Back

ⓘ షడ్దర్శనములు
                                               

కురుగంటి సీతారామయ్య

కురుగంటి సీతారామయ్య రచయిత, అధ్యాపకులు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. విద్యార్థి అనే పత్రికను నడిపారు. నవ్య సాహితీ సమితికి అధ్యక్షులుగా ఉన్నారు. రాయప్రోలు సుబ్బారావు, మొహమ్మద్ ఖాసింఖాన్ లతో కలిసి హైదరాబాదు ఆంధ్ర సాహిత్య పరిషత్తు స్థాపించారు.1932లో ప్రారంభమైన ఈ సంస్థకు రాయప్రోలు అధ్యక్షులు కాగా కురుగంటి సీతారామయ్య కార్యదర్శిగా వ్యవహరించారు.

                                               

కల్లూరు వేంకట నారాయణ రావు

కవిత్వవేదిగా ప్రముఖుడైన రాయలసీమ రచయిత కల్లూరి వెంకటనారాయణరావు. ఈయన తన పేరుతో కాక గుప్తనామాలతో అనేక రచనలు చేసాడు. ఆయన రచనలను పాఠ్యాంశాలుగానూ బోధించేవారు. ఇంగ్లీషు, తెలుగు, కన్నడ భాషలలో ఎం.ఎ.చేశాడు. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, ప్రయాగ వెంకటరామశాస్త్రి, గరిమెళ్ల సోమన్న మొదలైన వారివద్ద శిష్యరికం చేశాడు. పుట్టపర్తి నరసింహాచార్యుల వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. 1925లో ఎల్.టి.ఉపాధ్యాయుడిగా అనంతపురం టీచర్ ట్రైనింగ్ స్కూలులో ఉద్యోగం ప్రారంభించాడు. 1934లో డిప్యుటీ ఇన్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పదోన్నతిని పొంది కంభం, డోన్, జమ్మలమడుగు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ,ఆలూరు,కర్నూలు,పులివెందుల, తాడిపత్రి,పెనుకొండ,రా ...

                                               

అద్వైతం

అద్వైతం వేదాంతానికి చెందిన ఒక ఉపశాఖ లేదా తాత్విక వాదం. హిందూ తత్వశాస్త్రాల ప్రకారం దీని అర్థం "వేదముల లక్ష్యము". వేదాంతాల ఇతర ఉపశాఖలు ద్వైతం, విశిష్టాద్వైతం. అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు, పరమేశ్వరుడు, శుద్ధ చైతన్యము, జీవ పరమాత్మల భేదము, అవిద్య, మాయా చైతన్యాల సంబంధమూ, ఈ ఆరూ అనాదులని చెబుతారు. ప్రపంచంలో సృష్టి, మొదలైనవి పరిశీలిస్తే ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఒక క్రమపద్ధతిలో జరగాలంటే సర్వనియామకుడైన వాడొకడున్నాడని ...

                                               

ఉత్తరమీమాంస

వ్యాస విరచితమైన బ్రహ్మ సూత్రములే షడ్దర్శనాలలో ఆఖరిదైన ఉత్తరమీమాంసా దర్శనము లేదా వేదాంత దర్శనము. బాదరాయణునిచే సూత్రబద్ధం చేయటం వలన బాదరాయణ సూత్రాలనీ, వేదాంతాన్ని వివరిస్తాయి కనుక వేదాంత సూత్రాలనీ, బ్రహ్మమును గురించి నివేదిస్తాయి కనుక బ్రహ్మమీమాంస లేదా బ్రహ్మ సూత్రాలనీ పేరు వచ్చింది. శారీరకుని గురించి మీమాంసించడం వలన శారీరక మీమాంస అని కూడా అంటారు. అందుకే బ్రహ్మసూత్రాలకు శంకరుడు వ్రాసిన భాష్యం శారీరక భాష్యంగా ప్రసిద్ధి కెక్కింది. ఈ సూత్రములను వ్రాసినది బాదరయణుడు అని ఆదిశంకరుడు స్పస్టముగ వ్రాసినా బాదరయణుడు, వ్యాసుడు ఒకరే అను విషయములో కచ్చితమైన ఆధారములు లేవు. ఇందులో జైన, బౌద్ధ మతములను పరామర్సిం ...

                                               

పూర్వమీమాంస

షడ్దర్శనాలలో ఐదవది మీమాంసా దర్శనం. కర్మకాండకు సంబంధించిన పూర్వ భాగాన్ని వివరిస్తుంది కనుక దీనికి పూర్వమీమాంస అని పేరు వచ్చింది. కాగా, జ్ఞానకాండకు సంబంధించిన ఉత్తర భాగాన్ని వివరిస్తుంది కనుక బ్రహ్మసూత్ర దర్శనానికి ఉత్తరమీమాంస అని పేరు వచ్చింది. మీమాంస అంటే వివేచించడం, వితర్కించడం, విచికిత్స చేయడం. పూర్వమీమాంసా కర్త జైమిని. ఇతడు భారతాన్ని కూడా వ్రాశాడు. దీనిని జైమిని భారతం అంటారు. జైమిని సూత్రాలు కర్మకాండను, యజ్ఞ యాగాలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ముఖ్యోద్ధేశ్యంగా రచించబడ్డాయని ఒక అభిప్రాయం. మీమాంసా దర్శనములో 2500 సూత్రాలున్నాయి. ఇవి 12 అధ్యాయాలుగా, 60 పాదాలుగా ఉన్నాయి. "అథాతో ధర్మజిజ్ఞాసా ...

                                               

సాహితీమేఖల

సాహితీమేఖల 1934లో చండూరు గ్రామంలో అంబటిపూడి వెంకటరత్నం స్థాపించాడు. చండూరు గ్రామంలో ఉన్న ప్రజలంతా ఈ సంస్థ సభ్యులు. అంబటిపూడి వెంకటరత్నం తన కావ్యము మైనాదేవిని చదివినప్పుడు, అది విన్న సిరిప్రెగడ వెంకటరాయ లక్ష్మీనరసింహారావు అనే వ్యక్తికి సాహితీమేఖల స్థాపించాలన్న సంకల్పం కలిగింది. అతని సోదరుడు రామారావు కూడా ఈ సంస్థకు చేయూతను అందించాడు. పులిజాల హనుమంతరావు, ధవళా శ్రీనివాసరావు ఈసంస్థకు వ్యవహర్తలుగా వ్యవహరించారు. సాహితీపిపాస కలిగిన జిజ్ఞాసువులందరూ ఈ సంస్థలో సభ్యులే. 1982 నుండి సాహితీమేఖల అనే మాసపత్రిక ఈ సంస్థ తరఫున పున్న అంజయ్య సంపాదకత్వంలో ప్రారంభమైంది. 1946లో ఈ సంస్థ దశమ వార్షికోత్సవాలకు వానమామల ...

షడ్దర్శనములు
                                     

ⓘ షడ్దర్శనములు

హిందూమత సాంప్రదాయంలో జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు. దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును? మోక్షస్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు దర్శనాలలో సమాధానాలు చెప్పబడ్డాయి.

వాటిలో ఆరు ముఖ్యమైనవాటిని షడ్దర్శనములు అంటారు. అవి

 • పూర్వమీమాంస: వేదముల మొదటి భాగం ఆధారంగా ఏర్పడింది పూర్వ మీమాంస దర్శనము. ఈ దర్శన కర్త జైమిని మహర్షి. ఇది వేదములలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలకు ప్రాముఖ్యము ఇస్తుంది. వేద నిషిద్ధములైన కర్మలు చేసేవారు నరకానికి వెళతారు. లేదా క్రిమికీటకాది నీచ జన్మలు పొందుతారు. వేదాలలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలు చేసేవారు స్వర్గానికి వెళతారు. కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనే వాదాన్ని పూర్వమీమాంస అంగీకరింపదు.
 • సాంఖ్యము: కపిల మహర్షిచే ప్రవర్తింపజేయబడినది. ప్రకృతి లేక మూల ప్రకృతి విశ్వసృష్టికి కారణమని సాంఖ్య సిద్ధాంతము. ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుష సంయోగమువలన బుద్ధి జనించును. పురుషుడు బుద్ధిచేయు చేష్టలను తనవిగా భావించుకొని సంసారములో బంధింపబడును. ప్రకృతి, పురుషుల స్వభావమును గ్రహించి, ఈ బంధమునుండి విడివడుటయే మోక్షము.
 • వైశేషికము: న్యాయ దర్శనమును గౌతమ మహర్షి, వైశేషిక దర్శనమును కణాద మహర్షి ప్రవర్తింపజేశారు. ఈ రెండు దర్శనాలలో చాలావిధాలుగా పోలికలున్నాయి. ప్రపంచము పరమాణువులచే నిర్మించబడినది. కుండను చేయడానికి కుమ్మరి ఉండాలి గదా! అలాగే సృష్టిని చేసేవాడొకడుండాలి. అతడే భగవంతుడు. అని న్యాయదర్శనములో చెప్పారు. జీవులు కర్మ బద్ధులై సుఖదుఃఖములను అనుభవిస్తున్నారు. సత్కర్మలను భగవత్ప్రీతికోసం చేసేవారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వారికి యోగమార్గంలో మోక్షం లభిస్తుంది.
 • ఉత్తరమీమాంస: వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువ, డినది ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనము అనీ, బ్రహ్మసూత్రములు అనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించినది. ఇది ఆరు దర్శనములలోను ప్రముఖ స్థానము ఆక్రమించుచున్నది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. వాటిలో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు సిద్ధాంతములు ప్రసిద్ధములు.
 • యోగము: పతంజలి మహర్షి యోగదర్శనమును రచించెను. ఇందులో మనసును నిగ్రహించుటకు తగిన ఉపాయములు బోధింపబడినవి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యఅహారము, ధ్యానము, ధారణ, సమాధి అను పది రకములైన అభ్యాసములచే మానవుడు ప్రకృతి-పురుష వివేకము పొంది ముక్తుడగును.
 • న్యాయము

ఇవన్నీ వేదములు ప్రమాణంగా చెప్పబడిన దర్శనాలు. ఇవే కాక వేదములను అంగీకరింపని వారు చెప్పిన దర్శనాలు కూడా ఉన్నాయి.

వనరులు

 • హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి" - రచన: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు - తిరుమల తిరుపతి దేవస్థానములు వారి ప్రచురణ
                                     
 • అల క ర తత త వ వ చ రమ నవ య ధ ర స హ త య వ ధ ల శ ర క ర గ ట వ య సలహర షడ దర శనమ ల శ తకర ణ నవల లవ గ నవల ఆదర శప రభ వ క ర గ ట కథ వళ త జ ప ర ధ రన యకర జ
 • వ శ వబ ధ జల వచనమ Bodhanjali శ ర ఆ జన యస తవకళ మ ల క, మ నసబ ధ భజనల షడ దర శనమ ల అమ ద ర తమ ఇస ల తత త వమ జ ష అమ ద ర తమ అవ ధ యతనయ చర త రమ అమ ద ర తమ
 • అద వ త వ ద త న క చ ద న ఒక ఉపశ ఖ ల ద త త వ క వ ద హ ద తత వశ స త ర ల ప రక ర ద న అర థ వ దమ ల లక ష యమ వ ద త ల ఇతర ఉపశ ఖల ద వ త వ శ ష ట ద వ త
 • హ ద ధర మశ స త ర లల జ వ డ ప రక త తత వమ మ క షమ వ ట వ షయ లన వ శ ల ష చ తత వశ ధన రచనలన దర శన ల అ ట ర స ఖ యమ య గమ వ శ ష కమ న య యమ
 • స ష ట కర త అ ట ఎవర ల రన స ష ట సమస త అణ వ ల కలయ కవల ల జన మ చ దన వ శ ష క ప రత ప ద స త ద ద న కర త కణ ద మహర ష ఈయనన కణభక షక డ కణభ జ అన క డ
 • న య య దర శనమ శ స త రమ లక శ స త రమన అర ధమ ద న క మర ప ర తర కశ స త రమ అ త మ త రమ చ త న య య దర శనమ న తర క శ స త రమ అన అనర ద న య య దర శనమ
 • షడ దర శన లల య గదర శన ఒకట ద న రచయ త పత జల మహర ష ఈయన క ల ఇతమ త థ గ త ల యకప య న తన క ల న ట క వ య ప త ల ఉన న య గ వ ద య రహస య లన క ర డ కర చ

Users also searched:

...

Buy Shad Darsanamulu online.

బ్రహ్మ సూత్రములు, షడ్దర్శనములు, క్యావ మణిహారం, రత్నకవి అనువాదలహరి, సంధ్యావందనము,. షడ్దర్శనములు Shaddarsanamulu By Kalanidhi Kinige. Shaddarsanamulu By Kalanidhi Satyanarayana Murthy & Dr. Remella Avadhanuluభారతీయ తత్త్వశాస్త్రంలో దర్శనాలకు ఎనలేని స్థానం ఉంది. వేద ప్రమాణాన్ని అంగీకరించని దర్శనాలను నాస్తిక దర్శనాలని,. Yoga Mitra Mandali Facebook. షడ్దర్శనములు Shaddarsanamulu By Kalanidhi Satyanarayana Murthy & Dr. Remella Avadhanulu తెలుగు పుస్తకాలు Telugu books Kinige. Shaddarsanamulu By Kalanidhi Satyanarayana Murthy & Dr. Remella Avadhanuluభారతీయ తత్త్వశాస్త్రంలో దర్శనాలకు. నిరంతర సాహితీ సేవలో కవిరత్నం. గోపీ కావ్యం, ఓటర్లకొకమాట, బ్రహ్మ సూత్రములు, వ్యాసతరంగాలు, షడ్దర్శనములు, శాంతితీరాలకు, తర్కభాష, భారతీయ సంస్కృతి, అనువాద లహరి మొదలైన రచనలు ఈ సంస్థ పక్షాన అచ్చయ్యాయి.


...