Back

ⓘ ఇంటర్మీడియట్ విద్య
                                               

ఇంటర్మీడియట్ విద్యామండలి (ఆంధ్రప్రదేశ్)

మాధ్యమిక విద్యలో మొదటి రెండు సంవత్సరాలు పాఠశాల విద్యాశాఖ నిర్వహణలో వుండగా, చివరి రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్వహిస్తుంది.

                                               

ఆంధ్రప్రదేశ్‌లో విద్య

ఆంధ్ర ప్రదేశ్లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది. ఇంటర్మీడియట్ విద్యామండలి ఆంధ్రప్రదేశ్. పాఠశాల విద్యాశాఖ వెబ్ సైటు ఉన్నత విద్యా పరిషత్ సాంకేతిక విద్యా మండలి ఇవి కాక, భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ కోర్సుల ద్వారా నిపుణులైన కార్మికులను తయారు చేస్తున్నది.

                                               

ఉన్నత విద్య

ఉన్నత విద్య, పాఠశాల విద్య తరువాత ప్రారంభమయ్యే విద్య. మన దేశంలో విద్యా విధానం 10+2+3 విధానం. 10 అనగా సెకండరీ విద్య, 2 అనగా ఇంటర్మీడియట్ విద్య, 3 అనగా కాలేజి డిగ్రీ విద్య. కాలేజీ డిగ్రీలో మొదటి స్థాయి విద్యని పట్టభద్ర విద్య అని, దాని తరువాత స్థాయి పట్టభద్ర తరువాత స్థాయి అని వ్యవహరిస్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత పరిశోధన స్థాయి విద్య ఉన్నాయి. ఇవన్నీ ఉన్నత విద్యాశ్రేణిలోకి వస్తాయి. ఈ విద్యలన్నీ వివిధ రంగాలలో వుండవచ్చు. ఉదాహరణకు, కళలు, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం జీవశాస్త్రం, గణితం, వాణిజ్యం, విద్య, సామాజిక శాస్త్రం, మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, భాషా శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, ...

                                               

భారతదేశంలో విద్య

భారతదేశంలో విద్య వేల సంవత్సరాల పూర్వంనుండి తన వైభవాన్ని కలిగి ఉంది. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల మొదలగు విశ్వవిద్యాలయాలను పరిశీలిస్తే, భారత్ లో విద్య, విజ్ఞానము సర్వసాధారణమని గోచరిస్తుంది. నేడు, ఐఐటీ లు, ఐఐఎస్ లు, ఐఐఎమ్ లు, ఏఐఐఎమ్ఎస్, ఐఎస్ బిలు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినవి. భారతదేశంలో విద్య, 100% సాధించేందుకు ఓ సవాలుగా తీసుకొని ముందుకు పోతూ ఉంది. భారతదేశంలో అవిద్య లేదా నిరక్షరాస్యత అభివృద్ధికి పెద్ద అడ్డుగోడలా తయారైంది. నిరక్ష్యరాస్యతకు పేదరికం జీవాన్నిస్తూవుంది. పేదరికం, సామాజిక అసమతుల్యతల మూలంగా, సహజవనరులను సరైన ఉపయోగించే విధానాలు లేక, విద్యకొరకు అతితక్కువ బడ్జెట్ కేటాయించడంవల్ల, ప్రాథమ ...

                                               

మాధ్యమిక విద్య

సమకాలీన విద్యావిధానంలో, మాధ్యమిక విద్య, చాలా ప్రధానమైనది. మనదేశంలో ఈ విద్యావిధానము అతి ప్రధానమైనది. ఈ విద్యకొరకు 14-18 సంవత్సరాల వయస్సు నిర్ధారింపబడింది. ఈ విద్య అందరికీ తప్పనిసరి చేయబడింది. ఈ విద్య ఆధారంగానే అక్షరాస్యత గణాంకాలు జరుగుతున్నవి. ఉన్నత విద్యకు అసలైన పునాది ఇదే. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ విద్యను పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యా మండలి వారు నిర్వహిస్తారు. పాఠశాలల నిర్వహణ, విద్యా సదుపాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఉదాహరణకు జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘం, కలుగజేస్తాయి. జిల్లాలో విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో విద్య ...

                                               

బోధన

ఒకరికి తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి సులభంగా తెలియజేసే క్రియని బోధన అంటారు. పూర్వ కాలంలో ఇది ప్రధానంగా మౌఖిక పద్ధతిలో, చూసి ఆచరించు పద్ధతిలో ఉంది.విజ్ఞానం ఆభివృద్ధితో, బోధనలో ఆధునిక పద్ధతులు చోటుచేసుకున్నాయు. వీటిలో పుస్తకాల, దృశ్య శ్రవణ మాధ్యమాలు, కంప్యూటర్, ఐసిటి ద్వారా ఎక్కడనుండైనా విద్యని నేర్చుకోవచ్చు.

                                               

ఉన్నత విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్)

30.06.1975 నాడు రాష్ట్రంలోని అన్ని స్థాయిలలో విద్యను పర్యవేక్షించే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ విభజించి పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల నిర్వహణ బాధ్యతను ఉన్నత విద్యాశాఖ నిర్వహిస్తుంది. కళాశాలల సంఖ్య విపరీతంగా పెరిగినందున, పరిపాలన వికేంద్రీకరణకు గుంటూరు, రాజమండ్రి, కడపలలో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి

                                               

కళాశాల

కళాశాల అనగా కళను అభ్యసించే శాల. ఇక్కడ విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యను పొందుతారు. సాధారణంగా ఉన్నతపాఠశాల విద్య తరువాత అనగా పదవతరగతి తరువాత విద్యార్థులు పై చదువులను కళాశాలలో అభ్యసిస్తారు. ఇంటర్మీడియట్ అనగా పదకొండు, పన్నెండు తరగతులు. ఇంటర్మీడియట్ విద్యను బోధించే విద్యాలయమును జూనియర్ కళాశాల లేదా జూనియర్ కాలేజీ అని అంటారు. జూనియర్ కళాశాలలో విద్య పూర్తయిన తరువాత ఉన్నత విద్య కోసం తరువాత చదివే విద్యాలయమును డిగ్రీ కళాశాల అంటారు. డిగ్రీ చదువులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అనే చదువుల డిగ్రీలు ఉన్నాయి. సాధారణంగా కళాశాలలు విశ్వవిద్యాలయముల ఆధ్యర్యంలో పనిచేస్తాయి. కళాశాలలు ఆర్ట్స్, సైన్స్, ట ...

                                               

జూనియర్ కళాశాల

భారతదేశం లో, చాలా రాష్ట్రాలలో 12 వ గ్రేడ్ వరకు విద్యాభ్యాసం అందిస్తాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ కళాశాలల వ్యవస్థలలో అయితే, 10 వ తరగతి బోర్డ్ పరీక్షలలో పాస్ అయిన తర్వాత SSLC, ఎస్‌ఎస్‌సి చూడండి, విద్యార్థులు వారి 11 వ, 12 వ తరగతులను పూర్తి చేయడానికి జూనియర్ కళాశాలలకు దరఖాస్తు చేసుకుంటారు. జూనియర్ కాలేజీలను ప్రీ యూనివర్సిటీ కాలేజీల విశ్వవిద్యాలయ మునుపు కళాశాలలు - Pre-University Colleges - PUC గా కూడా సూచిస్తారు. జూనియర్ కళాశాలలు తరచూగా డిగ్రీ కళాశాలలతో కలిసి ఉంటాయి.

                                               

సహవిద్య

సహవిద్య లేదా కో-ఎడ్యుకేషన్ అనగా స్త్రీ పురుషులిరువురూ కలసి ఒకే పాఠశాల/కళాశాలలో విద్య నేర్చుకొనుటను అంటారు.దీని అర్థం ఒక విద్యాలయంలో బాలబాలికలు కలగలసి చదువుకునే విధానం. ఈ విధానంలో సాధారణంగా ఒకే తరగతికి చెందిన విద్యార్థి, విద్యార్థినిలు ఆ తరగతికి సంబంధించిన గదిలో చేరొక వైపు అనగా ఆడపిల్లలంతా ఒకవైపు, మగపిల్లలంతా ఒకవైపు కూర్చొని విద్యనభ్యసిస్తుంటారు. ఈ అభ్యాస విధానం వివిధ దేశాల్లో విభిన్నంగా ఉంది. అత్యధిక ప్రాథమిక పాఠశాలలు చాలా కాలం నుంచి సహ విద్యావిధానానే కొనసాగిస్తున్నాయి. యుక్తవయస్సుకు ముందు ఆడవారిని ప్రత్యేకంగా చదివించాలని చేపేందుకు ప్రత్యేక కారణం లేదు. అలాగే, ప్రాథమిక పాఠశాలల్లో పాఠ్య ప్రణ ...

                                               

పాలిటెక్నిక్

పాలిటెక్నిక్ విద్యని డిప్లొమా స్థాయి సాంకేతిక విద్య అంటారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు పర్యవేక్షిస్తుంది. ఈ కోర్సు కాలపరిమితి సాధారణంగా మూడేళ్ళు. రెండున్నరేళ్ళు అకడమిక్ కాలవ్యవధి పూర్తి కాగానే విద్యార్థి తప్పనిసరిగా పరిశ్రమలో పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ లో సుమారు మొత్తం 229 కళాశాలలో ప్రవేశానికి 61120 సీట్లు ఉన్నాయి. వీటిలో 100 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి.

                                               

రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒంగోలు

రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒంగోలు అనేది ఒంగోలు పట్టణంలో ఉన్న ఒక ప్రభుత్వ వైద్య కళాశాల. ఇది ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కు అనుబంధంగా ఉంది.

                                     

ⓘ ఇంటర్మీడియట్ విద్య

సెకండరీ విద్య తరువాత మొదటి మెట్టు ఇంటర్మీడియట్ విద్య. ఇది రెండు సంవత్సరాలు వుంటుంది కావున, 10+2+3 లో రెండవది. విద్యార్థులు తమ చదువుకి ఐఛ్ఛిక విషయాలను ఎంచుకొంటారు. ముందు చదువులకు, లేక ఉద్యోగాలకు ఈ స్థాయిలోని ఐఛ్ఛిక విషయాలు కీలకమైనవి. ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యని, ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్వహిస్తుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ లో సాంప్రదాయక కోర్సులు, ఇంజనీరింగ్, వ్యవసాయం, హోమ్ సైన్స్, హెల్త్, పారామెడికల్, బిజినెస్, కామర్స్, హ్యుమానిటీస్ లలో 34 వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులు 1244 జూనియర్ కళాశాలలో ఉన్నాయి.

                                     

1.1. ఇంటర్మీడియట్ ఫలితాలు 2011 ఇంటర్ ద్వితీయ

2011 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు, ఉత్తీర్ణతలో బాలుర కంటే మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8, 97, 495 మంది పరీక్షలు రాయగా 4, 48, 281 63.27% మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదికంటే ఈ సంవత్సరం 1.42 శాతం తక్కువ.

జనరల్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో 7 6 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర భాగాన నిలవగా, 49 శాతంతో నల్లగొండ జిల్లా అట్టడుగున ఉండిపోయింది. పరీక్షలు రాసిన బాలికల్లో 66.39 శాతం మంది, బాలురలో 60.61శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

                                     

1.2. ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రభుత్వ కళాశాలలు

రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది మొత్తం 63.27 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 62.53గా నమోదైంది. ఇది గత ఏడాది ఉత్తీర్ణత 61.48 శాతం ఉంది.

                                     

1.3. ఇంటర్మీడియట్ ఫలితాలు 2010 ఇంటర్ ద్వితీయ

2010 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు, ఉత్తీర్ణతలో బాలుర కంటే మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9, 17, 794 మంది పరీక్షలు రాయగా వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6, 95, 927 మంది, ప్రైవేట్ విద్యార్థులు 2, 21, 867 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 4, 50, 248 64.69% మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 74, 915 33.77% మంది మాత్రమే పాసయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోల్చితే 4.54 మేర పెరిగింది.

జనరల్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర భాగాన నిలవగా, 53 శాతంతో అనంతపురం జిల్లా అట్టడుగున ఉండిపోయింది. పరీక్షలు రాసిన బాలికల్లో 67 శాతం మంది, బాలురలో 63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 75 శాతానికి పైగా మార్కులతో 1, 82, 408 మంది 40.51% ఏ గ్రేడ్ సాధించారు. మిగతా వారిలో 1, 65, 002 36.65% మంది బీ గ్రేడ్ 60- 75% మార్కులు పొందారు. మరో 78, 509 17.44% మందికి సీగ్రేడ్ 50-60% మార్కులు, మిగతా 24, 329 5.40% మందికి డీ గ్రేడ్ 35-50% మార్కులు వచ్చాయి. మొత్తం 622 మంది జనరల్ అభ్యర్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదవగా, 84 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. 73, 172 మంది కంపార్ట్‌మెంటల్‌లో పాసయ్యారు.

మొత్తం 60, 644 మంది ఒకేషనల్ అభ్యర్థుల్లో 48, 885 మంది రెగ్యులర్, 11, 759 మంది ప్రైవేట్ అభ్యర్థులున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 58.03 శాతం మంది పాస్ అయ్యారు. బాలికల్లో 63%, బాలురలో 54% ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్ అభ్యర్థుల్లో 7, 684 మంది ఏ- గ్రేడ్, 18, 165 మంది బీ- గ్రేడ్, 2, 456 మంది సీ-గ్రేడ్, 63 మంది డీ-గ్రేడ్ సాధించారు. 22 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. 3, 593 మంది కంపార్ట్‌మెంటల్‌లో పాసయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 30.75% ఉత్తీ ర్ణత నమోదైంది.

ఆదిలాబాద్‌లో రికార్డుస్థాయిలో 82.89 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఈ జిల్లాలో 43 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 39.89 శాతం మంది అదనంగా పాసయ్యారు.                                     

1.4. ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రభుత్వ కళాశాలలు

రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది మొత్తం 64.69 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 61.48గా నమోదైంది. గత ఏడాది ఉత్తీర్ణత 48.89 శాతం కాగా, ఈ ఏడాది 12.59 శాతం అదనంగా సాధించడం గమనార్హం.

                                     

1.5. ఇంటర్మీడియట్ ఫలితాలు గురుకులాలు

ఎస్సీ గురుకులాలు సగటున 83.95 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం 12, 656 మంది పరీక్షలు రాయగా 10, 561 మంది పాసయ్యారు. వీరిలో 2, 840 మంది ఏ గ్రేడ్, 6, 152 మంది బీ గ్రేడ్, 1, 426 మంది సీ గ్రేడ్, 103 మంది డీ గ్రేడ్ పొందారు. 193 కాలేజీల్లో 23 కాలేజీలు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తే, మూడు కాలేజీలు మాత్రం గత ఏడాదికంటే వెనుకబడ్డాయి.

ఎస్టీ గురుకులం పరిధిలోని మొత్తం 55 కాలేజీల్లో 77.59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది ఉత్తీర్ణత 67.16తో పోలిస్తే ఇది 10.43 శాతం ఎక్కువ. మొత్తం 5, 382 మంది పరీక్షలు రాయగా 4, 176 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 612 మంది ఏ గ్రేడ్, 2, 339 మంది బీ గ్రేడ్, 1, 030 మంది సీ గ్రేడ్, 195 మంది డీ గ్రేడ్ పొందారు. నిజామాబాద్ జిల్లాలోని గాంధారి గురుకులం ఒక్కటే 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల 32.58 శాతం, రంపచోడవరం 43.37 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్నాయి.

ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికై, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మూడు ఎస్టీ ప్రతిభా కళాశాలల్లో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ-సీఓఈ విద్యార్థులు ప్రతిభ కనబర్చలేకపోయారు. వీరి ఉత్తీర్ణత శాతం సాధారణ గురుకులాల కంటే తక్కువగా ఉంది. పార్వతీపురం 85 శాతం, భద్రాచలం 78.46 శాతం, శ్రీశైలం 65.12 శాతం ఫలితాలను సాధించాయి. వీటికంటే 9 ఎస్టీ గురుకుల కాలేజీలు పై స్థానంలో ఉండడం గమనార్హం.

                                     

1.6. ఇంటర్మీడియట్ ఫలితాలు 2009

2009 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో మొత్తం 6, 60, 341 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3, 97, 170 అనగా 60.15 శాతంమంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. బాలికలు 62 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 58 శాతం మంది మాత్రమే పాసయ్యారు. ఉత్తీర్ణతలతో 74 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం పొందగా 43 శాతంతో మహబూబ్ నగర్ జిల్లా ఆఖరు స్థానంలో నిలిచింది. 2009 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మొత్తం 8, 22, 092 మంది విద్యార్థులు రాశారు. వీరిలో 3, 74, 174 మంది విద్యార్థులు అనగా 46.64 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఇంటర్ తొలి సంవత్సరపు ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. ఇందులో భాగంగా, 49.79 శాతం ఉత్తీర్ణతను బాలికలు నమోదు చేసుకోగా, బాలురు 44.11 శాతం సాధించారు. ఫలితాల్లో కృష్ణాజిల్లా అత్యధికంగా 63 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహబూబ్ నగర్ అత్యల్పంగా 29 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకుంది.

                                     

2. విభాగాలు

వృత్తి విద్య విషయాలు

వృత్తి విద్యను అందచేస్తున్న కాలేజీలు 1244 ఉన్నాయి.

 • ఆరోగ్య రంగం
 • గృహ విజ్ఞానం
 • వాణిజ్య రంగం
 • వ్యవసాయ రంగం
 • సామాజిక హ్యుమానిటిస్
 • ఇంజినిరింగ్, సాంకేతికం
                                     
 • స వత సర ల ఇ టర మ డ యట వ ద య ఇ టర మ డ యట వ ద య మ డల Board of Intermediate Education న ర వహ స త ద భ రతద శ ల వ ద య ఆ ధ రప రద శ ల వ ద య వ ద య మ డల
 • స స ధలల ఈ క ర స ల ఉన న య పర క ష ఏప ర ల మ న లల జర గ త ద ఇ టర మ డ యట వ ద య వ త త స బ ధమ క న క ర స ల ల క సర సమ నమ న పర క షల 45 శ త మ ర క లత
 • ఉన నత వ ద య ప ఠశ ల వ ద య స క డర తర వ త ప ర ర భమయ య వ ద య మన ద శ ల వ ద య వ ధ న 10 2 3 వ ధ న 10 అనగ స క డర వ ద య 2 అనగ ఇ టర మ డ యట వ ద య స న యర
 • 2 అనగ ఇ టర మ డ యట వ ద య 3 అనగ పట టభద ర ల గ ర డ య య ట వ ద య చట ట ప రక ర 6 - 14 స వత సర ల బ లబ ల కలక వ ద య తప పన సర ప ర థమ క వ ద య : 1 న డ
 • తరగత ఇ టర మ డ యట పర క షల ఉన నత వ ద య ఉన నత ప ఠశ ల వ ద య తర వ త ప ర ర భమ త ద మన ద శ ల వ ద య వ ధ న 10 2 3 వ ధ న 10 అనగ స క డర వ ద య 2 అనగ
 • చ యబడ ద ఈ వ ద య ఆధ ర గ న అక షర స యత గణ క ల జర గ త న నవ ఉన నత వ ద యక అసల న ప న ద ఇద ఆ ధ ర ప రద శ ల ఈ వ ద యన ప ఠశ ల వ ద య శ ఖ, ఇ టర మ డ యట వ ద య
 • ఇ టర మ డ యట ల 45 శ త మ ర క ల వచ చ న వ ర ద న క అర హ ల ఇ టర మ డ యట వ త త వ ద య చద వ న వ ర క అర హత ల ద 2010 ల ప రభ త వ క ల జ ల మ దట స వత సర న క
 • ఉన నతప ఠశ ల వ ద య తర వ త అనగ పదవతరగత తర వ త వ ద య ర థ ల ప చద వ లన కళ శ లల అభ యస స త ర ఇ టర మ డ యట అనగ పదక డ పన న డ తరగత ల ఇ టర మ డ యట వ ద యన
 • కళ శ లల తరచ గ డ గ ర కళ శ లలత కల స ఉ ట య ఇ టర మ డ యట వ ద య - జ న యర కళ శ ల వ ద య ర థ ల చద వ వ ద య స క డర స క ల సర ట ఫ క ట - జ న యర కళ శ లల
 • ల ద క - ఎడ య క షన అనగ స త ర ప ర ష ల ర వ ర కలస ఒక ప ఠశ ల కళ శ లల వ ద య న ర చ క న టన అ ట ర ద న అర థ ఒక వ ద య లయ ల బ లబ ల కల కలగలస చద వ క న
 • తరగత తర వ త ప ల ట క న క క ర స ల ల చ ర త ర అయ త క న న క ర స లక ఇ టర మ డ యట వ ద య ల క ఐట ఐ చ స న వ ద య ర థ చ ర త ఏడ ద మ ద వ ళ ళ క ర స ప ర తవ త ద

Users also searched:

...

For the Academic Year 2020 2021. Tsbie.

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడింది. వైరస్ మూలంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో విద్యా సంవత్సరం రద్దవుతుందా అన్న అనుమానాలు. మదర్సాలో ఉపాధ్యాయుడి ఉద్యోగం కోసం. ఇంటర్మీడియట్ అంటే కౌమారం వికసించే వయసు. ఇంటర్మీడియట్ విద్య ప్రభుత్వ అధీనంలోనే. దసరా 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులే. ఇంటర్మీడియట్ విద్య. COVID 19 Website Policies Help Contact Us Feedback. Content Owned by District Administration. © District Administration,Mahabubnagar, Developed and hosted by National Informatics Centre, Ministry of Electronics & Information Technology, Government of India. విద్యా వ్యవస్థలో మార్పు Andhrabhoomi. తమ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో ఫస్ట్ డివిజన్ మార్కులతో ప్రభుత్వ సిలబస్‌లో చదివిన వారికే వర్తిస్తుందని విద్యా శాఖ మంత్రి స్పష్టం చేశారు.


...