ⓘ Free online encyclopedia. Did you know? page 94


                                               

భోగం వీధులు

వ్యభిచారం చేసేవారు ఉండే వీధులని ఆంధ్ర రాష్ట్రంలో భోగం వీధులు అని అంటారు. పూర్వం రాజులూ, భూస్వాములూ తమ భోగ విలాసాల కోసం వ్యభిచార వృత్తిని ప్రోత్సహించేవారు. వ్యభిచారం చేసే కులంగా భోగం అనే కులం ఏర్పడింది. భూస్వాములు పెళ్ళిళ్ళలో భోగం మేళాలు ఏర్పాటు చ ...

                                               

మూఢనమ్మకాలు-దురాచారాలు

మన దేశంలో ఎన్నో మూఢనమ్మకాలు -దురాచారాలు న్నాయి. ఆడపిల్లలకు పది సంవత్సరాల వయసు దాటకుండానే బాల్య వివాహాలు చేసేవారు. పెళ్ళికాకముందే రజస్వల అయితే ఆ పిల్ల తల్లితండ్రులకు నరకంలో రజస్వల రక్తాన్ని త్రాగిస్తారట. మూఢనమ్మకంతోటే దురాచారం పుట్టుకొస్తుంది. హేత ...

                                               

వరకట్నం

వరకట్నం అంటే పెళ్ళి కూతురు తల్లి తండ్రులు పెళ్ళి కొడుకు తల్లి తండ్రులకి భూమి, నగలు, డబ్బులు ఇచ్చే సంప్రదాయం. నూతన దంపతులకు ఆర్థికంగా బలం చేకూర్చడమే వరకట్నం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాచీన సంప్రదాయం కేవలం భారతదేశంలోనే కాక పాకిస్థాన్, గ్రీసు, రోమన్, ...

                                               

వెలి

కులపెద్దలు చెప్పినట్లు వినలేదని కులంలోంచి వెలివెయ్యటం. సంఘబహిష్కారం చెయ్యటం. వెలిబడ్డ వాళ్ళతో మాట్లడకపోవటం, సహాయనిరాకరణ.కొన్ని గ్రామాలలో కుటుంబాలను వెలివేయడం సర్వసాధారణం. కులపెద్దల ఆగ డాలను ప్రశ్నిస్తే ఎవరికైనా అదే గతి. నలుగురు కుల పెద్దలు చెప్పి ...

                                               

సతీసహగమనం

సతీ అన్న పదము సతీదేవి నుండి వచ్చింది. శివ పురాణంలో సతీదేవి దక్షుని కూతురు. ఈమె మరో పేరు దాక్షాయని. దక్షుడు తన భర్త అయిన శివున్ని అవమానించడం భరించలేని దాక్షాయని స్వయంగా మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విధముగా ఆత్మార్పణం గావించిన స్త్రీలును కూ ...

                                               

అధికారం

అధికారం అనగా మరొక వ్యక్తి లేదా సమూహం యొక్క జీవనశైలిని నిర్దేశించి నిర్వహించగల ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క సామర్థ్యం. అధికారమును ఆంగ్లంలో అథారిటీ అంటారు. సమాజంలో సహకారానికి ఆధారమైనది అధికారం. జీవన విధానాలను దత్తత తీసుకొనుట ఫలితంగా "అధికారం" అననది ...

                                               

బ్లూవేల్‌

బ్లూవేల్ లేదా బ్లూ వేల్ ఛాలెంజ్ అనునది సోషల్ మీడియా ఆధారిత ఆట. ఇది ఆటగాళ్ళను ఆత్మహత్య చేసుకునేటట్లుగా ప్రేరేపించి వారి జీవితాన్ని బలితీసుకుంటుంది. మనదేశంలో దీనిని నిషేధించినా అనేక మంది అనధికారికంగా ఈ ఆట ఆడుతూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

                                               

శారదా చట్టం

బాల్య వివాహాలను నిషేధిస్తూ భారత ప్రభుత్వం చేసిన చట్టమే, శారదా చట్టం. 1927 లో హర్‌బిలాస్ శార్‌దా అనే ప్రైవేటు సభ్యుడు అప్పటి కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు తదుపరి చట్టంగా రూపొందింది. ఆయన పేరు మీద దీనికి శారదా చట్టం అనే పేరు వచ్చింది.

                                               

పురుషవాదం

పురుషవాదం అనునది పురుషుల హక్కుల/అవసరాలకి అనుగుణంగా ఉండే వాదం. ఈ వాదానికి నిబద్ధులై ఉండటం, ఇటువంటి అభిప్రాయాలని, విలువలని, వైఖరులని వగైరా ప్రచారం చెయ్యటం, లేదా స్త్రీని మినహాయించి పురుషాధిక్యత చుట్టూ కేంద్రీకరించబడి ఉన్న విధానం పురుషవాదం క్రిందకు ...

                                               

అంతరిక్ష యానంలో మహిళలు

ప్రపంచంలోని చాలా మంది మహిళా వ్యోమగాములు అంతరిక్షయానం చేశారు. భూమి సముద్రమట్టానికి 100కి.మీ పైన ఉన్నదాన్ని కెరమన్ లైన్ అని అంటారు. ఎందరో మహిళలు ఆ లైను కన్నా పైన, ఔటర్ స్పేస్ లో కూడా ప్రయాణించారు. కానీ డిసెంబరు 2016 వరకూ భూమి కక్ష్య దాటి ఏ మహిళా ప్ ...

                                               

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం గాపిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, స ...

                                               

క్యూబాలో స్త్రీల హక్కులు

క్యూబా దేశం మహిళలకు, పురుషులతో సమానంగా రాజ్యాంగ హక్కులు ఇచ్చింది. ఈ దేశంలో ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులన్నింటిలో మాత్రమే కాక కుటుంబంలోనూ మహిళలూ, పురుషులూ సమానం. క్యూబా రాజ్యాంగం లోని 44వ ఆర్టికల్ ప్రకారం "క్యూబా దేశం ఈ ఆర్టికల్ ద్వారా ఇచ్చే ...

                                               

బిబిసి వారి 100 మంది మహిళలు

100 మహిళలు అనేది బిబిసి విడుదల చేసే జాబితా. 2013లో మొదలైన ఈ సిరీస్ లో ప్రతీ సంవత్సరం అంతర్జాతీయంగా 100 మంది మహిళలను ఎంపిక చేసి, జాబితాగా వేస్తారు. ఈ సిరీస్ ద్వారా 21వ శతాబ్దంలో మహిళల పాత్ర తెలుస్తుంది. ప్రతీ ఏటా లండన్, మెక్సికో నగరాల్లో బిబిసి ఈ ...

                                               

భారతదేశంలో మహిళల ఆరోగ్యం

భారతదేశంలో మహిళల ఆరోగ్యాన్ని పరిశీలించడానికి బహుళ సూచికలను దృష్టిలో పెట్టుకోవాలి. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, సంప్రదాయాలను బట్టీ మహిళల ఆరోగ్య పరిస్థితులు మారుతుంటాయి. భారతదేశంలోని మహిళల ఆరోగ్యాన్ని పలు కోణాల్లో మెరుగుపరచేందుకు, ప్రపంచ ఆరోగ్య ప్రమాణ ...

                                               

భారతదేశంలో స్త్రీవాదం

భారతీయ మహిళలకు సమాన అవకాశాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ హక్కులు స్థాపించడం, నిర్వచించడం, రక్షించడం అనేవి లక్ష్యాలుగా కలిగిన ఉద్యమాలన్నిటినీ కలిపి భారతదేశంలో స్త్రీవాదం అని చెప్పుకోవచ్చు. భారతీయ సమాజంలో మహిళా హక్కుల కోసం జరుగుతున్న ప్రయత్నం ఇది. ప్రప ...

                                               

సైన్యంలో మహిళలు

గత 3.000 ఏళ్ళగా వివిధ సంస్కృతుల్లోనూ, దేశాల్లోనూ స్త్రీలు సైన్యాలలో పలు విధాలుగా ఎన్నో పాత్రలు పోషించారు. ప్రపంచంలోని దాదాపు అన్ని సంస్కృతుల్లోనూ పురుషులే ప్రధానంగా యుద్ధాలలో పాల్గొంటున్నా, ప్రాచీన మహిళా యోధుల నుంచీ ప్రస్తుతం సైన్యాల్లో పని చేస్త ...

                                               

స్త్రీవాద వ్యతిరేకత

స్త్రీవాద వ్యతిరేకత అనగా ప్రపంచవ్యాప్తంగా స్త్రీవాదం పట్ల నెలకొన్న వ్యతిరేకత. వివిధ సమయాలలో వివిధ సంస్కృతులలో ఇది వివిధ రూపాలని సంతరించుకొన్నది. 18వ శతాబ్దపు అంతం, 19వ శతాబ్దపు ప్రారంభంలో స్త్రీ ఎన్నికలలో పాలుపంచుకోవటాన్ని నిరసించటం ఒక ఉదాహరణ కాగ ...

                                               

స్త్రీవాదం

తెలుగు సాహిత్యంలో రెండు ఉద్యమాలు వ్యాప్తిచెందాయి. అందులో ఒకటి స్త్రీవాద ఉద్యమం లేదా స్త్రీవాదం. స్త్రీవాద ఉద్యమం సాహిత్యానికి పరిమితమై స్త్రీలకు సామాజికపరమైన న్యాయం కోసం మొదలయ్యాయి. భారతదేశ జనాభాలో సగంమంది స్త్రీలున్నా సాంఘికంగా స్త్రీ సమాజంలో మో ...

                                               

స్మృతికాలపు స్త్రీలు

స్మృతికాలపు స్త్రీలు జటావల్లభుల పురుషోత్తము రచించిన పుస్తకం. ఇది 1935 లో తొలిసారిగా ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము తరపున వల్లూరి సూర్యనారాయణరావుగారు ప్రచురించారు.

                                               

స్వచ్ఛంద సేవ

స్వచ్ఛంద సేవ లేదా స్వయంసేవ అనేది సాధారణంగా ఒక పరోపకార కార్యకలాపంగా పరిగణించబడుతుంది, ఇక్కడ ఒక వ్యక్తి లేదా సమూహం "మరొక వ్యక్తి, లేదా సమూహం లేదా సంస్థకు ప్రయోజనం చేకూర్చడానికి" ఆర్థిక లేదా సామాజిక లాభం కోసం సేవలను అందిస్తుంది. స్వయంసేవకం నైపుణ్యం ...

                                               

మృణాళ్ సేన్

మృణాళ్ సేన్ భారతీయ సినీ దర్శకుడు. సమకాలీకులైన సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్ లతో కలిపి భారతీయ సమాంతర సినిమాకు ప్రపంచ వేదికపై గొప్ప ప్రతినిధిగా పేరొందారు. సినిమా ద్వారా సామాజిక వాస్తవాన్ని వ్యాఖ్యానించడం, కళాత్మకంగా ప్రతిబింబించడం వంటివాటికి ఆయన పేరొం ...

                                               

అంబర్ రూమ్‌

అంబర్ రూమ్‌ అనేది అంబర్ పలకలలో బంగారు ఆకులు, అద్దాలు అమర్చి అలంకరించబడిన ఒక ప్రపంచ ప్రసిద్ధ గది. ఇది రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కాథరిన్ ప్యాలెస్‌లో ఉంది. అసలైన అంబర్ రూమ్‌ నిజానికి ప్రూసియాలో 18 వ శతాబ్దంలో నిర్మించబడింది, అసలైన అంబర్ రూమ ...

                                               

అగ్ని శ్వాస

నోటిలో కొంత ఇంధనాన్ని ఉంచుకొని ఆ నోటిలోని ఇంధనాన్ని శ్వాస ద్వారా వెలుపలికి వెదజిమ్మడం ద్వారా వెలువడిన ఇంధనపు తుంపర వెలుపల ఉన్న మంటను తగిలినప్పుడు, ఆ ఇంధనం మండుట ద్వారా అగ్నికీలలు ఏర్పడతాయి. సరైన సాంకేతిక, సరైన ఇంధనాన్ని ఉపయోగించి సాహాసోపేతమైన నిప ...

                                               

ఇంద్రజాలం

ఇంద్రజాలం ఒక విధమైన కళారూపము. భారతదేశం "ఇంద్రజాల భూమి" అని ప్రసిద్ధిచెందినది. ఇక్కడ వీధులలోను, వేదికల మీదా ఇంద్రజాల ప్రదర్శనలు జరుగుతాయి. ఇంద్రజాలం గురించి హిందూ పురాణాలైన వేదాలు, ఉపనిషత్తులలో ప్రస్తావించబడింది. ఇంద్రజాలం హిందువుల దేవరాజైన ఇంద్రు ...

                                               

ఒరిగమి

ఒరిగమి పేపర్‌తో కళాకృతులు తయారుచేసే ప్రాచీన జపాన్ కళ. తరతరాలుగా ఈ కళ ఒక తరం నుంచి మరో తరానికి అందుతోంది. 1797లోనే ‘ఒరిగమి’కి సంబంధించిన తొలి పుస్తకం ప్రచురితమైంది. దీనిలో ఆ కళకు సంబంధించి రకరకాల సూచనలు ఉన్నాయి. జపాన్ భాషలో ఒరి అంటే మలచడం, కమి అంట ...

                                               

కథక్

రాధాకృష్ణుల కథలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసే ప్రయత్నం చేసాడు. ఈ నాట్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రదర్శిస్తారు.

                                               

కలంకారీ

కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఇది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టింది. పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం ఆధారంగ ...

                                               

కళాకారుడు

కామిక్స్ విషాదం కామెడీ జరుగుతోంది బయోఆర్ట్ సమావేశం రేఖాగణిత సంగ్రహణ పోస్టర్లు కాలిగ్రాఫి ప్రదర్శకుడు అప్రాప్రియేషన్ ఆర్ట్ ఫ్యూమేజ్ ఫోటోగ్రఫి శిల్పం కొరియోగ్రఫీ సంగీత స్వరకర్త డిజిటల్ ఆర్ట్ ఆధిపత్యం రోకోకో వెడెట్ కుండలు ప్రింట్‌మేకింగ్ వియుక్త కళ ...

                                               

కవిత్వం

నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల ...

                                               

గారడి

గారడి అంటే అసాధ్యమైన పనిని సుసాధ్యము చేస్తూ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లూ చూపే వినోదాన్ని కలిగించే విద్యాప్రదర్శన. గారడి వారు రద్దీగా ఉండే కూడలి ప్రదేశాలలో ఒక ప్రక్కగా ఉచితంగా ప్రదర్శన జరిపి ఆ ప్రదర్శన చూసిన వారి నుండి కొంత ప్రతిఫలం పొందుతారు. గ ...

                                               

గోథిక్

గోథిక్ కళ క్రీ.స్తు శకం పన్నెండవ శతాబ్దం లో ఉత్తర ఫ్రాన్స్ ప్రాంతంలో రోమనుల కళను నుండి అభివృద్ధి పరచబడిన మధ్య యుగపు కళా రూపం. మిగిలిన రూపాలలో ఉన్నా అతి ముఖ్యమైన రూపంగా శిల్ప కళ గానే స్థిరపడింది.

                                               

చెరియాల్ పటచిత్రాలు

చెరియాల పటచిత్రాల కళ తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందిది. ఈ కళ స్థానిక మూలాంశాలతో చిత్రిస్తారు, దీనిని నకాశి కళగా కూడా వర్నిస్తారు. స్థానిక పురాణాలు, జానపద కథల నుండి ఈ పటచిత్రాలు సూచిస్తాయి. చాలా మట్టుకు ఈ చిత్రాలు రోల్ లేదా క ...

                                               

చైనా నాటకరంగం

చైనా నాటకరంగం కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం దీనిని చైనీస్ ఒపెరా లేదా బీజింగ్ ఒపెరా లేదా కాంటోనీస్ ఒపేరా అని పిలుస్తారు. అయితే, చైనాలో నాటకం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పటానికి చారిత్రక ఆధారాలు దొరకలేదు. ఒక్కొక్కరు ఒక్కో చరిత్రను సూచించారు.

                                               

తెలుగు లలితకళాతోరణం

తెలుగు లలితకళాతోరణం ఆరుబయట కళావేదిక. తెలుగుకళాకారులు తమ లలితకళలను ప్రదర్శించడానికి ఏర్పాటుచేసిన ఒక ఉచిత వేదిక. 1985లో ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ప్రారంభించారు. చాలాకాలం ఇక్కడ సాయంత్రం సమయంలో సినిమాలు ప్రదర్శించారు ...

                                               

నటన

నటన నటి లేదా నటుడు చేయు పని. ఇది రంగస్థలం, సినిమా, దూరదర్శన్ లేదా కథా కాలక్షేపాలలో ఒక వ్యక్తి మరొకరిని అనుకరించడం. ఇది ప్రాచీనకాలం నుండి బహుళ ప్రాచుర్యం పొందిన కళ. నటనను కొందరు వృత్తిగా స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేస్తే మరికొందరు దానినొక అలవ ...

                                               

నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్

నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ఒక ప్రసిద్ధిచెందిన చిత్రకళా ప్రదర్శనశాల. ఇది భారత ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక మంత్రిత్వం అధీనంలో పనిచేస్తుంది. దీనికి చెందిన ప్రధాన మ్యూజియం జైపూర్ హౌస్, న్యూఢిల్లీ లో మార్చి 29, 1954 తేదీన స్థాపించబడింది. తదనంతర ...

                                               

పరకాయప్రవేశం

పరకాయప్రవేశం ఒక ప్రాచీనమైన కళ. ఈ కళ తెలిసిన వ్యక్తి మరణించిన జంతువుల లేదా మనుషుల శరీరం లోనికి ప్రవేశించి ఆ జీవు యొక్క శరీరంతో కొన్ని పనులు చేసి అవసరం తీరిన తరువాత తిరిగి ఆ శరీరాన్ని వదలి తన శరీరంలోని ప్రవేశించవచ్చును. అయితే అంతవరకు వదలితన శరీరం జ ...

                                               

పరుసవేది

పరసువేది ప్రాచీన భారతీయులు నమ్మిన "కుహనా శాస్త్రం" అనడమా కళ అనడమా అన్నది తేల్చుకోవలసిన విషయమే. ఏదైనా క్షుద్ర లోహాన్ని బంగారంగా ఎలా మార్చవచ్చునో ఈ ప్రక్రియ వివరిస్తుందని ప్రతీతి. ఈ రకం మూఢ నమ్మకం మధ్య యుగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండేది. నీచ లోహాలని ఉ ...

                                               

బిద్రీ కళ

బిద్రీ అనేది ఒక లోహ కళ. ఇది నల్లని వస్తువులపై బంగారు, వెండి తీగల అల్లిక ద్వారా చేసే కళ. ఇది ప్రధానంగా బీహార్ లో ప్రారంభమైనా తరువాత ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్ కు విస్తరించింది. ఈ కళకు భారతదేశం భౌగోళిక గుర్తింపు లభించింది.

                                               

మరుగుజ్జు వృక్షాలు

చైనాలో పెన్జింగ్ అనబడే బోన్సాయ్ కళ హన్ సామ్రాజ్య హయంలో మొదలైందని చారిత్రకారుల నమ్మకం. జపాన్కు బోన్సాయ్ కళ మొదటి సంపన్నులకే పరిమితమైంది. 14 వ శతాబ్దంలో చైనా వారు జపాన్ను ముట్టడించడంతో బోన్సాయ్ కళ అన్ని వర్గాలవారికి పాకింది. ప్యారిస్లో 1878 లో మొట్ ...

                                               

రికార్డింగ్ డాన్స్

ఆంధ్రప్రజల వినోదాలలో ప్రాచుర్యం పొందిన నాటకాలు, బుర్రకథలు మాదిరిగానే విశేష ప్రాచుర్యం పొందిన మరొక వినోద కార్యక్రమం రికార్డింగ్ డాన్స్. దీని నిర్వహణ ఒక బృందంగా జరుగుతుంది. ఈ కళ దక్షిణ భారతదేశమంతటా కనిపించినా, ఆంధ్రప్రదేశ్లో మరింతగా ప్రసిద్ధి చెంది ...

                                               

రెడ్డిరాజుల నాట్య కళారాధన

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం దానిని ఆశ్రయించుకున్న సామంత రాజులు, సేనానాయకులూ, స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. అటువంటి వాటిలో కమ్మ రాజ్యాలు.రెడ్డి రాజ్యాలు. వెలమ ప్రభువుల రాజ్యాలు ముఖ్యమైనవి. ఈ కాలంలోనే అటు విజయనగర సామ్రాజ్యం కూడా ఏర్పడింది. రెడ్డి ...

                                               

లలిత కళలు

అనాది కాలమునుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందమొనరించుటకై అనేక కృత్యములు ఆచరించుచున్నాడు.వీటిలో కొన్ని ఉపయోగదృష్టితోడను కొన్ని సౌందర్యదృష్టితోడను చేయబడుచున్నట్లు కానవచ్చును.ప్రతిభానైపుణ్యములకు దావలములైన వీటన్నింటిని కళలు అని అంటారు.వీటిని వర్గీక ...

                                               

వీరనాట్యమే వీరుల కొలువు

ఆంధ్ర దేశంలో వీర శైవ మతం విరివిగా ప్రచారంలో వున్న రోజుల్లో ఆలయాల్లో శైవ మతానికి చెందిన దాసీల నృత్యాద్రాధన చేయటమే కాక, శివ భక్తులు తాండవ పద్ధతికి చెందిన వీరా వేశాన్ని కలిగించే నాట్య కూడా చేసే వారని నటరాజ రామకృష్ణ గారు జానపద కళల ప్రత్యేక సంచికలో వి ...

                                               

వెంట్రిలాక్విజం

వెంట్రిలాక్విజం వేదికల మీద ప్రదర్శించే ఒక కళ. ఇందులో కళాకారుడు ఒక బొమ్మను చేతిలో ఉంచుకుని దానిని ముఖ కవళికలు మారుస్తూ, తన నోరు కదపకుండా మాట్లాడుతూ బొమ్మ మాట్లాడుతున్నట్లు భ్రమను కలుగజేస్తాడు.

                                               

వ్యంగ్య చిత్రాలు

వ్యంగ్య చిత్రాలు అనేవి వార్తా పత్రికలు, వారపత్రికలు తదితర పత్రికలలో వివిద రంగాలను గురించి హేళన, హాస్యం కలిపి వేసే బొమ్మలు. వీటిని కార్టూన్ అని పిలుస్తారు. ప్రముఖ వ్యంగ్యచిత్రకారుడు జయదేవ్ ప్రకారం ఫ్రాన్స్ లోని లాస్కూ గుహల్లో ఆదిమానవులు గుహల గోడలm ...

                                               

సర్కస్

సర్కస్ అంటే ఒక చోటు నుంచి మరోచోటుకి ప్రయాణిస్తూ సందర్శకుల కోసం చిత్ర విచిత్రమైన విన్యాసాలు ప్రదర్శించే కళాకారులు, విదూషకులు, సుశిక్షితమైన జంతువుల బృందం లేదా ఆ బృందం ఇచ్చే ప్రదర్శన. సర్కస్ కనుగొన్నది ఎవరు అని ఖచ్చితంగా తెలియకపోయినా ఫిలిప్ ఆస్ట్లీ ...

                                               

సాము

కర్ర సాము లేదా సాము గారడీ ఆత్మ రక్షణకై వినియోగించబడే ఒక పురాతనమైన కళ. పూర్వం గ్రామ సంరక్షణార్థం యువకులకి ఈ కళలో శిక్షణ ఇచ్చేవారు. రవాణా సౌకర్యాలు లేని కాలంలో కాలి నడకన ప్రయాణించే బాటసారులను దోపిడీ దొంగలు దోచుకొనేవారు. దొంగతనాలను నివారించటానికి, క ...

                                               

హిప్నాటిజం

హిప్నాటిజం అంటే సమ్మోహన విద్య. ఇంగ్లాండ్ దేశపు డాక్టర్ జేమ్స్ బ్రెయిడ్ దీనికి శాస్త్రీయంగా వివరించాడు. మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా, ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి, వారి మనస్సులపైన, శరీరంపైన వారికే నియంత్రణ కోల్పోయేటట్లు చేయడమే హిప్నాటిజ ...

                                               

2008 ఒలింపిక్ క్రీడలు

29వ వేసవి ఒలింపిక్ క్రీడలు 2008వ సంవత్సరం, ఆగష్టు 8వ తేదీన రాత్రి 8 గంటల 8 సెకెన్లకు చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములోని పిట్టగూడు జాతీయ క్రీడా ప్రాంగణంలో ప్రారంభం అయ్యాయి.