Back

ⓘ బాల యోగిని




బాల యోగిని
                                     

ⓘ బాల యోగిని

బాల యోగిని 1937లో రూపొందిన తమిళ, తెలుగు సినిమా. దీనికి కె.సుబ్రమణ్యం దర్శకత్వం వహించాడు. ఇది సమకాలీన సామాజిక పరిస్థితులు ఇతివృత్తంగా, సంస్కరణాత్మక సామాజిక పద్ధతులను ప్రోత్సహిస్తూ రూపొందిన మొట్టమొదటి తమిళ / తెలుగు సినిమాలలో ఒకటి. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో తొట్టతొలి బాలలచిత్రంగా పరిగణించబడుతున్నది.

                                     

1. సాంకేతికవర్గం

  • ఛాయాగ్రహణం: కమల్ ఘోష్
  • సంభాషణలు: బి.టి.రాఘవాచార్య
  • సంగీతం: మోతీబాబు, మారుతి సీతారామయ్య
  • నిర్మాణ సంస్థ: మహాలక్ష్మి స్టూడియోస్
  • కథ, చిత్రానువాదం, నిర్మాణం, దర్శకత్వం: కె.సుబ్రమణ్యం
                                     

2. పాటులు

  • మంపాహి హరా శూలపాణి పురారి శ్రితవరదా - కమలాకుమారి, టి. సుందరమ్మాల్
  • కమలము నీ మోము బోలదు గదయే చారుతరమైనదిగా -
  • మమతను దూలకురా జీవా మమతను దూలి మడియగ - కమలాకుమారి
  • ఒక నీచుని ప్రొద్బలమున అకటా ఒక దీను నిట్టు పద్యం - కమలాకుమారి
  • నట్టనడి సంద్రాన నావలో వున్నాను నడి నీటిలో ముంచుతావా - టి. సుందరమ్మాల్
  • మా రమణా శౌరి హా మము నీ నీచతకున్ పాలైపోగా -
  • నా ముద్దుల పాపా ఏడవబోకే జో జో జో పాపా జో జో - బేబీ సరోజ
  • కలుష వృత్తిజేసి కడునవలీలగా ధనము ప్రోగుచేసి పద్యం - టి. సుందరమ్మాల్
  • వందే వందే భారతమాతా భారతమాతా భాగ్యోపేత -
  • కడకీవిధి నే నీ దీనావస్థకు వశమైతిగదా పద్యం - అరణి సత్యనారాయణ
  • కరుణామయివే ఓ బాలామణి నీ సమ మేదిఇల - టి. సుందరమ్మాల్
  • జాలికిం జోటోసంగదు సాధ్వసమున పద్యం - అరణి సత్యనారాయణ
  • జయజై జయ జైజయ జై బాలా బాలయోగిని ప్రవిమల చరితా -
  • సరగునలోనికేగ నే దారి విడువడు గదా రామ రామ - కమలాకుమారి
  • నా మాట విన్నమే లౌనో ఆలోచించుడీ - కమలాకుమారి, టి. సుందరమ్మాల్ బృందం
  • కరుణా నిలయా మనగా జాలము కరివరదా - తిలకం, వరలక్ష్మి
  • క్షమియింపుమా ఓ మామా నేనో అనాథబాలనూ - కమలాకుమారి
  • జాతిభేదముగలుగదు నీతికెందు పాపపుణ్య విభేధ పద్యం - కమలాకుమారి
  • ఏలాయమ్మా కృపామతింగనవు నీకేయున్న దాలోకమున్ పద్యం - కమలాకుమారి
  • మరుగేలరా ఓ రాఘవా మరుగేల చరాచర రూప -