Back

ⓘ ఈ సమాజం మాకొద్దు
                                               

తెలుగు సినిమాలు 1985

ఈ సంవత్సరం 107 సినిమాలు విడుదలయ్యాయి. ఉషాకిరణ్‌ మూవీస్‌ ప్రతిఘటన సంచలన విజయం సాధించింది. "అగ్నిపర్వతం, అడవిదొంగ, మయూరి, మహారాజు, మాపల్లెలో గోపాలుడు, వజ్రాయుధం, విజేత" శతదినోత్సవాలు జరుపుకోగా, "అన్వేషణ, అమెరికా అల్లుడు, ఓ తండ్రి తీర్పు, చట్టంతో పోరాటం, దొంగ, పచ్చని కాపురం, పల్నాటి సింహం, భార్యాభర్తల బంధం, ముగ్గురు మిత్రులు, రేచుక్క" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. కొత్తగా వచ్చిన 3-డి టెక్నిక్‌తో రూపొందిన చిన్నారి చేతన విజయవిహారం చేసింది. దేవాలయం డేంజర్ లైట్ కుర్రచేష్టలు రామాయణంలో భాగవతం చాలెంజ్ కళ్యాణ తిలకం శ్రీసంతోషిమాత గర్జన తెల్లగులాబి చిరంజీవి రక్తసంబంధం జాని మూడిళ్ళ ముచ్చట ముఖ్యమంత్రి ...

                                               

గూడపాటి రాజ్‌కుమార్‌

గూడపాటి రాజ్‌కుమార్‌ తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. ఈయన దర్శతక్వం వహించిన తొలిచిత్రం పునాదిరాళ్ళుకు 5 నంది అవార్డులు వచ్చాయి. గీత రచయితగా, కథా రచయితగా కూడా పనిచేశాడు.

                                               

రమేష్ నాయుడు

పసుపులేటి రమేష్ నాయుడు 1970వ, 80వ దశకములో సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. ఆయన సృష్టించిన పాటలు రాశి తక్కువైనా వాసి ఎక్కువ. ఆయన సంగీతము సమకూర్చిన మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీతపరంగా చాలా ప్రసిద్ధి గాంచినవి.

                                               

బుర్రా విజయదుర్గ

బుర్రా విజయదుర్గ ప్రముఖ రంగస్థల నటీమణి. ఈవిడ మూడువేలకు పైగా పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. వీరు చింతామణి, చంద్రమతి, బాలనాగమ్మ, లక్ష్మీ, పద్మావతి పాత్రలలో ప్రసిద్ధులు.

                                     

ⓘ ఈ సమాజం మాకొద్దు

ఈ సమాజం మాకొద్దు 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పరిమళ రావ్ పిక్చర్స్ పతాకంపై జె.ఎస్.ఆర్.పరిమళరావు నిర్మించిన ఈ సినిమాకు గూడపాటి రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహించాడు. రాం ప్రసాద్, షావుకారు జానకి, మనోచిత్ర ప్రధాన తారాగణంగా నటించారు.

                                     

1. నటవర్గం

 • కాకరాల
 • రాజగోపాల్
 • ఆనంద్ మోహన్
 • సంజీవి
 • షావుకారు జానకి
 • త్యాగరాజు
 • వనితశ్రీ
 • రాం ప్రసాద్ - తొలి పరిచయం
 • జ్యోతి
 • గోకిన రామారావు
 • పినిశెట్టి హనుమంతరావు
 • బ్రహ్మానందం
 • మనోచిత్ర
                                     

2. సాంకేతికవర్గం

 • కథ: పరిమళ రావు
 • దర్శకత్వం: గూడపాటి రాజ్‌కుమార్‌
 • సమర్పణ: డా. విమలాదేవి
 • దర్శకుడు: జి.రాజ్‌కుమార్
 • నిర్మాత: జె.ఎస్.ఆర్.పరిమళరావు
 • షూటింగ్ ప్రాంతాలు: రాజమండ్రి, మారేడుమిల్లి
 • నిర్మాణ సంస్థ: పరిమళ రావ్ పిక్చర్స్
                                     
 • పర క ష ఇల ల ల ప ర య ర ల ఇల ల ల వర ధ ల ల ఇల ల ల ద వత ఈ చద వ ల మ క ద ద ఈ సమ జ మ క ద ద ఉగ రర ప ఉద ధ డ డ ఊర క స గ గ డ ఊహ స దర ఎద ర ల న మ నగ ళ ళ
 • అధ గమ చ వ డ దల చ యగ చ త ర న క 5 న ద అవ ర డ ల వచ చ య ప న ద ర ళ ళ ఈ సమ జ మ క ద ద మన ఊర గ ధ మ స ర మల ల ఇ క త లవ రద మ త డవక ష ణ త ర గ ఎద గ చ చ న
 • ప ళ ళ ల 1985 శ ర వ ర శ భన 1985 మ క స వత త ర క వ ల 1985 ఈ సమ జ మ క ద ద 1985 ప ళ ళ న క అక ష తల న క 1985 మల ల మ గ గల 1986 అహ న
 • నవయ గ భ రష ట సమ జ మ ర ల మ డ వ ల గ ల అత థ ద వ ల ల స త న న ర జ గ రత త ప ర మక స క ళ ల ద వద స ర వణక ష ట ప ర ణ ఖర ద ఈ బ రత క మ క ద ద ర గ న ర డ
 • ఇల ల ల ద ఈ ద శ ల ఒకర జ ఈ ప ల లక ప ళ ళ అవ త ద ఈ ప రశ నక బద ల ద ఈ సమ జ మ క ద ద ఈక ల మన ష ఈడ జ డ ఈతర న హ ర ఈతర మన ష ఈన ట బ ధ ఏన ట ద ఈన డ
 • ప రత జ ఞ ఇల ల ల క పర క ష ఇల ల ల వర ధ ల ల ఇల ల ల ద వత ఈ ప రశ నక బద ల ద ఈ సమ జ మ క ద ద ఉక క మన ష ఉగ ర నరస హ ఊర క స గ గ డ ఏడడ గ ల బ ధ 1985

Users also searched:

...

వినువీధికేగిన జానపథికుడు కర్నాటి.

ఎక్స్పీరియన్స్ కావాలంటారు. అది బోలెడు వొచ్చాక మాకొద్దు పొమ్మంటారు! నేను సైతం సమాజం గురించి మనకెందుకండీ అనే వాళ్ళూ సమాజంలోని వారే అని గుర్తుంచుకోవాలి. Hamsa Nattu. Untitled Kinige. ఈ ఘటనను చూస్తే సమాజం ఎటువైపు పోతుందోనని అనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై 24 గంటల్లోగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారని. సామాజిక వేదిక, Amravati, Amravati 2021. కరోనా వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ సరైన. మందు. ఈ సమయంలో అంతకంటే వేరేది లేదు. మరో గత్యంతరం కూడా లేదు. ఎందుకంటే భౌతిక. దూరం పాటించడం ద్వారానే కరోనా వైరస్ చైన్‌కు. పౌరులకు మెరుగైన సేవలందించేందుకు. ఈ ఉద్యమాలలో భాగంగా వెలువడిన విలువైన సాహిత్యం సమాజాన్ని షాక్ కు గురి చేసింది. మాకొద్దు అంటాడు. ఈ సమాజం మారదు అలాంటి మార్పు కోసం మెరుగైన సమాజం కోసం ఇలాంటి కథలు, కథా సంకలనాలు రావడం చారిత్రక అవసరం.


...