Back

ⓘ మైత్రాయణీ బ్రాహ్మణం




                                     

ⓘ మైత్రాయణీ బ్రాహ్మణం

  • మైత్రాయణికి మానవ, దుందుభ, ఛాగలేయ, హరిద్రవీయ, వారాహ, స్యామాయనీయ అని ఆరుగురు శిష్యులు. ఈ బృందమును మైత్రాయణీయులు అని అంటారు. ఈ శాఖకు సంబంధించిన బ్రాహ్మణం నకు మైత్రాయణీ బ్రాహ్మణం అని పేరు.
  • నాసిక్లో మైత్రాయణీ శాఖులు ఉన్నారు.
                                     

1. బ్రాహ్మణాలు నిర్వచనము

బ్రాహ్మణాలు, లో పురాణాలు, తత్వశాస్త్రం, వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత శ్లోక, మంత్ర భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి.

                                     

2. యజుస్సంహిత బ్రాహ్మణం

  • కాలగర్భములో కలసి పోయిన శాఖలు అయిన చరక బ్రాహ్మణం, కాఠక బ్రాహ్మణం, ఖాండికేయ బ్రాహ్మణం, కంకతి బ్రాహ్మణం, శ్వేతాశ్వతర బ్రాహ్మణం, ఛాగలేయ బ్రాహ్మణం, తుంబురు బ్రాహ్మణం, మైత్రాయణీ బ్రాహ్మణం, ఔఖేయ బ్రాహ్మణం, జాబాల బ్రాహ్మణం, హరిద్రవిక బ్రాహ్మణం, అహ్వారక బ్రాహ్మణంలు మొత్తం 12 వున్నాయి అని దర్శించారు.
  • కృష్ణ యజుస్సంహిత బ్రాహ్మణం, శుక్ల యజుస్సంహిత బ్రాహ్మణం అను రెండు ప్రధానశాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి.
                                     

3. పాఠాలు

  • ^ Bhattacharya, J.N.; Nilanjana Sarkar 2004. Encyclopaedic Dictionary of Sanskrit Literature. 1, A-Dh. Delhi: Global Vision Publishing House. pp. 220. ISBN 81-87746-85-8.
  • ^ a b c d Patyal, Hukam Chand 1990. "Gopatha Brahmana". In T.N. Dharmadhikari & others. Vedic Texts, A Revision: Prof. C.G. Kashikar Felicitation Volume. Delhi: Motilal Banarsidass. pp. 10–5. ISBN 81-208-0806-1.
  • ^ Pargiter, F.E. 1972. Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass, p. 326.
                                     

4. గమనికలు

  • ^ Doniger, Wendy, The Hindus, An Alternative History, Oxford University Press, 2010, ISBN 978-0-19-959334-7, pbk
  • ^ ed. E. R. Sreekrishna Sarma, Wiesbaden 1968.
  • ^ Vedic Samhitas and Brahmanas – A popular, brief introduction".
  • ^ Theodor Aufrecht, Das Aitareya Braahmana. Mit Auszügen aus dem Commentare von Sayanacarya und anderen Beilagen, Bonn 1879; TITUS etext
  • ^ Michael Witzel, Tracing the Vedic dialects in Dialectes dans les litteratures Indo-Aryennes ed. Caillat, Paris, 1989, 97–265.
  • ^ Erdosy, George, ed, The Indo-Aryans of Ancient South Asia: Language, Material Culture and Ethnicity, New York: Walter de Gruyter, 1995