ⓘ Free online encyclopedia. Did you know? page 85




                                               

ఇండ్ రైలు పాస్

ఒక ఇండ్ రైలు పాస్ భారతీయ రైల్వే నెట్వర్క్లో ఒక టికెట్. రిజర్వేషన్ లేకుండా అపరిమిత ప్రయాణ కోసం యూరైల్ పాస్ తరహాలో రూపొందించింది. విదేశీ జాతీయులకు అందుబాటులో ఉండే ప్రత్యేక రైల్వే తరలింపు పాస్. ఈ టికెట్ ఒక రోజులో సగం నుండి 90 రోజుల వరకు చేయడానికి ఒక ...

                                               

కాచిగూడ - గుంతకల్లు ప్యాసింజర్

ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 57425, తరచుదనం ఫ్రీక్వెన్సీ: ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

                                               

కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్

బండి సంఖ్య 17651/17652 కాచిగూడ- చెంగల్పట్టు ఎక్స్ ప్రెస్ దక్షిణ మధ్య రైల్వేచే నడుపబడుచున్న ఒక ఎక్స్ ప్రెస్ రైలు.ఇది తెలంగాణ రాజధానిహైదరాబాదులోని కాచిగూడ మఱియు తమిళనాడు రాజధాని చెన్నై పట్టణపు శివారులోని చెంగల్పట్టు, నడుమ నడుస్తున్నది. చెంగల్పట్టు ...

                                               

కోడంబాకం రైల్వే స్టేషను

కోడంబాకం రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషన్. ఇది కోడంబాకం, వడపళని, అశోక్ నగర్ యొక్క పొరుగు ప్రాంతములకు సేవలు అందిస్తున్నది. మద్రాస్-ఎగ్మోర్ కాంచీపురం సబర్బన్ రైల్వే 1911 సం ...

                                               

కోయంబత్తూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్

కోయంబత్తూర్ - చెన్నై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోయంబత్తూరు నగరం జంక్షన్, చెన్నై సెంట్రల్ మధ్య భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు.

                                               

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

హౌరా - చెన్నై కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హౌరా రైల్వే స్టేషను, చెన్నై రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఈ రైలు హౌరా స్టేషను, చెన్నై సెంట్రల్ మధ్య నడుస్తున్న అతి ప్రతిష్ఠాత్మకమ ...

                                               

కోలకతా మెట్రో ప్రతిపాదిత స్టేషన్ల జాబితా

The Kolkata Metro, the Underground Mass Rapid Transit Urban Railway network in Kolkata, India. It was the first underground railway to be built in India, with the first operations commencing in October, 1984 and the full stretch that was initiall ...

                                               

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, దక్షిణ రైల్వే మండలం నిర్వహిస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ఇది తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుండి బీహార్ రాష్టం లో గల చాప్రా కు ప్రయాణిస్తుంది.

                                               

గోల్కొండ ఎక్స్‌ప్రెస్

గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు మధ్య నడిచే ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్. 17201/17202 సంఖ్యలతో నడిచే ఈ రైలు భారతీయ రైల్వేలకు చెందిన దక్షిణ మధ్య రైల్వే డివిజన్ కు చెందినది. మొత్తం 383 కిలో ...

                                               

గోవా ఎక్స్‌ప్రెస్

భారతీయ రైల్వే నడిపిస్తోన్న గోవా ఎక్స్ రైలు ప్రతి రోజు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్. వాస్కోడ గామా, న్యూ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ఈ రైలు నడుస్తుంటుంది. సౌత్ వెస్ట్రన్ రైల్వే ఆధ్వర్యంలో హుబ్లీ డివిజన్ లో నడిచే అతి ముఖ్యమైన రైలు కూడా ఇదే.

                                               

గౌహతి రాజధాని ఎక్స్‌ప్రెస్

గౌహతి రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఇది. భారతదేశ రాజధాని ఢిల్లీ నుండి అస్సాం రాష్టంలో గల గౌహతి/దిబ్రుఘర్ ల మద్య నడుస్తున్నది.

                                               

చెన్నై సెంట్రల్ - విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్

చెన్నై సెంట్రల్ - విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను, విజయవాడ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను, విశాఖపట్నం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. రైలు నెంబరు 22870/22869 చెన్నై సెంట్రల్ - ...

                                               

ఛత్తీస్‌గఢ్ ఎక్స్‌ప్రెస్

ఛత్తీస్ గఢ్ ఎక్స్ ప్రెస్ అనేది బిలాస్ పూర్, అమృత్ సర్ ల మధ్య భారతీయ రైల్వే నడిపిస్తున్న ప్రతిష్ఠాత్మక రైలు సర్వీసు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం పేరు మీద ఈ రైలును ప్రవేశ పెట్టారు. 1977లో దీన్ని తొలిసారిగా పరిచయం చేసినప్పుడు భోపాల్ _ బిలాస్ పూర్ ఛత్తీస్ గ ...

                                               

జబల్‌పూర్ - జమ్మూ తావి ఎక్స్‌ప్రెస్

జబల్పూర్-జమ్ము తావీ ఎక్స్‌ప్రెస్ లేదా దుర్గావతి ఎక్స్‌ప్రెస్ వెస్ట్ సెంట్రల్ రైల్వే అందించే ఒక ద్వి వీక్లీ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవ. ఇది, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రము లోని ఒక ముఖ్యమైన సైనిక కేంద్రంగా ఉన్న జబల్పూర్ లోని జబల్పూర్ జంక్షన్ రైల్వే ...

                                               

జబల్‌పూర్ - భోపాల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్

జబల్‌పూర్ - భోపాల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వెస్ట్ సెంట్రల్ రైల్వే అందించే రెండవ తరగతి రకం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు సేవ. రైలు, మధ్య ప్రదేశ్ రాజధాని నగరం భోపాల్ లోని భోపాల్ సబర్బన్ రైల్వే స్టేషను హబీబ్గంజ్, మధ్యప్రదేశ్ యొక్క ప్రధాన నగరాలలో ఒకటి అయ ...

                                               

ఢిల్లీ సారాయ్ రోహిల్లా - చింద్వారా పాతాళ్‌కోట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ సారాయ్ రోహిల్లా - చింద్వారా పాతాళ్‌కోట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ఢిల్లీ సారాయ్ రోహిల్లా రైల్వే స్టేషను, చింద్వారా యొక్క చింద్వారా రైల్వే జంక్షన్ స్టేషను మధ్య నడుస్తుంది. ఇటీవల భారతీయ రైల్వేలు ఈ రైలును ...

                                               

తూర్పు రైల్వే

ఈస్టర్న్ రైల్వే భారతీయ రైల్వేలు లోని 17 మండలాలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం ఫెయిలీ ప్లేస్, కోలకతా వద్ద ఉంది, ఈ జోను నాలుగు విభాగాలుగా ఉంది: హౌరా మాల్డా, సీల్దా, అసన్సోల్. ప్రతి విభాగానికి ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ అధికారి బాధ్యత వహిస్తారు. డివి ...

                                               

తెలంగాణ ఎక్స్‌ప్రెస్

బండి సంఖ్య 12723/12724 తెలంగాణ ఎక్స్‌ప్రెస్ భారత రైల్వే యొక్క దక్షిణ మధ్య రైల్వే నడుపుచున్న ఒక ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి బయలుదేరి, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల ప్రధ ...

                                               

దక్షిణ ఎక్స్‌ప్రెస్

హైదరాబాదు - హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హైదరాబాదు రైల్వే స్టేషను, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

దాదర్ - మడ్గాం జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్

దాదర్ - మడ్గాం జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది దాదర్ రైల్వే స్టేషను, మడ్గాం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది, ఈ రైలు 12051/52 సంఖ్యలను కలిగి యుంతుంది. ఇది భారతీయ రైల్వేలు-కొంకణ్ రైల్వే డివిజన్ కు చెందిన ఎక్స్‌ప్ర ...

                                               

దామోవ్ - కోటా ప్యాసింజర్

దామోవ్ - కోటా ప్యాసింజర్ వెస్ట్ సెంట్రల్ రైల్వే ద్వారా రోజువారీ సేవ అందించే ప్రయాణికుల రైలు. ఇది మధ్యప్రదేశ్, దామోవ్ సిటీ లోని దామోవ్ రైల్వే స్టేషను, రాజస్థాన్ లోని కోటా జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

దేవగిరి ఎక్స్‌ప్రెస్

దేవగిరి ఎక్స్‌ప్రెస్ భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది సికింద్రాబాద్, ముంబై పట్టణాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ద్వారా నడిపించబడుతుంది. ఈ రైలు 938 కిలోమీటర్ల దూరాన్ని 16 గంటలు ప్రయాణిస్తుంది. దేవగిరి అనేది ఔరంగాబాద్ దగ్గరలో వున్న దౌలతాబాద్ పట్ట ...

                                               

నడికుడి జంక్షన్ రైల్వే స్టేషను

చారిత్రాత్మకంగా, నడికుడి ఒక మీటర్ గేజ్ స్టేషను. గుంటూరు నుండి మాచెర్లకు ప్రయాణించే రైళ్లు నడికుడి గుండా వెళ్ళేందుకు ఉపయోగిస్తారు. తరువాత, గుంటూరు-మాచెర్ల విభాగం మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్‌కు మార్చబడింది. హైదరాబాద్ సమీపంలో బీబీనగర్ నుండి నడికుడి ...

                                               

నల్లపాడు–నంద్యాల రైలు మార్గము

నల్లపాడు–నంద్యాల రైలు మార్గము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని నల్లపాడు రైల్వే స్టేషను నుండి నంద్యాల రైల్వే స్టేషను మధ్య ప్రాంతాలను కలుపుతుంది. అంతేకాదు, ఈ విభాగం నల్లపాడులోని నల్లపాడు-పగిడిపల్లి విభాగం మార్గానికి కలుస్తుంది. ఈ శాఖ ల ...

                                               

నవజీవన్ ఎక్స్‌ప్రెస్

నవజీవన్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, దక్షిణ రైల్వే మండలం ద్వారా నిర్వహిస్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది తమిళనాడు రాజధాని నుండి చెన్నై నుండి గుజరాత్ లో గల అహ్మదాబాద్ వరకు ప్రయాణించు రోజువారి ఎక్స్‌ప్రెస్ సర్వీసు.

                                               

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్

. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, నెం 12733/12734 భారతీయ రైల్వేలుకు చెందిన ఒక రోజువారీ సూపర్ ఫాస్ట్ రైలు, ఇది లింగంపల్లి-తిరుపతికి నడుమ నడుస్తున్న రైలుబండి. ఈ రైలు దక్షిణ మధ్య రైల్వే చెందినది. ఈ రైలు పేరు తిరుపతి లోని ఏడు కొండలు గుర్తుగా పెట్టారు. ఈ రై ...

                                               

నిజమాబాద్ - పూణే ప్యాసింజర్

నిజామాబాద్ - పూణే ప్యాసింజర్ మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే, తెలంగాణ లోని నిజామాబాద్ నగరాల మధ్య సుదూర దూరం ప్రయాణించే ప్రయాణికుల రైలు. రైలు ప్రయాణం నిజామాబాద్ జంక్షన్ నుండి మొదలవుతుంది, పాక్షికంగా సికింద్రాబాద్ - మన్మాడ్ విభాగంలో నడుస్తుంది.

                                               

నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్

నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ప్యాసింజర్ రైలు. ఇది నిజామాబాద్ రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఈ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ కింద హైదరాబాద్ రైల్వే డివిజన్ లోని సికింద్రాబాద్ - మన్మాడ్ రైలు ...

                                               

పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము

పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న రైల్వే లైన్, ఇది సికింద్రాబాద్ జంక్షన్, గుంటూరు జంక్షన్ లను కలుపుతుంది, సికింద్రాబాద్- ఖాజీపేట-విజయవాడ రైలు మార్గమునకు ఒక ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇది దక్షిణ మధ్య ...

                                               

పూర్వా ఎక్స్‌ప్రెస్

పూర్వా ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు, తూర్పు రైల్వే జోన్ ద్వారా నిర్వహించబడుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.ఈ రైలు పశ్చిమ బెంగాల్లో గల హౌరా నుండి దేశ రాజధాని అయిన క్రొత్త ఢిల్లీ వరకు నడుస్తుంది.పూర్వా అను పదం భారతదేశం యొక్క తూర్పు భాగాన్ని స ...

                                               

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్

బెంగుళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది బెంగుళూరు రైల్వే స్టేషను, భువనేశ్వర్ రైల్వే స్టేషను మధ్య నడిచే రోజువారి ఎక్స్‌ప్రెస్ రైలు.ఈ రైలు 18463 నెంబరుతో భుబనేశ్వర్లో ఉదయం 05గంటల 30నిమిషాలకు ...

                                               

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, కొత్త డిల్లీ మధ్య నడిచే అత్యంత వేగంగా నడిచే రైళ్ళలో రెండవ వేగవంతమయిన రైలు.ఈ రైలు ప్రతి రోజు రాత్రి 08గంటలకు 22691 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 5గంటల 55నిమిషాలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుతుం ...

                                               

బెంగళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

బెంగుళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది బెంగుళూరు రైల్వే స్టేషను, ఎర్నాకుళం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

భారతీయ రైలు రవాణా వ్యవస్థ

భారతీయ రైల్వేలు ; సంక్షిప్తంగా భా.రే) భారత ప్రభుత్వ విభాగము. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కిం ...

                                               

భారతీయ రైల్వేలు సంస్థాగత నిర్మాణం

భారతీయ రైల్వేలు భారతీయ రైల్వే సేవ యొక్క క్రియాత్మక సమూహాలు ద్వారా విస్తారంగా నిర్వహించబడుతుంది. ఇది సంప్రదాయబద్దంగా సహ-ఆపరేషన్ ద్వారా ఎలా నిర్వహించారు అన్నది ప్రధానం. భారతీయ రైల్వేలు బహుశా సంస్థాగత నిర్మాణం మార్పు చాలా తక్కువ సాహసోపేతంగా ఉంది; ఇద ...

                                               

మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్

మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ రైల్వే ద్వార నడుపబడుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.ఈ రైలు భారతదేశ రాజధాని ఢిల్లీ లో గల హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి కేరళ రాష్టంలో గల ఎర్నాకుళం వరకు ప్రయాణిస్తుంది.

                                               

మంగళూరు మెయిల్

12601 మంగళూరు మెయిల్ అని పిలిచే మంగళూరు మెయిల్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై లో గల చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి కర్ణాటక రాష్ట్రంలో గల ప్రముఖ రేవు పట్టణం అయిన మంగళూరు ల మద్య నడిచే ఒక రోజువారి సూపర్ ఫాస్ట్ /మెయిల్.

                                               

మగధ ఎక్స్‌ప్రెస్

మగధ ఎక్స్‌ప్రెస్ న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ ఇస్లాంపూర్ మద్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.మొదతిగా ఈ రైలును ప్రారంభించినప్పుడు సోన్‌బధ్ర ఎక్స్‌ప్రెస్ అనేపేరుతో పాట్నా,న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ ల మద్య నడిచేది.విక్రమశీల ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించిన ...

                                               

మడ్గాం రైల్వే స్టేషను

మడ్గాం రైల్వే స్టేషను భారతదేశం లోను గోవా రాష్ట్రం, మడ్గాం, లోని కొంకణ్ రైల్వే నెట్‌వర్క్‌లో ఉంది. మడ్గాం గోవా రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషను, భారతదేశం లోని అనేక ప్రధాన నగరాలతో నేరుగా రైలు కనెక్షన్ ఉంది. వాస్కో డా గామా గోవాలో మరొక ప ...

                                               

ముంబై ఎల్‌టీటీ - కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్

ముంబై ఎల్‌టీటీ - కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై ఎల్‌టీటీ రైల్వే స్టేషను, కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

ముజఫర్పూర్ - యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్

ముజఫర్పూర్ - యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముజఫర్పూర్ రైల్వే స్టేషను, యశ్వంత్పూర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

యశ్వంత్పూర్ - ముజఫర్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్

యశ్వంత్పూర్ - ముజఫర్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది యశ్వంత్పూర్ రైల్వే స్టేషను, హౌరా రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

రప్తీసాగర్ ఎక్స్‌ప్రెస్

12511 నెంబరుతో తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరు రప్తీసాగర్ ఎక్స్‌ప్రెస్ తిరువనంతపురం-గోరఖ్పూర్ ల మద్య గల 3248 కిలో మీటర్ల దూరాన్ని 57గంటల 5నిమిషాలలో గంటకు 57 కిలోమీటర్ల సగటువేగంతో అధిగమిస్తుంది. 12591

                                               

రేవా - జబల్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

రైలు నంబరు: 11452 రేవా - జబల్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నంబరు: 11451 జబల్పూర్ - రేవా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ అనగా భారతీయ రైల్వేలు లోని ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ యందు చైర్ కారు కుర్చీ కారు తరగతి సేవలు అందుబాటులో ...

                                               

రైల్ భూమి అభివృద్ధి మండలి

భారత ప్రణాళికా సంఘం పదకొండవ ప్రణాళికా కాలంలో అవస్థాపనా పెట్టుబడి రూ. 2.0272 బిలియన్లు అవసరమవుతారని అంచనా వేశారు. ఇందులో రైల్వేలకు అవసరం రూ. 2800 బిలియన్ ఊహిస్తున్నారు. ఈ అవసరాన్ని నాటికి రూ. 2324 బిలియన్ ప్రభుత్వ రంగం నుంచి పెట్టుబడుల ద్వారా పొంద ...

                                               

రైల్వే బడ్జెట్

రైల్వే బడ్జెట్ కూడా రైలు బడ్జెట్‌, భారతీయ రైల్వేలు వార్షిక ఆర్థిక ప్రకటనగా సూచిస్తారు. ఇది భారతదేశంలో రైలు రవాణా నిర్వహిస్తుంది. ఇది పార్లమెంట్‌లో ప్రతి సంవత్సరం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహించే రైల్వే మంత్రిచే, ప్రదర్శించ బడుతుంది. రైల్వ ...

                                               

వట్లూరు రైల్వే స్టేషను

వట్లూరు రైల్వే స్టేషను ఏలూరు సమీపంలో ఉంది. ఇది ఏలూరు రైల్వే స్టేషను నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే", విజయవాడ రైల్వే డివిజను కింద ఉంది. ఇది దేశంలో 2773వ రద్దీగా ఉండే స్టేషను.

                                               

వివేక్ ఎక్స్‌ప్రెస్

ముంబై బాంద్రా టెర్మినస్ - జమ్ము వివేక్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషను, జమ్ము రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

విశాఖపట్నం - కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

విశాఖపట్నం - కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఆంధ్ర ప్రదేశ్లో విశాఖపట్నం సిటీ, ఒడిశాలో కోరాపుట్ మధ్య నడుస్తుంది. రైలు విజయనగరం, రాయగడ, దామన్‌జోడీ స్టేషనుల ద్వారా నడుస్తుంది.