Back

ⓘ ఉద్భటారాధ్య చరిత్ర
                                               

నాదెండ్ల గోపన

నాదెండ్ల గోపన లేదా నాదెండ్ల గోపమంత్రి కొండవీడు దుర్గాధిపతి, సాళువ తిమ్మరసు చివరి మేనల్లుడు, శ్రీకృష్ణదేవరాయల సామంతుడు. ఈయన తండ్రి నాదెండ్ల తిమ్మయ్య, తల్లి తిమ్మరుసు చెల్లెలు కృష్ణమాంబ. నాదెండ్ల గోపమంత్రి ముత్తాత పేరు మల్లయ్య. ఈయనకు గంగన, చిట్టి గంగన్న అని ఇద్దరు సోదరులు. చిట్టి గంగన్న సాళువ నరసింహరాయల వద్ద మంత్రిగా ఉండేవాడు. చిట్టిన గంగన్న అందగాడు, అనర్గళమైన మాటకారి. ఈయనే తన శిష్యుడైన తిమ్మరుసును రాయల కొలువులో ప్రవేశపెట్టి నాదెండ్ల మల్లయ్య మనుమరాలు లక్ష్మమ్మతో తిమ్మరుసుకు వివాహము జరిపించాడు. తిమ్మరుసు చెల్లెలు కృష్ణమాంబకు నాదెండ్ల తిమ్మయ్యతో కుండమార్పిడి వివాహము జరిపించాడు. కృష్ణమాంబకు ముగ ...

                                               

కావ్య సమీక్షలు (పుస్తకం)

తిక్కన - నిర్వచనోత్తర రామాయణము - డా. ఎం.వి. సత్యనారాయణ జక్కన - విక్రమార్క చరిత్రము - శ్రీ కనుమలూరు వెంకటశివయ్య తెనాలి రామకృష్ణ కవి - పాండురంగ మహాత్మ్యము - డా. ఎక్కిరాల కృష్ణమాచార్య అనంతామాత్యుడు - భోజరాజీయము - డా. బి. అరుణ కుమారి కనుపర్తి అబ్బయామాత్యుడు - అనిరుద్ధ చరిత్రము - శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి శ్రీకృష్ణదేవరాయలు - ఆముక్తమాల్యద - శ్రీ. కె.ఎ. కృష్ణమాచార్యులు పింగళి సూరన - కళాపూర్ణోదయము - శ్రీ రామవరపు శరత్ బాబు తెనాలి రామకృష్ణ కవి - ఉద్భటారాధ్య చరిత్ర - కుమారి నారపరాజు శ్రీవల్లి విజయరాఘవ నాయకుడు - రఘునాథ నాయకాభ్యుదయము - శ్రీ ముచ్చు సీతారామయ్య కూచిమంచి తిమ్మకవి - అచ్చతెలుగు రా ...

                                               

అష్టదిగ్గజములు

అష్ట దిగ్గజాలు అంటే "ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు" అని అర్థం. హిందూ పురాణాలలో ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటాయని ప్రతి. ఇవే అష్టదిగ్గజాలు. అదే విధంగా శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలు అని అంటారు.

                                               

తెనాలి రామకృష్ణుడు

తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు ఉంది. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో ఉన్నాయి.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నాన ...

                                               

శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడుగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్, న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరు ...

                                               

స్వారోచిష మనుసంభవము

మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో "మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్థము. తత్కర్త సహజముగా శృంగార ప్రియుడు. ఆ చిత్తవృత్తి శాంతాభిముఖమయినప్పటి రచన యిది. శృంగారానుభవ రుచి, శాంతనిష్ఠయు రెండును మనోగోళమునావరించియున్నప్పటికిని శాంతివైపు చిత్తము మరలుచున్నదనవచ్చును" మారన మార్కండేయ పురాణంలో 150 పద్యాలలో చెప్పిన విషయము. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషుని ...

                                               

పారిజాతాపహరణం (ప్రబంధం)

ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు. పారిజాతాపహరణానికి సంస్కృత భారతంలో మూడు శ్లోకాలే అని అంటారు. కాని నిజానికి దీనికిని, సంస్కృత హరివంశమున వజ్రనాభుని వధ యనెడి కథకును సాన్నిహిత్యం ఉంది. ఏమైనా చాలా చిన్నదైన ఈ కథకు నంది తిమ్మన సంతరించిన అలంకార సౌకర్యములు, ప్రబంధోచిత పాత్రచిత్రణము, ఆయా పాత్ర జీవన వర్ణనము దీనిని సుందరమైన ప్రబంధకావ్యంగా తీర్చిదిద్దాయి.

                                               

ఆతుకూరి మొల్ల

ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందిన రామాయణమును రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయము లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది, రమణీయమైనది.

                                               

తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు

గమనిక: విషయం సరి చూడాలి. "చిన తిరువేంగళనాధుడు", "చిన తిరుమలాచార్యుడు" వివరాలు కలగలిసినట్లున్నాయి. తాళ్ళపాక చిన్నన్న గా పేరొందిన తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు, తాళ్ళపాక అన్నమయ్య మనుమడు. అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడు. నరసింగన్న భార్యలు నాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య. తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. ఇతని భార్య ...

                                               

ఆముక్తమాల్యద

సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ ఆముక్తమాల్యద గ్రంథం. దీనికే విష్ణుచిత్తీయం అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలులో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి, శ్రీరంగేశుల కల్యాణం.

                                               

మొల్ల రామాయణము

మొల్ల రామాయణము, సంస్కృతములో శ్రీ వాల్మీకి విరచితమయిన శ్రీమద్రామాయణమును ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. మొల్ల రామాయణంలో కందపద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల, కంద రామాయణం అనడం కూడా కద్దు. దీనిని 16వ శతాబ్దికి చెందిన మొల్ల అను కవయిత్రి రచించెను. ఈమె పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. ఈమె ఆంధ్రదేశములోని కడప జిల్లాలోని గోపవరము అను గ్రామములో నివసించినదని చరిత్రకారుల అభిప్రాయము. మొల్ల రామాయణములోని మొదటి కొన్ని పద్యాలలో తాను ఒక కుమ్మరి యొక్క కుమార్తెననియూ, తన తండ్రి శివభక్తుడనియు పేర్కొనినది. మొల్ల ఏ విధమయిన సంప్రదాయ విద్యను అభ్యసించలేదు. తన సహజ పాండిత్యమునకు ఆ భగవంతుడే కారణమని మొల్ల చెప్ ...

                                     

ⓘ ఉద్భటారాధ్య చరిత్ర

ఉద్భటారాధ్య చరిత్ర తెనాలి రామలింగడు రచించిన తెలుగు కావ్యము. పాల్కురికి సోమనాధుడు రచించిన బసవ పురాణంలోని ఏడవ అశ్వాసంలో కల 38 పద్యాల ఉద్భుటారాద్య వృత్తాంతము ఆధారముగా రచించబడిన ఈ కావ్యము, మూడు అశ్వాసాలు, 842 పద్యాలు గల శైవ గ్రంథము. దీనిలో కథానాయకుడు ఉద్భటుడు. ఇందులో మదాలస చరిత్ర, ముదిగొండ వంశ మూల పురుషుని కథ ఉన్నాయి. రామలింగడు ఈ కావ్యాన్ని కొండవీటి దుర్గాధ్యక్షుడైన నాదెండ్ల గోపన వద్ద ముఖోద్యోగిగా ఉన్న ఊరదేచమంత్రికి అంకితమిచ్చాడు.

                                     

1. కథాసంగ్రహం

నైమిశారణ్యంలో శివపార్వతుల కేళీవిలాసానికి గంధర్వులు అంతరాయం కలిగించగా, శివుడు కోపించి, వాళ్లను పిశాచాలు కండని శపిస్తాడు. వాళ్లు శరణు వేడగా, శాంతించిన శివుడు కొంతకాలానికి తన మానసపుత్రుడైన ఉద్భటుడి వల్ల వారికి శాపవిమోచనం కలుగుతుందని అనుగ్రహిస్తాడు. శివుడి అంశతో పుట్టిన ఉద్భతుడు ముంజభోజుడనే రాజుకు దీక్షా గురువౌతాడు. ఇలా వుండగా, గంధర్వుల సంగతి గుర్తుకు వచ్చి, వాళ్ల శాపవిమోచనం కోసం ఉద్భటుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఉద్భటుడి కుమారులు అతని దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. అతని దేహం నుండి వచ్చిన ధూమప్రసరణం చేత పిశాచాలకు శాపవిముక్తి కలిగి శివసాయుజ్యాన్ని పొందుతారు. ఇది ఈ కావ్యంలోని ప్రధాన కథ.

                                     

2. కొన్ని పద్యాలు

  • కవి ఈ క్రింది పద్యంలో శివ భక్తిరసంగా రచించి తద్వారా వేదాంత సారాన్ని బోధించాడు
  • కవి ఈ కావ్యంలో ఎన్నో వర్ణనలతో తన కావ్యాన్ని అందంగా తీర్చిదిద్దాడు. ఈ క్రిందీ పద్యంలో పార్వతీదేవి శివుడితో విహరించే వేళలో పంచశరు సామ్రాజ్యలక్షి లాగా ఉందట. ఈ పద్యంలోని మరో చమత్కారం ఉంది. ఇందులోని ప్రతి పాదంలోను శివుడికి ఉపమా నోపమేయాల్ని రెంటినీ చెప్పిన రామలింగడు పార్వతి విషయంలో ఉపమానాన్ని మాత్రమే ఉపయోగించాడు. ఇక్కడ కవి జగత్తున కాధారాధేయమైన శివ, శక్తి స్వరూపాన్ని ఆధ్యాత్మిక పరంగా మనోహరంగా వర్ణించాడు.
                                     
  • త ల గయ ప ఖ య నమ ర స న ఘనత గ పమ త ర ద త న ల ర మల గడ వ ర స న ఉద భట ర ధ య చర త ర క వ య న న గ పన వద ద మ ఖ ద య గ గ ఉన న ఊరద చమ త ర క అ క తమ చ చ డ
  • ర మభద ర డ - ర మ భ య దయమ - శ ర వ వ ల ల స బ బ ర వ త న ల ర మక ష ణ కవ - ఉద భట ర ధ య చర త ర - క మ ర న రపర జ శ ర వల ల త న ల ర మక ష ణ కవ - ప డ ర గ మహ త మ యమ
  • త ల స త న నద త న ల ర మక ష ణకవ క ల ఊహ చడ చ ల కష ట గ ఉ ద ఉద భట ర ధ య చర త ర బహ శ ర యల క ల న ట గ ర థ ప డ ర గ మహ త మ య ర యల తర వ త వ ర స నద
  • స రక షణల వ ద య బ ద ధ ల న ర చ క న న ర ఉద భట ర ధ య చర త ర ఘట క చల మహ త మ యమ ప డ ర గ మహ త మ యమ ఉద బట ర ధ య చర త ర ఉద భట డ అన యత గ థ. ఘట క చల మహ త మ యమ
  • ర మక ష ణ డ ల ద త న ల ర మల గడ ప డ ర గ మ హ త మ యమ ఘట క చల మ హ త మ యమ ఉద భట ర ధ య చర త రమ క దర పక త వ ల సమ - అలభ య జగ గన ప రబ ధ రత న కరమ ల న క న న
  • ఊహ ల క లన అద ద పట ట యన న అపప రధ ఉన న చ ల మ ద ప డ త ల చర త రక ర ల వ ట క చర త ర రచనల ఎ త ప ర ధ న యత ఉ ద ఆన ట స థ త గత ల ప రబ ధ ల ల ఎల ప రత బ బ చ య
  • త ళ వ నరస న యక డ బ ట అన న గవ శప క షత ర య క ల న క చ ద నవ డన క న న చర త ర ప స తక ల త ల ప చ న నవ శ ర క ష ణ ద వర యల తల ల ప ర న గల ద వ ఆమ క తమ ల యదల న
  • లక ష మ క త - ఆ ధ ర స హ త య చర త ర - ప రచ రణ: వ శ ల ధ ర పబ ల ష గ హ స హ దర బ ద 2005 ఇ టర న ట ఆర చ వ ల లభ య త ల గ స హ త య చర త ర - రచన: ద వ న శ స త ర

Users also searched:

...

Non Fiction Home.

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి తమ సాహిత్య చరిత్రలో దీనిని అంగీకరించారు. తెనాలి రామకృష్ణుడు – ఉద్భటారాధ్య చరిత్ర – మదాలసుడు తెనాలి రామకృష్ణుడు – ఘటికాచల. రంగా మలచిన రమ‌ణీయ దశ్య‌కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో రాయల యుగాన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మాహాత్మ్యం అనే గ్రంథాలను. Free PDF Preview Untitled Kinige. వర్గ సమాజం, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, గుంటూరు హిందూ నాటక సమాజం, ప్రేమ సమాజం, దివ్యజ్ఞాన సమాజం, జయగోపాల్, ఈ సమాజం మాకొద్దు, సురభి నాటక సమాజం, సమాజం, సినిమా. Search Tag S Om Mall. దిర కృపజూచు గాత నరదేవ శిఖామణి కృష్ణరాయనిన్. ️ ️ ️. తెనాలి రామలింగడు గా ఉద్భటారాధ్య చరిత్ర ను రచించినా. అందులో కలశాంభోనిధి యాడుబిడ్డ, శశికిన్ గారము తోబుట్టు.


...