ⓘ Free online encyclopedia. Did you know? page 95


                                               

ఆటలు

ఆడే పద్ధతిః ఆడేవాళ్ళు ఇద్దరుంటారు. 9 నప్పులుంటాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కటి చొప్పున నప్పాలి. ఎవరివైనా మూడు నప్పులు, అడ్డంగా గాని, నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును దాడి జరగన ...

                                               

ఆస్ట్రేలియన్ ఓపెన్

ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ప్రతి యేటా జనవరి నెల ద్వితీయార్ధంలో జరిగే టెన్నిస్ ఆటల పోటీ. ఈ క్రీడలు 1905 లో ప్రారంభం అయ్యాయి. టెన్నిస్ ఆటలో ప్రతి యేటా గ్రాండ్‌స్లామ్గా పరిగణించే నాలుగు పోటీల్లో ఇదే మొదటిది. ఫ్రెంచ్ ...

                                               

ఈత (వ్యాయామం)

ఈత ఒక రకమైన వ్యాయామం, క్రీడ. దీని వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ఈత ఒంటికి మంచి వ్యాయామాన్నిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈతాడుతూ స్నానం చేయవచ్చు. ఆటలు ఆడవచ్చు, చేపలు పట్టవచ్చు, ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించవచ్చు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిప ...

                                               

ఒలింపిక్ చిహ్నం

ఒకదానితో ఒకటి గొలుసువలె కలిసిన ఐదు రింగులు ఒలింపిక్ క్రీడల చిహ్నం. ఐదు రింగుల అర్థం ఐదు ఖండాలు: 1. యూరప్, 2. ఆసియా, 3. ఆఫ్రికా, 4. ఆస్ట్రేలియా, 5. అమెరికా. ఐదు రింగులు వరుసగా నీలం, పసుపుపచ్చ, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఈ ఐదు రింగులు ప ...

                                               

కిలా రాయపూర్ ఆటల పోటీలు

కిలా రాయపూర్ ఆటల పోటీలు ప్రతి సంవత్సరం పంజాబ్లో నిర్వహించే గ్రామీణ క్రీడాపోటీలు. వీటినే అభిమానులు గ్రామీణ ఒలంపిక్ క్రీడలు అని కూడా పిలుస్తారు. వీటిని లుధియానాకు దగ్గర్లోని కిలా రాయపూర్ లో నిర్వహిస్తారు. ఈ పోటీల్లో బండ్ల పోటీలు, తాడు లాగే ఆట లాంటి ...

                                               

క్రీడలు

క్రీడలో అన్ని రకాల పోటీ శారీరక శ్రమలు లేదా ఆటలు ఉన్నాయి, సాధారణం లేదా వ్యవస్థీకృత భాగస్వామ్యం ద్వారా, పాల్గొనేవారికి ఆనందాన్ని అందించేటప్పుడు శారీరక సామర్థ్యం నైపుణ్యాలను ఉపయోగించడం, నిర్వహించడం లేదా మెరుగుపరచడం, కొన్ని సందర్భాల్లో, ప్రేక్షకులకు ...

                                               

ఖడ్గ యుద్ధం

ఫెన్సింగ్ లేదా ఖడ్గ యుద్ధం ఒక యుద్ద క్రీడ. ఆటపై గురి. ఎదుటి వ్యక్తి కదిలికలను వేగంగా గ్రహించడం. ఆటపై ఏకాగ్రత సాధించడం వంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన ఆటల్లో ఫెన్సింగ్ ఒకటి. బాలికల ఆత్మరక్షణకు అండగా నిలిచే ప్రత్యేక క్రీడ ఇది.కరాటే, తైక్వాండో వంటి క్ ...

                                               

గుజ్జన గూళ్ళు

ఇది కేవలం సంసారపు శిక్షణ ఇచ్చే ఆట. బువ్వాలాట అని కూడా పిలువబడే ఈ ఆటను పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో చిన్న పిల్లలు ఆడుకునేవారు. ఈ ఆటలో పిల్లలు ఎందరైనా పాల్గొనవచ్చును. పిల్లలు తమ పెద్దలనడిగి బియ్యము, పప్పులు, మరమరాలు, బెల్లం, పంచదార తెచ్చుకొని తాము ఆడు ...

                                               

గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ

గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ హైదరాబాదులోని ఒక బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం. 2001 లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచిన పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతోంది. ఈ శిక్షణా కేంద్రంలో సైనా నెహ్వాల్, పి. వి. సింధు, పారుపల ...

                                               

జావెలిన్ త్రో

జావెలిన్ త్రో అనేది ఒక విధమైన క్రీడ. ఈ క్రీడలో జావెలిన్ అనే ఒక ఈటె లేదా బల్లెము వంటి పొడుగైన వస్తువును దూరంగా విసరడం. ఎవరు ఎక్కువ దూరం విసిరితే వారు గెలిచినట్లుగా భావిస్తారు. ఈ జావెలిన్ లోహాలతో గాని, ఫైబర్ గ్లాస్ తో గాని లేదా కార్బన్ తో గాని తయార ...

                                               

జిమ్నాస్టిక్స్

జిమ్నాస్టిక్స్ వ్యాయామ సంబధిత ఒక రకమైన క్రీడ. ఇందులో బలం, వశ్యత, సమతుల్యత, చురుకుదనం, ఓర్పు, నియంత్రణ అవసరమైతాయి. ఈ క్రీడ ప్రాచీన గ్రీకులు తమ గుర్రాలను అధిరోహించడానికి, దిగడానికి చేసే వ్యాయామ విన్యాసాల నుండి అలాగే వారి సర్కస్ నైపుణ్యాల నుండి ఉద్భ ...

                                               

ప్రపంచ కప్

ప్రపంచ కప్ అనేది ప్రపంచ క్రీడా పోటీ. ఇందులో పాల్గొనే సంస్థలు - సాధారణంగా అంతర్జాతీయ జట్లు లేదా వారి దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కోసం పోటీపడతారు. ఆయా క్రీడలలో ప్రపంచ కప్ ఒక ప్రధాన పోటీగా పరిగణించబడుతుంది. విజేత ...

                                               

వాటర్ ఫైట్

వాటర్ ఫైట్ లేదా నీటి యుద్ధం అనగా నీటిని ప్రత్యర్థులపై నేరుగా లేదా పరికరాలతో చల్లి లేదా విరజిమ్మి వారిని తడిసేలా చేయడం. బకెట్లు, బుడగలు, నీటి తుపాకులు, దోసిళ్లతో ఇలా దేనినైనా ఉపయోగించి నీటిని విరజిమ్మి ఈ నీటి యుద్ధమాట ఆడతారు. త్వరిత, సాధారణ, సుదీర ...

                                               

విలువిద్య

ఒకనాడు దేదీప్య మానంగా వెలిగి పోయిన విలువిద్యా ప్రదర్శనలు ఈనాడు మచ్చుకు కూడా కనిపించడంలేదు. ఆదిమ మానవుడు అడవులలో జీవించిన కాలం నుంచీ, ఆయా కాలాల్లో ఆయాజాతుల పరిణామాల్లో, రామాయణ భారత భాగవత కథలలో, జానపద కథలలో ఎక్కడ చూచినా, ధనుర్విద్యా ప్రదర్శనాలుగా ప ...

                                               

శీతాకాల ఒలింపిక్స్‌ - 2018

శీతాకాల ఒలింపిక్స్‌ - 2018 నాలుగేళ్ళ కొకసారి ఈ పోటీలను నిర్వహిస్తారు. 2018లో 23వ క్రీడలను దక్షిణకొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో ఫిబ్రవరి 9 - ఫిబ్రవరి 25, 2018 వరకు జరిగాయి.

                                               

శీతాకాల పారా ఒలింపిక్స్ - 2018

శీతాకాల పారా ఒలింపిక్స్ - 2018 నాలుగేళ్ళ కొకసారి ఈ పోటీలను శారీరక వైకల్యాలు గల క్రీడాకారులకు నిర్వహిస్తారు. 2018లో 12వ క్రీడలను దక్షిణకొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో మార్చి 9 - మార్చి 18 2018 వరకు జరిగాయి.

                                               

సుమో యోధులు

సుమో యోధులు జపాన్కు చెందిన భారీ శరీరం కలిగిన మల్ల యోధులు.వీరిని జపనీస్ భాషలో రిషికీలు అని పిలుస్తారు. ఆ దేశంలో వీరికున్న ప్రజాధరణ సినిమా హీరోలకు కూడా ఉండదు.అందుకే అక్కడ ఈ క్రేజ్ ఇంకా కొన సాగుతోంది. తకమిక జుచి, తకమిక నత ఇద్దరూ దేవతలే. జపాన్ ద్వీపా ...

                                               

హై జంప్

హై జంప్ అనేది వ్యాయామక్రీడా రంగానికి సంబంధించిన సంగతి. ఏ పరికరాల సాయం లేకుండా క్రీడాకారులు కొలవబడిన ఎత్తుల వద్ద ఉంచబడిన ఒక సమాంతర బార్ మీదుగా జంప్ చేస్తారు. ఈ హై జంప్ ను మొదట 19 వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో అభ్యసించేవారు. ఇది 1896లో పురుషులకు, 1928లో ...

                                               

హైదరాబాద్ రేస్ క్లబ్

1868లో హైదరాబాదులోని మౌలాలీ వద్ద గుర్రాల రేసింగ్ ను నిజాం ప్రభువు మహబూబ్ అలీ ఖాన్ ప్రారంభించాడు. కొంతకాలం డెక్కన్ రేసులుగా పిలువబడి ఆ తరువాత హైదరాబాద్ రేసులుగా పిలువబడ్డాయి. తన ప్యాలెస్ సమీపంలో ఉండాలన్న ఉద్దేశ్యంతో 1886 నుండి రేసులకు మలక్‌పేటలో న ...

                                               

గంగపండగ

గంగ పండగ చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున జరిగే పండగల్లో ఒకటి. ఈ పండగకు మూలం ప్రతి ఏట తిరుపతిలో అత్యంత వైభవంగా జరిగే గంగ జాతరే. ఈ జాతరకు పెద్ద చరిత్ర, ఆచారము, ఉన్నాయి. కాని జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో జరిగే గంగ పండగను జరుపుకుంటారు.

                                               

జాతర

హిందూ సంప్రదాయములో దేవతలను, దేవుళ్లను, పుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ, పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది. ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిష్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటారు. జాతర ని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్ ...

                                               

తెలంగాణ జాతరలు

తెలంగాణ రాష్ట్రం లోని జాతరలన్ని జానపదుల జీవన విధానానికి, విశ్వాసాలకు, ధార్మిక జీవనానికి అద్దం పడుతాయి. తెలంగాణలోని పల్లెపల్లెలో జాతరలు జరుగుతుంటాయ. వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి.

                                               

తెలుగుదనం

తెలుగువారి అచ్చతెలుగుదనం తెలుగు వారి వంటకాల్లోనే ఉట్టిపడుతూ ఉంటుంది. మనవంటకాల్లోనే మనప్రత్యేకత ఉందన్న విషయం దృఢంగా తెలియాలంటే తెలుగు వారి తినుబండారాలు తినడం చేతనవాలి. తెలుగు వారు గర్వించదగ్గ వంటకాలు ఏవని అడిగితే ఎవరైనా ఇడ్లీ, మసాలాదోసె వంటి అనేక ...

                                               

సంక్రాంతి వంటలు

సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, గొబ్బెమ్మలు. వీటితో పాటు ప్రధానంగా ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండివంటలు. సంప్రదాయ పిండివంటలు నోరూరిస్తూ సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేస్తుంటాయి. పూర్వీకులు నిర్ణయించిన సంప్రదాయక వంటలే అ ...

                                               

పూర్ణకుంభం

పూర్ణ కుంభం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నము. ఈ కుంభం లేదా కలశము అనేది సాధారణంగా నీటితో నింపబడిఉండి, పైభాగాన టెంకాయ ను కలిగి, చుట్టూ మామిడాకులచే అలంకరింపబడి వుంటుంది.

                                               

సమ్మక్క సారక్క జాతర

సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండ ...

                                               

ఐరావతం

ఐరావతం అనగా భారీకాయంతో, తెల్లటి మేనిఛాయతో మెరిసిపోయే ఏనుగు. క్షీరసాగర మథన సమయంలో పుట్టిన ఈ ఏనుగును దేవరాజు ఇంద్రుడు తన వాహనంగా చేసుకున్నాడు. దీనిని మేఘాల ఏనుగు, పోరాట ఏనుగు, సూర్యుని సోదరుడిగా కూడా పిలుస్తారు.

                                               

చెన్నకేశవస్వామి

శ్రీకృష్ణుడే చెన్నకేశవస్వామి. చెన్న అంటే అందమైన అని తెలుసు కదా.! మేలయిన కేశములు కలవాడు అని, కేశియను రాక్షసుని సంహరించినవాడు అని పెద్దలు చెప్తారు. కేశులు అనగా బ్రహ్మ, విష్ణు, రుద్రులు. వారిని తన వశమందుంచుకున్నవాడు కేశవుడు. కావున కేశవుడు అనగా త్రిమ ...

                                               

నవవిధ భక్తులు

భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించింది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించింది. భక్తి యోగం గురించి భగవద్గీతలో వ ...

                                               

పరమేశ్వరుడు

ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు. ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భా ...

                                               

యహోవా, అల్లాహ్

యెహోవా:- యెహోవా సర్వసృష్టికర్త, సర్వ శక్తిమంతుడు. ఆయన ఒక్కడే దేవుడు. వేరే దేవుడెవరూ లేరు. అల్లాః:- అల్లాహ్ సృష్టికర్త అల్లాహ్ తప్పితే ఇంకెవ్వరు అరాధనకు అర్హులు కారు. క్రైస్తవులు దేవుని త్రితత్వాన్ని నమ్ముతారు. త్రిత్వం అంటే తండ్రి యెహోవా + పరిశుద ...

                                               

అంతర్జాతీయ గాలిపటాల పండుగ - గుజరాత్

ప్రతి సంవత్సరం గుజరాత్లో రెండు వేలకు పైగా పండుగలను జరుపుకుంటారు. ఉత్తరాయణంలో జరుపుకునే అంతర్జాతీయ గాలిపటాల పండుగ అతిపెద్ద వేడుకగా భావించబడుతుంది. గాలిపటాల పండుగ వస్తుందన్న కొద్ది నెలల ముందే గుజరాత్‍లోని ఇళ్లలో గాలిపటాల తయారీ ప్రారంభమవుతుంది. హింద ...

                                               

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని ...

                                               

ఉగాది

ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు ఉగాది. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయన ...

                                               

కాముని పౌర్ణమి నాటి ఉత్సవాలు

గ్రామీణ ప్రజలకు కాముని పౌర్ణమి అనందదాయకమైన పండుగ. వెన్నెల రాత్రులలో గుంపులు గుంపులుగా పౌర్ణమి ఇంకామూడు రోజులుందనగానే ఈ వినోద కార్యక్రమాలు ప్రారంభ మౌతాయి. కాముని పున్నమి ఒక్క తెలంగాణా లోనే కాక భారత దేశమంతటా, ముఖ్యంగా ఉత్తర హిందూస్థానంలో హోళీ పండుగ ...

                                               

గురునానక్ జయంతి

గురు నానక్ జయంతి మొదటి సిక్కు గురువైన గురు నానక్ జన్మదినమును పండుగగా జరుపుకునే రోజు. ఈ పండుగను గురు నానక్ ప్రకాష్ ఉత్సవ్, గురు నానక్ దేవ్ జీ గుర్పురబ్ అని కూడా పిలుస్తారు. అత్యంత ఉన్నతమైన గురువులలో ఒకరైన గురు నానక్ దేవ్ సిక్కు మతం స్థాపకులు. సిక్ ...

                                               

గృహ ప్రవేశం

గృహ ప్రవేశం కొత్త ఇల్లు లేదా గృహము కట్టుకున్న తరువాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే పండుగ. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యన్నారాయణ స్వామి వ్రతం, బంధువులకు, స్నేహితులకు విందు, గోవుతో ముందుగా ఇల్లు తొక్కించడం మొదలైనవి దీనిలోని ముఖ్యమైన కార్యక్రమాలు.

                                               

జగ్గన్నతోట ప్రభల తీర్థం

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు.అత్యంత ప్రాచీనమైనది.కోనసీమ చుట్టుపక్కనున్న 90 గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలుపంచుకుంటా ...

                                               

నేపాల్ దేశంలో పండగలు

నిన్న మొన్నటిదాకా నేపాల్ దేశం హిందూ రాజ్యము. అక్కడి అధిక జనాభా హిందువులే. అక్కడున్న ప్రజలు హిందువులే అయినా భారదేశంలో ఉన్న హిందువులు జరుపుకునే పండుగలకు నేపాల్ లో హిందువులు జరుపుకునే పండులకు కొన్నింటిలో కొంతతేడా ఉంది. అనేక ప్రసిద్ధమైన పండుగలు నేపాల ...

                                               

పండుగ

తెలుగు సంస్కృతిలోని అందచందాలు చాలా ఎక్కుగానే కనబడేది పండుగ సమయాలలోనే ఉదాహరణకు, సంక్రాంతినే తీసుకోండి. సంక్రాంతిలో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు.

                                               

పల్లెల్లో పండగలు

పండగలు అంటే పల్లెల్లో జరిగేవే పండగలు. పండగలను సంపూర్ణంగా ఆస్వాదించాలంటే పల్లెలకు వెళ్లాల్సిందే. పట్టణాలలో కూడా పండగలను భారీ ఎత్తున జరుపుకుంటారు, వినాయక చవితి, దీపావళి, దసరా, మొదలగు పండగలను బారీ ఎత్తున పట్టణాలలో జరుపు కుంటారు. నిజమైన పండుగ వాతావరణ ...

                                               

పాస్‌ ఓవర్‌

పాస్‌ ఓవర్‌/ పాసోవర్‌. Pesakh అని కూడా అంటారు. ఇది యూదుల పండుగ. ఈజిప్టు నుంచి మోసెస్‌ సలహా ప్రకారం యూదులు తరలి వెళ్లిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొనే పెద్ద పండుగ. ఈజిప్టులో అతి భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలిన సందర్భమది. మృత్యువు ప్రతి ఈజిప్టు గృహంలో ...

                                               

బారసాల

బిడ్డ పుట్టిన తరువాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్ని బారసాల లేదా నామకరణ డోలారోహణ లేదా నామకరణం అంటారు. దీని అసలు పేరు బాలసారె. అది వాడుకలోకి వచ్చేసరికి బారసాల అయింది. దీన్ని బిడ్డ పుట్టిన 21వ రోజున చేస్తారు. ఆరోజున బంధువులు, ఇరుగు పొరుగు వార ...

                                               

మైసూరులో దసరా ఉత్సవాలు

మైసూరులో జరిగే దసరా ఉత్సవాలు కర్ణాటక రాష్ట్ర పండుగ. ఈ నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో కలిపి పదిరోజులు వరుసగా జరుపుకుంటారు. ఎక్కువగా దసరా పండుగ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వస్తుంది. హిందూ పురాణాలను అనుసరించి విజయదశమి చెడుపై మంచి విజయానికి సంకేతంగా జ ...

                                               

రాఖీ పౌర్ణమి

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్త ...

                                               

రాజమండ్రి పుష్కరాలు 2015

ఈ వ్యాసం జరుగుతున్న విషయాలపై వ్రాయబడుతున్నది. పూర్తి కావడం కార్యక్రమం అనంతరం మాత్రమే. 2015 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా ప్రసిద్ధి కలిగిన రాజమహేంద్రవరం పట్టణంలో ఈ పుష్కరాలను భారీ ఎత్త ...

                                               

రొట్టెల పండుగ, నెల్లూరు

మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక స ...

                                               

వసంత పంచమి

వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవి కి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని, దీని ...

                                               

వసంతోత్సవాలు

సంతోషాల వసంతోత్సవాలు వసంతోత్సవం ఋతు సంబంధమైన పండుగలలో ఒకటి. వసంత కాలంలో మన్మథుని గురించి వుత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవం గురించి వాత్సాయనుని కామ సూత్రాల్లోనూ, శ్రీ హర్షుని రత్నావళి నాటకంలోనూ, కాళీ దాసుని మాళవికాగ్ని మిత్ర నాటకంలోనూ ప్రస్తావించబడ ...

                                               

వైశాఖి

వైశాఖి, లేదా బైశాఖి సిక్కులకు పెద్ద పండుగ. 1699 లో గురు గోబింద్ సింగ్ ఇదే రోజున ఖల్సా స్థాపించాడు. దానికి గుర్తుగా ఈ పండుగను జరుపు కుంటారు. హిందువులకు కూడా ఇది పండుగ దినమే. వైశాఖమాసంలో మొదటిరోజున ఈ పండుగ వస్తుంది. సూర్య మాన పంచాంగం ప్రకారం ఇది సం ...