ⓘ Free online encyclopedia. Did you know? page 84




                                               

లాలా అమర్‌నాథ్

సెప్టెంబర్ 11, 1911 న పంజాబ్ లోని కపుర్తాలాలో లాలా అమర్‌నాథ్ జన్మించాడు. దేశ విభజన తరువాత భారత దేశానికి నాయకత్వం వహించిన తొలి కెప్టెన్ కూడా ఇతనే. అతని కుమారులు సురీందర్ అమర్‌నాథ్, మోహిందర్ అమర్‌నాథ్. మొహీందర్ అమరనాధ్ కూడా టెస్ట్ క్రికెట్ లో భారత్ ...

                                               

లాల్‌చంద్ రాజ్‌పుత్

1961, డిసెంబర్ 18న ముంబాయిలో జన్మించిన లాల్‌చంద్ రాజ్‌పుత్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు భారత క్రికెట్ జట్టు తరఫున 1985 నుంచి 1987 మధ్యలో 2 టెస్టులు, 4 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో ...

                                               

లింబారాం

లింబారాం లేదా లింబా రామ్ భారతదేశానికి చెందిన ప్రముఖ ఆర్చెరీ క్రీడాకారుడు. భారతదేశం తరఫున ఇతడు 3 ఒలింపిక్ క్రీడలలో ప్రాతినిధ్యం వహించాడు. బార్సిలోనా ఒలింపిక్స్‌లో 70 మీటర్ల సెగ్మెంట్‌లోూక్క పాయింటుతో పతకం సాధించే అవకాశం జారవిడుకుకున్నాడు. 1990 బీజ ...

                                               

విజయ్ భరద్వాజ్

1975, ఆగస్ట్ 15 న బెంగుళూరులో జన్మించిన విజయ్ భరద్వాజ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. దేశవాళీ పోటీలలో 1000కి పైగా పరుగులు సాధించి 1999-00లో తొలిసారిగా భారత జట్టులో ప్రవేశించాడు. నైరోబీలో జరిగిన ఎల్.జి.కప్‌లో న్యూజీలాండ్ పై తొలిసారిగా వన్డే మ్యా ...

                                               

విజయ్ మర్చంట్

1911, అక్టోబర్ 12న జన్మించిన విజయ్ మర్చంట్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 71.64 సగటును కలిగియుండి ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ తరువాత అత్యధిక సగటు కలిగిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.భారతదేశపు దేశవాళీ క్రిక ...

                                               

విజయ్ హజారే

1915లో మహారాష్ట్ర లోని సాంగ్లీలో జన్మించిన విజయ్ హజారే భారత మాజీ క్రికెట్ కెప్టెన్. ఇతను 30 టెస్టులలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి, 47.65 సగటుతో 2192 పరుగులు చేసాడు. ఇందులో 7 సెంచరీలు, 9 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక ...

                                               

వినూమన్కడ్

వినూమన్కడ్ భారత మాజీ క్రికెట్ ఆటగాడు. వినూ మన్కడ్ గా ప్రసిద్ధి చెందిన ముల్వంత్‌రాయ్ హిమ్మత్‌వాలా మన్కడ్ ఏప్రిల్ 12, 1917లో జన్మించాడు. భారత దేశం తరఫున ఇతను 44 టెస్టులు ఆడి 31.47 సగటుతో 2109 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికె ...

                                               

వెంకట రాఘవన్

1945, ఏప్రిల్ 21 న చెన్నైలో జన్మించిన శ్రీనిసరాఘవన్ వెంకటరాఘవన్ భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ లో ఇతడు డెర్బీషైర్ తరఫున ఆడినాడు. భారత క్రికెట్ జట్టు నుంచి రిటైర్ అయిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎల ...

                                               

సంజయ్ బంగర్

1972, అక్టోబర్ 11న మహారాష్ట్రలోని బీడ్లో జన్మించిన సంజయ్ బంగర్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున 12 టెస్టులు, 15 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళి క్రికెట్ పోటీలలో మహారాష్ట్ర, ముంబాయి, రైల్వే జట్ల తరఫున ఆడినాడు. 2000-01లో రై ...

                                               

సంధ్యా అగర్వాల్

సంధ్యా అగర్వాల్ భారతదేశానికి చెందిన మాజీ మహిళా క్రికెట్ క్రీడాకారిణి. ఈమె మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి చెందిన వ్యక్తి. అగర్వాల్ భారత మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. 1984 నుంచి 1995 వరకు భారత జట్టు తరఫున 13 టెస్ట్ మ్యా ...

                                               

సదాశివ పాటిల్

సదాశివ పాటిల్ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1933, అక్టోబర్ 10న జన్మించాడు. 1955లో ఇతడు భారత క్రికెట్ జట్టు తరఫున ఒక టెస్ట్ మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించాడు. 1952-53 సీజన్ నుండి 1983-84 సీజన్ వరకు సదాశివ్ పాటిల్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ క్రీడా వృత్తి కొ ...

                                               

సుధీర్ నాయక్

1945, ఫిబ్రవరి 21న ముంబాయిలో జన్మించిన సుధీర్ నాయక్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు భారత క్రికెట్ జట్టు తరఫున 1974లో 3 టెస్టులు, 2 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఇతడు కేవలం క్రికెటర్‌గానే కాకుండా కోచ్‌గా, గ్రౌండ్ క్యురే ...

                                               

సురీందర్ ఖన్నా

1965, జూన్ 3న ఢిల్లీలో జన్మించిన సురీందర్ ఖన్నా భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత క్రికెట్ జట్టు తరఫున 1979 నుంచి 1984 వరకు 10 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళి క్రికెట్ పోటీలలో ఢిల్లీ జట్టు తరఫున పాల్గొన్నాడు. అతను ప్రధానంగా వికెట్ కీప ...

                                               

సురేష్ రైనా

1986, నవంబర్ 27న ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాదులో జన్మించిన సురేష్ రైనా భారత్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 2005 జూలై నుంచి భారత వన్డే జట్టులో ఉంటున్నప్పటికీ ఇప్పటి వరకు 36 వన్డేలలో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. 2006 ప్రారంభం నుంచి టెస్ట్ క్రికె ...

                                               

హర్భజన్ సింగ్

1980 జూలై 3 న పంజాబ్ లోని జలంధర్లో జన్మించిన హర్భజన్ సింగ్ Harbhajan Singh Punjabi: ਹਰਭਜਨ ਸਿੰਘ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.1998లో టెస్ట్, వన్డే క్రికెట్ లో భారత జట్టులో స్థానం సంపాదించాడు. ప్రారంభంలో బౌలింగ్ చట్టబద్దత, క్రమశిక్షణ చర ...

                                               

హేమంగ్ బదాని

వన్డేలో అతని అత్యధిక స్కోరు 100. టెస్టులలో మాత్రం అతను ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. స్వల్ప కాలం 4 టెస్టులకే పరిమితమై 15.66 సగటుతో 96 పరుగులు మాత్రమే చేశాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 38 పరుగులు మాత్రమే. వన్డేలలో అతని అత్యుత్తమ ప్రదర్శన 2 ...

                                               

తన్ను

యుద్ధ కళలు, ఆటలు, వ్యక్తుల మధ్య ఘర్షణలో తన్నుకోవడం కనిపిస్తుంది. ఒకరి కాలితో లేదా పాదంతో మరొకర్ని కొట్టడాన్ని తన్ను లేదా తన్నడం అంటారు. ఇది సామాన్యంగా నిలబడి జరిగే ద్వంద్వ యుద్ధాలలో ప్రయోగిస్తారు. కలరిపయట్టు, కరాటే, కుంగ్ ఫూ, కిక్ బాక్సింగ్ మొదలై ...

                                               

ఉపుల్ చందన

ఉమహిలియ దురగె ఉపుల్ చందన శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు. అతను ప్రత్యేకంగా లెగ్ స్పిన్ బౌలర్, అత్యుత్తమ ఫీల్డర్ కూడా. అతను 1996 క్రికెట్ ప్రపంచ కప్ విజయం సాధించిన జట్టులో కీలక సభ్యుడు. శ్రీలంక తరఫున ఆడిన అత్యుత్తమ లెగ్ స్పిన్నర్లలో చందన ఒకడు. అంతర్ ...

                                               

చమిందా వాస్

1974, జనవరి 27న జన్మించిన చమిండా వాస్ శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1994లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన వాస్ ఫాస్ట్ బౌలర్‌గా మంచి పేరు సంపాదించాడు. అదే సంవత్సరం విదేశాలలో శ్రీలంక జట్టుకు తొలి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని అందించిన ఘన ...

                                               

సనత్ జయసూర్య

1969 జూన్ 30 న జన్మించిన సనత్ జయసూర్య శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు.1989 నుంచి శ్రీలంక జట్టు తరఫున మంచి ఆల్‌రౌండర్ గా పేరుత్తెచ్చుకున్నాడు. వన్డే క్రికెట్ లో 12.000 పరుగులు, 300 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్. 403 వన్డేలలో ప్రాత ...

                                               

తిరుపతి గంగమ్మ జాతర

ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారా ...

                                               

నాగోబా జాతర

నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్ ...

                                               

పెంతుకోస్తు

పెంతుకోస్తు అనేది ప్రాచీన గ్రీకు భాష నుండి వచ్చినది, పెంతుకోస్తు అనగా యాబైవ రోజు. ఇజ్రాయేలియుల కాలెండర్ ప్రకారం ఈస్టర్ పండుగ తరువాత కచ్చితంగా 50 రోజులకు పెంతుకోస్తు పండుగ వస్తుంది. ప్రాచీన ఇజ్రాయేలియులు మౌంట్ సినాయ్ వద్ద మోసెస్ ఇచ్చిన ధర్మశాస్త్ర ...

                                               

వివాహ పంచమి

వివాహ పంచమి అనేది రాముడు, సీత వివాహాన్ని జరుపుకునే హిందూ పండుగ. మైథిలి క్యాలెండర్ ప్రకారం అగ్రహాయన మాసంలో నవంబరు - డిసెంబరు నెలల మధ్యకాలంలో శుక్లపక్షపు ఐదవ రోజున ఈ వేడుక జరుపుకుంటారు. భారతదేశం, నేపాల్ లోని మిథిల ప్రాంతంలో శ్రీ రాముడితో సంబంధం ఉన్ ...

                                               

పీర్ల పండుగ

పీర్ల పండుగ: మొహరం పండుగును తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. షియా తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త ముహమ్మదుగారి మనమళ్ళు హసన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తంకారేలా ఒళ్ళు కోసుకుంటారు, ...

                                               

ముస్లింల పండుగలు

జమాది-ఉల్-అవ్వల్: మీలాద్-ఉన్-నబి రజబ్ నెల: షబ్-ఎ-మేరాజ్ లైలతుల్-మేరాజ్, లైలతుల్-ఇస్రా షాబాన్ నెల: షబ్-ఎ-బరాత్ లైలతుల్-బారాహ్ షవ్వాల్ నెల: ఈదుల్ ఫిత్ర్ రంజాన్ పండుగ మొహర్రం నెల: ఇస్లామీయ సంవత్సరాది, ఆషూరా - మొహర్రం పండుగను వందలాది ఏళ్ళ నుంచి ముస్ల ...

                                               

లైలతుల్ ఖదర్

షబ్ ఎ ఖదర్ లేదా లైలతుల్ ఖదర్: - షబ్ లేదా లైల్ అనునవి అరబ్బీ పదజాలం, దీని అర్థం రాత్రి, ఖదర్ అనగా శక్తి, విలువ, లేదా ప్రతిఫలం. వెరసి, శక్తి, విలువలు గల రాత్రి, ప్రతిఫలాల రాత్రి. ఈ రాత్రిని రంజాన్ నెలలోని 27వ తేదీన షబ్-ఎ-ఖద్ర్ గా లేదా లైలతుల్ ఖదర్ ...

                                               

షబ్-ఎ-బరాత్

షబె బరాత్‌కి అనేక పేర్లున్నాయి. లైలతుల్‌ బరఅతున్‌ అంటే నరకం నుంచి విముక్తి పొందే రేయి, లైలతుల్‌ ముబారక అంటే శుభాల రేయి. లైలతుస్సక్‌ అంటే దస్తా వేజుల రేయి. అనగా ఒక సంవత్సర కాలంలో ప్రతి మనిషికి సంబంధించిన అనేక విషయాలు స్పష్టంగా లిఖించబడ తాయి. కాని ...

                                               

అనంత పద్మనాభ వ్రతం

అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్త ...

                                               

కేదారేశ్వర వ్రత కల్పము

శ్లోకం శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే ఆచమనం ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయస్వాహా, ఓం మాధవాయస్వాహా సంకల్పం మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమే ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా ...

                                               

జంద్యాల పూర్ణిమ

భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది. భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపి ...

                                               

తొలిఏకాదశి

ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరద ...

                                               

త్రినాథ వ్రతకల్పము

త్రినాథ వ్రతకల్పము: త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతము. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

                                               

దత్త జయంతి

దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతి గా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూ ...

                                               

ధన త్రయోదశి

ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ...

                                               

నృసింహ జయంతి

నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజు సాయంకాలం నరసింహ మూర్తి హిరణ్య కశిపుని వధించడానికి ఆతని ఆస్థాన మండప స్తంభము నుండి ఉద్భవించెను. "వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్, మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్" అని నరసింహు ...

                                               

పాపవిమోచన ఏకాదశి

పాపవిమోచన ఏకాదశి ని హిందువులు చైత్ర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారు. దీనినే సౌమ్య ఏకాదశి, కామద ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణుపూజ, ఉపవాసం, జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సింధులో చెప్పబడి ...

                                               

పుణ్యకవ్రతము

నదులలో గంగ, దేవుళ్లలో శివుడు, దేవతా స్త్రీలలో పార్వతి, వర్ణాలలో బ్రాహ్మణులు, పుణ్య క్షేత్రాలలో పుష్కర క్షేత్రము, పుష్పాలలో పారిజాత పుష్పము, పత్రములలో తులసి, తిధులలో ఏకాదశి, వారములలో ఆదివారము, మాసములలో మార్గశిర మాసము, ఋతువులలో గ్రీష్మ ఋతువు, యుగము ...

                                               

పోలాల అమావాస్య

ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములుండేవారు. వారికి పెళ్లిళ్లయి భార్యలు కాపురానికి వచ్చారు. చాలామంది పిల్లలతో వారంతా సుఖంగా కాలం గడుపుతున్నారు. కొంతకాలానికి ఆ ఏడుగురు తోడికోడళ్లూ పోలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నించారు. కానీ అదేరోజు చివరి కోడలి బిడ ...

                                               

పోలేరమ్మ

శివుని ఆరాధించే వారు శైవులు, విష్ణువును ఆరాధించేవారిని వైష్ణవులు, ఆదిశక్తి ని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు.శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత పొలిమేరమ్మ.మసూచి,ఆటలమ్మ లాంటి కొన్న ...

                                               

బుద్ధ జయంతి

బుద్ధ జయంతి నేటికి రెండున్నర వేల సంవత్సరములకు పూర్వము భూమిపై ధర్మము పేరుతో పశువులను వధించు చుండిరి. అప్పుడు జీవ హత్య నిలుపుటకు మాయాదేవి గర్భమున భగవానుడు బుద్ధునిగా అవతరించెను. ఇతని తండ్రి శుద్ధోదనుడు. వీని రాజధాని కపిల వస్తు నగరము. బాల్యమున బుద్ధ ...

                                               

భోగి

భోగిమంటలు సినిమా కొరకు చూడండి భోగిమంటలు భోగి లేదా భోగి పండుగ అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వ ...

                                               

భ్రాతృ విదియ

భాతృ విదియ ఒక హిందువుల పండుగ. దీనిని కార్తీకమాసము నందు కార్తీక శుద్ధ ద్వితీయ రోజున జరుపుకుంటారు. స్మృతి కౌస్తుభము దీనిని యమ ద్వితీయ అని పేర్కొన్నది. ఈనాడు యమ, చిత్రగుప్తాది పూజ, భగినీ భగినీ అనగా సోదరి గృహ భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయ ...

                                               

మాఘీ

మాఘీ, మకరసంక్రాంతికి పంజాబీ రూపం. శీతాకాలంలో భారతదేశం మొత్తం మీద జరుపుకునే మకరసంక్రాంతిని వీరు మాఘీ పేరుతో చేసుకుంటారు. పంజాబీ పంచాంగం ప్రకారం వచ్చే మాఘ మాస మొదటి రోజును మాఘీగా జరుపుకుంటారు. ఈ పండుగను పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా ప్రజలు చేసుక ...

                                               

శనిత్రయోదశి

శనిత్రయోదశి అనగా శనివారం + త్రయోదశి కలిసిన రోజు. దీనిని శనికి పవిత్రమైనదిగా భావిస్తారు. శని త్రయోదశి - శనివారం రోజులో వచ్చే త్రయోదశి శనిత్రయోదశి అంటరు. శనిత్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చేస్తారు. క ...

                                               

సత్యనారాయణ వ్రతం

సత్యనారాయణ వ్రతం, అన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ.ఈ వ్రతాన్ని హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం పొందగలరని హిందువుల వి ...

                                               

సుబ్రహ్మణ్య షష్ఠి

సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద ...

                                               

హనుమజ్జయంతి

హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం, పరాశిర సంహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంద ...

                                               

కిష్ట్వర్ జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనాన్ని ఫిబ్రవరి 4, 1981 న జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఇది 400 చదరపు కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది. దీని పరీవాహక ప్రాంతంలో కాశ్మీరీలు, ఠాకూర్లు, గుజార్లు, రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణులు నివసిస్తుంటారు.

                                               

దిబ్రు సైఖోవ జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనం జూలై 1997 లో 765 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో బయోస్పియర్ రిజర్వ్‌గా గుర్తించబడింది. ఈ 765 చదరపు కిలోమీటర్లలో 340 చదరపు కిలోమీటర్లు కోర్ జోన్ గా, 425 చదరవు కిలోమీటర్లు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి.