ⓘ Free online encyclopedia. Did you know? page 96


                                               

శివాజీ జయంతి

శివాజీ జయంతి పూణేలో మహాత్మా జోతిబా ఫూలే వేడుకలు ప్రారంభించారు.అప్పటి నుండి, శివాజీ జయంతి వేడుకల స్థాయి గణనీయంగా పెరిగింది.20 వ శతాబ్దంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీ జయంతికీ రెండుసార్లు అధ్యక్షుడిగా చేశారు.

                                               

శ్రావణ శుక్రవారం

వర్ష ఋతువునందు వచ్చు శ్రావణ మాసములొని శుక్రవారములను శ్రావణ శుక్రవారములందురు. హిందువులకు ఇది చాలా పవిత్రమైన మాసము. స్రవన మసములో స్త్రీలు అబ్నగస్తనము చీసె ఇంతీని సుబ్ర్ముగ చీసి వరలక్ష్మి దెవిని పీత వీసి పద్మ్మ ముగ్గు వెసి అమ్ం వరిని చర థొ అలంక్రంచి ...

                                               

సంక్రమణం

సంక్రమణమంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. సంవత్సర కాలంలోసూర్యుడు పన్నెండు రాశులలో ప్రవేశిస్తుంటాడు. ఈ అనంత విశ్వంలో జరిగే ప్రధాన సంఘటనల ఆధారంగానే సూర్య చంద్ర గమనాలు, నక్షత్రరాశుల కదలికలు. భూగోళం మీది ...

                                               

హిజ్రాల పండగ

స్త్రీ, పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని నపుంసకులు లేదా హిజ్రాలు అని అంటారు. సభ్యసమాజం అనాదరణకు గురైన వీరు బిక్షాట మొదలైన వృత్తులలో జీవనం సాగిస్తుంటారు. ఆడ మగ పెళ్ళి చేసుకున్నట్లు వీరుకూడ ఉత్తిత్తి పెళ్ళి చేసుకుంటారు. ఆ వేడుక వీరికెంతో ఆనందాన్నిస్ ...

                                               

బోర్సాడ్ సత్యాగ్రహం

బోర్సాడ్ సత్యాగ్రహం గుజరాత్కు చెందిన బోర్సాడ్ ప్రాంతంలో 1923లో సాగిన సహాయ నిరాకరణోద్యమ ఘట్టం. వల్లభ్ భాయి పటేల్ ఈ సత్యాగ్రహానికి నేతృత్వం వహించారు. బ్రిటీష్ ప్రభుత్వం సెప్టెంబరు 1923లో ఆనంద్, బోర్సాడ్ తాలూకాల్లో బందిపోటు దొంగల దోపిడీలు సాగుతున్నా ...

                                               

అయోధ్య

అయోద్య ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్యపట్టణం. అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతిపురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆ విస్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా ...

                                               

అలహాబాదు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నగరమే ప్రయగ్ రాజ్.ఈ నగరానికి మరొక పేరు అలహాబాద్. ప్రయగ్ రాజ్ జిల్లాకు ఇది ప్రధానకేంద్రం. ఉత్తరప్రదేశ్ నగరాలలో జనసాంద్రతలో అలహాబాద్ 7వ స్థానంలో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి అలహాబాద్ నగరం, జిల్లా ప్రాంతంలో జనసంఖ్య 17. ...

                                               

ఉజ్జయిని

ఉజ్జయిని ప్రాచీన భారత చరిత్రలో ప్రముఖ పట్టణం. నేటికీ ఇది ప్రముఖ పట్టణమే. దీనికి ఇతర పేర్లు: ఉజ్జైన్, ఉజైన్, అవంతీ, అవంతిక. మధ్య భారత మాళ్వా ప్రాంతంలో మధ్య ప్రదేశ్లో గలదు. ఉజ్జయిని ఒక జిల్లా, డివిజన్ కూడానూ. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతీ రాజ్యానికి ...

                                               

ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు - ఓంకారక్షేత్రం

ఓంకారేశ్వరం భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో Mortakka నుండి సుమారు 12 మైళ్లు దూరం లో వుంటుంది. ఓంకారేశ్వర రివర్ నర్మదా ఏర్పడుతుంది. ఈ నది భారతదేశంలోని నదుల్లో పవిత్రమైన నది, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్ట ...

                                               

కాశీ

కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరు ...

                                               

గురువాయూరు

గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం, పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాల ...

                                               

జబల్ అక్దర్

జబల్ అక్దర్ కొండలు ఆల్ హజర్ పర్వత శ్రేణులలో ఉంది. ఇవి ఒమన్ లో నిజ్వా ప్రాంతంలో ఉన్నాయి. ఇవి 3000 మీటర్లు ఎత్తు కలవి. ఇవి తూర్పు అరేబియా లోనే అతి పెద్దవి. ఇక్కడ ఒమన్ సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇక్కడ 1957-1959 ప్రాంతంలో ఒమన్ ఆర్మీకి మరియి సౌదీ అరేబియ ...

                                               

ద్వారక

ద్వారక శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైంది గుజరాత్ లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతొ పునీతమైంది. జరాసందుని బారినుండి తప్పిన్చుకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురా ...

                                               

ద్వారకాధీశుడి ఆలయం

ద్వారకాధీశ్, ద్వారక రాజు అన్న నామాలతో ఆరాధించబడుతూ శ్రీకృష్ణునికి అంకితం అయిన ఆలయమే ద్వారకాధీశ్ అనే హిందూ దేవాలయం. గుజరాత్ లోని ద్వారకలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయనిర్మాణం చారిత్మాతకమైన ద్వారకా నగరనిర్మాణం తరువాత నిర్మించబడినదని విశ్వసించబడుతున్నది. మహాభ ...

                                               

ధర్మస్థల

ధర్మస్థల లేదా ధర్మస్థళ హిందువుల పవిత్రక్షేత్రం. ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. గ్రామపంచాయితీ మండలంలో ఉన్న ఒకే ఒక పంచాయితీ ధర్మస్థల. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ధర్మస్థల ఆలయం ఉంది.

                                               

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం విహార యాత్ర

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీ విహార యాత్ర కృష్ణానది లో నీటి మార్గంలో ప్రకృతి పచ్చదనంతో కప్పేసిన ఎత్తైన కొండల మధ్య సాగే ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులను మైమర్పిస్తుంది. 8 గంటల బోటు యాత్ర చేసి శ్రీశైలం లోని మల్లిఖార్జునుడుని దర్శించుకోవటం భక్తులకు ...

                                               

నాధ్ ద్వారా

పడమటి భారతదేశంలో రాజస్థాన్‌కు చెందిన ఒక ఊరు నాధ్‌ద్వరా. ఇది అరావళి కొండలలో బనాస్ నది తీరంలో రాజసమండ్ జిల్లాలోఉన్నది. ఉదయపూరుకు ఈశాన్యంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీనాధ్‌జీ విగ్రహ ప్రతిష్ఠితమైన కృష్ణాలయము కారణంగా ఈ ఊరుకు ఈ పేరు వచ్చింది. 14వ శ ...

                                               

నాసిక్

నాసిక్ భారతదేశంలోని మహారాష్ట్రలో ఒక పట్టణం, జిల్లా కేంద్రం. ఇది బొంబాయి, పూణే లకు 180, 220 కి.మీ. దూరంలో పడమటి కనుమలలో దక్కను పీఠభూమికి పడమటి అంచున ఉంది. ఇది భారతదేశ వైన్ కాపిటల్ గా ప్రసిద్ధిచిందినది. నాసిక్ దగ్గరలోనున్న త్రయంబకేశ్వర్ గోదావరి నది ...

                                               

నైమిశారణ్యం

నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వ ...

                                               

బద్రీనాథ్

బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉన్న పంచాయితీ. చార్ ధామ్ లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్హ్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ క ...

                                               

బాహుబలి

ఇదే పేరుతో ఉన్న చలనచిత్రం గురించి బాహుబలి:ద బిగినింగ్ చూడండి మూస:Jainism జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ పోదనపురం రాజధానిగా బాహుబలి రాజ్య ...

                                               

భీమా శంకరం

భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 6వ భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన వివత్తును తొలిగించి నందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిచెందింది. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్ల ...

                                               

మథుర

మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది దాదాపు ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణంలో ఉంది. ఇది మథుర జిల్లాకు ముఖ్యపట్టణం. ప్రాచీనకాలంలో ఇది ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. ...

                                               

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం హిందూ మత ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం "రుద్రసాగరం" సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని "స్వయంభువు"గా భావిస్తారు. ఈ ...

                                               

రామనాథ స్వామి దేవాలయం

రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు, సుందరార్లు మరియు తిరుగ్నాన సంబందార్లు తమ కీర్తనలతో ఆ ద ...

                                               

రామేశ్వరము

రామేశ్వరము తమిళనాడు రాష్ట్రములోని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణం రామనాథ స్వామి దేవాలయం ఉంది.తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కి.మి దూరములో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే ...

                                               

శిల్పారామం (విశాఖపట్నం)

శిల్పరామం జాతర, ఒక కళలు, చేతిపనులు తయారుచేసిన వస్తువులు లేదా సరుకుకు నిలయం ఉన్న గ్రామం.ఇది భారతదేశం, విశాఖపట్నం నగరంలోని మధురవాడలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. ఇది విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి అర కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది అన్ని రకాల శిల్పనిర ...

                                               

శృంగేరి

శృంగేరి, కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋ ...

                                               

శ్రీరంగం

శ్రీరంగం, శ్రీరంగనాధుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది తమిళనాడులొని తిరుచినాపల్లి కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యనున్న పట్టణం. కీర్తిశేషులు పద్మశ్రీ షేక్ చినమౌలానా ఈ ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. ఈయన ప్ ...

                                               

శ్రీశైల క్షేత్రం

శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ ...

                                               

హరిద్వార్

హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రం. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి. ఇది హరిద్వార్ జిల్లాలో ఉన్న ఒక మున ...

                                               

1932 కమ్యూనల్ అవార్డు

1932 కమ్యూనల్ అవార్డు 16 ఆగస్టు 1932న బ్రిటీష్ ప్రధానమంత్రి రామ్సే మెక్ డొనాల్డ్ బ్రిటీష్ ఇండియాలో ఉన్నత కులాలు, నిమ్నకులాలు, ముస్లింలు, బౌద్ధులు, సిక్ఖులు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు, ఎలక్ట ...

                                               

63వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

63వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2015లో విడుదలైన ఉత్తమ భారతీయ చిత్రాలను గౌరవించేందుకు భారత డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వార్షిక భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రదానం చేసే రానున్నవేడుక. 2016 మార్చి 28న పురస్కారాలు ప్రకటించగా, 2016 మే 3న ...

                                               

65వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే సినిమా అవార్డులు. ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులమీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూ ...

                                               

ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కారం

ఇందిరా ప్రియదర్శిని వృక్ష మిత్రా పురస్కారాలు లేదా ఐపివిఎం అవార్డులను భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అటవీ నిర్మూలన బంజర భూముల అభివృద్ధి రంగంలో మార్గదర్శక ఆదర్శప్రాయమైన కృషి చేసిన వ్యక్తులు సంస్థలకు ఇస్తుంది. ఏడు విభాగాలలోని వ్యక్తులు/సం ...

                                               

ఐఫా ఉత్సవం

ఐఫా ఉత్సవం ప్రతి సంవత్సరం దక్షిణ భరతదేశం చలనచిత్ర పరిశ్రమలో కృషి చేసిన వ్యక్తులకు, చిత్ర బృందాలకు పురస్కారాలు ఇస్తుంది. ఈ ఉత్సవాలు అంతర్జాతీయ విజ్ క్రాఫ్ట్ సమస్త నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు పురస్కారాలు ...

                                               

కందుకూరి పురస్కారం - 2017

రంగస్థలంలో కొన్నేళ్లుగా మంచి ప్రతిభ కనబరుస్తూ నాటకరంగ అభివృద్ధికి కృషిచేసిన వారిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయా నాటకరంగ కళాకారులకు కందుకూరి వీరేశలింగం పేరు మీదుగా విశిష్ట పురస్కారం అందజేస్తుంది. 2018 సంవత్సరానికిగానూ రాష్ట్రస్థాయ ...

                                               

కల్పనా చావ్లా పురస్కారము

కల్పనా చావ్లా అవార్డు ను మన దేశంలో తమిళనాడు ప్రభుత్వం ప్రతియేటా ఆగస్టు 15న వివిధ రంగాలలో మహిళా శక్తిమంతులకు అందిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 4 2003 న ఈ అవార్డు కోసం 792 సంఖ్య గల ఉత్తర్వును వెలువరించింది. 2003 నుండి ఈ అవార్డును అందజేస్తున్నారు.

                                               

కళారత్న పురస్కారం

కళారత్న పురస్కారం పూర్వం హంస పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదినాడు కళలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి కలిపి నిర్వహిస్తాయి. ఈ పురస్కారాన్ని సాహిత్యం, ...

                                               

కళారత్న పురస్కారాలు - 2018

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదినాడు వివిధ కళలలో అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే కళారత్న పురస్కారం. 2018, మార్చి 18న విళంబి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలలో ఆంధ్ర ప్రదేశ్ ము ...

                                               

గాంధీ శాంతి బహుమతి

గమనిక: అమెరికా సంస్థ ప్రమోషన్ ఎండ్యూరింగ్ పీస్ చే ప్రదానం చేయు పురస్కారం గాంధీ శాంతి అవార్డు గాంధీ శాంతి బహుమతి, మహాత్మా గాంధీ పేరుమీద భారత ప్రభుత్వం ప్రదానం చేసే బహుమతి. మహాత్మా గాంధీకి ఒక శ్రద్ధాంజలిగా ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. మహాత్మా గాంధీ ...

                                               

గృహలక్ష్మి స్వర్ణకంకణము

20వ శతాబ్దంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు కె.యన్. కేసరి స్త్రీల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేరు. 1924 లో గృహలక్ష్మి మాసపత్రిక స్థాపించి స్త్రీవిద్యకీ, రచనావ్యాసంగానికి కృషి చేసేరు. 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, ...

                                               

జాతీయ సాహస పురస్కారం

జాతీయ సాహస పురస్కారం లేదా జాతీయ సాహస బాలల పురస్కారాలు అనగా ఆపదలో చిక్కుకున్న ఇతరులను రక్షించేందుకు తమ ప్రాణాలకు సైతం తెగించి అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు భారత ప్రభుత్వం ప్రదానం చేసే అవార్డుల సముదాయం. జాతీయ సాహస పురస్కారాలను ఆంగ్లం ...

                                               

డా. బి.సి.రాయ్ అవార్డు

డాక్టర్ బి.సి. రాయ్ జాతీయ అవార్డు ఫండ్ భారతదేశం యొక్క మెడికల్ కౌన్సిల్ డాక్టర్ బి.సి. స్థాపించిన 1962 లో రాయ్ జాతీయ అవార్డు ఫండ్ తన మెమరీ శాశ్వతం. సొసైటీ అసోసియేషన్ మెమొరాండమ్ కింద అందించబడిన "ఫండ్" సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిస్టరు 186 ...

                                               

తెలంగాణ భాషా దినోత్సవం

తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపబడుతున్న దినోత్సవం. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ...

                                               

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృ ...

                                               

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృ ...

                                               

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం లో ఆయా రంగాల్లో రాణించిన మహిళల ...

                                               

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2018

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు ...

                                               

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2019

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం లో ఆయా రంగాల్లో రాణించిన మహిళల ...