ⓘ Free online encyclopedia. Did you know? page 9
                                               

గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్

గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ అనేది నూబియన్ సాండ్‌స్టోన్ అక్క్వైఫర్ సిస్టమ్‌ అనే శిలాజ జలాశయాల నుండి లిబియాలోని సహారాకు నీరును సరఫరా చేసే ఒక పైపుల వ్యవస్థ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్. దీని వెబ్ సైట్ ప్రకారం, ఇది ప్రపంచంలో పైపుల యొక ...

                                               

గ్లాన్-థాంప్సన్ పట్టకం

గ్లాన్-థాంప్సన్ పట్టకం ఒక పోలరైజింగ్ పట్టకం. ఇది నికోల్ అండ్ గ్లాన్-ఫోకాల్ట్ పట్టకాని పోలి ఉంటుంది. ఈ పట్టకం రెండు లంబ కోణ కాల్సైట్ పట్టకాలను కలిగి ఉంటుంది. ఆ రెండు పట్టకాలను వాటి దీర్ఘ ముఖాల ద్వారా ఒకదానికొకటి కలిపి అమర్చుతారు. ఈ రెండు పట్టకాల ఆ ...

                                               

చంద్రశేఖర వేంకట రామన్

సి.వి.రామన్‌ FRS భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 1930 డిసెంబరులో రామన్‌కు నోబెల్‌ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును జాతీ ...

                                               

చతుర్వర్ణాలు

వర్ణాశ్రమ ధర్మం, భారతీయ వర్ణ వ్యవస్థను సూచిస్తుంది. వేదాంతాల అనుసారం, ఈ వర్ణక్రమం వ్యక్తిగత, సామాజిక జీవితాల స్థితిగతులను వర్గీకరిస్తుంది. ఇది స్థిరీకరించిన క్రమం ఇలా ఉంది.: బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు - వీటికే చతుర్వర్ణాలు లేదా నాలుగు ముఖ్య ...

                                               

చేప

చేపలు లేదా మత్స్యాలు మంచినీటిలో, ఉప్పునీటిలో జీవిస్తూ 25.000 జాతులు ఉన్నాయి.చేపలను వాటి శ్వాసా అవయవాల అమరికను బట్టి" 1.ఊపిరితిత్తుల చేపలు,2.మొప్పల చేపలు అని రెండు రకాలుగా విభజించ వచ్చును.చేపల ఆహారపు అలవాటును బట్టి 1.సర్వభక్షకచేపలు, 2.శాకాహారపు చే ...

                                               

చొక్కా

చొక్కా భారతదేశంలో ఎక్కువమంది పురుషులు శరీరం పై భాగంలో కప్పుకోవడానికి ధరించే వస్త్రము. సాధారణంగా ప్యాంటుతో బాటు ధరించబడే చొక్కా పంచె, ధోవతి లుంగీల పై కూడా ధరిస్తారు. కొన్ని సందర్భాలలో పైజామాల పై కూడా కుర్తాకి బదులుగా చొక్కాలనే ధరిస్తారు. చొక్కాలకి ...

                                               

జగదీశ్ చంద్ర బోస్

జగదీష్ చంద్ర బోస్, భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేట ...

                                               

జమ్మలమడక మాధవరామశర్మ

జమ్మలమడక మాధవరామశర్మ తెలుగునాట ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు. తెలుగు, సంస్కృత భాషల్లో అపార పాండిత్యం కలవారు. ఆయన భద్రాచలం సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం ఆయనకు తెలుగిళ్ళలో నిలిపింది. ఆ వ్యాఖ్యానాన్ని విన్నవారు కళ్ళ ముందే సీతారామ కళ్యాణం జరుగుతుందన ...

                                               

జయంత్ విష్ణు నార్లికర్

జయంత్ విష్ణు నార్లికర్. భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఈ విశ్వంలో భూమిపై తప్ప మరెక్కడా జీవులు లేవా? అనే ప్రశ్న అందరినీ వేధిస్తున్నదే. ఈ అంశంపై సాధికారికమైన పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తల్లో భారత దేశానికి చెందిన జయంత్‌ విష్ణు నార్లికర్‌ ఒకడు.

                                               

జశ్‌పూర్ జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో జాస్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా జాస్‌పూర్ పట్టణం ఉంది. జిల్లా సరిహద్దులలో జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం. జాస్‌పుర్ పట్టణంలో ప్రముఖ సేవాసంస్థ, అఖిల భారత వనవా ...

                                               

జాజి

జాజి, దీనిని స్పానిష్ జాస్మిన్, రాయల్ జాస్మిన్, కాటలోనియన్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. దక్షిణ ఆసియాకు చెందిన ఒక రకమైన జాస్మిన్ జాతి పువ్వులు. వీటి ఆకులు విస్తృతంగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

                                               

టెల్లురియం డయాక్సైడ్

టెల్లురియం డయాక్సైడ్ ఒక రసాయన సమ్మేళన పదార్థం.ఇది ఒక అకర్బన సంయోగ పదార్థం.టెల్లురియం డయాక్సైడ్ సంయోగ పదార్థం, టెల్లురియం మూలకం యొక్క ఘన ఆక్సైడ్.టెల్లురియం డయాక్సైడ్ రసాయన సంకేత పదం TeO 2.టెల్లురియం డయాక్సైడ్ రెండు భౌతిక రూపాలలో లభించును.ఒకటి పసుప ...

                                               

డిప్టెరోకార్పేసి

డిప్టెరోకార్పేసి పుష్పించే మొక్కలలోని ఒక కుటుంబం. వీనిలోని సుమారు 17 ప్రజాతులలో 500 పైగా జాతుల వృక్షాలున్నాయి. దీనికి పేరు డిప్టెరోకార్పస్ Dipterocarpus నుండి వచ్చింది. గ్రీకు భాష ప్రకారం అని అర్ధం అనగా వీనికి రెండు రెక్కలు కలిగిన పండు ఉంటుంది. వ ...

                                               

డెహ్రాడూన్ - వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం

డెహ్రాడూన్ - వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని బచ్చ్రావణ్ సమీపంలో పట్టాలు తప్పింది. దీని ఫలితంగా కనీసం యాభైఎనిమిది మంది మరణించారు, 150 మంది గాయపడ్డారు. ఈ రైలు ప్రమాదం 2015 మార్చి 20 న జరిగింది.

                                               

డైక్లోరిన్ ట్రైఆక్సైడ్

డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ అనునది ఒక క్లోరిన్ సమ్మేళనం, రెండు క్లోరిన్ పరమాణువులు,మూడు ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడు అకర్బన సంయోగపదార్థం.ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేత పదం Cl 2 O 3 డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ ముదురు/చిక్కని బ్రౌన్ రంగులో ఉండు ఘన ...

                                               

డైనైట్రోజన్ టెట్రాక్సైడ్

డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ ఒక రసాయన సమ్మేళనం.దీనిని సాధారణంగా నైట్రోజన్ టెట్రాక్సైడ్ అనికూడా వ్యవహరిస్తుంటారు.ఈ సంయోగపదార్థం ఒక అకర్బన సంయోగపదార్థం.ఈ సమ్మేళన పదార్థం యొక్క అణు సంకేత పదంN 2 O 4. పలు రసాయనాలసంశ్లేషణలో ఇది ఎంతో ఉపయోకరమైన రసాయనకారకం.ఇద ...

                                               

తక్షశిల

తక్ష శిల లేదా తక్షిల లేదా టెక్స్లా, పాలీ: తక్కశిలా) పాకిస్తాన్ లోని ఒక ముఖ్యమైన పురాతత్వ ప్రదేశము. ఇచ్చట గాంధార నగరమైనటువంటి తక్ష శిల యొక్క శిథిలాలున్నాయి. ఇది ప్రముఖమైన హిందూ వైదిక నగరం, బౌధ్ధుల విజ్ఞాన కేంద్రంగా క్రీ.పూ. 6వ శతాబ్దం నుండి 5వ శతా ...

                                               

తవాఫ్ అల్-జియారహ్

తవాఫ్: అనునది హజ్, ఉమ్రా సమయంలో ఆచరించు ఒక ఇస్లామీయ సాంప్రదాయం. మక్కా లోని కాబా గృహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, ఈ సాంప్రదాయాన్నే తవాఫ్ అని వ్యవహరిస్తారు. ఈ తవాఫ్ 7 సార్లు, గడియారపు ముల్లు చందంగా తిరుగుతూ ఆచరించబడుతుంది. ఈ విధము బీబీ హాజరా సఫా, ...

                                               

తీయన్

తీయన్ అనునది పంజాబ్, హర్యానా రాష్త్రములలో జరుపబడు తీజ్ యొక్క పండుగ. ఈ పండుగ ఋతుపరమైనది. ఇది కుమార్తెలు, సోదరీమణులపై దృష్టి సారించే పండుగ.

                                               

తుపాకి

మొట్టమొదటి సారిగా 1400 సం.లో దీని రూపకల్పన జరిగింది.కాని పూర్తి స్థాయిలో మాత్రం 1520 సం.లో దీనిని తయారు చేశారు.తుపాకీ, ఒక ఈటె గన్పౌడర్ ఉపయోగించిన ఒక వెదురు గొట్టం, గుర్తించబడ్డారు మొదటి పరికరం చైనీస్ గతంలో 9 వ శతాబ్దంలో గన్పౌడర్ కనిపెట్టిన. 1000A ...

                                               

తోరాహ్

తోరాహ్ అనగా బోధన, ఉపదేశం, గ్రంథం లేదా చట్టం. ఈ గ్రంథం మూసా ప్రవక్తపై భగవంతునిచే అవతరింపబడ్డది. యూద మతస్తులకు పవిత్ర గ్రంథం.

                                               

తోలి మస్జిద్

తోలి మస్జిద్ హైదరాబాదు నందలి కార్వాన్ వద్ద కలదు. ఇది డమ్రి మస్జిడ్ గా కూడా పిలువబడుతుంది. ఇది గోల్కొండ కోటకు 2 కి.మీ దూరంలో చార్మినార్ వైపు ఉంటుంది. దీనిని మిర్ మూస ఖాన్ మహల్దార్ ఇస్లామిక్ కేలండరు ప్రకారం 1082 లో అబ్దులా కుతుబ్ షా పాలనలో నిర్మించ ...

                                               

దండి (కవి)

దండి 6 -7 శతాబ్దాలకు చెందిన సంస్కృత రచయిత, కవి. ఇతను రచించిన ప్రసిద్ధ సాహిత్యఖండము దశకుమార చరితమ్, మొదటి సారిగా 1927 లో తర్జుమా చేయబడింది. దీని పేరు "హిందూ కథలు", లేదా "పది యువరాజుల సాహసగాధలు". ఇతను తన "కావ్యదర్శనము"తో ప్రసిద్ధి పొందాడు. ఈ గ్రంథం ...

                                               

దాదా హయాత్ కలందర్

image skyline = Dattagiri.JPG దాదా హయాత్ ఖలందర్ లేదా బాబా బుడన్: 11వ శతాబ్దానికి చెందిన సూఫీసంతు "అబ్దుల్ అజీజ్ మక్కీ" ఇతడి పూర్తి పేరు ఇతడి శిష్యగణాల్లో హిందువులు ముస్లిములు వుండేవారు. ఇతడి దర్గా కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు న గల బుడన్ గిరి ...

                                               

దిమా హసాయో జిల్లా

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో దిమా హసాయో జిల్లా ఒకటి. గతంలో ఇది ఉత్తర కచార్ జిల్లాగా పిలువబడేది. 2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా అస్సాం రాష్ట్రంలో అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది. దింసా అంటే రాజరిక వంశావళి పేరు. హసాయో అంటే దింసా ...

                                               

దృహ్యులు

దృహ్యులు వేద భారతదేశం యొక్క ప్రజలు. ఈ తెగవారు ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డారు. సాధారణంగా అను తెగకు చెందిన వారితో కలసి ఉంటారు. కొంతమంది ప్రారంభ పరిశోధకులు వీరిని వాయువ్య ప్రాంతంలోని వారిగా గుర్తించారు. తరువాతి కాలం గ్రంథాలు నందు, ఇతిహాసాలు, పురాణాలు, ...

                                               

దేవీభాగవతము

శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది. ఈ గ్రంథాలలో పరా ...

                                               

దేశాల జాబితా – ఎత్తైన స్థలం క్రమంలో

World Tops and Bottoms, by Grant Hutchison, 1996, TACit Press, ISBN 0-9522680-4-3, and subsequent research by the same author, in collaboration with field research by Ginge Fullen. Data supplied by the Shuttle Radar Topography Mission. CIA World ...

                                               

ద్రోణంరాజు కృష్ణారావు

ద్రోణంరాజు కృష్ణారావు భారత దేశంలో జన్మించిన జన్యు, హౌస్టన్, టెక్సాస్ లో జన్యు రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు. అతను భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పిఠాపురంలో జన్మించాడు. తన పనిలో ఒకటి JBS హాల్డేన్ యొక్క పరిశోధన పై దృష్టి పెట్టారు.

                                               

ద్విజేంద్ర నారాయణ్ ఝా

ద్విజేంద్ర నారాయణ్ ఝా ఒక వివాదాస్పద భారతీయ చరిత్రకారుడు. ఇతను ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, Indian Council of Historical Research సభ్యులు. బ్రాహ్మణులు బయట పెట్టని కొన్ని వేదాల ఆధారంగా పూర్వం వైదిక బ్రాహ్మణులు ఆవు మాంసం తినే వారని, ఆవు మాంసం తి ...

                                               

నగీబ్ మెహఫూజ్

నగీబ్ మెహఫూజ్ లేదా నగీబ్ మహఫూజ్, ఒక ఈజిప్టుకు చెందిన నవలాకారుడు. సాహిత్యంలో ఇతనికి 1988 లో నోబెల్ బహుమతి లభించింది. ఇతని అసలు పేరు "నజీబ్ మహ్‌ఫూజ్", నగీబ్ మహఫూజ్ గా పేరు స్థిరపడిపోయినది.

                                               

నయాగరా నది

నయాగరా నది అనేది ఏరీ సరస్సు నుంచి అంటారియా సరస్సుకు ఉత్తరంగా ప్రవహించే ఒక నది. ఇది కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్, యునైటెడ్ స్టేట్స్ లో న్యూయార్క్ రాష్ట్రం మధ్యన సరిహద్దు భాగంగా ఉంది. ఈ నది యొక్క పేరు పుట్టుకపై విభిన్న సిద్ధాంతాలు ఉన్నాయి. ఇరోక్వి ...

                                               

నర్గిస్ దత్

నర్గిస్ దత్, వెండితెర పేరైన నర్గిస్ తోనే ప్రసిద్ధి., భారతీయ సినిమారంగ నటి. 1940 నుండి 1960 వరకూ ప్రస్థానం. తన విజయవంతమైన కెరీర్ తో విమర్శకులు సైతం అభినందించారు. అనేక కమర్షియల్ చిత్రాలలో పనిచేసింది. ఈమె విజయంతమైన సినిమా మదర్ ఇండియా, అకాడమీ అవార్డు ...

                                               

నవ్వు

నవ్వు లేదా మందహాసం లేదా దరహాసం ఒక విధమైన ముఖ కవళిక. నవ్వులో ముఖంలోని వివిధ కండరాలు, ముఖ్యంగా నోటికి రెండువైపులా ఉండేవి సంకోచిస్తాయి. మానవులలో నవ్వు సంతోషం, ఆనందానికి బాహ్య సంకేతం. కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే, కొంత మంది బయటకు శబ్దం వచ్చేటట్లుగా ...

                                               

నాగరి లిపి

నాగరి లిపి, దేవనాగరి, నందినాగరి లిపులకి మూలమైన లిపి. ఇది తొలిమధ్యయుగాలనాటి, గుప్త లిపి నుండి ఉద్భవించింది. దీనిని సంస్కృతం, ప్రాకృతభాషలను రాసేందుకు ఉపయోగించేవారు. ప్రాచీన బ్రాహ్మీ లిపి కుటుంబానికి చెందిన ఈ నాగరి లిపిని వాడినట్టుగా లభించిన ప్రాచీన ...

                                               

నాణెం

భారత్ వలెనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేశాలుగ్రీస్, చైనా, రోమ్, మొదలైనవి. గ్రీకులు, చైనీయులు క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దంలో నాణేలు విడుదల చేసుకున్నారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రోమన్లు, పర్షియన్లు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో నాణేలను చెలామణీలోకి ...

                                               

నీలిమందు

నీలిమందు ఒక రంజనం లేదా అద్దకపు రంగు. తెలుగులో నీలిమందు అన్నప్పుడు అద్దకాలలో ఉపయోగించే రంగు పదార్థం అన్న అర్ధమే స్పురిస్తుంది కాని, ఇంగ్లీషులో ఇండిగో అన్నప్పుడు రెండు అర్ధాలు వస్తాయి. తెలుగులో నారింజ అంటే నారింజ పండు అనేది ఒక అర్థం, నారింజ రంగు అన ...

                                               

పంజాబీ భథీ

సాంప్రదాయమైన పంజాబీ భథీ అనే వంట చేసుకునే పరికరాన్ని ఈ రకముగా తయారుచేస్తారు. ముందుగా మట్టిలో ఒక గుంత తవ్వుతారు తరువాత ఒక గుండ్రటి ఆకారంలో ఉన్న గోట్టాన్ని పొగ బయిటకు పోవడానికి దూరంగా అమర్చుతారు. రంద్రము చుట్టు ఇరువైపుల మట్టితో అలుకుతారు. తరువాత నేల ...

                                               

పంజాబీ వస్త్రధారణ

పురాతన పంజాబు ప్రాంతంలో ప్రజలు పత్తినూలుతో చేసిన వస్త్రాలను ధరించేవారు. స్త్రీపురుషులు ఇరువురు ధరించే పైదుస్తులు మోకాలును తాకుతూ ఉంటాయి. రెండుభుజాను కలుపుతూ స్త్రీలు దుపట్టా అనే వస్త్రాన్ని ధరిస్తుంటారు.స్త్రీపురుషులురువురు నడుంచుట్టూ ఒక వస్త్రాన ...

                                               

పద్మ సచ్‌దేవ్

పద్మ సచ్‌దేవ్ భారతీయ కవయిత్రి, నవలా రచయిత్రి. ఈమె జమ్మూ కాష్మీర్ రాష్ట్రపు అధికారిక డోగ్రీ భాషకు చెందిన మొదటి ఆధునిక కవయిత్రి. ఈమె హిందీలో కూడా రచనలు చేయగలరు. ఈమె చాలా కవితా సంకలానల్ను ప్రచురించినా; వానిలో మేరీ కవితా మేరీ గీత్ కు గాను 1971లో సాహి ...

                                               

పరిటాల

పరిటాల కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కంచికచర్ల నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2703 ఇళ్లతో, 9726 జనాభాతో 1998 హెక్టార్లలో వ ...

                                               

పరీక్ష నాళిక

శోధన నాళిక లేదా పరీక్ష నాళిఒక సామాన్యమైన గాజు పరికరం. ఇది ఒక వేలు ఆకారంలో వుండి గాజు లేదా ప్లాస్టిక్ తో చేయబడుతుంది. దీని ఒకవైపు తెరుచుకొని రెండవవైపు U-ఆకారంలో మూసి వుంటుంది. పరీక్షనాళిక పరిమాణం 5మి.లీ.నుండి50మి.లీ పట్టు ప్రమాణం వరకు వుండును.ద్రవ ...

                                               

పలక విరూపణ సిద్ధాంతం

1967 లో డబ్ల్యు. జే. మోర్గాన్ ప్రతిపాదించిన పలక విరూపణ సిద్ధాంతం భూగోళం మీద వివిధ నైసర్గిక స్వరూపాల ఆవిర్భావం, అగ్నిపర్వత ప్రక్రియ, భూకంప ప్రక్రియ వంటి అంశాలను వివరించడానికి ఉపకరిస్తుంది. ఆల్ఫ్రెడ్ వెజ్ నర్ యొక్క ఖండ చలన సిద్ధాంతం, హెస్ యొక్క సము ...

                                               

పలవల దుప్పి

పలవ ఆకారంలో ఉండే కొమ్ములు కలిగిన దుప్పి కాబట్టి దీనిని పలవల దుప్పి అంటారు. పలవ అంటే ఒక చిళ్ళ. ఈ దుప్పులు ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంటాయి.

                                               

పవిత్ర వృషభం

పురాతన ప్రపంచమంతటా పవిత్రమైన వృషభం ఆరాధన సుపరిచతమైనది, ముఖ్యంగా బైబిల్ ఘట్టంలో ప్రజలు తయారు చేసిన బంగారు దూడ విగ్రహం వంటివి పాశ్చాత్య ప్రపంచంలో ప్రఖ్యాతం. అయితే పర్వత శిఖర దర్శన సమయంలో మోషేలు దాన్ని ధ్వంసం చేస్తారు. అలానే ఎద్దుని సినాయి అరణ్యం లో ...

                                               

పశుపతి ముద్రిక

సింధు లోయ నాగరికతకు చెందిన నగరమైన మొహెంజో దారోలో స్టియాలైటుతో తయారు చేయబడిన పశుపతి ముద్రిక కనుగొనబడింది. ఇందులో ఒక వేదిక మీద కూర్చుని ఉన్న మూడు ముఖాల మూర్తి ఉంటాడు. ఆ వేదికను ఆవరించి ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం, జింక ఉన్నాయి. ఈ ముద్రిక కొంతమేరక ...

                                               

పారా

పారా దీనినే జుజ్ అర్థం "భాగము". ఖురాన్ను 30 భాగాలుగా విభజించారు. ప్రతిభాగం దాదాపు సమానంగావుండేటట్టు చూశారు. ఈవిధంగా భాగీకరించడము వలన ఒక నెలలో పఠించడానికి అనువుగావుంటుంది, ముఖ్యంగా రంజాన్ మాసంలో. రంజాన్ నెలలో తరావీహ్ నమాజులు చదువుతారు, ఈనమాజులలో ప ...

                                               

పిగ్మీ రాటిల్ స్నేక్

సాధారణ పేర్లు: గ్రౌండ్ రాటిల్ స్నేక్, పిగ్మీ రాటిల్ స్నేక్, లీఫ్ రాటిల్, డెత్ రాతిల్, తూర్పు పిగ్మీ రాటిల్ స్నేక్ సిస్ట్రరస్ మిలియారిస్ దక్షిణ యునైటెడ్ స్టేట్స్ లో గల విషపూరిత సర్పజాతి. దీనిలో మూడు ఉపజాతులను ప్రస్తుతం ఇక్కడ గుర్తించబడినవి

                                               

పూస

పూసలు అలంకరణలో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. హారంగా తయారుచేయడం కోసం దారం ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని రంధ్రం ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటే పెద్దవిగా, వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలలోను ఉ ...

                                               

పేషన్స్ కూపర్

పేషన్స్ కూపర్ తొలి తరము భారతీయ సినిమా నటి. కలకత్తాకు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో జన్మించిన పేషన్స్, విజయవంతమైన మూకీ చిత్రాల్లోను, టాకీ చిత్రాల్లోను నటించి రెండిటిలో తొలి భారతీయ తారగా పేరుతెచ్చుకొన్నది.