ⓘ Free online encyclopedia. Did you know? page 87
                                               

ఴ అక్షరం తెలుగు లో ఎప్పటి నుండో అస్తిత్వంలో ఉండి, వాడుకలో లేక లుప్తమయిన అక్షరం. ఇది ద్రావిడ భాష లకు ప్రత్యేకమయిన అక్షరాలలో ఒకటి. తమిఴం లో ఴ ఈ అక్షరం. తమిழ் అని ఇన్నాళ్ళూ వాడుతూ వచ్చాము.

                                               

ఐఎస్ఒ 3166-2: ఐఎన్

ఐఎస్ఒ 3166 2:ఐఎన్, అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ప్రచురించిన ISO 3166 ప్రమాణంలో ఒక భాగమైన ఐఎస్ఒ 3166-2 లో భారతదేశానికి ప్రవేశాన్ని సూచిస్తుంది.ఇది ISO 3166-1 లో కోడ్ చేయబడిన అన్ని దేశాల ప్రధాన ఉపవిభాగాల పేర్లకు సంకేతాలను నిర్వ ...

                                               

అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల

అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల, అనునది సంస్కృత అధారితములైన భారతీయ లిపులను దోషాలు లేనివిధంగా రోమనీకరించడానికి ఉపయోగించు లిప్యంతరీకరణ విధానము. అ.సం.లి.వ. సంస్కృతం, పాళీ భాషలలోని గ్రంథాలను రోమనీకరణ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా ...

                                               

సంస్కృత న్యాయములు

"సంస్కృతన్యాయములు" అనగా సంస్కృత లోకోక్తులు. ఇవి తెలుగు సామెతలు వంటివి. వీటిని మధురకవులునగు శ్రీ నాళం కృష్ణరావు గారు, వా రెన్నియో సంవత్సరములనుండి సేకరించుచున్నారు. తరువాత శ్రీ కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి సోదరులు 1939లో ప ...

                                               

సుభాషిత త్రిశతి

సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. ఇది సంస్కృత లఘుకావ్యం. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి. భర్తృహరి సుభాషితాలను అనువాదం చేసిన వారిలో ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి ముఖ్యులు. ఇందు ఏనుగు లక్ష్మణకవి రచించిన పద్ ...

                                               

సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం

సరిస్క పులుల సంరక్షణ కేంద్రం, రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలో ఉంది. ఇతర ప్రాంతాల నుంచి పులుల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెంచడంలో విజయవంతమైన ఉద్యనవనాల్లో ప్రపంచంలోనే మొదటిది.

                                               

రాబర్ట్ డి నోబిలీ

రాబర్ట్ డి నోబిలీ 17వ శతాబ్దికి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రబోధకుడు, సన్యాసి. ఆయన ప్రముఖంగా దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మతాన్ని బోధిస్తూ జీవించారు. తత్త్వబోధానంద స్వామి అన్న పేరు పెట్టుకుని, హిందూ సన్యాసుల వేషంలో, వారి మతంలోని పదజాలాన్నే వాడ ...

                                               

మిషనరీస్ అఫ్ ఛారిటీ

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనేది 1950 లో స్థాపించబడిన కాథలిక్ మత సమాజం. ప్రముఖ సంఘ సేవకురాలు మదర్ థెరీసా దీనిని స్థాపించింది. 2020 నాటికి ఇందులో దాదాపు 5167 మంది సభ్యులు కలరు. ఇందులోని సభ్యులు నాలుగు మతపరమైన అంశాలకు కట్టుబడి ఉండాలి. అవి పవిత్రత, పేదరికం ...

                                               

ఉపవాసము

ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీ ...

                                               

అఖీదాహ్

అఖీదాహ్ ఇస్లామీయ ధార్మిక విశ్వాస పద్ధతిని అఖీదాహ్ అంటారు. ఇస్లామీయ ధార్మిక విశ్వాసాన్నిగల్గిన సముదాయాన్నిగూడా అఖీదాహ్ అంటారు.

                                               

అజాన్

అజాన్) అనునది, ఇస్లామీయ ప్రార్థనల పిలుపు లేదా ప్రకటన.ఈ ప్రకటనను చిన్న మసీదుల్లో నయితే భవనం పక్కతలుపు దగ్గరనుండి పెద్ద మసీదుల్లోనయితే స్తంభంపైనుండి ముఅజ్జిన్ బిగ్గరగా అందరికీ వినబడేలా అరుస్తాడు. ముఅజ్జిన్ అంటే అరిచేవాడు లేదా పిలిచేవాడు.కొంతమంది ము ...

                                               

అబూ హనీఫా

ఇమామ్ అల్-ఆజమ్ "ప్రఖ్యాత ఇమామ్" ముహమ్మద్ నౌమాన్ బిన్ సాబిత్ బిన్ జుతా బిన్ మాహ్, సాధారణంగా హనీఫా తండ్రిగా ఖ్యాతి. ఇతను సున్నీ ఇస్లామీ న్యాయశాస్త్రాల హనఫీ పాఠశాలను స్థాపించాడు. అబూ హనీఫా సహాబా ల తరువాత తరానికి చెందిన తాబయీన్. ఇతను సహాబీ అయినటువంటి ...

                                               

అలీ ఇబ్న్ అబీ తాలిబ్

అలీ ఇబ్న్ అబీ తాలిబ్ జననం రజబ్ నెల 13వ తేదీన, 24 హిజ్రీ పూర్వం, మార్చి 17 599. మరణం రంజాన్ నెల 21వ తేదీ హిజ్రీ శకం 40, ఫిబ్రవరి 28 661 మహమ్మదు ప్రవక్త యొక్క దాయాది, అల్లుడు కూడాను. సున్నీ ముస్లింల ప్రకారం ఇతను నాలుగవ, అంతిమ రాషిదూన్ ఖలీఫా. ఇతని ఖ ...

                                               

అవతరించిన గ్రంధాలు

అవతరింపబడ్డ గ్రంథాలు ఇస్లామీయ ధర్మశాస్త్రమైన ఖురాన్ ప్రకారం పరమేశ్వరుడు అల్లాహ్ ప్రముఖమైన నాలుగు ధార్మికగ్రంథాలను, సహీఫాలను తన ప్రవక్తలపై అవతరింపజేశాడు. ప్రముఖమైన నాలుగు గ్రంథాలు తౌరాత్ మూసా, పది ఆజ్ఞలు. ఈ గ్రంథము మూసా మోషే, మోసెస్ ప్రవక్త వారి అ ...

                                               

ఆదమ్ ప్రవక్త

ఆదమ్: ఇస్లామీయ ధార్మిక గ్రంథాలు, సాహిత్యాల ప్రకారం, ఆదమ్, అల్లాహ్ యొక్క ప్రథమ మానవ సృష్టి. ప్రథమ ప్రవక్త కూడానూ. ఇతడి ధర్మపత్ని హవ్వా. వీరిరువురూ ధరణి పై తొలి మానవులు, ఆది దంపతులు. వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 710 కోట్లకు చేరింద ...

                                               

ఇజ్మా

ఇజ్మాʿ అనునది అరబ్బీ పదం. ఇస్లాంలో దీనర్థం ముస్లిం సమూహాల సమాంగీకారం. హదీసుల ప్రకారం మహమ్మదు ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు, నా ఉమ్మత్ ఎన్నడునూ చెడును అంగీకరించదు ", ఈ సిధ్ధాంతంపైనే ఇజ్మా యొక్క స్థిరత్వం ఏర్పడినది. సున్నీ ముస్లింల ప్రకారం ఖురాన్ సు ...

                                               

ఇమామ్

ఇమామ్ ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా మస్జిద్ లో ప్రార్థనలో ముందుండి నడిపించేవాడు. ఒక దేశపరిపాలకుడిని కూడా ఇమామ్ అంటారు. సున్నీ, షియా ముస్లింలలో ఖలీఫాలను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదుడైన పండితుణ్ణి గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహ ...

                                               

ఇస్ హాఖ్ ప్రవక్త

ఇస్ హాఖ్: ఇస్లాం మతగ్రంథమైన ఖురాన్, ఇస్లామీయ ధార్మిక సంప్రదాయాల ప్రకారము, ప్రవక్తల పితామహుడిగా పేరుగాంచిన ఇబ్రాహీం, అతని భార్య సారాహ్ ల కుమారుడు ఇస్ హాఖ్. ఇతనిని ఇశ్రాయేలీయుల పిత అనికూడా అంటారు. యూదుల మతగ్రంథమైన తోరాహ్ లోను క్రైస్తవుల మతగ్రంథమైన ...

                                               

ఇస్మాయీల్

ఇస్మాయీల్ ఇబ్రాహీం, హాజిరా ల కుమారుడు. భారతంలో కర్ణుడు లాంటి ప్రవక్త.ఇబ్రాహీం గారు దేవుని అనుమతితోనే ఇష్మాయిల్ హాజరా లను ఎడారిలో వదిలేస్తాడు. అల్లాహ్ ఇతని దప్పిక తీర్చటం కోసం హాజరా ప్రార్థన విని నీళ్ళ ఊటను పుట్టిస్తాడు. అదే జమ్ జమ్ బావిగా స్థిరపడ ...

                                               

ఇస్రాఫీల్

ఇస్రాఫీల్ సూర్ ధరించిన మలక్. ఇస్లామీయ శాస్త్రాలలో ఒక దేవదూత, ఇతని పేరు ఖురాన్లో ప్రస్తావింపబడలేదు. ముగ్గురు మలాయిక పేర్లు జిబ్రయీల్, మీకాయీల్, ఇజ్రాయీల్ పేర్లు ప్రస్తాయింపబడినవి.

                                               

ఇస్లాం ఐదు మూలస్తంభాలు

ఇస్లాం మతం యొక్క ఐదు మూలస్తంభాలు ఇస్లాంలో పాటించాఅల్సిన కొన్ని ప్రాథమిక చర్యలు. విశ్వాసులు వీటిని తప్పనిసరి అని భావిస్తారు. ముస్లిం జీవితానికి పునాది. గాబ్రియేల్ హదీసులో వీటి సారాంశాం ఉంది. ఈ కర్మల విధానం, పద్ధతుల పట్ల సున్నీ, షియాల్లో ఏకాభిప్రాఅ ...

                                               

ఇస్లామీయ ఐదు కలిమాలు

ఇస్లామీయ ఐదు కలిమాలు కలిమా అనగా వాక్కు. ఇస్లాంలో కలిమా అనగా విశ్వాసపు వాక్కు ప్రపంచమంతటా గల ముస్లింలందరూ ఏకీభవిస్తూ కలిగివున్న ఈమాన్, అఖీదాహ్. ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన ప్రథమ విశ్వాసం ఈ కలిమ. క్రింద ఇవ్వబడిన ఐదు కలిమాలలో మొదటి కలిమా ష ...

                                               

ఇస్లామీయ ప్రవక్తలు

ప్రవక్తలు: ప్రవక్తలు అనగానే అనాది కాలపు మనుషులు వారిని సంస్కరించడానికి పూనుకొన్న మహనీయులు జ్ఞాపకం వస్తారు. ఖురాన్, హదీసుల ప్రకారం సరిగ్గా ఇలాంటి వారే ప్రవక్తలు. ఈశ్వరుడు తాను సృష్టించిన మానవాళిని సన్మార్గము విడువకుండా చక్కటి ప్రాకృతిక జీవనం, అందు ...

                                               

ఈద్గాహ్

ఈద్ గాహ్ లేదా ఈద్గాహ్ ఒక గాలి బయట మైదాన స్థలంలోని మస్జిద్, సాధారణంగా ఇది ఊరి బయట వుంటుంది. దీనిని ఈద్, గాహ్, ఈద్ సమయాన సలాహ్ లేదా ఈద్ నమాజ్ చేయుటకు ఉపయోగిస్తారు. మహమ్మదు ప్రవక్త దీనిని ఆచరణలోకి తీసుకు వచ్చారు. sawa ఈద్ నమాజ్ ఊరి బయట చదివే రివాజు. ...

                                               

కిరామున్ కాతిబీన్

కిరామన్ కాతిబీన్, లేదా "గౌరవ గ్రంధస్తులు", వీరు ఇస్లామీయ ధార్మికగ్రంధాలప్రకారం ఇద్దరు దేవదూతలు. వీరి పని మానవుల మంచి చెడులను గ్రంథస్థం చేస్తూవుంటారు. వీరు ప్రతి మానవుని "కుడి, ఎడమ భుజాల" పై కూర్చొనివుంటారు. కిరామన్ కుడిభుజంపైననూ, కాతిబీన్ ఎడమభుజం ...

                                               

ఖబ్రస్తాన్

ఖబ్రస్తాన్: ఖబ్ర్, స్థాన్ వెరసి సమాధి ప్రదేశం, సమాధుల ప్రదేశం, శ్మశానం, శ్మశాన వాటిక. ముస్లింల శ్మశాన వాటికైతే ముస్లింల ఖబ్రస్తాన్, హిందువుల శ్మశాన వాటికైతే హిందువుల ఖబ్రస్తాన్. ఖబ్రస్తాన్ కు అనేక పేర్ల రూపాలు; ఖబ్రస్తాన్, ఖబరస్తాన్, ఖబ్రిస్తాన్, ...

                                               

ఖిబ్లా

ఖిబ్లా మూలం అరబ్బీ భాష, అర్థం "దిశ", ముస్లింలు మస్జిద్లో గాని ఇతర స్థలాలలో నమాజ్ ప్రార్థనలు ఆచరించు సమయంలో ముఖము చేయవలసిన దిశ. ఈ ఖిబ్లా లేదా దిశ మక్కా లోని కాబా గృహం వైపు. మస్జిద్ లలో ఖిబ్లా వైపు మిహ్రాబ్ ఉంటుంది. ఖిబ్లా యొక్క ప్రాముఖ్యత, నమాజు స ...

                                               

ఖిలాఫత్ ఉద్యమం

ఖిలాఫత్ ఉద్యమం ముస్లింలు, దక్షిణ ఆసియాలో ఉస్మానియా సామ్రాజ్యము పై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దుర్నీతినుండి కాపాడడానికి లేవనెత్తిన ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమం మతసంబంధమయినప్పటికీ భారతదేశంలోని ఉదార జనబాహుళ్యం ఈ ఉద్యమానికి చేయూతనిచ్చింది. భారతదేశంలో దీని ప్ ...

                                               

జకాత్

జకాత్ ఇస్లాం ఐదు మూలస్తంభాలలో నాలగవది. జకాత్ అనగా "శుద్ధి", తన ఆదాయాన్ని శుద్ధి చేసుకోవడం, అనగా, తన ఆదాయంలో కొంత భాగాన్ని అవసరమున్నవారికి పంచి లేదా సహాయం చేసి తన సంపదను ధార్మికం చేసుకోవడం. ప్రతి ముస్లిం తన సాంవత్సరిక ఆదాయం, ధనములో 2.5% అల్లాహ్ మా ...

                                               

తౌహీద్

తౌహీద్ ఏకేశ్వరోపాసనకు ఇస్లామీయ నిర్వచనమే ఈ తౌహీద్. తౌహీద్ అనగా ఈశ్వరుడు అల్లాహ్ ఒక్కడే అను విశ్వాస చాటింపు.

                                               

నికాహ్

నికాహ్ లేదా నిఖా అనేది ముస్లిం లలో జరిగే పెళ్ళి తంతు. ఇస్లాం ప్రకారం పెళ్ళి అనేది భార్యాభర్తలుగా ఉండాలని ఒక అమ్మాయికీ - ఒక అబ్బాయికీ మధ్య జరిగే ఒప్పందం. నికాహ్ సమయంలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరి ఒప్పికతో చట్టబద్ధంగా కొందరు సాక్షులతో కూడిన ...

                                               

నూహ్ ప్రవక్త

నూహ్ ఇస్లామీయ ప్రవక్త. ఖురాన్లో ఇతని పేరు నూహ్. ఖురాన్లో పలుచోట్ల నూహ్ గురించి వర్ణింపబడింది. ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఆదేశానుసారం నూహ్ ఏకేశ్వర ప్రతిపాదన చేశాడు. కాని ప్రకృతినిర్వచనాలను పట్టించుకోని అంధవిశ్వాసులు, బహుదైవారాధనాబధ్ధులై నూహ్ చేసిన శాప ...

                                               

పీర్ల పండగలో మొహరం గీతాలు

పీర్ల పండుగలో మొహరం గీతాలు మహమ్మదీయుల ప్రధాన పర్వ దినాలలో మొహరం ముఖ్యమైనది. హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోక తప్త హృదయాలతో జరుపు కునే కార్యక్రమమే పీర్ల పండుగ మొహర్రం. ముస్లిం పంచాంగ రీత్యా అరేబియాలో సంవత్సరం యొక్క మొదటి నెల మొహరం. ...

                                               

ఫత్వా

ఫత్వా ;, ఇస్లామీయ విశ్వాసాల ప్రకారం, ధార్మిక పరంగా, షరియా ఉద్దేశం, దీనిని ఉలేమాలు నిర్ణయించి ప్రకటిస్తారు.ఫత్వాలు జారీ చేసే వారిని ముఫ్తీలు అని అంటారు. మంచికోసం మనుషులు కదులుతారు కానీ అభివృధ్ధిని అడ్డుకునే పనులను అమాయకంగా ఎంతోకాలం మోయలేరు.నారుపోస ...

                                               

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం, అరబ్బీ భాష పదజాలం, దీని అర్థం: అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను, అతను కృపాశీలుడు, కరుణామయుడు. ఈ బిస్మిల్లాహ్ తోనే ఖురాన్ ప్రారంభమౌతుంది.

                                               

బైతుల్ మాల్

బైతుల్ మాల్ లేదా బైత్ అల్-మాల్, ఈ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం విత్త గృహము లేదా ధన గృహము. ఇస్లాం పరిభాషలో చారిత్రకంగా ఇది ఒక ఆర్థిక సంస్థ, దీని ప్రధాన ఉద్దేశం పన్నుల విధానాలు. ఖలీఫాల కాలంలో సుల్తానుల కాలంలో ఇది అధికారిక ఖజానా గృహం గా జకాత్ రెవె ...

                                               

మజహబ్

మజహబ్ లేదా సున్నీ న్యాయపాఠశాల. ఇస్లామీయ న్యాయశాస్త్రాన్ని షరియా అంటారు. షరియా యొక్క మూలాధారం ఖురాన్, సున్నహ్ లు. "వివిధ న్యాయశాస్త్రాల అవలంబీకులైననూ, పరస్పరవైరుధ్యంలేకుండా ఒకే మస్జిద్ లో ప్రార్థనలు చేసెదరు. సున్నీ ముస్లింల న్యాయపాఠశాలలు నాలుగు, వ ...

                                               

ముస్లిం పండితులు

ముస్లిం పండితులు: ఇస్లామీయ ధార్మిక, ఇతర శాస్త్రాల పండితులు. తఖిఉద్దీన్ అల్-నబహాని - 1909 - 1977 అల్-మవారిది 972- 1058, అరబ్ నూర్ ఖులిష్ మాజిద్ - 1939 - 2005 ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రెండవ ఖలీఫా ఇమ్రాన్ నాజర్ హుసైన్ జెరూసలేం ఇన్ ఖురాజ్ అల్-ఫరబి - 870 - ...

                                               

ముస్లింల పవిత్ర స్థలాలు

ముస్లింల పవిత్ర స్థలాలు ఇస్లామీయ సంప్రదాయాలలో ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి. మస్జిద్-అల్-హరామ్ ఇందులో పరమపవిత్రం. మస్జిద్-ఎ-నబవి, మస్జిద్-ఎ-అఖ్సా, బైతుల్-ముఖద్దస్ పవిత్రస్థలాలు.

                                               

మోమిన్

మూమిన్ లేదా మోమిన్ ఒక అరబ్బీ పదం. దీనికి మూలం ఈమాన్. ఇస్లామీయ ధార్మికగ్రంథం ఖురాన్లో పలుమార్లు ఉపయోగించబడింది. దీనర్థం ఆస్తికుడు, విశ్వాసి, ముస్లింలను దృష్టిలో వుంచుకొని ప్రయోగించబడింది. విశ్వాసి అనగా తనను సంపూర్ణంగా అల్లాహ్ను అప్పగించువాడు. అల్ల ...

                                               

వక్ఫ్

వక్ఫ్, బహువచనం ఔకాఫ్, అనగా, ఇస్లాం ప్రకారం మతపరమైన అంకితం లేదా ఎండోమెంటు. సాధారణంగా, భవనాలను, భూములను, ఆస్తులను, మతపరమైన కార్యక్రమాలకు అంకితమిచ్చుటయే వక్ఫ్ చేయడం. ఇది సాధారణ చట్టం, లేదా ట్రస్ట్ చట్టంలా వుంటుంది.

                                               

షరియా

షరియా: షరీయత్, షరీఅత్, షరా, షరాహ్ అని కూడా పలుకుతారు. దీనినే షరియయే ముహమ్మదీ అనీ అంటుంటారు. షరియా అనునది ఇస్లామీయ ధార్మిక న్యాయశాస్త్రం. షరియా అంటే మార్గము, నీటి ప్రవాహ మార్గమని కూడా అర్థాలు ఉన్నాయి. షరియా న్యాయపరమైన హద్దులుగల మార్గం, సామాజిక, వ్ ...

                                               

షహాద

షహాద లేదా కలిమయె షహాద లేదా కలిమా అనగా విశ్వాసం, సాక్షి లేదా నమ్మకం. ఇస్లాం మతంలో దేవుడి పై, అతడిచే అవతరింపబడ్డ ప్రవక్తపై వ్యక్తపరచే విశ్వాసాన్నే షహాద అంటారు. కలిమయె షహాద అనగా విశ్వాసవచనం. కలిమయె షహాద "లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్" అర ...

                                               

సున్నహ్

సున్నహ్ అరబ్బీ: సాహిత్యపరంగా చూస్తే దిశీకరించిన మార్గము, ప్రవక్తగారి సున్నహ్ అనగా ప్రవక్తగారి మార్గము. సున్నీ ముస్లింల దృష్టికోణంలో ఇస్లామీయ ధార్మిక సంప్రదాయాల ప్రకారం మహమ్మదు ప్రవక్త గారు ప్రవచించిన సూత్రాలు, జీవనవిధానాలు, ధార్మికచింతనలూ, తన ప్ర ...

                                               

సున్నీ ఇస్లాం

సున్నీ ముస్లింలు ఇస్లాం మతమును అవలంబించు ఒక పెద్ద వర్గం. ప్రపంచపు ముస్లిం జనాభాలో దాదాపు 90% సున్నీముస్లిములే. వీరు అవలంబించు ధర్మాన్ని సున్నీ ఇస్లాం అని, లేదా అహలే సున్నత్ వల్-జమాఅత్. వీరు అధికసంఖ్యలో ఉన్నారు. క్లుప్తంగా అహలె సున్నత్ అని కూడా అం ...

                                               

సూరా

సూరా. భాషాపరంగా చూస్తే దీని అర్థం చుట్టూ కంచె. కాని సాధారణంగా దీని అర్థం అధ్యాయం. సూరాలో కొన్ని ఆయత్ లు వుండవచ్చు. అవసరాన్ని బట్టి సమయసందర్భాలనుసరించి అల్లాహ్ సూరాలను అవతరింపజేశాడు. ఖురాన్లో సూరాల పేర్లు ఆ సూరాలోని చర్చాంశంపై ఆధారపడి ఇవ్వబడినవి. ...

                                               

సౌమ్

సౌమ్ అనగా ఉపవాసం. ఇస్లాం ఐదు మూలస్థంభాలలో మూడవది. ఉపవాసవ్రతం: ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ఉపవాసవ్రతం. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు. ఈ ఉపవాస విధిని గురించి దివ్య ఖురాన్ గ్రంథం ...

                                               

హజ్ర్ ఎ అస్వద్

హజ్ర్-ఎ-అస్వద్: ఈ పదానికి మూలం అరబ్బీ భాష పదాలు ; హజ్ర్ = రాయి ; అస్వద్ = నల్లని; నల్లని రాయి. ఈ రాయి ఒక "ఉల్క రాయి". ఇబ్రాహీం ప్రవక్తకు అల్లాహ్ ఈ రాయి గురించి చెప్పాడు. కావున ఈ రాయి గౌరవం పొందింది. ఈ రాయి నేడు కాబా గోడలో అమర్చ బడి యున్నది. ముహమ్ ...

                                               

హారూత్, మారూత్

హారూత్, మారూత్ ఈదూతలు పురాతన ఇస్రాయెలీ తెగలను పరీక్షించుటకు అల్లాహ్ చే బాబిలోనియాకు పంపబడ్డవారు. వీరికి అప్పజెప్పబడిన పని భార్యాభర్తలను వేరుచేయడం. వీరు తమపనిని నిర్వహించేముందు ప్రజలకు చెప్పేవారు "మేము మీమధ్య చిచ్చుపెట్టడానికి వచ్చాము, మానుండి మిమ ...

                                               

హారూన్ ప్రవక్త

హారూన్: ఇతను ఒక ఇస్లామీయ ప్రవక్త. మూసా ప్రవక్త సోదరుడు. ఐగుప్తు నుండి యూదుల విడుదలకోసం మూసాతో కలిసి ఫిరౌన్ ఎదుట అనేక అద్భుతాలు చేసినవాడు. మూసా నత్తి వాడు. ఆయనకు బదులుగా మాట్లాడటానికి హారూన్ ను దేవుడు పంపాడని క్రైస్తవులు భావిస్తారు. ఇస్లామీయ చారిత ...