ⓘ Free online encyclopedia. Did you know? page 91


                                               

దాసరి

దాసరి, ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా లో ఎ గ్రూపుకు చెందిన కులం. నుదుటున నిలువు నామాలు, నెత్తిన కలశం, చేతిలో చిడతలతో వీధుల్లోకి వచ్చి దేవుని నామాన్ని స్మరిస్తూ గ్రామాలలో తిరుగుతూ భజన చేస్తారు దాసరివారు. ప్రేమతో ఎవరేదిచ్చినా ఈశ్వరార్పణం అంటూ ...

                                               

దేవదాసి

దేవదాసి అంటే గుడి లోని దేవుడి ఉత్సవాలలో నాట్య సేవ చేస్తూ జీవితాంతం అవివాహిత గానే ఉండే స్త్రీ. సతి, బాల్యవివాహాలు, గణాచారి, లాంటి సాంఘిక దురాచారం. భారతదేశంలో ప్రధాన సాంఘిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థ తెలంగాణ సమాజంలో కూడా కనపడుతుంది. దేవదాసి వ్యవస్థ ...

                                               

దొమ్మరి

దొమ్మరి ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒడిషా, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాలలో కనిపించే ఒక సంచార జాతి. వీరు పాకిస్తాన్ లో కూడా కనిపిస్తారు. వీళ్ళది మన రాష్ట్రంలో బి.సి.ఏ గ్రూపు కులం. మన రాష్ట్రంలోని నల్లగొండ, గుంటూరు జిల్లాలలో వీరు వ్యభిచారం చేస్తార ...

                                               

నందవారికులు

నందనవారికులు లేదా నందవారికులు నియోగ బ్రాహ్మణుల యొక్క ఎనిమిది శాఖలలో ఒక శాఖ. 10వ శతాబ్దము లో వారణాసి ప్రాంతములో ఒక పెద్ద కరువు వచ్చి అనేకమంది పండితులు జీవనోపాధి కొరకు దక్షిణ భారతమునకు వలస వచ్చినారు. ప్రస్తుత కర్నూలు జిల్లా ప్రాంతమును పరిపాలించిన న ...

                                               

నకాషీ

నకాషీ కులస్థులు చంద్ర వంశ క్షత్రియులు. నవాబుల దండయాత్రల వల్ల దక్షిణ భారతదేశానికి వలసలు వచ్చారు! ఆర్య క్షత్రియ కులంలో నాలుగు తెగలు కలవు. 1.జీనిగరి 2.చిత్తారి 3.చిత్రకార 4.నకాష్. ఈ నాలుగింటిలో చివరాఖరి తెగగా ఈ నకాష్ చెప్పవచ్చు. ఈ కొంతమందిని నకాష్ వ ...

                                               

నక్కల

బి.సి.ఏ.గ్రూపు కులస్తులు.మెళ్ళో పూసలు.చంకలో చేతి సంచి.విచిత్రంగా కట్టుకునే లుంగీ, ముడివేసుకున్న జుట్టు.ముసలివాళ్లయినా కట్టుకునే లంగావోణిలు. నగ్నంగా పసిపిల్లలు. నోటినిండా వక్కాకు.నుదుటి మీద, వంటి నిండా పచ్చబొట్లు.పట్టణం నడిబొడ్డునే మన కళ్ళముందే తి ...

                                               

నాగవంశం

నాగవంశంవారు నాగాలాండ్‌, చోటా నాగపూర్‌, మణిపూర్‌, కల్హండి, మహా రాష్ర్ట ప్రాంతాల నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రాలో వ్యవసాయ కార్మికులుగా స్థిరపడ్డారు. భారతదేశంలో అతి ప్రాచీన క్షత్రియ సామ్రాజ్యాల్లో నాగవంశం ఒకటి. కేరళలో అనంతపద్మనాభ స్వామి ఆలయంలో నిధిని ...

                                               

నాయకపోడులు

నాయకపోడులు: కొలాములు నివసించే ఆదిలాబాద్ జిల్లాలోని కొండలోయలు, అటవీ ప్రాంతంలోనే మరొక తెగ నివాసముంటోంది. వీరే నాయకపోడ్లు. అయితే కొలాములు నివసించే ప్రాంతంలోనే అక్కడక్కడా చిన్న సమూహాలుగా నాయకపోడ్లు నివసిస్తున్నప్పటికీ శరణార్థుల్లాగే బతుకు తుంటారు వాళ ...

                                               

నీలకంఠి

ఎనిమిది లక్షల జనాభా ఉన్న నీలకంఠ కులస్థులు తెలంగాణా ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తారు. చేనేత వీరి ప్రధాన వృత్తి. నేత ప్రధాన వృత్తిగా ఎంచుకున్న ఇతర కులాలతో పోల్చి చూస్తే వీరు భిన్నంగా కనిపిస్తారు. పద్మశాలీల మాదిరి వీరు జంథ్యం ధరించరు. కానీ రుద్రాక్ష ...

                                               

నీలి

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపు లోని 26వ కులం. నూలు వడికి, దారం తీసి మగ్గాలపై బట్టలు నేసేవారు నీలి కులస్థులు. ఆధునిక యంత్రాల రంగప్రవేశంతో చేనేత మగ్గాలతో కుస్తీలు పడుతూనే బీడీలు చుట్టేందుకు మొగ్గు చూపారు. తగరేసల అనే చెట్టు గింజలను ఉ ...

                                               

పంచగౌడ బ్రాహ్మణులు

పంచగౌడ, పంచద్రావిడ అని రెండు ప్రధాన బ్రాహ్మణుల శాఖలు, Kalhaṇa / కల్హణ: యొక్క రాజతరంగిణి నుండి ఈ క్రింద శ్లోకము ప్రకారం ఉన్నాయి. कर्णाटकाश्च तैलंगा द्राविडा महाराष्ट्रकाः, सारस्वताः कान्यकुब्जा गौडा उत्कलमैथिलाः, पञ्चगौडा इति ख्याता विन्ध्स्योत्तर ...

                                               

పంబల వారు

పంబల ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపు లోని 21వ కులము. సర్కారు ఆంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా జరిగే దేవతల కొలువుల్లోనూ, జాతర్ల లోనూ పంబల వారి కథలు ఎక్కువగా జరుగుతూ వుండేవి. ఈ నాటికీ గ్రామ దేవతలను కొలిచే ప్రతి చోటా ఈ కథలు జరుగుతూ ఉన ...

                                               

పట్కర్

రాఖీలు, గణేష్‌ మాలలు, నెక్లెస్‌ తాళ్లు, మొలదారాలు. వంటివి తయారుచేయటం వీరి కులవృత్తి. ఇప్పటికీ కంచిలో వీరి సామాజిక వర్గంవారు నేసిన పట్టు చీరలకు మంచి డిమాండ్‌ ఉంది. కాగా తెలంగాణ ప్రాంతంలోని వారు మాత్రం వలసలు పట్టారు. ముంబై, షోలా పూర్‌, భివాండి వంటి ...

                                               

పద్మశాలీలు

భృగువంశ సంజాతుడు అయిన మార్కాండేయమహాఋషి ఔరస పుత్రుడు అయిన వేదశీర్షుడే భావనాఋషి ఈ పద్మశాలి. వస్త్ర నిర్మాణము చేసి దేవ, ఋషి, మానవాదుల మానములను సంరక్షించుట వలన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ద్వారా ఈయన ఈ బిరుదును పొందాడు. ఇలా పొందిన మొట్టమొదటి వ్యక్తి కూడ ...

                                               

పాముల

ఇది ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా లోని ఏ గ్రూపు కులం. పాముల కులం లో ఎవరైన తప్పు చేస్తే గడ్డపార కాల్చి పట్టుకోమంటారు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళ సందర్భంలో మొగపిల్లలే ఎదురు కట్నం ఓలి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. వీరి పూర్వీకులు పాముల బుసలతో వినోదా ...

                                               

పాసీ

పాసీ భారతదేశంలోని ఒక దళిత కులం. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాలలో వీరు షెడ్యూల్డు కులంగా గుర్తింపబడ్డారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వెనుకబడిన కులాలలోని డి వర్గంలో వర్గీకరింపబడ్డారు. సాధారణంగా పాసీలు హిం ...

                                               

పూసల (కులం)

పూసలవాళ్లు ఆదిమవాసుల రాజులూ. పూసల కులస్తులు అడవులను వదిలి గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్నప్పటికి. న్యాయబద్ధంగా వుంటారు,రాజుల కట్టుబాట్లను వీరు వదులుకోలేదు. పూసల కులస్తులను అయ్యా అని పిలుస్తారు. ఇతని ఆజ్ఞలను అమలు చేసే వ్యక్తిని ధర్మ అని పిలుస్తారు.వై ...

                                               

పెరిక క్షత్రియులు

పెరిక అనేది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గడ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కనిపించే ఒక కులము. ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 15 వ కులం. వృత్తిరీత్యా వీరు వ్యవసాయదారులు, భూస్వాములు. సంస్కృతంలో వ్యాపారక్ అను పదమునుండి పెరిక అను ...

                                               

బలిజ

బలిజలు ఆర్యావర్తనంలోని అహిచ్ఛత్రపురము నుండి దక్షిణాపథమునకు వచ్చినవారము అని తమచే వేసుకోబడిన అనేక శాసనాలలో చెప్పుకుంటూ వచ్చినారు. వీరు నేటి కర్ణాటకలోని ప్రపంచప్రసిద్దిగాంచిన, చాళుక్య వంశీయులకు తొలిరాజధానిగా వర్ధిల్లిన ఐహోలు అనే ఆర్యాపురం ముఖ్య కేంద ...

                                               

బాలసంతు

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపు లోని 2వ కులం. బాలసంతు వారు శైవులు. తెల్లవారు ఝామున గంట వాయిస్తూ ఇంటింటికి వచ్చి ఇంటి యజమాని విన్నా వినకపోయినా జోస్యం చెప్పి వెళతారు. కొన్నిచోట్ల వీరిని బహురూపులనికూడా అంటారు. తెల్లవారుఝామున గంట వాయిస్ ...

                                               

బుడగ జంగం

షెడ్యూల్డ్ కులాల జాబితాలో 9వ కులం బేడ బుడగ జంగం. బుడిగ, బేడ ఇలా రెండు రకాలుగా పిలువబడతారు.వీరు బుర్ర కథలు చెబుతారు. పగటివేషాలు. బిక్షాటన ఇవన్నీ వీరి కుల వృత్తులు. వీరికి సొంత భాష ఉంది.

                                               

బుడబుక్కల

బుడబుక్కల ఆదిమజాతి సంచార తెగ. భక్తిని ప్రతిపాదిస్తూ పురాణ సంబంధమైన అనేక అంశాలు చెబుతూ ప్రజలకు నీతి బోధన చేయటం వీరి ప్రధాన ఉద్దేశం. ప్రాచీన కాలంలో ఈ కళారూపం ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ జానపద కళారూపం మాత్రం యాచక వృత్తికి స్థిరపడిపోయింది. ఆంధ్ర ప్రద ...

                                               

బెస్త

సాంప్రదాయ మత్స్యకారులైన బెస్త, గూండ్ల వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు అనే పేర్లతో కూడా ఈ కులస్తులు పిలువబడతారు. బెస్తవారు చేపలు పట్టుకొని అమ్ముకుం ...

                                               

బైండ్ల

Shakthi Brahmins ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలో 10 వ కులం. ఈ కులస్థులు మాదిగల పౌరోహిత్యం,మైసమ్మ మారెమ్మలను మేల్కొల్పటం చేస్తుంటారు.బవనీలను మహారాష్టల్రో వాజ్య మురళీలు అంటారు.బైనీడుచెప్పే వారిని బవనీలు, బైనీడి వారనీ, బఈండ్ల బైండ్లు, పంబల, ...

                                               

బోయర్ గోత్రములు

బోయలకు 23గోత్రములు లున్నవి. వీరిలో సూర్య, చంద్ర, నక్షత్ర వంశములున్నవని శ్రీ ఆర్. బి. కిత్తూర అను రచయిత తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. వీరికి సుమారు 282 గృహనామాలు ఉన్న గమనిక:ఇందు తెలియపరచినవి వాడుకభాషలో కొద్ది మార్పులు కలిగి ఉండవచ్చును ఇందులోలేనివి ...

                                               

భట్ట రాజులు

భట్టు రాజులు గా పిలవబడే ఈ జాతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోనే కాక అలహాబాద్, లక్నో, పంజాబ్, బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఢిల్లీ, కాశీ, మహారాష్ట్ర, సారనాథ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక,ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రలలో అధికంగా ఉన్నారు. పేర్ల ...

                                               

భట్టాచార్య

భట్టాచార్య అనేది ప్రాచీన బెంగాలీలో బ్రాహ్మణులకి గొప్ప పేరుగాంచిన కులము. మధ్యయుగ కాలంలో భారత దేశ రాజులు నిర్వహించే పవిత్రమైన యాగాలు వంటివి చేసేవారు. అయితే ఆధునిక కాలంలో, భట్టాచార్యులు సమాజంలో ప్రతి త్రైమాసికంలో దాదాపుగా కనిపిస్తారు. సాధారణంగా భట్ట ...

                                               

భవసార క్షత్రియులు

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపులోని 26వ కులం. భవసారులు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తారు. బట్టలకు రంగులు వేయడం, టైలరింగు చేయడం వీరి ప్రధాన వృత్తి గనుక వీరిని రంగ్రేజు రంగర ...

                                               

మందుల

మందుల బి.సి.ఏ.గ్రూపు కులం. మందులవాళ్ళు. వీరు తెలంగాణ అన్ని జిల్లాలలో విస్తరించినప్పటికీ, రాయలసీమ, కోస్తా అంధ్రలో తక్కువగా కనిపిస్తారు. మందులోడా ఓరిమాయలోడా అనే జానపద గీతం ఈ కులస్తులపై పాడిందే.

                                               

మాదారికురువ

పూర్వికులు సంచార జీవులు అని,గొర్రె/మేకల పోషణ/కాపరులు, వీరి కుల వృత్తి దాసప్పలు బిక్షాటన సమీప గ్రామాలు తిరుగుతూ ధన, ధాన్య, వస్త్ర తదితర వస్తువులు స్వీకరించి గడస్తంభ తిలకము నామము దిద్ది దాతల కుటుంబం ఆయు ఆరోగ్యం సిరి సంపదలు పొందవలెనని దేవుని ప్రార్థ ...

                                               

మాదిగ

మాదిగ దళితులకు చెందిన సమూహం. వారు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఉత్తర భారతదేశంలోని మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులం గా వర్గీకరింపబడినవారు. షెడ్యూల్డ్ కులాల జాబితాలో 32వకులం మాదిగ. ఈ కులస్త ...

                                               

మాల (కులం)

తెలుగు పర్యాయపద నిఘంటువు మాల అనే కులం మల్ల అనే పదం నుండి వచ్చింది. మల్లయుద్ధం లో మహా యోధులు మల్ల లే నాటి మల్ల నేటి వాడుకలో మాలగా మారింది.రాజ్యపాలన చేసి మహా యోధులు గా వున్న మల్ల యోధులు తరువాతి కాలంలో యుద్ధంలో నష్టపోవడం తో ముస్లిం రాజులు మాలలను అణి ...

                                               

మాల దాసరి

మాల దాసరి అనేది ఎస్.సి. కులము లోని ఒక ఉప కులము. వీరు హరిజనవాడలందు పూజలు, వైదిక కార్యములు చేయుచుంటారు. దాసన్ అన్న మాటనుంచి దాసరి అనేది ఏర్పడింది. వీరికున్న ప్రత్యేకత సంక్రాంతి పండుగ సమయంలో తెలుస్తుంది. నుదుటున నిలువు నామాలు, నెత్తిన కలశం, చేతిలో చ ...

                                               

మాలి

మన రాష్ట్రంలోనే ఒక చోట ఎస్టీగా, ఇంకోచోట బీసీగా, మరోచోట ఓసీగా చలామణి అవుతున్నారు. జ్యోతీరావ్ ఫులే వారసులు`మాలీ కులస్తులు. అదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలను మినహాయించి మిగతా జిల్ ...

                                               

ముదిరాజు

ముదిరాజులు పల్లవ రాజులకు సామంతులుగా క్రీస్తు శకం 655 - 851 మధ్య తమిళనాడు రాష్ట్రంలో తంజావూర్, తిరుచి, పుదుకొత్తై, పెరంబలూరు, తిరువారూరు, నాగపట్టియాన్, దిందిక్కల్, కరూర్, మధురై జిల్లాలను పాలించారు. వీరు కాకతీయ సాళువ పల్లవ రాజ వంశీకులని అంటారు. వెల ...

                                               

ములుకనాడు బ్రాహ్మణులు

తెలుగు మాట్లాడే వైదిక బ్రాహ్మణులలో ములుకనాడు బ్రాహ్మణులు ఒక ఉపసమూహం. ఈ వర్గాన్నే మురికినాడు, ములుక్నాడు, ములుకనాడు, ములకనాడు, మూలకనాడు, ములికినాడు అని రకరకాలుగా పిలుస్తారు.

                                               

మొండిబండ

మొండిబండ బి.సి.ఏ.గ్రూపు కులం. సంచారజాతిగా ఊరూవాడ తిరిగే మొండిబండ కులస్థులు ఇప్పుడు స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. చిక్కెంట్రుకలు వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వరికోతల సమయంలో రైతుల దగ్గర మిరాసీ వసూలు చేసుకునేవారు. మిగతా రోజుల్లో భిక్షాటన చేసేవార ...

                                               

యాత

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ.గ్రూపులోని 33వకులం.శ్రీకాకుళం జిల్లాలో ఈ కులస్తులు ఎక్కువ.ఈ కులస్తులు తాటిఆకుతో చేసిన గొడుగులను యాతగొడుగులు లేదా గిడుగులు అంటారు.వర్షాకాలంలో యాతకులస్తులు పూర్వం గ్రామాల్లో తిరిగి గిడుగులు అమ్మేవారు.వీరుతయారు ...

                                               

రామజోగి

రామోజీ”," యోగి” పదాల కలయికనే" రామజోగి”," రామోజీ”," యోగుల” పదాల కలయికనే" రామజోగులు” గా పిలువ బడుతున్నారు. రామోజీ అనగా భగవత్ స్వరూపుడైన" శ్రీ రాముడు” యోగి అనగా" సాదువు” లేదా" ఋషి” లేదా" ముని” లేదా" భక్తుడు ” అని అర్థం. రామజోగులు ప్రదానంగా, శ్రీ నామ ...

                                               

రెడ్డి

గమనిక: ఈ తరహా వ్యాసంలో వివాదాస్పదమైన విషయాలు ఉండే అవకాశం ఉన్నది. కనుక నిర్ధారించుకొనదగిన ఆధారాలు చాలా అవసరం. రచయితలు ప్రత్యేక శ్రద్ధ వహించవలసినదిగా కోరడమైనది. రెడ్డి అనునది ఒక పేరు మరియు హిందూ మతం లోని ఒక కులం. వీరి భాష ప్రధానంగా తెలుగు. భూస్వాము ...

                                               

రెల్లి (కులం)

రెల్లి వాళ్ళు ఒడిషా నుంచి వలస వచ్చి ఆంధ్ర ప్రదేశ్లో స్థిర పడిన ఒక జాతి. వీరి భాష ఒరియా భాషలాగ ఉంటుంది. వీరు ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో కనిపిస్తారు. వీరు కోస్తా ఆంధ్రలో చాలా పట్టణాలలో కనిపిస్తారు. పట్టణ ప్రాంతాలలో వీళ్ళ ప్ ...

                                               

విశ్వబ్రాహ్మణ

ప్రధాన వ్యాసం: విశ్వకర్మ విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొన బడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించ బడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పా ...

                                               

వెనుకబడిన క్షత్రియ కులాలు

చాలా మంది శూద్రులు తాము రాజ వంశాల వారం అని చెప్తారు. అసలు ఇప్పుడు చెప్పబడే పురగిరి క్షత్రియ, భవసార క్షత్రియ, అగ్నికుల క్షత్రియులు మొ, శూద్ర కులాల వారు కొందరు తామే నిజమైన క్షత్రియులమని చెప్తారు. రాజ పుత్రులు, గుజ్జర్లు విదేశీయులు అనే వాదన ఉంది.

                                               

వైశ్యులు

దానమధ్యయనం యజ్ఞోధర్మః క్షత్రియ వైశ్యయౌః డణ్డోయుద్ధ క్షత్రియస్య కృషి వైశ్యస్య శస్యతే వైశ్యులు: చతుర్వర్ణాలలో మూడవ వర్ణం.వీరిని ఆర్య వైశ్యులు అని కూడా పిలుస్తారు.మనుధర్మ శాస్త్రం ప్రకారం వీరు బ్రహ్మ దేవుడి ఉదరం నుండి ఉద్భవించినట్టుగా చెప్పబడింది. వ ...

                                               

షా (ఇంటి పేరు)

షా భారతీయ రాజవంశ ఇంటిపేరు. పర్షియన్, ఇరాన్, ఆసియా భారత ఉపఖండంలో రాజు కోసం ఉపయోగించే పదం. ఇది పెర్షియన్ భాష నుండి ఉద్భవించింది.షా అంటే ఉన్నతమైన వ్యక్తి, రాజు అని అర్థం. షా కుల ప్రజలు ఎక్కువగా ఆసియాలో నివసిస్తున్నారు.షా ఇంటిపేరు కలిగిన వారు భారతదేశ ...

                                               

సాధు చెట్టి

మద్రాసు రాష్ర్టంలో ఆంధ్ర ప్రాంతం అంతర్భాగంగా ఉన్న రోజుల్లో సాధుచెట్టి కులస్థుల పూర్వీకులు తమిళప్రాంతం, ఆంధ్రప్రాంతం అనే తేడా ఎరుగరు. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఉమ్మడి మద్రాస్‌ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లుగా విడదీసిననప్పుడు సాధుచెట్టి కులంవారు క ...

                                               

స్వకులసాలి

స్వకులసాలి లేదా "స్వకులసాలె" అనేది భారతదేశం లోని హిందూమతానికి చెందిన ఒక కులం. ఇది ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా "బి" గ్రూపులోని 19వ కులం. శ్రీ జిహ్వేశ్వర భగవానుడు ఈ కులం యొక్క వ్యవస్థాపకుడని ఈ కులస్తుల నమ్మకం. మరాఠీ భాష అనేది వీరి ప్రాథమిక ...

                                               

అహుకుంటికలు

దాదాపు 400 పైచిలుకు ఏళ్లకిందట శ్రీలంకకు చేరిన తెలుగు వాళ్ళలో తెలుగు గిరిజనులును శ్రీలంకలో వీరిని అహుకుంటికలుగా, అహికుంతక, కురవర్, కొరల, విదనేరచ్చిగా పిలుస్తారు. సంచార జీవనం గడిపే ఈ గిరిజనులు పాములు, కోతులు ఆడిస్తూ, జోతిష్యం చెప్పే వీరు శ్రీలంకలో ...

                                               

ఆదివాసీ మన్నేవార్

ఆదివాసీ మన్నేవార్ గా పిలవబడే ఈ గిరిజన తెగ పూర్వ కాలం నుండి ఉంది వీరి యొక్క కుల దైవం శ్రీ పాండవ వంశస్థుడైన భీమా దేవున్ని" కొలుస్తారు ఈ గిరిజన తెగ ప్రభుత్వం గుర్తించిన 35 తెగలలో ఒకటిగా ఉంది ఈ కులస్తులు ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నివ ...

                                               

గోండు

గోండు: ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 6వ కులం. భారతదేశంలోని ఆదివాసుల్లో గోండులకు ప్రత్యేక స్థానమూ, ప్రాధాన్యతా ఉన్నాయి. గోండులలో ప్రధానంగా మూడు రకాలున్నాయి. 1 మరియా గోండ్లు Marias 2 కొండ మరియలు Hill Marias 3 భిషోహార్ మరియలు Bisonhorn Mari ...