ⓘ Free online encyclopedia. Did you know? page 88
                                               

మంజు భార్గవి

మంజు భార్గవి తెలుగు సినిమా నటి, కూచిపూడి నాట్య కళాకారిణి. ఈమె 1979లో విడుదలైన శంకరాభరణం సినిమాలో పోషించిన పాత్రకుగానూ, ఆరడుగుల ఎత్తుకు ప్రసిద్ధి చెందినది. ఈమె కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గుండూరావును ప్రేమించినట్లు కొన్ని పత్రికలలో వచ్చినది. అయితే గు ...

                                               

వెంపటి వెంకటనారాయణ

వెంపటి వెంకటనారాయణ కూచిపూడి నాట్యాచార్యుడు. భామాకలాప, గొల్ల కలాప ప్రదర్శసల ద్వారా విశేష ఖ్యాతి నార్జించుకున్న నటశేఖరుడు. అనేక సంస్థానాలలోనూ, విద్వత్సభలలోనూ విద్వత్తును ప్రదర్శించి అనేక సువర్ణఘంటా కంకణాది అమూల్య సత్కారాలను పొందిన లయబ్రహ్మ ఆయన. ఈయన ...

                                               

వేదాంతం జగన్నాధ శర్మ

ఆయన నాగమ్మ, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి దంపతులకు కూచిపూడి గ్రామంలో 1922 లో జన్మించాడు. ఆయన వారి తండ్రి వద్ద ప్రారంభ శిక్షణను పొందాడు. ఆయన తన తండ్రిచే మంచి నాట్యకళాకారునిగా మలచబడ్డాడు. ఆయన స్త్రీ పాత్రలలొ మంచి గుర్తింపు పొందాడు. సత్యభామ, ఉష, గొ ...

                                               

వేదాంతం ప్రహ్లాదశర్మ

ఆయన కూచిపూడి నటుడు, నృత్యకారుడు. ఆయన ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులైన వేదాంతం సత్యనారాయణ శర్మ యొక్క సోదరుడు. ఆయన తన సోదరునికి కూచిపూడి నాట్యంలొ శిక్షణనిచ్చాడు. ఆయన కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో 1923లో వేదాంతం వెంకటరత్నం, సుబ్బమ్మ దంపతులకు జన ...

                                               

వేదాంతం రత్తయ్య శర్మ

ఆయన అన్నపూర్ణమ్మ, రామయ్య దంపతులకు జన్మించాడు. ఆయన వేదాంతం పార్వతీశం, చింతా కృష్ణమూర్తి, వెంపటి చినసత్యం యొక్క ఆరాధకుడు. ఆయన వివిధ ప్రదర్శనలలో హిరణ్యకశిపుడు, బాణాసురుడు, అనిరుద్ధుడు, శివుడు, శ్రీరాముడు, శ్రీనివాసుడు పాత్రలను, రంగసాని వంటి స్త్రీ ప ...

                                               

వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి

ఈయన 1886 లో సావిత్రమ్మ అంరియు వెంకటేశం దంపతులకు జన్మించారు. ఈయన ప్రముఖ నాట్య గురువైన వెంపటి వెంకటనారాయణ వద్ద నాట్యాన్ని అభ్యసించాడు. ఆయన భామాకలాపం, గొల్లకలాపం వంటి నాట్య రీతులను ప్రదర్శించేవాడు. ఈయన నాట్యం, సంగీతం, తాళములు వంటి ప్రక్రియలలో కూడా స ...

                                               

హరి పున్నయ్య

హరి పున్నయ్య కూచిపూడి కళాకారుడు. ఆయన కూచిపూడి నృత్య నాటక సంప్రదాయంలో, భయానక, భీభత్స, రౌద్ర, వీర రసాలను పోషించే పాత్రలను ధరించి ప్రేక్షకుల హృదయాలను రంజింపచేసి సుప్రసిద్ధ కళాకారులుగా వెలుగొందారు. వీరిది కూచిపూడి గ్రామం చిరకాలంగా కళాలక్ష్మిని ఆరాధిం ...

                                               

హరి రామమూర్తి

ఆయన కూచిపూడి గ్రామానికి చెందిన సాంప్రదాయక కుచిపూడి కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఆయన పూర్తీకులు ప్రసిద్ధ కూచిపూడి కళాకారులు. తండ్రి తరపున పూర్వీకులలో హరి పున్నయ్య, హరి చలపతి గార్లు, తల్లి తరపున పూర్వీకులు చింతా వెంకట్రామయ్య, చింతా రామమూర్తి లు ప ...

                                               

కల్పనా రాఘవేంద్ర

కల్పనా రాఘవేంద్ర సింగర్‌, నటి, డబ్బింగ్ ఆర్టీస్ట్ తమిళనాడుకు చెందిన కల్పన చిన్నప్పటి నుంచే సింగర్‌కావానుకుని సాధన చేయడం మొదలు పెట్టింది. కెరియర్‌ తమిళంలో మొదలు పెట్టినా కూడా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్‌ నటి, డబ్బింగ్ ఆర్టీస్ట్ ...

                                               

జోళదరాశి దొడ్డనగౌడ

జోళదరాశి దొడ్డనగౌడ బళ్లారి జిల్లా జోళదరాశి గ్రామంలో 1910, జూన్ 27వ తేదీన ఒక సంపన్న రైతు కుటుంబంలో పంపనగౌడ, రుద్రమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు బాల్యం నుండే సంగీత, నాటక, సాహిత్యాలపై అమితమైన ఆసక్తిని కనబరచాడు. స్వగ్రామంలోనే నాటక సంఘాన్ని నెలకొల్పి " ...

                                               

నేపథ్య గాయకుడు

ఒక నేపథ్య గాయకుడు ఒక గాయకుడు, ఇతని గానం చలన చిత్రాలలో ఉపయోగించుకునేందుకు ముందుగా రికార్డు చేయబడుతుంది. సౌండ్ ట్రాక్స్ కోసం నేపథ్య గాయకుల పాటలు రికార్డ్ చేస్తారు, నటులు, నటీమణులు కెమెరా ముందు పాటలు తామే పాడుతున్నట్టు నటిస్తూ పెదవులు కదిలిస్తారు. అ ...

                                               

ఆస్వాల్డ్ కూల్డ్రే

ఆస్వాల్డ్ కూల్డ్రే ఆధునిక ఆంధ్ర చిత్రకారులకు ఆదిగురువు. ఆధునిక చిత్రకళా ఉద్యమాన్ని ఆరంభించినవాడు, ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కు దేశంలో ఒక విశిష్ట స్థానాన్ని సాధించిన తొలి చిత్రకారుడు దామెర్ల రామారావు అయితే, ఆయనకు, ఆయనను అనుసరించిన తొలితరం చిత్రకార ...

                                               

పడవల నారాయణరావు

పడవల నారాయణరావు ప్రముఖ చిత్రకారుడు. వీరు 1949లో జన్మించారు. సెకండరీ విద్యను పూర్తిచేసిన వీరు మేనమామగారైన బిట్రా శ్రీనివాసరావు గారి వద్ద డ్రాయింగ్, పెయింటిగ్ లో శిక్షణ పొందారు. పిదప గొట్టుముక్కల కోటేశ్వరరావు గారి వద్ద అనేక మెళుకువలు నేర్చుకొన్నారు ...

                                               

పసునూరి దయాకర్

పసునూరి దయాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. 2015 వరంగల్ లో ఉప ఎన్నికలలో గెలిచిన లోకసభ సభ్యుడు. వరంగల్లు వరంగల్ నుండి 16వ లోక్ సభకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరుపున నుండి ప్రస్తుత 17వ లోక్ సభ ఎన్నికలలో 2వ సారి విజయం సాధి ...

                                               

బిట్రా శ్రీనివాసరావు

బిట్రా శ్రీనివాసరావు ప్రముఖ చిత్రకారుడు. ఇతడు 1924లో భట్టిప్రోలు గ్రామంలో బాపయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు ప్రముఖ సినిమా ఆర్ట్ డైరెక్టర్ గొట్టిముక్కల కోటేశ్వరరావు వద్ద చిత్రకళను అభ్యసించాడు. 1951లో భట్టిప్రోలులోని టి.ఎం.రావు ఉన్నత పాఠశాల ...

                                               

ఇందిర మందలపు

1953 పల్లేపడుచు నాటకంలోని రమాదేవి పాత్రతో రంగప్రవేశం చేశారు. జనతా ఆర్ట్ థియేటర్స్, క్రాంతి థియేటర్స్, ప్రజా నాట్యమండలి మొదలైన నాటక సమాజాల్లో ప్రధాన పాత్రతు ధరించి అనేక బహుమతులు పొందారు.

                                               

జి.వరలక్ష్మి

గరికపాటి వరలక్ష్మి అందరికీ జి.వరలక్ష్మి గా సుపరిచితురాలైన అలనాటి రంగస్థల, సినిమా నటి. 1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది.

                                               

న్యాయపతి రాఘవరావు

న్యాయపతి రాఘవరావు రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు, రచయిత.

                                               

మాధవపెద్ది రామస్వామి

అతను గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన బ్రాహ్మణకోడూరు గ్రామములో 1927 మే 31న శేషగిరిరావు, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు. 1952 నుండి 1975 వరకు ఆకాశవాణి లలిత సంగీత విభాగంలో వందలాది పాటలకు స్వరకల్పన చేయడంతోపాటు గుర్తింపు పొందిన కవులు వ్రా ...

                                               

రంగనాథ్

తిరుమల సుందర శ్రీరంగనాథ్ విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. ఈయన 1949లో మద్రాసు నగరంలో టి.ఆర్.సుందరరాజన్, జానకీదేవి దంపతులకు జన్మించాడు. ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చేశాడు. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పనిచేశాడు ...

                                               

లీలా నాయుడు

లీలా నాయుడు ప్రఖ్యాత నటీమణి, గొప్ప సౌందర్య రాశి. ప్రపంచములో మహా సౌందర్యవతులలో ఒకరిగా ఎన్నుకొనబడింది. పెక్కు హిందీ చలన చిత్రములలో నటించి పేరు సంపాదించుకున్నది. "యే రాస్తే హై ప్యార్ కే" చిత్రములో లీల నటన పలువురి మన్ననలు పొందినది.

                                               

వకుళాభరణం లలిత

వెంకంపేట కుగ్రామం కావడంతో దాదాపు 5కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడ్లూరులో లలిత ప్రాథమిక విద్యాభ్యాసం సాగించారు. ఉన్నత విద్యాభ్యాసంలో ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం నెల్లూరు పురపాలకోన్నత బాలికల పాఠశాలలో చదివారు. నెల్లూరు అధ్యక్షం వారి వీథిలోని పాఠశాలలో 6, 7 తర ...

                                               

విమలక్క

విమలక్క అరుణోదయ కళాకారిణి. ప్రజా ఉద్యమాల పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడింది. నల్లగొండ జిల్లాలోని ఆలేరు లో 1964 లో జన్మించారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ళు,ఇద్దరు అన్నలు.అమ్మ నర్సమ్మ కష్టజీవి. నాన్న బ ...

                                               

శాంతకుమారి

శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. సుబ్బమ్మ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లో మే 17, 1920 సంవత్సరంలో వెల్లాల శ్రీనివాసరావు గారికి జన్మించారు. శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఎంతో ఇష్టం. అందుకనే కూతురైన సుబ్బమ్మను మద్ర్రాసులో ఉన్న ప్రొ.పి. సాంబమూ ...

                                               

మణిబాల. ఎస్

బాల్యంలోనే కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను అభ్యసించి హైదరాబాదు రవీంద్రభారతిలోను, బరంపురం, జయపూర్, బిలాస్ పూర్, మొదలగు ఇతర రాష్ట్రాలలోనూ అనేక నృత్య ప్రదర్శనలిచ్చి ప్రముఖుల ప్రశంసలు పొందారు. సంగీతం కూడా అభ్యసించారు. తల్లిదండ్రులనుండి నటనను వార ...

                                               

సుమతీ కౌశల్‌

సుమతీ కౌశల్‌ అమెరికాలో నివసిస్తున్న కూచిపూడి నృత్య కళాకారిణి. ఆమె కూచిపూడి నాట్యంతో పాటు వివిధ నాట్యాల్లోను ఆరితేరిన గొప్ప కళాకారిణిగా గుర్తింపు పొందారు.హైదరాబాద్ కు చెందిన సుమతి కౌశల్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో నివసిస్తున్నారు. ఆమె ఎ ...

                                               

షేక్‌ బాబూజీ

బాబూజీ షేక్‌. పద్మశ్రీ షేక్ నాజర్ ప్రేరణతో విద్ల్యార్ధి దశనుండి నాటికలు, కథలు రాయడం ఆరంభించి, పలు ప్రదర్శనలు ఇచ్చారు. బుర్రకథలు రాసి తండ్రి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో ప్రదర్శించారు. బుర్రకథలు, కళా రూపాల విశిష్టతను వెల్లడిస్తూ రాసిన వ్యాసాలు పత్ర ...

                                               

లక్ష్మీ గోపాలస్వామి

లక్ష్మీ గోపాలస్వామి, దక్షిణ భారత సినీ నటి, భరతనాట్య కళాకారిణి. ఆమె మలయాళం, కన్నడ సినిమా, తమిళ సినిమాల్లో నటించింది. కొన్ని టీవీ ధారావాహికల్లో కూడా లక్ష్మీ నటించింది. కన్నడ సినిమా విద్యలో ఆమె నటనకు కర్ణాటక రాష్ట్ర సినీ ఉత్తమ నటి పురస్కారం లభించింద ...

                                               

సవితా శాస్త్రి

సవితా శాస్త్రి, ప్రముఖ భారతీయ భరతనాట్య నృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్. ఆమె సంప్రదాయ భరతనాట్యంలో ఎన్నో ప్రయోగాలు చేసిన కళాకారిణిగా ప్రసిద్ధి చెందింది. భారతీయ పురాణాలకు సంబంధించిన నేపథ్యంతో కాకుండా, ప్రముఖ నవలా కథల నేపథ్యంతో భరతనాట్య నృత్యప్రదర్శనల ...

                                               

సోనాల్ మాన్ సింగ్

సోనాల్ మాన్ సింగ్ ప్రముఖ భారతీయ నృత్య కళాకారిణి, గురువు. భరతనాట్యం, ఒడిస్సీ నాట్యాల్లో ఆమె ప్రావీణ్యం పొందినా, అన్ని రకాల భారతీయ సంప్రదాయ నృత్య రీతుల్లో ప్రవేశం ఉంది ఆమెకు.

                                               

ఉమామహేశ్వరి

కౌలాలంపూర్లో జరిగిన రెండవ ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ హరికథా గానం చేసింది. మూడుసార్లు అమెరికా లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నేర్వహించిన వేద సమ్మేలనంలో పాల్గొన్నది. భోపాల్ సంగీత అకాడమీ, బరోడా అరవింద్ సొసైటీ, విశాఖపట్టణం ఆంధ్ర విశ్వవిద్యాలయం, న్యూఢ ...

                                               

హైదరాబాద్ సిస్టర్స్

హైదరాబాదుకు చెందిన ఈ సోదరీమణులు బి.శివచంద్ర, సరోజ దంపతులకు జన్మించారు. వీరు మొత్తం 8 మంది అక్కచెల్లెళ్లు. ఈకుటుంబం లోని ఎనిమిది మంది కూడా సంగీతంతో సంబంధం ఉన్నవారే. ఒకరు గజల్స్ పాడటంలో ప్రావీణ్యం సంపాదిస్తే, ఇద్దరు వయోలిన్ విదాంసులు. మరొక సోదరి లల ...

                                               

హొమాయ్ వ్యరవాలా

హొమాయ్ వ్యరవాలా, భారతదేశ మొట్టమొదటి ఫోటో విలేఖరి. ఆమె డాల్డా 13 అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. 1930లలో ఆమె క్రియాశీలకంగా పనిచేసేది. 1970వ దశకంలో ఉద్యోగవిరమణ చేసింది ఆమె. 2011లో హొమాయ్ ను భారత ప్రభుత్వం, దేశంలోని రెండో అతి పెద్ద పురస్కారమైన పద్మ వ ...

                                               

ఎస్.పి.లక్ష్మణస్వామి

ఎస్.పి.లక్ష్మణస్వామి తెలుగు రంగస్థల నటుడు,సినీ నటుడు,గాయకుడు. ఈలపాట రఘురామయ్య సమకాలికుడు. అతను తణుకు సమీప జుత్తిగలో జన్మించాడు. అతను పానకాలుగా సుపరిచితుడు. డి.వి. భద్రం అతనిని కాకినాడ ఆంధ్ర సేవాసంఘంలో చేర్చాడు. తర్వాత యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో ఉ ...

                                               

ఏడిద గోపాలరావు

ఏడిద గోపాలరావు ఆకాశవాణి ప్రయోక్త. ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తా విభాగంలో తెలుగు న్యూస్ రీడరుగా, రంగస్థల కళాకారునిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి. అతను 1966 నుంచి 1996 వరకూ న్యూస్‌ రీడర్‌గా ఆకాశవాణిలో సేవలందించాడు.

                                               

కృష్ణాజిరావు సింధే

కృష్ణాజిరావు సింధూరి తొలి తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాదలో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు.

                                               

నర్రా విజయలక్ష్మి

నర్రా విజయలక్ష్మి ప్రముఖ రంగస్థల నటి. అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించారు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు.

                                               

పింగళి ఎల్లనార్యుడు

పింగళి ఎల్లనార్యుడు 17వ శతాబ్దమునకు చెందిన కవి. ఈ కవి సర్వేశ్వర మహాత్మ్యమను నామాంతరము గల తోభ్యచరిత్రమును రచించెను. తోభ్య చరిత్రము నాలుగాశ్వాసములు గల క్రైస్తవ గ్రంథము. ఇతను తన కవిత్వములో శివ భక్తులను నమస్కరించుట చేత ఇతడు శివభక్తుడని, నియోగి బ్రాహ్ ...

                                               

రచయిత

రచయిత ఎవరయినా తమ స్వంత రచనలను వ్రాతపూర్వకముగా సృష్టించి, దానికి ఒక గ్రంథం లేదా పుస్తక రూపాన్నిస్తే, అతనిని రచయిత అని వ్యవహరిస్తారు. రచయితలు తమ రచనలు అనేక రంగాలలో సాహిత్య రీతులలో చేస్తారు. ఉదాహరణకు పద్యం, గద్యం, లేదా సంగీతం. అలాగే రచయిత కవి, నవలాక ...

                                               

ఊత్తుక్కాడు వేంకట కవి / వేంకటసుబ్బయ్యర్

ఊత్తుక్కాడు వెంకట కవి / ఊత్తుక్కాడు శ్రీ వెంకట సుబ్బయ్యర్ కర్ణాటక సంగీత కృతికర్త. కమలనయని, రామచంద్ర వాతూల దంపతులకు ఆవణి మాసం మహా నక్షత్రంలో తమిళనాడులోని దక్షిణ ద్వారకగా పేరుపొందిన మన్నార్ ‍కుడి అనే ఊరిలో జన్మించారు. పుట్టినది తల్లిగారి స్వథలమైన మ ...

                                               

ఏకనాథుడు

ఏకనాథుడు వార్కరీ సాంప్రదాయానికి చెందిన మరాఠీ పండితుడు, కవి. విఠోబాను ఆరాధించాడు. మరాఠీ సాహిత్యంలో ముందు తరం వారైన జ్ఞానేశ్వరుడు, నామదేవుడు మొదలైన వారికీ, తరువాతి తరం వారైన తుకారాం, సమర్థ రామదాసుకీ ఒక వారధిగా నిలిచిన వాడు.

                                               

కృష్ణమాచార్యుడు

తెలుగున తొలి వచనకావ్యకర్తయు, వచన సంకీర్తన వాజ్మయమునకు మూల పురుషుడును, వైష్ణవభకతాగ్రేసరుడు నగు ఈ శ్రీకాంత కృష్ణామాచార్యుడు కాకతీయులు చక్రవర్తులలో కడపటి వాడగు రెండవ ప్రతాపరుద్రుడు కాలమున, అనగా క్రీ.శ.1295 నుండి 1326 వరకు గల కాలమున వెలసిల్లె నని ప్ర ...

                                               

కైరం భూమాగౌడ్

ఇతడు 1876లో కైరం రాజమల్లు, లింగమ్మ దంపతులకు గౌడ కుటుంబంలో జన్మించాడు. ఆ కాలంలో తెలంగాణా ప్రాంతం నిజాం పరిపాలనలో ఉండేది. ఊళ్లలో పాఠశాలలు ఉండేవి కావు. ఉన్నా ఉర్దూ తప్ప తెలుగు బోధించేవారు కాదు. గౌడులంటే తెలంగాణా ప్రాంతంలో కల్లుగీత కార్మికులు. నిమ్నవ ...

                                               

నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు

వీరు 1923 సెప్టెంబరు 15న కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తర్క, వ్యాకరణ, అలంకాల శాస్త్రాలను చదవటమే గాక సంగీతంలోనూ అందెవేసిన చేయి. 1948 డిసెంబరులో ఆకాశవాణి ...

                                               

పట్నం సుబ్రమణ్య అయ్యరు

పట్నం సుబ్రమణ్య అయ్యరు దక్షిణ భారత శాస్త్రీయ సంగీత వాగ్గేయకారుడు. ఈయన త్యాగరాజ స్వామి సాంప్రదాయాన్ని అనుసరించారు. దాదాపు ఒక వంద దాకా కీర్తనలను వ్రాసారు.

                                               

పాపట్ల కాంతయ్య

పాపట్ల కాంతయ్య నాటక కవి, హిందుస్తానీ సంగీత వాద్వాంసుడు, వాగ్గేయకారుడు. స్వరసింహ బిరుదాంకితుడైన కాంతయ్య జగ్గయ్యపేటలో 1880లో జన్మించారు. 20వ శతాబ్దపు తొలి దశకాల్లో చందాల కేశవదాసు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా గోపాలం వంటి కవులతో పాటు పాపట్ల కాంతయ ...

                                               

పురుషోత్తమ చౌదరి

పురుషోత్తం చౌదరి తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. సి.పి. బ్రౌన్, త్యాగరాజుకు సమకాలికుడు. తాను రాసిన కీర్తన లను స్వయంగా గానం చేస్తూ ప్రజా బాహుళ్యానికి అందించారు.

                                               

లీలాశుకుడు

లీలాశుకుడు ఒక గొప్ప వాగ్గేయకారుడు, శ్రీ కృష్ణ కర్ణామృతం రచనచేసిన మహాకవి. ఇతడు జయదేవుడు తర్వాత 13వ శతాబ్ద కాలంలో శ్రీకృష్ణ భక్తిని అత్యున్నత స్థాయికి తీసుకొనిపోయాడు. ఇతడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా శ్రీకాకుళం ప్రాంతంలో నివసించేవాడని ప్రతీతి. ...

                                               

వారణాసి రామసుబ్బయ్య

ఇతడు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా పొన్నూరులో వారణాశి కోటయ్య, లక్ష్మీదేవి దంపతులకు చిత్రభాను నామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి తిథిన జన్మించాడు. వీరు భావనారాయణ స్వామి దేవస్థానంలోని స్వస్తి వాచక కుటుంబానికి చెందినవారు. ఇతడు తన తండ్రి వద్ద సరళీస్వరా ...

                                               

శ్యామశాస్త్రి

సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన శ్యామశాస్త్రి ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు. కర్నూలు జిల్లాలోని కంభంలో శ్యామశాస్త్రి తల్లిదండ్రులు ఉండెడివారు.మహమ్మదీయుల దండయాత్రలకు బెదరి వీరు కంచిక్షేత్రం చేరుకొనిరి. ఆదిశంకరులకు ఆరాధ్యమగు కంచి ...