ⓘ Free online encyclopedia. Did you know? page 90




                                               

పారుపల్లి

పారుపల్లి పేరుతో ఒకటి కంటే ఎక్కువ పేజీలున్నందువలన ఈ పేజీ అవసరమైంది. ఈ పేరుతో ఉన్న పేజీలు: పారుపల్లి పేరుతో ఉన్న గ్రామాలు: పారుపల్లి క్రోసూరు మండలం, గుంటూరు జిల్లా, క్రోసూరు మండలానికి చెందిన గ్రామం పారుపల్లి రాజాపేట - నల్గొండ జిల్లాలోని రాజాపేట మం ...

                                               

పాలడుగు

పాలడుగు పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా: పాలడుగు మేడికొండూరు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలానికి చెందిన గ్రామం పాలడుగు వైరా - తెలంగాణా రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వైరా మండలానికి చెందిన గ్రామం పాలడుగు మోతుకూరు ...

                                               

పూసపాటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం సంస్థానం రాజులైన పూసపాటి వంశంలోని రాజుల క్రమం: పూసపాటి విజయరామ గజపతి రాజు పి.వి.జి.రాజు 1924-1995 పూసపాటి రాచి రాజు పూసపాటి ఆనంద గజపతి రాజు విజయనగరం మహారాజు 1879-1897 పూసపాటి పెద విజయరామ రాజు 1670-1756 పూసపాటి వ ...

                                               

భట్టు రాజులు ఇంటి పేర్లు గోత్రలు

భట్టు రాజుల ప్రఖ్యాతమైన గోత్రాలు తొంబది ఏడు మాత్రమే. ఇవన్నీ ఋషి గోత్రాలు. మిగిలిన గోత్రాలు కుల గురు గోత్రములకు సంబంధించినవి. సగోత్ర వివాహాలు జరగవు. కౌండిన్య గోత్రము మైత్రావరుణ, ఖౌందిన్యస త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌండిన్యస గోత్రస్య. 1.అలంకారం 2.బడబా ...

                                               

భమిడిపాటి

కోరుమిల్లి భారతదేశము, ఆంధ్ర రాష్ట్రము, తూర్పు గోదావరి జిల్లా, కపిళేశ్వర పురము మండలానికి చెందిన ఒక గ్రామం. ఈ గ్రామంనందు ముఖ్యముగ నివసించిన బ్రాహ్మణులు భమిడిపాటి వారు. వీరు త్రయా ఋషేయులు అనగా వీరి ఋషులు: కాశ్యప, దైవల, అసిత, శాండిల్య సగోత్రీకులు. వీ ...

                                               

భూపతిరాజు

భూపతిరాజు ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రం వారి ఇంటి పేర్లలో ఒక ఇంటి పేరు. చంద్రవంశానికి చెందిన ధనుంజయ గోత్రీకులకు పూర్వీకులు గుంటూరు జిల్లా అమరావతి సమీపంలో ఉన్న ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకొని పలు ప్రాంతాల్ని పాలించిన ధరణికోట రాజులు అని, తూర్పు ...

                                               

యార్లగడ్డ (అయోమయ నివృత్తి)

యార్లగడవారిపాలెంకంకిపాడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. యార్లగడ్డ కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన గ్రామం. యార్లగడ్డవై.రామవరం తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలానికి చెందిన గ్రామం. యార్లగడ్డ తెలుగు వారిలో కొందరి ఇంటి పే ...

                                               

వఝ్ఝల

వఝ్ఝల తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. కడప జిల్లా పెనగలూరు మండలంలోని పొందలూరు అనే గ్రామంలోని స్మార్త బ్రాహ్మణుల ఇంటి పేరు. ప్రస్తుతం వీరు పొందలూరు, ప్రొద్దుటూరు, హైదరాబదు, చెన్నై లలో నివసిస్తున్నారు. వీరు పూర్వం నెల్లూరు జిల్లాలోని జూలపల్లె జువ్వలప ...

                                               

వత్సవాయి (ఇంటిపేరు)

కాకతి గణపతిదేవ చక్రవర్తి కాలంలో సామంతునిగా ఉండి మహాదాతగా సుప్రఖ్యాతి పొందిన సాగి పోతరాజుకు మాచరాజు అనే సోదరుడు ఉండేవాడు. మాచరాజు కుమారుడు ఎరపోతరాజు ప్రతాపరుద్ర చక్రవర్తి సేనానుల్లో ఒకనిగా ఉండి మహమ్మదీయులతో జరిగిన యుద్ధాల్లో మరణించారు. అతని కుమారు ...

                                               

వాసిరెడ్డి

వాసిరెడ్డి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. కొందరు రాజుల వంశానికి చెందినవారు. వాసిరెడ్డి నాయకులు తీరాంధ్ర దేశమును పాలించి ప్రఖ్యాతి గాంచిన రాజవంశములలో ఒకటి.

                                               

సుసర్ల

సుసర్ల ఇంటి పేరు గల వారు ఆంధ్రదేశంలో చాలా ప్రాంతాలలో కనబడతారు. "సుసర్ల వారు బ్రాహ్మల వర్ణానికి చెందినవారు, వీరిలో తెలగాణ్య, వైదికి శాఖలు గలవారు ఎక్కువ. ప్రముఖ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి ని అందరూ ఎరుగుదురు. "సుసర్ల" ఇంటి పేరు గలి ...

                                               

గూడెం (అయోమయనివృత్తి)

గూడెం, అనగా కొండ ప్రాంతమందలి బోయపల్లె,చిన్న పల్లె,శివారు గ్రామం అని అర్థాలను సూచిస్తుంది. గూడెం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.

                                               

పాలెం

పాలెం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా: పాలెం నకిరేకల్ - నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మండలానికి చెందిన గ్రామం పాలెం కొమరాడ - విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలానికి చెందిన గ్రామం పాలెం బిజినపల్లి - మహబూబ్ నగర్ జిల్లాలోని బిజినపల్లి మండల ...

                                               

వాడ

వాడ అనేది గ్రామనామాల్లో విశేషంగా కనిపించే పదాల్లో ఒకటి. వాడ అన్న పదాన్ని సాధారణంగా విపణి వీధి అన్న అర్థంలో ప్రయోగిస్తూంటారు. వ్యాపారం జరిగే వీధులను వాడలు అని వ్యవహరిస్తూంటారు. గ్రామనామాల్లో ఉత్తరపదంగా కనిపించినపుడు కూడా వాడ అన్న పదాన్ని వ్యాపారాల ...

                                               

అప్పారావు

కొమ్మినేని అప్పారావు - సంగీత దర్శకుడు గాయకుడైన చక్రవర్తి అసలు పేరు. గురజాడ అప్పారావు, ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త. అప్పుల అప్పారావు - ఒక తెలుగు సినిమా మానాపురం అప్పారావు - తెలుగు సినిమా దర్శకుడు. విస్సా అప్పారావు, భౌతిక శాస్త్రాచార్యులు, సంగీత నాట ...

                                               

నారాయణ

నారాయణ అనగా హిందూ దైవమైన మహావిష్ణువు. నారాయణ పేరుతో ప్రసిద్ధిచెందిన కొందరు వ్యక్తులు: పి.శంకరనారాయణ - భాషావేత్త, నైంఘటికుడు, సంస్కృతాంధ్ర పండితుడు పి.ఎల్.నారాయణ, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. ఎం. ఎస్. నారాయణ - తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు ...

                                               

రామకృష్ణ

రామకృష్ణ తెలుగువారిలో కొందరి పేరు. రామకృష్ణ నటుడు రామకృష్ణ చిత్రకారుడు, సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు. పైడిమర్రి రామకృష్ణ: బాలల సాహిత్య రచయిత. మిరియాల రామకృష్ణ, కవి. వకుళాభరణం రామకృష్ణ, చరిత్ర పరిశోధకులు. కోడి రామకృష్ణ వెలగపూడి రామకృష్ణ, పారిశ్ర ...

                                               

రామచంద్రరావు

మోచర్ల రామచంద్రరావు, మితవాద నాయకులు, ప్రజాసేవకులు, రాజకీయవేత్త. గోపరాజు రామచంద్రరావు, గోరాగా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత. టేకుమళ్ళ రామచంద్రరావు, గ్రంథాలయ కార్యకర్త. ధరణి రామచంద్రరావు, ప్రజాసేవకులు, సాహిత్యవేత్త. మాడపాటి రామచంద ...

                                               

రామారావు

రామారావు తెలుగు వారిలో కొందరి పేరు. ప్రసిద్ధిచెందిన వారిలో కొందరు: కె. ఎస్. రామారావు - తెలుగు సినీ నిర్మాత కోటంరాజు రామారావు - పత్రికా సంపాదకులు. తాళ్ళూరి రామారావు - జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. పల్లె రామారావు -అణుభౌతిక, మెటలర్జీ శాస్త్రజ్ఞుడ ...

                                               

లక్ష్మీనారాయణ

లక్ష్మీనారాయణ పేరు శ్రీలక్ష్మీదేవి సమేతుడైన శ్రీమన్నారాయణుడు మీద భక్తితో పెట్టుకొనేది. ఢిల్లీలోని బిర్లా మందిరం పేరు శ్రీ లక్ష్మీనారాయణ మందిరం. లక్ష్మీనారాయణ పేరుతో ప్రసిద్ధులైన కొందరు వ్యక్తులు: ఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్:మహరాజ్ గంజ్ మాజీ శాసన స ...

                                               

సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం, అనే పేరు మురుగన్ అని పిలిచే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద భక్తితో పెట్టుకొనే పేరు. సుబ్రహ్మణ్యం గ్రామం, నెల్లూరు జిల్లాలోని గ్రామం. సుబ్రహ్మణ్యం పేరుతో కొందరు వ్యక్తులు: రావిప్రోలు సుబ్రహ్మణ్యం, చరిత్ర పరిశోధకులు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం ...

                                               

శకుంతల (అయోమయ నివృత్తి)

శకుంతల పేరుతో అనేక వ్యాసాలున్నవి. అవి శకుంతల - మేనక విశ్వామిత్రుల సంతానము, భరతుని తల్లి శకుంతల 1966 సినిమా - 1966లో విడుదలైన తెలుగు సినిమా - ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి నటించినది. అభిజ్ఞాన శాకుంతలము - మహాకవి కాళిదాసు వ్రాసిన సంస్కృత నాటకము శక ...

                                               

చార్లెస్ బాడిలేర్

బాడెలేర్ ఫ్రాన్స్ దేశపు ప్రముఖ నిరాశావాది రచయిత, తత్త్వవేత్త. 1821లో జన్మించాడు. అప్పుడే శ్రామిక విప్లవోద్యమం ప్రారంభం అయ్యింది. నాగరికత తారుమారవుతున్న తరుణం. ఫ్రెంచి విప్లవం ఫలితంగా సాహిత్యంలో ప్రజాస్వామ్యభావాలు పొడచూసిన సమయం. అప్పుడే కవిత్వం కొ ...

                                               

లూడో మార్టెన్స్

లూడో మార్టెన్స్ బెల్జియం దేశానికి చెందిన ఒక ప్రముఖ చరిత్రకారుడు, కమ్యూనిస్ట్ నాయకుడు. ఇతను 1968లో All Power to the Workers అనే మావోయిస్ట్ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ ప్రస్తుతం బెల్జియన్ కార్మిక పార్టీ పేరుతో పని చేస్తోంది. 1994లో లూడో మార్టెన్ ...

                                               

ఐ.కె.గుజ్రాల్

ఇందర్ కుమార్ గుజ్రాల్ 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. అవిభాజిత పంజాబ్ లోని జీలం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది లో ఒక గౌరవనీయమైన పంజాబీ ఖత్రీ వర్తక కులం కుటుంబములో పుట్టిన గుజ్రాల్ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొని, 1942లో క్విట్ ఇండియా ...

                                               

కృష్ణకాంత్

కృష్ణకాంత్ భారత ఉపరాష్ట్రపతి గాను, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గాను వివిధ ఉన్నత పదవులు నిర్వహించిన రాజకీయ నాయకుడు. కృష్ణకాంత్ రాజకీయ జీవితం లాహోర్లో విద్యార్థిదశలో క్విట్ ఇండియా ఉద్యమంతో మొదలయింది. యువకునిగా భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని తర్వాత రాజకీ ...

                                               

జాకిర్ హుసేన్

జాకిర్ హుస్సేన్, భారత 3వ రాష్ట్రపతి హుసేన్ హైదరాబాదు భారతదేశం లో జన్మించాడు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు. ఇతడు హైదరాబాదు నుండి ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ కు వలస వచ్చాడు. హుసేన్ ఇటావా ఉత్తరప్రదేశ్ లోని ఇస్లామియా ఉన్నత ...

                                               

భైరాన్‌సింగ్ షెకావత్

1923, అక్టోబర్ 23 న జన్మించిన భైరాన్‌సింగ్ షెకావత్ భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. కృష్ణకాంత్ మరణానంతరం 2002 ఆగస్ట్లో నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎన్నికలలో గెల్చి 2007 జూలై 21 వరకు రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో ప్రతిభ ...

                                               

వి. ఎస్. రమాదేవి

డా. వి. ఎస్. రమాదేవి భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. భారతదేశం గర్వించతగ్గ అడ్మినిస్ట్రేటర్ గా ఖ్యాతికెక్కారు. ఒక తెలుగుమహిళ దేశం గర్వించతగ్గ బ్యూరోక్రాట్ గా ఎదిగిన తీరు నేటి మహిళలకు ఎ ...

                                               

షేర్ సింగ్ రాణా

మన దేశంలో పేరు మోసిన బంది పోటు దొంగ పూలన్ దేవి. ఈమె తర్వాతి కాలంలో భారత దేశ రాజకీయాలలో ప్రవేశించి తన పై వున్న నేరాలను రద్దు పర్చుకుంది. పార్ల మెంటు సభ్యురాలిగా ఎన్నికైంది. కాని చిన్ననాటి శత్రువులు ఈమెను హత మార్చడాని ప్రయత్నిస్తూనే వున్నారు. వారి ...

                                               

కాసాని నారాయణ

కాసాని నారాయణ భారత స్వాతంత్ర్యసమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. అతను 1972 శాసనసభ ఎన్నికలలో జనగాం శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీచేసి శాసనసభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. అతను తెలంగాణ లో సామాజిక న్యాయం కోసం నిజాంకు వ్యతిరేక ...

                                               

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు భారత రాజకీయనాయకుడు. అతడు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అతడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకునిగా శాసన సభ్యునిగా సేవలనందించాడు.

                                               

ఆకారపు సుదర్శన్

సుదర్శన్ ఆకారపు భారతదేశ రాజకీయనాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయన భారత పార్లమెంటులో రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన తెలుగుదేశంపార్టీ వైస్ ప్రెసిడెంటుగానూ, శాసన సభ్యులు గానూ తన సేవలనందించాడు. ఆయన గుండెపోటుతో జూలై 20, 2011 న హైదరాబాదులో మరణి ...

                                               

తొడ్ల రాఘవయ్య

దీవాన్ బహాదుర్ తొడ్ల రాఘవయ్య పంతులు సి.ఎస్.ఐ భారతీయ పాలనాధికారి. 1920 నుండి 1925 వరకు ట్రావెన్కూరు రాజ్యానికి దీవానుగా పనిచేశాడు. మహారాజా మూలం తిరునాళ్ కు అత్యంత ప్రీతిపాత్రమైన దీవాను. ఈయన హరిజనులకు హిందూ ఆలయాల్లో ప్రవేశం నిరాకరించడంతో వైకోం సత్య ...

                                               

దాట్ల పద్మజ

దాట్ల పద్మజ పెంటపాడు ప్రభుత్వ పోస్ట్‌ బేసిక్‌ పాఠశాలలోని బధిరులకు సమగ్ర విద్యావిధానం కేంద్రంలో రిసోర్స్‌ టీచరు. తన కుమార్తె గొంతు మూగబోవడం ఆ తల్లిని కలిచివేసింది. తన కూతురే కాదు వందలాది బాధిత విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపాలని ఆమె కంకణం కట ...

                                               

నీలంరాజు గంగా ప్రసాదరావు

నీలంరాజు గంగా ప్రసాదరావు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హైబ్రిడ్ జొన్న పితామహుడు. ఆయన కృషి వల్ల హైబ్రిడ్ జొన్న రకాలు సీఎస్‌హెచ్ 1, సీఎస్‌హెచ్ 5, సీఎస్‌హెచ్ 9 వంటివి దేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. దేశవాళీ పత్తి, బఠానీ, ఆముదం తదితర పంటల అభివృద్ధికి ...

                                               

బొమ్మన విశ్వనాథం

బొమ్మన విశ్వనాథం భారతీయ సాహిత్యాన్ని వంగభాషలోనికి అనువదించిన తెలుగువ్యక్తి. ఇతడు 1934, నవంబర్ 7వ తేదీన ప్రస్తుతం ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం పట్టణంలో జన్మించాడు. ఇతని మాతృభాష తెలుగు అయినప్పటికీ తండ్రి ఉద్యోగరీత్యా ఇతడు తన పదవయేట కలకత్ ...

                                               

మునుగంటి పానకాలరావు

అతను కాకినాడలో నారాయణరావు పంతులు, వెంకటరత్నమ్మ దంపతులకు 1882లో జన్మించాడు. మునుగంటి శ్రీరామమూర్తి, పానకాలరావులు సోదరులు. వారు జంత్ర గాత్ర నిపుణులు. శ్రీరామమందిరం నిర్మించి చాలా సభలు చేయించి దానధర్మాలు చేశారు శ్రీరాములుగారి దత్తపుత్రుడు మునుగంటి వ ...

                                               

యలమంచిలి వెంకటప్పయ్య

యలమంచిలి వెంకటప్పయ్య హేతువాది.స్వాతంత్ర్య సమర యోధుడు.జననం: 30 డిశెంబరు 1898 మరణం: 1 మార్చి 1997. తల్లి పేరు: ఆదెమ్మ: తండ్రి: అంకప్ప, ఆయన తండ్రిపేరు వీరన్న, వీరన్న తండ్రి పేరు నీలయ్య, నీలయ్య తండ్రి పేరు పాపయ్య.పెద్ద కమ్మ రైతు కుటుంబం: ఆరుగురు అన్న ...

                                               

రమేష్ వెంకట శొంఠి

రమేష్ వెంకట శొంఠి భారతీయ వృక్ష జన్యు శాస్త్రవేత్త. ఆయన హైదరాబాదు విశ్వవిద్యాలయం నుండి లైఫ్ సైన్సెస్ లో ఎం.ఫిల్ చేసాడు. ఆయన ఉతా విశ్వవిద్యాలయం నుండి బాక్టీరియల్ జెనెటిక్స్ లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేసాడు. మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుం ...

                                               

రావాడ సత్యనారాయణ

రావాడ సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆయన 1969 - 72 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా కూడా యున్నారు.

                                               

రావి రంగారావు

రావి రంగారావు కవిత్వాన్ని ప్రజలచెంతకు తీసుకెళ్ళటం ఒక ఉద్యమంగా భావించి కవిత్వం రాస్తున్నారు, పిల్లలతో యువకులతో కొత్తవారితో కవిత్వం రాయిస్తున్నారు. అందరికి బాగా అర్ధం అయ్యేలా ఉండటంతోపాటు ఆలోచించుకొనేవారికి అందులో ఎంతో లోతైన భావం ఉండేలా రాయటం ప్రత్య ...

                                               

లకంసాని చక్రధరరావు

లకంసాని చక్రధరరావు గారు. వీరి సంపాదకత్వంలో1978 నుండి 1995 వరకు "తెలుగు వ్యుత్పత్తి కోశం తెలుగు నుండి తెలుగుకు 108.330 పదాలతో 8 సంపుటాలుగా యూనివర్శిటీ వారిచే ప్రచురించబడింది. ప్రస్తుతం వీరు తెలుగులో కలిసిపోయిన సంస్కృత పదాల నిఘంటు నిర్మాణంలో ఉన్నార ...

                                               

వలిపె రాంగోపాలరావు

వలిపె రాంగోపాలరావు నానో టెక్నాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్త. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ కు చెందిన రాంగోపాలరావు ఎలక్ట్రానికి ఇంజనీరింగ్‌లో ఎం.టెక్, పీహెచ్‌డి చేశారు. 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును, 2013లో ఇన్ఫోసిస్ అవార్డును పొం ...

                                               

వెంట్రప్రగడ రామారావు

వెంట్రప్రగడ రామారావు సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా 2002 నుండి 2005 వరకు పనిచేసారు. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొందారు. మండలిలో బీజేపీ పక్షనాయకుడిగానూ సేవలందించారు.

                                               

వై.యస్.భారతి

వై.యస్.భారతి రాజకీయ, వ్యాపారవేత్త అయిన వై.యస్.జగన్మోహన్‌రెడ్డి భార్య. ఈమె డాక్టర్ E.C.గంగిరెడ్డి కుమార్తె, ఈయన స్థానిక పులివెందులలో శిశువైద్యనిపుణుడు. ఈమెకు జగన్ తో1996 ఆగస్టు 28న వివాహం జరిగింది. ఈ జంటకు హర్ష, వర్ష అనే ఇద్దరు కుమార్తెలు. ఈమె తమ ...

                                               

సంకురాత్రి చంద్రశేఖర్

సంకురాత్రి చంద్రశేఖర్ ప్రముఖ శాస్త్రవేత్త, సంఘ సేవకుడు. కాకినాడలో సంకురాత్రి ఫౌండేషన్, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకుడు. చంద్రశేఖర్ ప్రాథమిక విద్య రాజమండ్రిలో చదువుకున్నాడు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ. చేసి ఉన్నత విద్య కోసం 1967లో కెన ...

                                               

లాల్ కృష్ణ అద్వానీ

భారతదేశపు రాజకీయ నాయకులలో ఒకడైన లాల్ కృష్ణ ఆడ్వాణీ 1927 నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచిలో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు ప ...

                                               

టాటా కుటుంబం

టాటా కుటుంబం దేశంలోని అత్యంత సంప‌న్న‌కుటుంబాల్లో మొద‌టిది. ఈ కుటుంబం గుజరాత్ రాష్ట్రం నుండి వచ్చిన పార్శీ మతానికి చెందినది. ఈ కుటుంబానికి చెందిన పూర్వీకుడు జమ్సేట్జి టాటా

                                               

పగిడిపాటి దేవయ్య

పగిడిపాటి దేవయ్య వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. 1970లో ఉస్మానియా యూనివర్సిటీలో MBBS పూర్తి చేశారు. తర్వాత అమెరికాలో PG ఫెలోషిప్ పూర్తిచేసిన దేవయ్య భారతదేశం గర్వించదగ్గ వైద్యుడిగా ఎదిగారు.