ⓘ Free online encyclopedia. Did you know? page 98


                                               

గదబ

గదబ అన్నది మధ్య ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాష. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోనూ, ఒఢిశా లోని కోరాపుట్ జిల్లా ప్రాంతంలోనూ నివసించే గదబ తెగ వారు మాట్లాడే భాష. ఇందులో ఒల్లరి గదబ, కొండెకొర్ గడబ అని రెండు రకాలు ఉన్నవి. భాషావేత్తలు ప్రస్తుత ...

                                               

ప్రపంచ భాషలు

ప్రపంచ భాష అనేది అంతర్జాతీయంగా మాట్లాడే ఒక భాష. దీనిని అనేక మంది ద్వితీయ భాషగా నేర్చుకుంటారు. ప్రపంచ భాష మాట్లాడేవారి సంఖ్య మీదే కాక, దాని యొక్క భౌగోళిక పంపిణీ, అంతర్జాతీయ సంస్థలు, దౌత్య సంబంధాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విధానంలో, ప్రధాన ప్రపంచ ...

                                               

ప్రాచీన భాష

సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడంతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నాలుగు భాషలకు ప్రాచీన భాష హోదా లభించింది. తెలుగుకి ప్రాచీన భాషా ప్రతిపత్తి కలిగించడంలో తుర్లపాటి కుటుంబరావు కీలకపాత్ర పోషించారు. ప్రాచీనభాషల భాషా నిపుణులకు అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు ర ...

                                               

ఫిజి హిందీ

ఫిజి హిందీ ఒక ఇండో ఆర్యన్ భాష యొక్క 313.000 ప్రజల మాతృభాష ఇది ఉంది భారతదేశం లో N నివాసస్థానం ఫిజి. ఈ భాష చాలా ప్రామాణిక నుండి వివిధ హిందీ మాట్లాడే లో భారతదేశం, రెండు భాషల మధ్య సంబంధాన్ని డచ్, ఆఫ్రికాన్స్ మధ్య ఆ పోలి ఉంటాయి. ఉంది భాష పలు ఆంగ్ల, ఫి ...

                                               

మాటలు

సత్యాన్నే పలుకు, ప్రియాన్నే మాట్లాడు సత్యమైనా ఆప్రియాన్నిపలక్కు, ఇదే సనాతన ధర్మం అని శ్లోక తాత్పర్యం. ఇది చెప్పేవాడికి చెప్పే లక్షణ శ్లోకంలా కనిపిస్తుంది.కానీ అడిగే వాడెలాంటి విషయం వింటానికి అడగాలో, ఏది వినాలో చెప్పే చమత్కారం కూడా యిందులో ఉంది. స ...

                                               

స్పోకెన్ ఇంగ్లీష్

ఈరోజుల్లో అంగ్ల భాష ప్రాధాన్యత తక్కువేమి కాదు. విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు, సంస్థల నిర్వహణ సంబంధించి ఇది ఎంతో ముఖ్యమైంది. స్పోకెన్ ఇంగ్లీష్ అనగా ఆంగ్లం నేర్చుకొని మాట్లాడే పద్ధతి. అంటే ఆంగ్లం తెలియడం వేరు, మాట్లాడడం వేరు. ఇంగ్లీషులో వ్యాకరణం బాగా ...

                                               

హీబ్రూ భాష

హిబ్రూ / ˈ h iː b r uː / తో పరిగణించేవారు. తర్వాత హెలెనిస్టిక్ రచయితలైన జోసెఫస్, గాస్పెల్ ఆఫ్ జాన్లు హెబ్రైస్తీ గా అర్మైక్, హిబ్రూ భాషలని కలిపి వ్యవహరించేవారు. హిబ్రూ అక్షరం పాలియొ యొక్క అత్యంత ప్రాచీన ఉల్లేఖనాలు క్రీ.పూ.10వ శతాబ్దం నుంచే ప్రాథమి ...

                                               

గిర్ కేసర్ మామిడి

గిర్ కేసర్ మమిడి, భారతదేశంలోని గిర్నర్ పర్వత ప్రాంతాల్లో పండే మామిడి రకం. దీనిని గిర్ కేసర్ అని కూడా అంటారు. మంచి నారింజ పండు రంగులో ఉండే ఈ మామిడి గుజ్జు వల్ల ఈ రకం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ రకం మామిడి పండుకు 2011లో భౌగోళిక గుర్తింపు లభించింది.

                                               

చందేరి చీర

పురాణాలు లేదా వేద కాలం ప్రకారం ఈ చందేరి చీర కృష్ణుడు యొక్క దాయాది శిశుపాల/శిశుపాలుడు స్థాపించాడు అని చెప్పబడింది. ఈ ప్రసిద్ధ నేత సంస్కృతి 2 వ శతాబ్దం, 7 వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఇది బుందేల్ఖండ్, మాల్వా రెండు రాష్ట్ర సాంస్కృతిక ప్రాంతాల సరిహద్దుల ...

                                               

జిందా తిలిస్మాత్

జిందా తిలిస్మాత్ హైదరాబాదులో తయారయ్యే ప్రసిద్ధమైన యునానీ మందు. జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు. ఇలా అన్నింటికీ ఇది సర్వరోగనివారిణిలా పనిచేస్తుంది. ఈ మందు ఫార్ములాను కనిపెట్టింది ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కు వలస వచ్చిన హకీం మహ్మద్ మొయిజుద్దీ ...

                                               

జైపూర్ కాలు

జైపూర్ కాలు అంగవైకల్యం కలవారికి ఒక వరప్రసాదం. ఇది రబ్బరు ఆధారిత పాలీ యూరిథేన్‌తో తయారుచేయబడిన కృత్రిమ అవయవము. మోకాలు క్రింది భాగం నుండి పాదం వరకు వివిధ పరిమాణాలలో ఈ కృత్రిమ అవయవం ఉంటుంది. ఇది ఈ తరహా కృత్రిమ అవయవాలలో అతి చవకైనది, సులువుగా తయారు చే ...

                                               

భౌగోళిక గుర్తింపు

ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకత. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని చేసిందే "ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999". ఒక ప్రత ...

                                               

శివకాశి బాణాసంచా

తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఉన్న శివకాశి పట్టణం భారతదేశంలో బాణాసంచా ఉత్పత్తికి ప్రఖ్యాతి చెందింది. బాణాసంచాను ముఖ్యంగా దీపావళి పండుగ సమయంలో పేల్చినప్పటికీ వివాహాలు, ఎన్నికల ఊరేగింపులు, నాయకుల పుట్టినరోజు వేడుకలు, క్రీడలలో విజయం సాధి ...

                                               

ఇబ్రాహీం మతము

ఇబ్రాహీం మతము ఒక ఏకేశ్వరోపాసక మతము. ఈ ఏకేశ్వరోపాసక విధానము ఆదమ్ ప్రవక్తతోనే ఆరంభమైనది. కాని దీనిని పునర్-వ్యవస్థీకరించిన ఇబ్రాహీం లేదా అబ్రహాము దీని స్థాపకుడిగా భావింపబడుతాడు. ఆదమ్ ప్రవక్మత పరంపర ఇద్రీస్, నూహ్, సాలెహ్ లతో కొనసాగి, ఇబ్రాహీం మతముగా ...

                                               

విధిరాత

విధిరాత అంటే విధాత రాసిన రాత. దీనినే తలరాత అని కూడా అంటారు. ప్రతి మనిషికీ భగవంతుడు కష్ట సుఖాలను ముందే నిర్ణయిస్తాడు అనేది ధార్మక మతాల సిద్ధాంతం. ధార్మిక మతాల ప్రకారం మనిషి చేసిన కర్మల పక్రారం ఆ కర్మ ఫలం అనుభవించి తీరాలి. అబ్రహమిక్ మతాలలో కూడా విధ ...

                                               

ఎపిక్యూరియనిజం

ఎపిక్యూరియనిజం. సుఖ జీవన వాదం. క్రీస్తు పూర్వం 341-270 సంవత్సరాల మధ్య గ్రీసు దేశంలో జీవించిన తత్త్వవేత్త ఎపిక్యూరియస్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం ఎపిక్యూరియనిజం. ప్రతి వ్యక్తీ సుఖమయమైన జీవితాన్నే కోరుకొంటాడు. ఐతే, మనస్సుకూ, శరీరానికీ హాయి కలిగించే స ...

                                               

కన్ఫ్యూషియస్ మతం

కన్ఫ్యూసియనిజం. రెండు వేల సంవత్సరాలకు పైగా చైనీయులను ప్రభావితం చేస్తున్న ఒక మతం, ఒక జీవన విధానం, ఒక ఆలోచనా సరళి. కన్ఫూసియ నిజం ఒక వ్యవస్థీకృత మతంగా కంటే ఒక జీవన విధానంగా, ఒక నైతిక ప్రవర్తన నియమావళిగా చైనా జాతిని తీర్చిదిద్దింది. ఈ మతం వ్యవస్థాపకు ...

                                               

జొరాస్ట్రియన్ మతం

జొరాస్ట్రియన్ ఇరాన్ దేశానికి చెందిన ప్రాచీన మతం. ఈ మతాన్ని "మజ్దాయిజం" అనికూడా అంటారు. దీనిని జొరాస్టర్ స్థాపించారు. ఈ మతంలో దేవుని పేరు అహూరా మజ్దా. ఈ మతస్థుల పవిత్రగ్రంధం, "జెండ్-అవెస్తా" లేదా "అవెస్తా". ఈ మతం ప్రాచీన పర్షియాలో పుట్టినా ఈ మతస్థ ...

                                               

బహాయి విశ్వాసము

బహాయిజం లేదా బహాయి విశ్వాసము, ఈ విశ్వాస స్థాపకుడు బహావుల్లా. ఇతను పర్షియా, 19వ శతాబ్దం నకు చెందినవాడు. ప్రపంచంలో ఈ విశ్వాసులు 60 లక్షలమంది, 200 కి పైగా దేశాలలో వ్యాపించియున్నారు. బహాయి విశ్వాసం ప్రకారం, మొత్తం మానావాళి ఒకేజాతి, ఇబ్రాహీం, మూసా, జొ ...

                                               

బౌద్ధ మత గ్రంధములు

పాళీ అనగా గీత, లేక హద్దు అని అర్ధము. కాలక్రమమున ఆ అర్ధముపోయి పాళీ అనగా వాక్యము, మతపుస్తకము, పవిత్ర గ్రంథము అని వ్యవహరింపబడెను. అందువలన పవిత్ర గ్రంథముల వ్యాఖ్యాన, టీకాతాత్పర్యములను పాళీ అను పిలిచెడివారు. తరువాత బౌద్ధమతగ్రంథములు వ్రాయబడిన భాష అంతయు ...

                                               

భారతదేశంలో మతములు

భారతదేశంలో మతములు: భారతదేశపు జనాభాలో హిందూ మతమును అవలంబించువారు 80% గలరు. భారత్ లో రెండవ అతిపెద్ద మతము ఇస్లాం జనాభాతో యున్నది. ఇతర భారతీయ మతములు బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతమును అవలంబించు వారు 3% జనాభాకన్నా తక్కువ గలరు. భారత్ లోని 2% జనాభా క్ర ...

                                               

మతము

మరణానంతరం సకల చరాచర జగత్తుకు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలుగా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గములో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానాలు అని ఒక భావన. మతం అంటే యేమిటో నిర్వచించటం కష్టం. మతం అంటే ఏమిటో వివ ...

                                               

మాయా మతం

మాయా మతం. మెక్సికో, గ్వాటెమాలా మొదలైన సెంట్రల్‌ అమెరికా దేశాలలో క్రీస్తు శకం 200 నుంచి 900 సంవత్సరాల వరకు వర్ధిల్లిన ప్రాచీన మతాలలో ఒకటి ‘మాయా’. విగ్రహ పూజలు, బహుదేవతారాధన, దేవతలకు బలులు ఇవ్వడం తదితర ఆచారాలు అనేకం ఉన్నాయి. మంచి భవనాలను కట్టడంలో ఈ ...

                                               

షింటో మతము

షింటో అనే పదానికర్థం "దేవతల మార్గం" అని. భౌద్ధం నుంచి ఈ మతాన్ని వేరుగా గుర్తించటానికి ఆరవ శతాబ్దంలో ఈ పదం సృజింపబడింది. ఇది చైనా భాష నుండి వచ్చిన పదం. దైవమార్గం "డౌ". దీనికి జపాను నామం "కమి". అయితే ఈ "కమి"లో దేవతలు లేరు. పైనున్న వారికి, ఉన్నత జీవ ...

                                               

సిక్కుమతం

సిక్కు మతం, గురునానక్ ప్రబోధనల ఆధారంగా ఏర్పడిన మతం. ఏకేశ్వరోపాసన వీరి అభిమతం. సిక్కు మతంలో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహిబ్ లేదా ఆది గ్రంథం లేదా ఆది గ్రంథ్. వీరి పవిత్ర క్షేత్రం అమృత్ సర్ లోని స్వర్ణ మందిరం.ఈ మతాన్ని అ ...

                                               

అంకాపూర్ నాటుకోడి కూర

అంకాపూర్ నాటుకోడి కూర తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు మండలం మండలం, అంకాపూర్ గ్రామంలో తయారుచేసే కోడికూర. అంకాపూర్ గ్రామం పేరుతో ప్రసిద్ధిచెందిన ఈ కోడికూర తెలంగాణ వంటకంగా పేరుగాంచింది.

                                               

అటుకులు

వరి ధాన్యాన్ని నానబెట్టి 24 గంటల తరువాత నీరు తీసివేసి, 60 - 70 సెల్సియస్ వద్ద వేయించవలెను. ఆ తరువాత రోటిలో వేసి రోకలితో దంచి చెరిగినచో అటుకులు సిద్దం. ఇవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. ప్రస్తుతం అటుకులు దంచడానికి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. వీటిని పాల ...

                                               

అప్పడం

అప్పడం ఒక భారతీయుల తిండి పేరు. దీన్ని భారతదేశం, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అన్నంతో పాటు వడ్డిస్తారు. భారతదేశంలో అనేకమంది మహిళలు అప్పడాల వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు.

                                               

అరటికాయ బజ్జీ

వీటి తయారెకి కావలసిన పదార్ధాలు, అరటికాయలు, శనగపిండి, వాము, నూనె, ఉప్పు ముందుగా అరటికాయలను శుభ్రంగా కడిగి తొక్కలను చెక్కి చక్రాల్లాంటి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.ఆతరువాత ఒక గిన్నెలో సెనగపిండి వేసి నీరు పోసి తగినంత ఉప్పువేసి బాగా కలుపుకోవాలి. తరువాత ...

                                               

అరిసె

అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటలలో ఒకటి. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు అరిసెలు తప్పనిసరి. పిన్నా పెద్దలు మిక్కిలి ఇష్టంతో అరిసెలను ఆరగిస్తారు.

                                               

అల్లం పచ్చడి

అల్లం పచ్చడి ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలలో ఒక పేరుపొందిన పచ్చడి. దీన్ని ప్రధానంగా ఇడ్లీ, దోశ లాంటి అల్పాహారాలతో కలిపి భుజిస్తారు.

                                               

అల్లం పెసరట్టు

సాదా ప్లెయిన్ పెసరట్టుపై ఉప్మా, ఉల్లి, అల్లం పచ్చిమిర్చిలకు బదులుగా క్యారెట్ తురిమిని తగినంత మొత్తంగా వేసుకుంటే అది క్యారెట్ పెసరట్టు.

                                               

ఆకు కూరలు

మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. ఆకు కూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కలనుండి వచ్చినా వీటి పోషక విలువలలో, వండ ...

                                               

ఆలూ టిక్కీ

పసుపు - అర టీ స్పూన్‌, పుదీనా - 1 కట్ట ఉప్పు - సరిపడా, అల్లం - 50 గ్రాములు క్యారెట్‌, బీన్స్‌ బంగాళదుంపలు - 3 జీలకర్ర - 1 టీ స్పూన్‌, మిరియాల పొడి - పావు టీ స్పూన్‌ కారం - తగినంత, క్యాలీఫ్లవర్‌ - 100 గ్రాములు నూనె - తగినంత కొత్తిమీర - 1 కట్ట, చాట ...

                                               

ఆవడలు

మినప్పప్పు శుభ్రం చేసి, కడిగి 5 కప్పుల నీటిలో కనీసం రెండు గంటలు నానబెట్టాలి. తరువాత పప్పును గ్రైండ్ చేసుకోవాలి. రుబ్బేటప్పుడు నీళ్లు పోయకూడదు. నీళ్లనుండి తీసి రుబ్బితే చాలు. పిండిని మరీ మెత్తగా, కాటుకలా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్ ...

                                               

ఇడ్లీ

ఇడ్లీ దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు, బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు. మినప్పప్పు ల ...

                                               

ఇరానీ చాయ్

ఇరానీ చాయ్: రోజువారీ జీవనంలో తేనీరు అతిముఖ్య పానీయంగా స్వీకరించబడింది. నగరాలలో, ముఖ్య పట్టణాలలో ఇరానీ చాయ్ ఒక ముఖ్య పానీయం. సాధారణ టీ లాంటిదే ఈ "ఇరానీ చాయ్". తయారీ చేసే విధానం, రుచికొరకు కొన్ని మసాలాలు కలపడం, రాగి పాత్రలో తయారీ చేయడం దీని ప్రత్యే ...

                                               

ఉగ్గాని

బొరుగుల తో తయారు చేయబడు అల్పాహారం. ఎక్కువగా రాయలసీమలో, దక్షిణ కర్ణాటకలో చేయబడుతుంది. తయారు చేయు విధానం: బొరుగులని నీళ్ళలో నానబెట్టి, రంధ్రాల గిన్నెలోకి వాటిని వేసి నీటిని మొత్తం వడగట్టాలి. పప్పులు పుట్నాలు, ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు లేదా కారంప ...

                                               

ఉప్మా

ఉప్మా తక్కువ సమయంలో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారము. ఈ ఉప్మాను బియ్యం రవ్వతో, అటుకులతో, సేమ్యాతో లేదా గోధుమ నూకతో చేసుకోవచ్చును. ఉప్పు, మావు అను రెండు తమిళ పదాల నుంచి దీని పేరు ఉప్మావు అని వచ్చింది. దీనిని తెలుగులో ఉప్మా అని ఉప్పిండి అని కూడా పిల ...

                                               

ఉల్లిపాయ వడియాలు

ఉల్లిపాయ వడియాలు ఒక రకం వడియాలు. వీటిని మినప్పప్పు - ఉల్లిపాయల మిశ్రమంతో తయారు చేస్తారు. గారెలకు చేసే తరహాలో మినప్పప్పును నానబెట్టుకుని పిండిగా రుబ్బుకొని అందులోకి రుబ్బుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని కలిపి ఉండలుగా చేసి, ఎండలో వడియాలుగా పెట్టుకుంటార ...

                                               

ఉసిరి సాంబార్

ఉప్పు, నూనె - సరిపడా. ఇంగువ - చిటికెడు, కందిపప్పు ఉడికించి - ఒక కప్పు, కరివేపాకులు - కొన్ని, ఉసిరికాయలు - వందగ్రాములు, పసుపు - చిటికెడు, ఆవాలు - ఒక టీస్పూన్, పచ్చిమిర్చి - రెండు, సాంబార్‌పొడి - రెండు టీస్పూన్లు,

                                               

ఊరగాయ

ఊరగాయ దక్షిణ భారతదేశ ఆహార పదార్థం. దీనిని ఆవకాయ అని కూడా అంటారు.అనేక రకాల కాయల నుండి ఈ ఊరగాయలు తయారుచేస్తారు. ఈ ఊరగాయను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

                                               

ఎగ్ ఫ్రైడ్ రైస్

పిల్లలు, పెద్దలు బాగా ఇష్టపడి తినే కోడి గుడ్లతో తయారు చేసే ఒక వంటకం ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ వంటకం తయారీకి అవసరమైన వస్తువులు, తయారు చేసే విధానం ఈ క్రింద ఇవ్వబడింది.

                                               

కలకంద్

ఒక భారీ పాన్ పంచదార, పొడి పండ్లు చిక్కగా వరకు నిరంతరం అది గందరగోళాన్ని ఉడకపెట్టి పాలు ఒక మంట, పెద్ద మొత్తంలో ఉంచబడుతుంది. కాస్త మందంగా వరకు పెద్ద, మందపాటి పెద్ద కడాయిలో పాలు పొంగు. చిక్కగా పాలు పటిక phitkari వేసి పాలు గ్రైని వచ్చే వరకు నిరంతరం కద ...

                                               

కాకరకాయ పులుసు

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కాకరకాయ పులుసు. అది తయారుచేయు విధానం తెలుసుకుందాం. వీటిలో రకరకాల పులుసులను చేస్తారు. ఉదాహరణకు "కాకరకాయ పులుసు", "కాకరకాయ నువ్వుల పులుసు"

                                               

కాజాలు

కాజాలు ఆంధ్ర ప్రాంతంలో అత్యదికంగా విక్రయించబడే మిఠాయిలు, శుభకార్యక్రమములలో విరివిగా వినియోగించబడే ప్రసిద్ధ మిఠాయి. కాకినాడ ప్రాంతము కాజాల ద్వారానే బహు ప్రసిద్ధి. పిండిని పల్చగా సన్నటి పట్టీగా మార్చి దానిని గుండ్రంగా మడచి తరువాత ఒక వైపు కొంచెం నొక ...

                                               

కాలిప్లవర్ పరాట

కారం - సరిపడినంత. ఉల్లిపాయ - ఒకటి పచ్చిమిర్చి - రెండు, నూనె - కొంచెం కాలిప్లవర్ తురుము - 2 కప్పులు, ఉప్పు - సరిపడినంత. కొత్తిమిరి - ఒక కట్ట, అల్లము - కొంచెం., గోదుమ పిండి - నాలుగు కప్పులు.

                                               

కిచిడీ

కిచిడీ సంప్రదాయ భారతీయ వంటకం. సాధారణంగా దీన్ని బియ్యం, పప్పుతో తయారు చేస్తారు. కిచిడీ తయారు చేయడం చాలా సులభం మాత్రమే కాదు, పౌష్టిక ఆహారం, ఎంతో బలవర్ధకమైనది. ఇది ప్రధాన ఆదరువుగా ప్రక్కన కొబ్బరి పచ్చడి, బూందీ పెరుగు పచ్చడి వాటితో ఫలహారంగా తీసుకుంటారు.

                                               

కూర

కూర లేదా కర్రీ అనేది భారతీయ ఉపఖండంలోని వంటలకు సంబంధించిన అనేక వంటకాలలో ఇది కూడా ఒక ముఖ్యమైన వంటకం. దీన్ని సాధారణంగా అన్నంతో గాని లేదా చపాతీ లతో గాని కలిపి తింటారు. మామూలుగా ఎండు మిరపకాయలతో పాటుగా సుగంధ ద్రవ్యాలు లేదా మూలికలు వంటివి కూర తయారీలో ఉప ...

                                               

కోటయ్య కాజా

ఇది గుండ్రంగా ట్యూబ్ ఆకారంలో ఉండటం వలన దీనిని గొట్టం కాజా అన్నారు. మైదా పిండితో చేసే ఇవి లోపలి భాగం స్పాంజిలా గదులుగా ఉండి ఆ స్పాంజిలాంటి ప్రాంతంలో చక్కెర పాకం నిలువ ఉంటుంది. కాజాల లోపలి భాగంలో గుల్లదనం రావడం కోసం కొంతమంది పిండిలో బేకింగ్ పౌడర్ ఒ ...