ⓘ Free online encyclopedia. Did you know? page 99


                                               

క్యారట్ మెంతి పచ్చడి

పచ్చిమిర్చి - 2 వెల్లుల్లి రేకలు - 5 తాలింపు దినుసులు - సరిపడినన్ని. ఉప్పు - రుచికి తగినంత ఎండుమిర్చి - 2 క్యారెట్లు - 2 ఆవాలు - అర టీ స్పూను బెల్లం తురుము - 1 టేబుల్ స్పూను నిమ్మరసం - 1 టేబుల్ స్పూను మినప్పప్పు, శనగపప్పు - 1 టేబుల్ స్పూను చొప్పు ...

                                               

గారె

గారెలు లేదా వడలు అనగానే ప్రతీ తెలుగు వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని కొబ్బరి పచ్చడితో గాని, వేరుశనగ పప్పు పచ్చడితో గ ...

                                               

గుత్తి వంకాయ కూర

అల్లం ముద్దతో చేసిన గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. తెలుగువారి వంటలలో గుత్తి వంకాయకు గోగూర పచ్చడి, ఆవకాయ లాగానే కొంత ప్రాముఖ్యత ఉంది. చాలా పాటలు, పద్యాలలో దీని ప్రస్తావన ఉంది.

                                               

గులాబ్ జామున్

ఈ వంటకం దక్షిణ ఆసియాలో ప్రసిద్ధ దేశాలైన భారతదేశము, శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో అధిక ప్రాచుర్యం పొందినది. అంతే కాకుండ ఇది కరేబియన్ దేశాలైన థాయ్‌లాండ్, గయానా, సురినాం, జమైకా లలో కూడా ప్రసిద్ధి చెందిన వంటకం. నేపాల్ లో దీనిని "లాల్-మో ...

                                               

గోధుమ లడ్డు

చక్కెర తిరగలిలో పోసి మెత్తగా విసురుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు చెంచాల పాలు గాని, నెయ్యి గాని వేసి కలిపితే చక్కగా ముద్దలాగా అవుతుంది. ఏలకులు పొడి చేసుకొని, ఎండుద్రాక్షలు ఈ గోధుమపిండి, చక్క్రెరపొడితో బాగా కలిపాలి. ఎర్రగోధుమలు శుభ్రంచేసి బూరెల మూకుడుల ...

                                               

గోబీ మంచురియా

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 స్పూన్స్, ఆలుగడ్డ - 1, పచ్చిమిరపకాయలు - 2, సోయాసాస్ - 2 స్పూన్స్, కాలీఫ్లవర్ - 1, అజినామొటో - పావు టీ స్పూన్, కొత్తిమీర - అర కట్ట, ఉల్లిగడ్డ -1, కార్న్‌ఫ్లోర్ - ఒక స్పూన్, టమాటా సాస్ - 2 స్పూన్స్, మైదా - 3/4 కప్పు, ...

                                               

చక్కెర పొంగలి

బియ్యము, బెల్లము, పాలు, సగ్గుబియ్యము మొదలగు వాటి కలయికతో చేయబడు ఒక వంటకం. దేవునికి నైవేద్యముగా ఎక్కువగా ఉపయోగిస్తారు. చక్కెర పొంగలి అనే పదం సులభంగా మట్లాడే వరవడిలో చక్ర పొంగలిగా మారింది. ఇది శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి అయిన నైవేద్యం. దీనిలో ఉ ...

                                               

చద్దన్నం

రాత్రికి తినడానికి వండుకున్న అన్నం తినగా మిగిలిన దానిలో నీరు లేక మజ్జిగను పోసి నానబెడతారు. దీనిని ఉదయాన తినేందుకు ఉపయోగిస్తారు. ఈ విధంగా రాత్రంతా నానబెట్టిన అన్నంను చద్దన్నం అంటారు.వండుకున్న అన్నం తినగా మిగిలిపోయిన అన్నం అయిదారు గంటల్లో చల్లబడి బ ...

                                               

చపాతి

చపాతి గోధుమ పిండితో చేయు వంటకం. దీనిని అల్పాహారం గాను, మధుమేహం ఉన్నవారు ఒక పూట భుజిస్తారు. చపాతీలను నూనె లేకుండా కాలిస్తే వాటిని పుల్కాలు అని అంటారు. స్థూలకాయం ఉన్నవారు వీటిని భుజిస్తారు. ఉత్తర భారత దేశములో ముఖ్యంగా పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఇది ప్ ...

                                               

చికెన్ పకోడి

మొక్కజొన్న పిండి కార్న్‌ఫ్లోర్ -: టేబుల్‌స్పూను గరంమసాలా: టీస్పూను జీలకర్ర: పావుటీస్పూను గుడ్లు: రెండు నూనె: తగినంత పెరుగు: టేబుల్‌స్పూను మైదాపిండి: 2 టేబుల్‌స్పూన్లు అల్లంవెల్లుల్లి: అరటీస్పూను ఉప్పు: రుచికి సరిపడా కారం: పావుటీస్పూను కోడి మాంసము ...

                                               

చికెన్ పులావ్

పచ్చి మిర్చి: 2 చిన్న ముక్కలు చేసుకోవాలి పసుపు: 1 చెంచాడు టమోటా: 1 చిన్న ముక్కలు చేసుకోవాలి కోడి మాంసము: 250 గ్రాములు చిన్న ముక్కలుగా లేదా మధ్యస్థంగా ముక్కలు చేసుకోవాలి నూనె: 2 చెంచాడు నీళ్ళు: 2 కప్పులు బిర్యానీ ఆకు: 1 కారం: 1 ½ చెంచాడు కొత్తిమీర ...

                                               

చికెన్ బిర్యాని

బొద్దు పాఠ్యం వ౦కాయ ==కావలసిన పదార్ధాలు== బాస్మతీ బియ్యం - 1 కిలో, పసుపు - తగినంత, కొత్తిమిర - 1/2 కప్పు, దాల్చిన - 2, షాజీర - 2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద - 3 టీ స్పూన్, కేసర్ రంగు - 1/4 టీ స్పూన్, నూనె - తగినంత. గరం మసాలా పొడి - 2 టీ స్ప ...

                                               

చేపల పులుసు

చేపల పులుసు తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకమైన ఈ పులుసు నెల్లూరి చేపల పులుసుగ ప్రసిద్ధి పొందింది. మన రాష్ట్రంలో నెల్లూరు, చీరాల, గుంటూరు వరకు ఈ పద్ధతినే అనుసరిస్తారు.

                                               

జంతిక

మూస:Infobox Food అంధ్రదేశంలో విరివిగా వాడే ఒకరకమైన పిండి వంట జంతికలు. కేవలం పండుగలకు మాత్రమే కాక మామూలు సమయాలలోనూ వండుకొనే ప్రసిద్ధ వంటకం జంతిక. తెలంగాణా ప్రాంతంలో వీటినే మురుకులు అని వ్యవహరిస్తారు. ఇవి దేశవ్యాప్తంగానూ, భారతీయులు అధికంగా కల దేశాల ...

                                               

జిలేబీ

జిలేబీలు ఒక రకమైన మిఠాయి. ఇది బంగారపు రంగులో చక్కెర పాకంతో ఉండే తియ్యని మిఠాయి. ఇది భారతదేశంలోనే కాక పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లలో విస్తరించిన పదార్థం.

                                               

జీడిపప్పు మైసూరుపాక్

రెండు గంటలు ముందుగా పచ్చి జీడిపప్పు నీటిలో నానబెట్టుకుని, శుభ్రం చేయ్యాలి. శుభ్రం చేసిన జీడిపప్పును మిక్సీలో వేసి గారెల పిండి వలె మొరుంగా ముద్ద చేయాలి ప్రక్కనుంచాలి. బాణీలో పంచదార పాకం పట్టాలి. తీగపాకం వచ్చిన తర్వాత జీడిపప్పు ముద్దను అందులో కలిపి ...

                                               

జీళ్ళు

చెక్కర లేదా బెల్లం నీళ్ళలో వేసి మరగబెట్టి తీగ పాకం వచ్చే వరకూ బాగా కాచి మరగనిచ్చి దానిని ఒక పెద్ద ప్లేట్ లేదా పళ్ళెంలో వేసి తిప్పుతూ పెద్ద ఉండలా మార్చి పిసుకుతూ, అప్పటికే సిద్దం చేసుకొన్న గుంజకు ఉన్న మేకుకు వేసి దానిని పొడవుగా సాగదీస్తూ మళ్ళీ మెల ...

                                               

డ్రైఫ్రూట్స్ లడ్డు

జీడి పప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, ఖర్జూరాలు మొదలైన ఎండు ఫలములతో కలిపి చేసే లడ్డునే డ్రైఫ్రూట్స్ లడ్డు అంటారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా వంటికి శక్తినిచ్చేవి. గర్భిణీ స్త్రీలకు ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారము.

                                               

తరీద్

తరీద్: ముహమ్మద్ గారికి అత్యంత ప్రితిపాత్రమైన వంటకం. మాంసం, గోధుమలతో, రొట్టెగా చేశాక చారులో నానవేయబడుతుంది.దాని ఆవిరి పూర్తిగా పోయేదాకా మూతపెట్టాలని అప్పుడే అది మరింత ఆశీర్వాదాన్ని పుట్టిస్తుందని ప్రవక్త చెప్పాడు. స్త్రీలలో అయిషా ఎంతటి పరిపూర్ణమైన ...

                                               

తిరుపతి లడ్డు

ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డు కు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు లభించింది. అంటే ద ...

                                               

దద్ధ్యోదనం

నెయ్యి - చిన్న గిన్నెడు పసుపు - చిటికెడు పోపు సామానులు పాలు - అరలీటరు బియ్యం - పావుకిలో కరివేపాకు - గుప్పెడు పచ్చిమిరపకాయలు - తగినన్ని కొత్తిమిర - కట్ట అల్లం - కొంచెం పెరుగు - అరలీటరు జీడిపప్పు

                                               

దోసె

దోశ, దక్షిణభారతీయులకు ఇష్టమైన అల్పాహారం. దోశ పుట్టుపూర్వోత్తరాలు అంతగా తెలియదు. ఎప్పటి నుండి ఇవి వాడుకలో ఉన్నాయో కచ్చితమైన ఆధారలు లేవు.దోశ భారతీయులకు అందరికీ పరిచయమైన అహారమే అయినా దక్షిణ భారతీయులకు మాత్రం ఇది అత్యంత ఇష్టమైన అల్పాహారం. దీనిని దోశ, ...

                                               

నెయ్యి

నెయ్యి పెరుగు నుండి లభించే ఒక నూనె లాంటి కొవ్వు పదార్థం. దీనిని వంట లలో, పూజ కార్యక్రమాలలో, కొన్ని ఆహార పదార్థాలుగా ఎక్కువగా వాడుతారు. వెన్న ను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు.

                                               

నెల్లూరు చేపల పులుసు

నెల్లూరు చేపల పులుసు ఒక వంటకం. ఇది చేపల పులుసు అయినప్పటికీ నెల్లూరు చేపల పులుసు పేరుతో ప్రసిద్ధమైనది. ఇది రంగు, రుచి, వాసనలు పెట్టింది పేరు అని ప్రసిద్ధి చెందినది. ఇది మామిడి కాయలనుపయోగించి తయారుచేస్తారు. ఈ కూర కోసం మనకు నచ్చిన ఏ రకం చేపలైనా ఉపయో ...

                                               

పంచదార చిలక (మిఠాయి)

పంచదార చిలక పేరుతో కల సినిమాకొరకు పంచదార చిలక చూడండి. పంచదారతో చేసే చిలక మాదిరి వంటకాన్ని పంచదార చిలక అంటారు. వీటిని ఆంధ్రదేశంలోనే కాక ఇతర రాష్ట్రాలలోనూ తయారుచేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్తా తీర ప్రాంతంలో వీటి వినియోగం ఎక్కువ. అమ్మాయిలను ...

                                               

పకోడీ

తగినంత శనగపిండి, కొంచెం బియ్యం పిండి, ఉప్పు, అల్లం, పచ్చి మిరపకాయ ముక్కలు కొద్దిగా నీరు చిలకరించి గట్టిగా కలపాలి. ఇది బాగా పిసికి మరుగుతున్న నూనెలో వేయించాలి.

                                               

పచ్చిపులుసు

ఇద్దరికి సరిపడా సూచించబడ్డవి చక్కెర లేదా బెల్లం - తగినంత కొత్తిమీర - తగినంత ఉప్పు - తగినంత జీలకర్ర - తగినంత నువ్వులు - 50 గ్రా వేరుశెనగపప్పు - 50 గ్రా కరివేపాకు - తగినంత ఉల్లి - ఒకటి కారం - తగినంత పచ్చిమిరపకాయలు - రెండు చింతపండు - తగినంత

                                               

పప్పు

పప్పు లేదా పప్పు కూర ఆంధ్రులు ఎంతో ఇష్టంగా అన్నంలో కలుపుకొని తినే పదార్థం. తెలుగు వారి భోజనంలో తప్పనిసరిగా ఉండేది పప్పు. పప్పు భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళూ వేర్వేరు రకాలుగా చేస్తారు. వివిధ రకాల పప్పు దినుసులకు ఉడికించి రుచికరమైన కూరగా తింటారు ...

                                               

పప్పు చెక్కలు

పెసరపప్పు: 100 గ్రాములు నూనె: వేయించడానికి సరిపడా బియ్యప్పిండి: కిలో వెన్న: నిమ్మకాయంత పుట్నాలపప్పు: 100 గ్రాములు ఉప్పు: 2 టీస్పూన్లు కారం: 3 టీస్పూన్లు పచ్చిసెనగపప్పు: 100 గ్రాములు

                                               

పాకుండలు

పెద్ద బాణలిలో బెల్లం తురుము వేసి, అందులో కొన్ని నీళ్లు పోసి చిన్న మంటపై బెల్లం కరిగే వరకు ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. తర్వాత అదే పాత్రలోకి తీసుకొని, చిన్న మంటపై పాకం వచ్చే వరకూ వేడి చేయాలి. తర్వాత పొయ్యి కట్టేసి. బెల్లం పాకంలో యాలకుల ...

                                               

పాలకాయలు

మరుగుతున్న నీటిలో ఈ వెన్న కలిపిన బియ్యం పిండిని పోసి ఉండాలు కట్టకుండా కలపాలి. అడుగంటకుండా గిన్నెను దించి అలా వుంచెయ్యాలి. తరువాత చేతికి నూనె రాసుకుంటూ, ఈ మొత్తం పిండిముద్దని కుంకుడు కాయంత ఉండలు చేసుకోవాలి. ఈ గోళీలను ఒక బట్టమీద వేస్తూ ఆరనివ్వాలి. ...

                                               

పాలకూర పకోడీ

కారం పొడి - ఒక టీస్పూన్ శెనగ పిండి - ఒకటిన్నర కప్పు పుదీనా - రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకోవాలి ఉప్పు - తగినంత జీలకర్ర పొడి - అరటీస్పూన్ వేడి చేసిన నూనె - 2 టేబుల్ స్పూన్లు నూనె - వేయించుకోవడానికి సరిపడా కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు ...

                                               

పాలకోవా

మరికొంత సేపటికి గట్టిగా ముద్దలాగ అవుతుంది. పాలు కుంపటి మీద పెట్టి మీగడ కట్టకుండా, గరిట కింద పెట్టకుండా తిప్పుతుండాలి. ఒక పళ్ళానికి నెయ్యి రాసుకొని కోవా ముద్దను పళ్ళెంలో గుమ్మరించాలి. శుభ్రంగా కడిగిన గుండ్రాయిగాని, పచ్చడిబండగాని, కంచు చెంబుగాని తీ ...

                                               

పీచుమిఠాయి

పీచుమిఠాయి అనేది చిన్న పిల్లలు ఇష్టంగా తినే ఒక తీపి పదార్థం. దీనిని అమెరికాలో Cotton candy అని, బ్రిటన్ లో Candy floss అని, ఆస్ట్రేలియాలో Fairy floss అని పిలుస్తారు. దీనిని పంచదారతో తయారు చేస్తారు. ఒక పుల్లకు దీనిని చుట్టి అందిస్తారు. కొన్ని సార్ ...

                                               

పులగం

ముందుగా పెసరపప్పును దోరగా వెయించుకోవాలి. పెసరపప్పు బియ్యాన్ని కలిపి, అన్నానికి బియ్యం కడిగినట్టే కడిగి నానబెట్టుకోవాలి. పసుపు, ఉప్పు తగినంత కలిపి ప్రెషర్ కుక్కర్ లేదా రైస్ కుక్కర్ లో ఉంచాలి. వేరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో మిరియాలు, జీలకర ...

                                               

పులిహోర

దేవునికి నైవేద్యం గాను, పెళ్ళిళ్ళకు, ఇతర శుభకార్యాలకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, అల్లం, వేరుశనగ గింజలు, మినుములు, పచ్చి శనగపప్పు, కొద్దిపాటిఇంగువ లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగ ...

                                               

పూతరేకులు

పూతరేకులు ఆంధ్రప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధ మిఠాయిలు. కొన్ని ప్రాంతాలలో వీటిని పొరచుట్టలు అని కూడా పిలుస్తారు. పూతరేకులు చేయడం ఒక కళగా భావిస్తారు. ఈ కళ కేవలం తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. జిల్లాలోని ఆత్రేయపురం మండలం ...

                                               

పూర్ణం బూరెలు

పూర్ణం బూరెలు లేదా కుడుం బూరెలు ఒక ప్రత్యేకమైన బూరెలు. పొయ్యిమీద బూరెల మూకుడు పెట్టి, నూనె మరిగాక, ఒక్కొక్క పూర్ణపు ఉండ సిద్ధంగా ఉంచుకున్న చోవిలో ముంచి, నూనెలోవేసి, ఎర్రగా వేగాక తీసి విడిగా పెట్టుకోవాలి. బూరెచోవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ...

                                               

పొంగలి

పొంగలి లేదా పొంగళి తమిళనాడు, కర్ణటక, ఆంధ్ర ప్రదేశ్ లలో అన్నంతో చేయబడు అల్పాహారం. అయితే రోజూ తినే అన్నం కంటే కొద్దిగా ఎక్కువగా ఉడికించటం వలన ఇది మెత్తగా ఉంటుంది. పొంగలి రెండు రకాలు. చక్కెర పొంగలి, మెలి పొంగలి. చక్కెర పొంగలి తీయగా ఉంటుంది. దీనిని స ...

                                               

పోక ఉండలు

పోక ఉండలు లేదా పోకుండలు అనేది గుండ్రంగా ఉండే వంటకం. రసగుల్లా మాదిరిగా కనిపిస్తూ గట్టిగా ఉండే వంటకం. బియ్యపు పిండికి బెల్లపుపాకము చేర్చుట ద్వారా చలిమిడి అను ఒక రకమైన మిఠాయి తయారగును. ఈ చలిమిడి అని మిశ్రమమునకు వారి వారి ఇష్టాలననుసరించి నువ్వుపప్పు, ...

                                               

ఫలాఫెల్

ఫలాఫెల్ అనేది బాగా వేగించిన, లేదా సమమైన లేదా డోనట్ ఆకారంలో ఉండే ప్యాటీ. ఇది సెనగలు, చిక్కుడుకాయలు లేదా రెండింటి నుండి తయారు చేయబడుతుంది. మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలను సాధారణంగా పిండిలో కలుపుతారు. ఇది చాలా ప్రసిద్ధ మధ్యప్రాచ్య వంటకం, ఇది ఈ ...

                                               

బచ్చలి కూర పెరుగు

మనం ఎక్కువగా వాడని ఆకుకూరల్లో ఒకటి బచ్చలి కూర. కానీ ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరిపిన ఒక పరిశోధనలో మెగ్నీషియం మనలో చురుకుదనాన్ని పెంచే పోషకాలలో ఒకటి. కాబట్టి సాధ్యమైనంత తరచుగా బచ్చలిని తీసుకోవడం మంచి అలవాటు.

                                               

బియ్యం పిండి వడియాలు

కావలసినవి జీలకర్ర 4 స్పూనులు, బియ్యం ఒక కిలో, పచ్చిమిర్చి 50 గ్రా, ఉప్పు సరిపడా నువ్వు పప్పు 100 గ్రా, తయారీ మరిగిన ఎసరులో ఈ పిండిని కొంచెం కొంచెంగా పోస్తూ తలపెట్టి నూరిన పచ్చిమిర్చి, జీర, నువ్వుపప్పు ముద్దను మరిగే పిండిలో వేసి బాగా కలిపి ప్లాస్ట ...

                                               

బిర్యాని

బిర్యాని అనే పదం పర్షియా పదమైన beryā నుండి వచ్చింది. దీని అర్థం "వేయించిన" "వేపుడు". దక్షిణ ఆసియాలో ఈ వంటకం చాలా ప్రసిధ్ధమైనది. పులిహోర, పొంగళి వాటి లాగ ఇది బియ్యంతో తయారుచేస్తారు. దీనికి సన్నని పాత బియ్యం కావాలి.

                                               

బూరె

ఆంధ్రప్రాంతములో ప్రతి శుభకార్యములో తప్పక ఉండే ప్రసిద్దమైన తీపి వంటకం, ఇవి తక్కువ ఖర్చుతో చేయవచ్చు. మెత్తటి వరిపిండికి నీటినిచేర్చి, పలుచగామార్చుతారు. దీనిని తోపు పిండి అంటారు. ఉడకబెట్టిన పచ్చిసెనగ పప్పు, బెల్లముతో కలిపి చేసిన మిశ్రమాన్ని ఉండలుగా ...

                                               

బొంబాయి హల్వా

ఈ రెండింటిని ఒక్కసారి నీరులో కడిగి అవి మునిగేటంత నీరుపోసి నానబెట్టాలి. ఇలా రెండు గంటల ఉంచాలి. ఇలా నానిని రవ్వ సగ్గుబియ్యంతో పాటు మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుతుంటే జిగురు వచ్చి ఇంచుమించు గోధుమ పాలులాగా రావాలి. మూడు కప్పుల చక్కెరల ...

                                               

బొబ్బట్టు

బొబ్బట్లు తెలుగువారు పండగలలో చేసుకునే ఒక తీపి పిండివంట. పూజలలో కూడా అంటే వరలక్ష్మీ వ్రతం మెదలయిన పూజలలో కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి.

                                               

మజ్జిగ

పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి.

                                               

మామిడికాయ పులిహోర

ఉప్పు ; 4 టీ స్పూన్స్ మినపపప్పు ; 3 టేబుల్ స్పూన్స్ ఇంగువ ; 1 టేబుల్ స్పూన్ పల్లీలు; 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు ; 2 టీ స్పూన్స్ నూనె ; 3 గరిటెలు ఎండుమిరపకాయలు ; 15 మామిడికాయలు ; 3 పసుపు ; 2 టీ స్పూన్స్ బియ్యం ; ఒక కేజీ కరివేపాకు ; 2 కట్టలు పచ్చిమిరప ...

                                               

మినప గారెలు

మినపగారెలు ఆంధ్ర ప్రాంతంలోనూ మరికొన్ని భారత ప్రాంతాలలో విరివిగా వాడే ఫలహార వంటకం. గారెలలో మినపగారెలు ఒకరకం. ఇవి తయారు చెయ్యడం చాలా సులభం. గారెలొ ఒకటి మినప గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. మన దక్షిణ భారతదేశంలొ ప్రతి పండ ...