ⓘ Free online encyclopedia. Did you know? page 89
                                               

స్వాతి తిరునాళ్

శ్రీ స్వాతి తిరునాళ్ రామవర్మ కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. ఇతడు మహారాజా రామవర్మకు, మహారాణి గౌరీ లక్ష్మీబాయిలకు జన్మించాడు. స్వాతి నక్షత్రాన జన్మించినందు వలన కుమారునికి స్వాతి తిరునాళ్ అని నామకరణం చేశారు. యువరాజు జన్మించిన నాల ...

                                               

హరి నాగభూషణం

హరి నాగభూషణం ఆంధ్ర గాయకులు, వాగ్గేయకారులు. వీరు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నృసింహశాస్త్రి దంపతులకు జన్మించారు. మొదట తన తండ్రి వద్దనే సంగీతం నేర్చుకున్నారు. సాహిత్యంలో పాండిత్యాన్ని, వేదాంత శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆర్జించి, ఆంగ్ల భాష అభ్యసించి పట్టభ ...

                                               

డి. వి. మోహనకృష్ణ

డి.వి. మోహనకృష్ణ ఒక సుప్రసిద్ధ గాయకుడు. మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ప్రియశిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనతో కలిసి సుమారు 1000 కచేరీల్లో పాల్గొన్నాడు.

                                               

దండమూడి సుమతీ రామమోహనరావు

దండమూడి సుమతీ రామమోహనరావు పురుషాధిక్యత ఉన్న భారతీయ సంగీత వాయిద్యరంగంలో మృదంగవాద్యాన్ని వృత్తిగా స్వీకరించిన మొట్టమొదటి మహిళా కళాకారిణి, భారత ప్రభుత్వం 2021 లో పద్మశ్రీ అవార్డు చేత సత్కరించింది.

                                               

మల్లాది వెంకట సత్యనారాయణ రావు

మల్లాది వెంకట సత్యనారాయణరావు సంగీత విద్వాంసులు, రేడియో కళకారుడు, సంగీత కళానిధి బిరుదాంకితుడు. సుమారు 45 సంవత్సరాలుగా వయోలిన్ వాద్య కళాకారునిగా సంగీత ప్రపంచానికి సుపరిచితుడు.

                                               

రాం నారాయణ్

రామ్ నారాయణ్ హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రాచుర్యం పొందిన భారతీయ సంగీతకారుడు. ఆయన్ను పండిట్ అనే బిరుదుతో పిలుస్తూంటారు. సారంగిని వాయిద్యంతో సోలో కచేరీలు చేసి, అంతర్జాతీయంగా పేరుతెచ్చుకున్న మొదటి సారంగి వాయిద్యకారుడు. రామ్ నారాయణ్ 1927 డిసెంబర ...

                                               

సంధ్యావందనం శ్రీనివాసరావు

ఇతడు అనంతపురం జిల్లా పెనుకొండలో 1918, ఆగష్టు 21న నారాయణరావు, గంగాబాయి దంపతులకు జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు దాసకూట పరంపరకు చెందినవారు. ఇతని పూర్వీకులు మైసూరు సమీపంలోని శ్రీరంగపట్టణంలో నివసించేవారు. ఇతడు దత్తమండల కళాశాలలో బి.ఎ.చదివాడు. తరువాత బి ...

                                               

సరిదె మాణిక్యమ్మ

సరిదె మాణిక్యమ్మ 1921 సంవత్సరంలో బల్లిపాడు గ్రామంలో సరిదె సన్యాసి, గౌరమ్మలకు జన్మించారు. వారి కుటుంబంలో వంశానుగతంగా దేవనర్తకి బాధ్యతలు సంక్రమిస్తూంటాయి. మాణిక్యమ్మ సంగీత నృత్యాలను అభ్యసించడం ఐదవ సంవత్సరంలో తన నాన్నమ్మ సరిదె శేషాచలం వద్ద ప్రారంభిం ...

                                               

హరి అచ్యుతరామ శాస్త్రి

హరి అచ్యుతరామ శాస్త్రి జంత్ర గాత్రజ్ఞులు. శాస్త్రీయ, లలిత, చలన చిత్ర సంగీతములలో బహు ప్రఖ్యాతి నార్జించిన వారు. రుద్రం, మహన్యాసం, విష్ణు, లలితా సహస్రనామ స్తోత్రాలను, సంధ్యావందనం, ఆదిత్య హృదయం, సత్యనారాయణవ్రతం, వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరి వ్రతం, వినా ...

                                               

హరిప్రసాద్ చౌరాసియా

పండిత్ హరిప్రసాద్ చౌరాసియా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన గొప్ప వేణుగాన విద్వాంసుడు. అతని సంగీతము వీనులవిందైనదే కాక, కొన్ని ప్రత్యేక శైలి మాంద్యములలో గొప్పది. హిందుస్థాన్ సాంప్రదాయ వాయిద్యాలలో నేర్పరి. హరిప్రసాద్ చౌరాసియా అలహాబాదులో జన్మించాడు. అతని ...

                                               

మద్దెల పంచనాథం

మద్దెల పంచనాథం అనితరసాధ్యమైన కళాకారుడు. గొప్ప హరికథా విద్వాంసుడు. హోర్మోనిస్టు మద్దెల పంచనాథం.గుంటూరు జిల్లా రేపల్లెకు సమీపంలోని జంగాలవారి విశిష్ట వ్యకలు పాలెం గ్రామంలో ధర్మపురి, ధర్మమ్మ దంపతులకు 1920లో పంచనాథం జన్మించారు. ఏడవ ఏటనే విశ్వ విఖ్యాత ...

                                               

శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి

శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి హరిదాసు, సంగీత విద్వాంసుడు, సంగీత పోషకుడు. నెల్లూరు పట్టణంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలను సంప్రదాయంగా మలిచిన వ్యక్తి. ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తండ్రి.

                                               

మానసి గిరిశ్చంద్ర జోషి

మానసి గిరిశ్చంద్ర జోషి 2019లో స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారతీయ పారా-బ్యాడ్మింటన్ అథ్లెట్. తన తోటి భారతీయ క్రీడాకారిణి పరుల్ పర్మార్‌ను ఓడించి బంగారు పతకం సాధించింది. వృత్తి రీత్యా సాఫ్ట ...

                                               

స్వప్న బర్మన్

స్వప్న బర్మన్ భారతీయ హెప్టాథ్లెట్. ఆమె 2017లో జరిగిన ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్స్ లో హెప్టాథ్లాన్ విభాగంలో మొదటి స్థానం కైవశం చేసుకుంది. ఆమె ‘రాహుల్‌ ద్రావిడ్‌ అథ్లెటిక్స్‌ మెంటార్‌షిప్‌ ప్రోగ్రాం’ కింద గో స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా శిక్షణ ...

                                               

మార్క్ స్పిట్జ్

1950, ఫిబ్రవరి 10న అమెరికాలో కాలిఫోర్నియాలోని మోడెస్టోలో జన్మించిన మార్క్ స్పిట్జ్ ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు. 1972లో జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో 7 స్వర్ణ పతకాలు సాధించి ఒకే ఒలింపిక్ క్రీడలో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన ర ...

                                               

షంషేర్ ఖాన్

షంషేర్ ఖాన్ ఒలింపిక్స్ కు వెళ్ళిన తొలి భారతీయ ఈతగాడు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్ క్రీడల్లో ఈత పోటీలో రెండు విభాగాల్లో పాల్గొన్నాడు. ఈ పోటీల్లో అతడు ఐదవ స్థానంలో నిలిచాడు. ఇది భారత ఒలింపిక్ రికార్డు. 2020 నాటికి కూడా ఈ రికార్డు పదిలం గానే ఉంది.

                                               

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2018

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2018 దేశవాలీ టీ-20 లీగ్ ఐపీఎల్ ఏప్రిల్ 7, 2018 నుంచి మే 27, 2018 వరకు జరుగనుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికలో ప్రారంభ, ముగింపు మ్యాచ్లు జరుగుతాయి. 360 భారతీయులతో కూడా 578 మంది ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొంటారు. ఇండియన్ ప్రీ ...

                                               

డెస్మండ్ హేన్స్

1956, ఫిబ్రవరి 15న బార్బడస్లో జన్మించిన డెస్మండ్ హేన్స్ వెస్ట్‌ఇండీస్కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అతడు 1991లో విజ్డెన్ క్రికెటర్ గా ఎన్నికయ్యడు. 1980వ దశాబ్దంలో వెస్టీండీస్ తరఫున ఆడిన బ్యాట్స్‌మెన్‌లలో హేన్స్ ప్రముఖుడు. వెస్టండీస్ ...

                                               

పంగులూరి రామన్ సుబ్బారావు

పంగులూరి రామన్ సుబ్బారావు ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు. తీరాంధ్ర దేశములోని, గుంటూరు జిల్లా బాపట్ల సమీపముననున్న జమ్ములపాలెం గ్రామం నుండి 1913లో విద్యాభ్యాసమునకై ఐర్లాండ్ వెళ్ళి, పిమ్మట ఇంగ్లాండ్లో స్థిరపడిన తండ్రి వెంకట సుబ్బారావు, ఒక ఆంగ్ ...

                                               

భువనేశ్వర్ కుమార్

భువనేశ్వర్ కుమార్ ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు. అతని స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్. దేశీవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్‌రైజర్స్ తరపున ఆడాడు.

                                               

జి.ఎస్.దీక్షిత్

జి.ఎస్.దీక్షిత్ గా సుప్రసిద్ధుడైన ఈ క్రీడాకారుని పూర్తిపేరు గొల్లపూడి సుబ్రహ్మణ్య దీక్షిత్. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం వ్యక్తి ఐన ఆయన తండ్రి గొల్లపూడి వెంకటరామయ్య ఆ ప్రాంతంలో చదరంగానికి మేటిగా పేరొందారు. చిన్నతనంలో తండ్రి నుంచి చదరంగ క్రీడలోని ...

                                               

ద్రోణవల్లి హారిక

ద్రోణవల్లి హారిక ప్రముఖ చదరంగ క్రీడాకారిణి. జనవరి 12, 1991లో గుంటూరు జిల్లాలో జన్మించింది. మహిళా గ్రాండ్ మాస్టర్, అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ బిరుదులు పొందినది. ఏడు సంవత్సరముల వయసులోనే చదరంగం నేర్చి ఆసియా ఖండపు పది సంవత్సరాలలోపు వయస్సు U-10, పన్నె ...

                                               

పొట్లూరి సుప్రీత

పొట్లూరి సుప్రీత ఒక చెక్ క్రీడాకారుణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని కాట్రేనిపాడు గ్రామానికి చెందిన పొట్లూరి గణేష్, కవిత దంపతులు ఒక మామూలు రైతు కుటుంబానికి చెందిన వారు. వీరి కుమార్తె సుప్రీత, 2008లో ముస్తాబాద స్పొర్ట్స్ ...

                                               

మార్టినా నవ్రతిలోవా

1956, అక్టోబర్ 18న ప్రేగ్లో జన్మించిన మార్టినా నవ్రతిలోవా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. టెన్నిస్ రచయిత స్టీవ్ ఫ్లింక్ తన గ్రంథం The Greatest Tennis Matches of the Twentieth Century లో నవ్రతిలోవాను స్టెఫీగ్రాఫ్ తరువాత మహిళా టెనిస్ క్రీడాకారిణులలో ...

                                               

మార్టినా హింగిస్

1980, సెప్టెంబర్ 30 న స్లోవేకియాలో జన్మించిన మార్టినా హింగిస్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి. 2007, నవంబర్ 1న రిటైర్ కావడానికి ముందు ఆమె 5 గ్రాండ్‌స్లాం టైటిళ్ళను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ను 3 సార్లు గెల్వగా, వింబుల్డన్, అమెరికన్ ఓపెన్ లన ...

                                               

రాయ్ ఎమర్సన్

1936, నవంబర్ 3న జన్మించిన రాయ్ ఎమర్సన్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. ఇతడు 12 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను, 16 గ్రాండ్‌స్లాం డబుల్స్ టైటిళ్ళను చేజిక్కించుకున్నాడు. పురుషుల విభాగంలో సింగిల్స్ లోనూ, డబుల్స్ లోనీ ఇతడు సాధించ ...

                                               

ఎన్ రత్నబాల దేవీ

నాంగ్ మైతేమ్ రత్నబాల దేవీ. భారతీయ మహిళా ఫుట్ బాల్ క్రీడాకారిణి. మణిపూర్‌ రాష్ట్రంతో పాటు భారత మహిళా జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించింది. ఇంఫాల్‌కు చెందిన కాంగ్ చుప్ రోడ్ ఫిజికల్ అండ్ స్పోర్ట్స్ అసొసియేషన్ ఫుట్ బాల్ క్లబ్‌లో రత్నబాల దేవి సభ్యురాలు.

                                               

క్రిస్టియానో రోనాల్డో

క్రిస్టియానో రొనాల్డో డాస్ శాంటాస్ అవీరో పోర్చుగల్ దేశానికి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అతను పోర్చుగల్ జాతీయ జట్టుకు 2003 నుండి కెప్టెన్‌. రొనాల్డో జువెంటస్‌ క్లబ్బుకు ఫార్వార్డ్‌ స్థానంలో ఆడుతాడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ గొప్ప ఆటగాళ్ళలో ...

                                               

గంగోం బాలా దేవీ

గంగోం బాలా దేవీ. భారతీయ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణి. ఆమె ప్రస్తుతం స్కాటిష్ విమెన్స్ ప్రీమియర్ లీగ్ క్లబ్, రేంజర్స్ ఎఫ్.సి లతో సహా భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. రేంజర్స్ ఎఫ్.సి.తో 2020లో ఒప్పందం కుదర్చుకోవడం ద్వారా ఆ ఘనత సాధించిన ...

                                               

డీగో మారడోనా

సాకర్ మాంత్రికుడిగా పేరు పొందిన, అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డీగో మారడోనా. బ్రెజిల్కు చెందిన పీలే తర్వాత సాకర్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడినా డీగో మారడోనానే పరిగణిస్తారు. ఎన్నో పర్యాయాలు ఒంటిచేతితో అర్జెంటీనాను గెలిపించిన క్ ...

                                               

మెస్సి

లియోనెల్ ఆండ్రెస్ మెస్సీ అర్జెంటీనాకు చెందిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అతను స్పానిష్ క్లబ్ బార్సిలోనా, అర్జెంటీనా జాతీయ జట్టుకు కెప్టెన్‌. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా పరిగణింపబడ్డాడు. మెస్సీ రికార్డు స్థాయిలో ఆరు బాలన్ డి ఓర్ అ ...

                                               

బులా చౌదరి

బులా చౌదరి సప్త సముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి భారతీయ మహిళ. ఈమె భారతదేశంలో జాతీయ మహిళా ఈత ఛాంపియన్ గా నిలిచారు. ఆమె 1989, 1999 లలో "ఇంగ్లీషు ఛానెల్" ను రెండుసార్లు ఈదారు. ఈమెకు 1990 లో అర్జున అవార్డు వచ్చింది. ఆమె కోల్‌కతాలో ఒక స్విమ్మింగ్ అ ...

                                               

మత్స సంతోషి

మత్స సంతోషి ఒక భారతీయ వెయిట్ లిప్టర్. ఈమె కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈమెది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం.

                                               

ఇషా సింగ్

ఇషా సింగ్ భారతీయ అమెచ్యూర్ షూటర్. 2019లో జర్మనీలోని జూల్‌ నగరంలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో రజతం సాధించింది. అలాగే ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్‌లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలోనూ, అలాగే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్సడ్ టీం విభాగంలోనూ స్వర ...

                                               

జార్గోస్ సెఫెరిస్

జార్గోస్ సెఫెరిస్ 1900, మార్చి 13న ఆసియా మైనర్ ప్రస్తుత టర్కీలోని స్త్మ్రర్ని నగరంలో జన్మించాడు. ఏథెన్స్లోని జిమ్నాజియంలో విద్యను అభ్యసించి, 1918లో తన కుటుంబంతో కలిసి ప్యారిస్‌కు వలస వెళ్లి న్యాయశాస్త్ర విద్యను పూర్తిచేశాడు.

                                               

అడపా

ఈ ఇంటిపేరు కలిగినవారిలో ప్రముఖ వ్యక్తుల పేర్లు: అడపా సత్యనారాయణ - ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రశాఖ అధ్యాపకుడు. అడపా రామకృష్ణారావు - తెలుగు రచయిత, అనువాదకుడు.

                                               

ఆకొండి

ఆకొండి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. ఈ ఆకొండి వారు పండితులుగాను, అధ్యాపకులు గాను ఆంధ్రప్రాంతమందు పేరుపొందినారు. ఆకొండి వేంకటకవి ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి 20వ శతాబ్దిలో ఆకొండి శంకరశాస్త్రిగారు వారి కుమారులు వేదపండితులుగా ప్రఖ్యాతి గాంచారు. వీర ...

                                               

ఓలేటి

ఓలేటి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు. ఓలేటి వేంకటేశ్వర్లు - ప్రముఖ రేడియా కళాకారులు. ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు, రేడియో ప్రముఖులు. వీరి నేతృత్వంలో ప్రసారమైన సంగీత రూపకాలు, యక్షగానాలు విజయవాడ రేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తినార్జించిపెట ...

                                               

కంచర్ల (ఇంటి పేరు)

కంచర్ల వారి ఛరిత్ర విజయనగర సామంత రాజులకు శ్రీ కృష్ణ గంధర్వుడు 9 పాళెములకు 6 గ్రామాలకు పాళెగాడు. ఆయన రాజధాని శ్రీ కృష్ణ గంధర్వపురం. కారణాంతరాల వలన పల్నాటి బాలచంద్రుడు, చిన్న నాయకుడు శ్రీ కృష్ణ గంధర్వుని మీద యుద్దమొనర్చి, ఆతనిని సంహరించి శ్రీ కృష్ణ ...

                                               

కాండ్రేగుల (ఇంటిపేరు)

కాండ్రేగుల ఇంటిపేరుగా కల కాండ్రేగుల జోగిపంతులు వారసులు 18 శతాబ్ది రెండో అర్థభాగం, 19వ శతాబ్ది తొలి అర్థభాగం కాలంలో దివితాలూకాను జమీందారీగా పరిపాలించారు. `1762 – 66 కాలంలో ప్రాంతీయ సభాపతి హోదా కలిగిన జాన్ సైబస్ కు దుబాసిగా, 1763-65 హైదరాబాద్ నవాబు ...

                                               

కొంపెల్ల (ఇంటిపేరు)

కొంపెల్ల ఇంటిపేరున్నవారిలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. వారిలో ఒకరైన కొంపెల్ల లక్ష్మీసోదెమ్మ పెద్దాపురం సంస్థాన వారసుడైన వత్సవాయివారి వారసుడు రాయగజపతిని కాపాడారు. పెద్దాపురాన్ని పట్టుకున్న రుస్తుంఖాన్ వారసుడైన పసిపిల్లవాడు జగపతిరాజుని చంపించేందుకు ప్ ...

                                               

గుడిపూడి

గుడిపూడి పేరుతో ఒకటి కంటే ఎక్కువ పేజీలున్నందువలన ఈ పేజీ అవసరమైంది. ఈ పేరుతో ఉన్న పేజీలు: గుడిపూడి బాపట్ల మండలం, గుంటూరు జిల్లా, బాపట్ల మండలానికి చెందిన గ్రామం గుడిపూడి సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలానికి చెందిన గ్రామం గుడిపాడ ...

                                               

తుమ్మల

తుమ్మల పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు. తుమ్మల పేరుతో కొన్ని గ్రామాలు: తుమ్మల వలస - విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలానికి చెందిన గ్రామం. తుమ్మల ఆమడగూరు - అనంతపురం జిల్లాలోని ఆమడగూరు మండలానికి చెందిన గ్రామం. తుమ్మల ...

                                               

దాసరి (అయోమయ నివృత్తి)

దాసరి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. దాసరి రామతిలకం, సుప్రసిద్ధ గాయని, సినిమా నటి. దాసరి ప్రసాదరావు హృద్రోగనిపుణులు. దాసరి గోపీకృష్ణ, సినిమా ఛాయాగ్రాహకులు. దాసరి నారాయణరావు, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు. దాసరి కోటిరత్నం, తెలుగు సినిమా నటి. ...

                                               

దేశపాండ్య

దేశ్‌పాండే అనే పేరు రెండు పదాల కలయిక దేశ్ మరియు పాండే అని నమ్ముతారు. దేశ్ అంటే ఒక దేశం లేదా భూభాగం లేదా గ్రామాల సమూహం. పాండే అంటే రికార్డులు లేదా ఖాతాలను నిర్వహించేవాడు. కాబట్టి దేశ్‌పాండే అంటే భూభాగ స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో ఖాతాలు లేదా రికా ...

                                               

దేశముఖ్

దేశముఖ్, అనేది చారిత్రకంగా పాలనాధికారులకు అభించిన ఒక హోదాను సూచించే పదం. ఈ బిరుద నామాన్నే మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి కొన్ని ప్రాంతాలలో ఇంటిపేరుగా ఉపయోగిస్తున్నారు.

                                               

నండూరి

నండూరు అనే ఊరు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి, గుంటూరు జిల్లా లలో ఉంది. ఈ పేరు ఇంటిపేరుగా కలిగిన వారు బ్రాహ్మణులు, భట్టు రాజులు, కమ్మ కులస్థుల్లో ఉన్నారు. భారతదేశంలోనిమహారాష్ట్ర లో ఈ ఇంటి పేరు కలిగిన వారు ఉన్నారు. మహారాష్ట్రలోని గోదావరి నది ప్రవ ...

                                               

నరహరి

నరహరి అనునది ఆంధ్రప్రదేశ్, కర్నటక రాష్ట్రములలో క్షత్రియులు యొక్క ఇంటిపేరు. వీరు ఆత్రేయస గోత్రమునకు చెందిన క్షత్రియ రాజులు. వీరు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, రాయలసీమ జిల్లాలలో ఎక్కువగా స్థిరపడి యున్నారు. వీరు క్షత్రియులలో మిగిలిన గోత్రాలైన కశ్యపస, వశ ...

                                               

నర్రా

నర్రా అను ఇంటి పేరు గల వారు ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొంగపాడు ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నారు. నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాలలోనూ ఉన్నారు. అంతే కాకుండా గన్నవరం మండలంలో కూడా చాలామంది ఉన్నారు.

                                               

పట్రాయని

పట్రాయని సంగీతరావు, సాలూరు చినగురువు పుత్రుడు. పట్రాయని నరసింహ శాస్త్రి, సాలూరు పెదగురువుగా ప్రసిద్ధుడు. పట్రాయని సీతారామ శాస్త్రి, సాలూరు చినగురువుగా ప్రసిద్ధుడు.