Back

ⓘ చతుర్వర్ణాలు




                                     

ⓘ చతుర్వర్ణాలు

వర్ణాశ్రమ ధర్మం, భారతీయ వర్ణ వ్యవస్థను సూచిస్తుంది. వేదాంతాల అనుసారం, ఈ వర్ణక్రమం వ్యక్తిగత, సామాజిక జీవితాల స్థితిగతులను వర్గీకరిస్తుంది. ఇది స్థిరీకరించిన క్రమం ఇలా ఉంది.:

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు - వీటికే చతుర్వర్ణాలు లేదా నాలుగు ముఖ్యమైన వర్ణాలుగా పేర్కొన్నారు.

                                     

1. చతుర్వర్ణాలు

  • శూద్రులు -సాత్విక ధర్మాలు శూన్యస్థాయిలో కలిగివుంటారు. "సేవారంగ వర్గం"లో వుంచారు. వీరిలో కర్షకులు, కార్మికులు వుంటారు.
  • బ్రాహ్మణులు -సాత్విక ధర్మాలు అధిక స్థాయిలో గలిగివుంటారు. వీరిని "విద్వాంసుల వర్గం"లో వుంచారు. వీరిలో పురోహితులు, న్యాయపండితులు, మంత్రులు, దౌత్యవేత్తలు వుంటారు.
  • క్షత్రియులు -సాత్విక ధర్మాలు మధ్యమ స్థాయిలో కలిగి వుంటారు. వీరిని "అధిక, అధమ రాజస వర్గం"లో వుంచారు. వీరిలో రాజులు, సామంతులు, సైనికులు, రాజస్థ వ్యవస్థను నడిపేవారు administrators వుంటారు.
  • వైశ్యులు -సాత్విక ధర్మాలు అధమ స్థాయిలో కలిగి వుంటారు. వీరిని "వర్తక నిర్మాణిక వర్గం"లో వుంచారు. వీరిలో వర్తకులు, వాణిజ్యకులు, భూస్వాములు వుంటారు.
                                     

2. మూలాలు

  • "Varnaashrama System" from Hindupedia, the Hindu Encyclopedia" |హిందూపీడియా
  • లాల్, వినయ 2005, Introducing Hinduism, New York: Totem Books, pp. 132–33, ISBN 9781840466263
  • హిందూ ధర్మంలో వర్ణాలు
  • Varnasrama Information Database