జ స మ ర 2 లక షల మ ద ప రజల వ ట న త లక చ ర ప రప చ త ల గ మహ సభల త ల గ అధ క రభ ష - వ వ ల ల గ ప లక ష ణయ య ప రప చ త ల గ మహ సభల స దర భ గ అధ క రభ ష
 • కర రల ప య య బ గ గ ల ప య య లన వ డ వ ర త ల గ మ స హ ర వ టల జ బ త త ల గ స స క త త ల గ ప రజల Andhra Pradesh District Gazetteers: Kurnool v
 • ర ష ట రమ న కర ణ టక య క క అధ క ర భ ష. దక ష ణ భ రత ద శ ల త ల గ తమ ళ ల తర వ త అత యధ క మ ద ప రజల కన నడ భ షన మ ట ల డ త ర కన నడ భ ష ద ద ప గ 2500 స వత సరమ ల గ
 • ఒక ప ర త ల అధ క శ త ప రజల మ ట ల డ భ షన అన సర చ ప రభ త వ ల ఆ భ షన ఆ ప ర త న క అధ క ర భ షగ న ర ణయ స త య అనగ భ రతద శ న క 22 అధ క ర భ షల
 • ప ర ర భ వ క య త ప ర ర భ స త ద గ ట ర య ఒక త ల గ ఇస ల మ క వ ర పత ర క. ద న ప రచ రణ కర తల త ల గ ఇస ల మ క పబ ల క షన స హ దర బ ద వ ర ఇస ల మ య
 • క నస గ స త వచ చ ర గ ర ధ క భ షక క డ ప రజల ఉపయ గ చ వ డ క భ షన వ వ ధ మ ధ యమ లల వ డ త వ ర క అవసరమ న వ షయ లన అ ద చడ వ డ క భ షగ త ల గ ప ర మ ఖ యతన త ల స క న ల
 • క నస గ త మన ఈ ప ర త ల ప రజల వ ల లడ చ ర 2008: కర ణ టక మ ఖ యమ త ర గ బ ఎస యడ య రప ప ప రమ ణస వ క ర 1903: య ర రగ డ ప ట వరదర వ త ల గ స న మ దర శక డ

Users also searched:

...

తెలుగు ప్రజలు గురించి చెప్పండి.

తెలుగు భాషా వికాసాలకు పుట్టినిల్లు తెలంగాణ. తెలంగాణ అంటే తెలుగు ప్రజలు నివసించే ప్రదేశం అని అర్థం. రెండున్నరవేల వసంతాల తెలుగు వెన్నల సోమన తెలంగాణ. అలనాటి హాలుని. DIWALI GREETINGS EXTENDED ప్రతి ఇంట ఆనంద. తెలుగు ప్రజలు భారతదేశంలోని ద్రావిడ జాతికి చెందిన సమూహం. ప్రపంచంలో ఉన్న భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక పూర్వం, తెలుగు మాట్లాడే ప్రాంతం చాలా విశాలంగా వుండేది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు. కర్నాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు బీజేపీని చావుదెబ్బకొట్టారన్నారు. తెలుగు ప్రజలు 34 నియోజకవర్గాలలో తమ ఓటును కాంగ్రెస్ లేదా జేడీఎస్‌కు వేశారన్నారు. బీజేపీ.


...