Back

ⓘ కేతువు జ్యోతిషం
                                               

నవగ్రహాలు జ్యోతిషం

నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి గ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి.

                                               

జ్యోతిషం

జ్యోతిష్యం లేదా జోస్యం, భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు. హిందూ సాంప్రదాయాల, విశ్వాసాలలో జన్మ సిద్దాంతం ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి తగిన వి ...

                                               

యోగాలు(జ్యోతిష్యం)

జ్యోతిష్యంలో సూర్యుని రవి అంటారు అలా సూర్యునికి సంబంధించిన యోగాలు ఇక్కడ సూచించ బడ్డాయి. 1. బుధాదిత్య యోగం: రవి బుధుడు ఏ రాశిలో ఉన్నా దానిని బుధాదిత్య యోగం అంటారు. ఫలితం:- సామర్ధ్యం సూక్ష్మగ్రాహి, విచక్షణతో కూడిన కార్యాలు, పట్టు వదలని ప్రయత్నం వీరి స్వంతం. 2. శుభవేశి యోగం: రవికి 2వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే శుభవేశి యోగం అంటారు. ఫలితం:- ప్రశాంత జీవితం, కీర్తి, మర్యాద, అదృష్టం వరించుట. 3. శుభవాశి యోగం: రవికి 12వ స్థానంలో శుభగ్రహాలు శుభవాశి యోగం అంటారు. ఫలితం:- కీర్తి, సంపద, పలుకుబడి, వాక్పఠిమ, స్వయంకృషితో అభివృద్ధి. 4. ఉభయరాశి యోగం: 2, 12 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే ఉభయరాశి యోగం అంటారు. ఫలితం:- ...

                                               

నక్షత్రం (జ్యోతిషం)

ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి. జ్యోతిష నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలోగణాలను అనుసరించి గుణగణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధముల నాడీ విభజన చేయబడుతుంది. అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము ఉంటాయి. నక్షత్రాలను స్త్రీ ...

                                               

సంఖ్యానుగుణ వ్యాసములు

ఏకాక్షి - హిందూ పురాణాలలో శుక్రుడు ఏకాక్షి. ఏకోనారాయణ - నారాయణుడు ఒక్కడే ఏకాశం - జగతికి ఆకాశం ఒక్కటే - తెలుగు పదాలు - పదాల ఆవిష్కరణ ఏక పత్నీవ్రతుడు - శ్రీ రాముడు ఏకాహము - 24 గంటలు పాటు చేసే భజన కార్యక్రమం ఏకదంతుడు - వినాయకుడు

                                               

కారకత్వం

తండ్రి, ఆత్మ, ఇతరులకు అపకారం కోరని మనస్తత్వం, శక్తి, పితృచింత, ఆత్మాభిమానం, శివోపాసన, ధైర్యం, బుద్ధి, ఆరోగ్యం, పిత్తము, కార్యనిర్వహణాశక్తి, బుద్ధిబలం, దుర్వ్యయము, యజ్ఞము, దినబలము, సౌమ్యత, రాగి, దేవాలయము, గిరిగమనం, కీర్తి, అధికారం, ఎముక, స్వల్పకేశము, శిరోవ్యాధి, ప్రవర్తన, క్షత్రియ, పాషాణము, భూషణము, వ్యవహారము, లావునడుము, రక్తవర్ణము, రాజసము, రోషము, కారము, పొట్టి, తూర్పుదిశ, జ్ఞానోదయము, ప్రవాళము, రాజ్యము, స్వస్థల స్వాధికారలాభము, పరాక్రమమునకు ఘనత, జనవిరోధం, శతృభయం, యుద్ధం, ఉద్యోగం, వైద్యం, సౌఖ్యం, భార్యాబిడ్డల హాని, పితృభృత్యాది విరోధం, ఆత్మజ్ఞానం, వీపుపై భాగం, పక్కలు, హృదయము, స్త్రీల యందు ఎడమక ...

                                     

ⓘ కేతువు జ్యోతిషం

కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల కాలం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు పుత్ర అనే ఇతర నామాలు ఉన్నాయి. కేతువు పురుష గ్రహము. గ్రహ స్వభావం పాప గ్రహం, తత్వం వైరాగ్యము, స్వభావం క్రూర స్వభావం, గుణం తమోగుణం, దిక్కు వాయవ్యము, ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. ఆత్మాధికారం మోక్షం, పాలనా శక్తి భటుడు, లోహము ఇనుము, కుటుంబ సభ్యుడు తాత, వర్ణం ధూమ్ర వర్ణం, గ్రహ పీడ అతి తెలివి, గ్రహ వర్గం గురువు, గృహంలోని ఖాళీ ప్రదేశాలను సూచిస్తాడు, కాల బలము పగలు, కాల బలం పగలు, శత్రు క్షేత్రం కటకం, సమ క్షేత్రం మీనము, ఉచ్ఛ క్షేత్రము వృశ్చికము, నీచ క్షేత్రము వృషభము, మిత్రులు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శత్రువులు శని, శుక్రుడు, సములు గురువు, బుధుడు. వయసు ముసలి వయసు, చెట్లు ముళ్ళ చెట్లు, ధాన్యం ఉలవలు, పండ్లు సీతా ఫల, ప్రదేశములు గుహలు, బిలములు. దేశంలో కేతువు ఆధిక్యత ఉన్న ప్రదేశం అంతర్వేధి.ధాన్యము ఉలవలు, పక్షులు రాబందు, గద్ద, కోడి. జంతువులు కుక్క, పంది, గాడిద. మూలికలు తెల్ల జిల్లేడు, పున్నేరు వేరు, సమిధలు దర్భ. దైవ వర్గం వైష్ణవ, గోత్రము పైఠీనస. అవతారం మీనావతారం. గ్రహారూఢ వాహనం గ్రద్ద, రత్నము వైఢూర్యం, రుద్రాక్ష నవ ముఖ రుద్రాక్ష, లోహము కంచు, శుభ సమయం ఉదయ కాలం. వారము ఆదివారం. స్వభావం చంచల స్వభావం. దృష్టి అధోదృష్టి.

 • ద్వితీయ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు విద్యలేని వాడు, విద్యాహీనుడు, ధనం లేనివాడు, అల్పపదములు పలుకువాడు, దుష్టబుద్ధి కలిగిన వాడు, పరుల మీద ఆధారపడి జీవించువాడు, శాంతస్వభావులు, ముక్తసరిగా మాటాడు వాడు ఔతాడు.
 • చతుర్ధ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు భూమిని, తల్లిని, వాహనములను, సుఖములను కోల్పోవును. స్వస్థలమును వదిలి అన్యప్రదేశంలో జీవించు వాడు. పరధనముతో జీవించు వాడు, గొడవలు పెట్టుకునే స్వభావం కలవాడు ఔతాడు.
 • తృతీయ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు చిరంజీవి, శక్తి సంపన్నుడు, ఆస్తి కలవాడు, కీర్తికలవాడు, భార్యాసమేతంగా జీవితం సాగించువాడు, సుఖంగా భుజించు వాడు, సోదరుని కోల్పోవు వాడు ఔతాడు.
 • పంచమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు గర్భకోశ వ్యాధి పీడితుడు ఔతాడు, సంతతిని నష్టం కలుగు వాడు, పిశాచపీడచేత బాధపొందు వాడు, దుర్బుద్ధి కలవాడు, మోసగాడు ఔతాడు.
 • లగ్నంలో కేతువు ఉన్నజాతకుడు అవయవములు కలవాడు సుఖహీనుడు, స్థానభ్రష్టుడు, మాయావులతో మాటాడు వాడు ఔతాడు. అధికంగా స్వేదం స్రవించువాడు, చక్కని ప్రజా సంబంధాలు కలిగిన వాడు, కృతఘ్నుడు, చాడీలు చెప్పువాడు, జాతిభ్రష్టుడు, స్థానభ్రష్టుడు, అసంపూర్ణమైన అవయవములు కలవాడు, మాయావులతో కలసి ఉండు వాడు ఔతాడు.
 • షష్టమ స్థానంలో కేతువు ఉన్న
జాతకుడు మాటకారి, ఉదారుడు, ఉత్తమగుణ సంపన్నుడు, దృఢచిత్తుడు, మిగుల కీర్తివంతుడు, ఉన్నతోద్యోగి, శతృనాశనాపరుడు, కోరికలు సిద్ధించు వాడు ఔతాడు.
 • నవమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు పాపచింతన కలిగిన వాడు, అశుభవంతుడు, పితృదేవతలను అణచివేయు వాడు, దురదృష్ట వంతుడు, ప్రసిద్ధులను దూషించు వాడు, చత్వారం, మంచి కళత్రం కలిగినవాడు ఔతాడు.
 • అష్టమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు అల్పాయుష్మంతుడు, ప్రాణమిత్రులను విడిచిన వాడు, కలహములతో జీవించువాడు, ప్రాణమిత్రులను విడిచిన వాడు, ఆయుధముల చేత గాయపడిన వాడు, నిరాశా నిస్పృహలతో కార్యములు చేయువాడు, కళత్రముతో పేచీలు పడువాడు ఔతాడు.
 • సప్తమ స్థానమున కేతువు ఉన్న జాతకుడు అగౌరవం పొందు వాడు, దుష్టస్త్రీ సమేతుడు, అంతర్గత రోగపీడితుడు, కళత్రనష్టం పొందు వాడు, శక్తి హీనుడు,
 • ద్వాదశ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు రహస్యంగా దురాచారములు చేయువాడు, అధమ కార్యాలు చేయువాడు, ధననాశనం పొందిన వాడు, ఆస్తిని నాశనం చేయువాడు, విరుద్ధమైన ప్రవర్తజ్ఞ కలిగిన వాడు, నేత్రరోగి, విదేశీయానం చేసేవాడు ఔతాడు.
 • ఏకాదశ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు ధనవంతుడు, బహుగుణవంతుడు, భోగి, మంచి వస్తువులు పొందు వాడు, ప్రతి కార్యమునందూ విజయం సాధించు వాడు, హాస్యచతురత కలిగిన వాడు ఔతాడు.
 • దశమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు కార్యములలో విజ్ఞములు కలుగు వాడు, మలినుడు, నీచమైన కార్యములు చేయువాడు, శక్తిమంతుడు, బహుకీర్తిమంతుడు, తాత్విక చింతన కలవాడు ఔతాడు.
                                     
 • శ నకమ మ ల నక షత ర జ త ప ర ష మ ల నక షత ర పక ష మ ల నక షత ర అధ పత క త వ జ య త ష మ ల నక షత ర అధ ద వత న ర త మ ల నక షత ర గణమ ర క షస గణమ ర క షసర జ
 • శన భగవ న డ ర హ వ భ ర య కర ళ త క త వ స ర య డ చ ద ర డ అ గ రక డ మ గళగ రహ బ ధ డ గ ర వ శ క ర డ శన ర హ వ క త వ నవ గ రహ లన ప జ చడ హ మ ల వ రత ల
 • శన మ దల న గ రహ ల ఛ య గ రహ ల గ జ య త ష యశ స త ర లల ప లవబడ ర హ వ క త వ య క క స చ రమ జ య త ష య గణనల భ గ ల ఇవ క క త ల గ మలయ ళ జ య త ష క ల
 • స థ న లల ర హ వ క త వ మనహ మ ల న గ రహ ల ఉ ట అనప య గ అ ట ర ఫల త - ఆర గ యమ న శర ర 9: శ నభ య గ : చ ద ర న క 2ల ర హ వ క త వ మనహ మ ల న గ రహ ల
 • 4కర క టక ఆశ ల ష బ ధ డ జ య త ష సర పమ ర క షసగణ స త ర మ ర జ ల క క టమ న గక సర స ప గ చ పక పచ చ అ త యన డ 4కర క టక మఖ క త వ ప త ద వతల ర క షసగణ ప ర ష

Users also searched:

...

ओं ी सा㓉 य यो㓉 तष 埀 व KannikaDhanam.

మెజారిటీ జ్యోతిష పండితుల విశ్లేషణ రాహువు, 11వ స్థానంలో రవి, బుధులు వుండటం గొప్ప యోగంగా జ్యోతిష పండితులు చెబుతున్నారు. 10వ స్థానంలో చంద్ర, కేతువులు ఉన్నారు. ఈ శాస్త్రాలు ఎవరి కోసం? వేదిక www. సాధారణంగా జ్యోతిష శాస్ర్తంలో ప్రతి గ్రహానికీ ఓ సొంత ఇల్లు అంటూ ఉంటుంది. అలాగే వీటిలో రాహు,కేతువులు ఛాయా గ్రహాలు కాబట్టి వాటిని మినహాయిస్తే ఇంకా 7 గ్రహాలు.


...