ⓘ Free online encyclopedia. Did you know? page 83




                                               

ద్యుతీ చంద్

ద్యుతీ చంద్ భారతదేశానికి చెందిన ఒక పరుగుపందెం క్రీడాకారిణి. 36 సంవత్సరాల తర్వాత ఈవిడ మనదేశం నుండి 2016 రియో ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొనడానికి అర్హత సాధించింది.

                                               

యషస్విని సింగ్ దేస్వాల్

యశస్విని సింగ్ దేస్వాల్ భారతీయ స్పోర్ట్ షూటర్. రియో డి జనీరోలో జరిగిన 2019 ISSF ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఆమె బంగారు పతకాన్ని సాధించారు. అలా 2021 సమ్మర్ ఒలంపిక్స్‌లో భారత కోటాలో చోటు దక్కించుకున్నారు.

                                               

అంజు బాబీ జార్జ్

అంజు బాబీ జార్జ్ భారతదేశానికి చెందిన ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. ఈమె 1977 ఏప్రిల్ 19న జన్మించింది. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ పోటీలలో కాంస్య పతకం సాధించి భారత అథ్లెటిక్స్‌లోనే చరిత్ర సృష్టించింది. లాంగ్‌జంప్‌లో 6. ...

                                               

అజయ్ జడేజా

అజయ్ జడేజా భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.1971, ఫిబ్రవరి 1 న గుజరాత్ లోని జామ్‌నగర్ లో జన్మించాడు. 1992 నుంచి 2000 వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం ...

                                               

అజిత్ అగార్కర్

1977 డిసెంబర్ 4 న ముంబాయిలో జన్మించిన అజిత్ అగార్కర్ భారతదేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు. ఇతని పూర్తి పేరు అజిత్ భాలచంద్ర అగార్కర్. 1998లో భారత జట్టుకు ఎంపికై 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 ఆటలు ఆడాడు. తన క్రీడాజీవితం ప్రారంభంలోనే వన్డే క్రికెట ...

                                               

అజిత్ వాడేకర్

1941 ఏప్రిల్ 1 న ముంబాయిలో జన్మించిన అజిత్ లక్ష్మణ్ వాడేకర్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్. దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడు ముంబాయి తరఫున ఆడినాడు. గణిత శాస్త్రము నేర్చుకొని ఇంజనీయరు కావాలని అతని తండ్రి అభిలాషించిననూ అజిత్ క్రికెట్ ...

                                               

అతుల్ వర్మ

భారతదేశానికి చెందిన ఆర్చరీ క్రీడాకారుడు అతుల్ వర్మ. 2014 ఆగస్టు నెలలో చైనాలో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఈవెంట్‌లో అతుల్ వర్మ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. భారత ఒలింపిక్ చరిత్రలో ఆర్చరీలో అతుల్ వర్మ సాధించినదే తొలి పతకం.

                                               

అరుణ్ లాల్

1982 నుంచి 1989 మధ్య భారత క్రికెట్ జట్టుకు ప్రాతిధ్యం వహించిన అరుణ్ లాల్ పూర్తి పేరు జగదీశ్ లాల్ అరుణ్ లాల్. ఇతడు ఆగస్టు 1, 1955 న ఉత్తర ప్రదేశ్ లోని మొరదాబాదులో జన్మించాడు. కుడిచేతి వాటం గల అరుణ్ లాల్ అంతర్జాతీయ మ్యాచ్ లలో అంతగా రాణించలేడు. అతని ...

                                               

అర్షద్ అయూబ్

1958లో ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాదులో జన్మించిన అర్షద్ అయూబ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అయూబ్ 1987 నుంచి 1990 వరకు 13 టెస్టులలో, 32 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

                                               

అశోక్ మన్కడ్

1946, అక్టోబర్ 12న జన్మించిన అశోక్ మన్కడ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత క్రికెట్ జట్టు తరఫున ఇతడు 22 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. అశోక్ మన్కడ్ తండ్రి వినూ మన్కడ్ కూడా భారత్ తరఫున 44 టెస్టులలో ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెట్ క్రీడ ...

                                               

ఎం. ఎస్. కె. ప్రసాద్‌

ఎమ్మెస్కే ప్రసాద్‌ గా పిలవబడే మన్నవ శ్రీకాంత ప్రసాద్ ఒక తెలుగు క్రికెట్ క్రీడాకారుడు. 2016లో ఇతడు భారత క్రికెట్ ఎంపిక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

                                               

ఎర్రపల్లి ప్రసన్న

ఎర్రపల్లి ప్రసన్న భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1970 దశాబ్దంలో భారతదేశానికి క్రికెట్ లో మంచి సేవలందించాడు. 1976-77 లో ఇంగ్లాండు పర్యటనలో అత్యధిక వికెట్లు సాధించాడు. దేశవాళి క్రికెట్ పోటీ అయిన రంజీ ట్రోఫీలో కర్ణాటకకు నాయకత్వం వహించి 2 ...

                                               

కరుణ్ నాయర్

కరుణ్ కళాధరన్ నాయర్ కర్ణాటక, భారత్ జట్లకు ఆడే భారతీయ క్రికెటర్. ఆయన కుడిచేతి వాటం బ్యాట్స్ మన్, ఆఫ్ బ్రేక్ బౌలర్. ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టులో ఆయన ఒక సభ్యుడు. 2014లో ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు స ...

                                               

కర్సన్ ఘావ్రి

కర్సన్ ఘావ్రి భారత మాజీ క్రికెట్ ఆటగాడు. ఇతను 1951, ఫిబ్రవరి 28 న గుజరాత్ లోని రాజ్‌కోట్లో జన్మించాడు. భారత్ తరఫున 1974 నుంచి 1981 మధ్యకాలంలో 39 టెస్టులు, 19 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. 1975, 1979 ప్రపంచ కప్ క్రికెట్ లో కూడా ఇతడు భారత జట్టు సభ్యుడు. ...

                                               

కీర్తి ఆజాద్

కీర్తి ఆజాద్ అని సంక్షిప్తంగా పిలువబడే కీర్తివర్థన్ భగవత్ ఝా ఆజాద్ 1959, జనవరి 2న బీహార్ లోని పూర్ణియలో జన్మించాడు. ఇతడు భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980 నుంచి 1986 వరకు 7 టెస్టులలో, 25 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతని క్రీడ ...

                                               

కృష్ణమాచారి శ్రీకాంత్

1959 డిసెంబర్ 21 న చెన్నైలో జన్మించిన కృష్ణమాచారి శ్రీకాంత్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1981లో ఇంగ్లాండు పై అహ్మదాబాదులో తొలి వన్డే, ముంబాయిలో తొలి టెస్ట్ ఆడి అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులోనే సునీల్ గవాస్కర్కు జతగా ఓపెనర ...

                                               

గగన్ నారంగ్

గగన్ నారంగ్ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. 1983, మే 6న చెన్నైలో జన్మించిన గగన్ నారంగ్ 2006 కామన్వెల్త్ క్రీడలలో 4 బంగారు పతకాలను సాధించాడు. అందులో రెండు వ్యక్తిగత పతకాలు కాగా మరో రెండు పెయిర్స్‌లో అభినవ్ బింద్రాతో కలసి సాధించాడు ...

                                               

గులాబ్‌రాయ్ రాంచంద్

గులాబ్‌రాయ్ రాంచంద్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా పై ఆడిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఆ సిరీస్‌ను గెలిపించాడు. అదే కెప్టెన్‌గా అతని ఏకైక సిరీస్ కావడం గమనార్హం.

                                               

జస్పాల్ రాణా

1976, జూన్ 28న జన్మించిన జస్పాల్ రాణా భారతదేశానికి చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ఇతడు ముఖ్యంగా 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో ప్రసిద్ధుడు. 1994 ఆసియా క్రీడలలో, 2006 కామన్వెల్త్ క్రీడలలో, 2006 ఆసియా క్రీడలలో షూటింగ్‌లో స్వర్ణపతకాలను ...

                                               

డక్వర్త్-లూయిస్

డక్వర్త్ లూయిస్ క్రికెట్ చ‌రిత్ర‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ అంటే వ‌ర్షం తోనూ లేక ఏవైనా ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో మ్యాచ్ నిలిచిపోతే విజేతను తేల్చే పద్ధతిని డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌త‌ని అంటారు 1997లో ఆయన డక్‌వర్త్‌తో కలిసి డక్‌వర్త్‌-లూయిస్‌ విధానాన్ని ...

                                               

డయానా ఎడుల్జీ

డయానా ఫ్రామ్ ఎడుల్జీ మాజీ భారత మహిళా టెస్ట్ క్రికెటర్. ముంబైలో పార్సీ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న వయసులోనే క్రీడలకు ఆకర్షితురాలయింది. ఆమె నివసించిన రైల్వే కాలనీలో టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడుతూ పెరిగింది. ఆమె క్రికెట్‌ వైపుకు మళ్ళే ముందు జాతీయ ...

                                               

దత్తా గైక్వాడ్

1928, అక్టోబర్ 27న గుజరాత్ లోని వదోదరలో జన్మించిన దత్తా గైక్వాడ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతని పూర్తి పేరు దత్తారావు కృష్ణారావు గైక్వాడ్. భారత్ తరఫున ఇతడు 11 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 1952, 1959లో ఇంగ్లాండు పర్యటించిన, 1952 ...

                                               

దిలీప్ వెంగ్‌సర్కార్

1956 ఏప్రిల్ 6 న మహారాష్ట్ర లోని రాజాపూర్ లో జన్మించిన దిలీప్ బల్వంత్ వెంగ్‌సర్కార్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, ప్రస్తుత భారత జట్టు సెలెక్షన్ కమిటి చైర్మెన్. కొలోనెల్ అనే ముద్దుపేరు కల ఈ బ్యాట్స్‌మెన్ డ్రవ్‌లు కొట్టడంలో నేర్పరి. 1975-76 లో న ...

                                               

దొడ్డ గణేష్

1973, జూన్ 30న కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించిన దొడ్డగణేష్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు జట్టు తరఫున 1997లో 4 టెస్టులు, ఒక వన్డేలో ప్రాతినిధ్యం వహించాడు. 4 టెస్టులు ఆడిననూ తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం 4 వికెట్లు మాత్ర ...

                                               

నరేంద్ర హిర్వాణి

నరేంద్ర హిర్వాణి 1968 అక్టోబర్ 18 న ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ జన్మించిన నరేంద్ర హిర్వాణి భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. లెగ్‌స్పిన్నర్ బౌలర్ అయిన ఇతను ప్రవేశించిన తొలి టెస్టులోనే మంచి ప్రతిభను కనబర్చాడు. మద్రాసు లో అతడు ఆడిన తొలి టెస్టులో వె ...

                                               

నానా జోషి

1926, అక్టోబర్ 27న గుజరాత్ లోని బరోడాలో జన్మించిన నానా జోషి భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు ప్రధానంగా వికెట్ కీపర్ బాధ్యతలను నిర్వహించాడు. 1951-52లో తన తొలి టెస్టును ఢిల్లీలో ఇంగ్లాండుపై ఆడి తొలి ఇన్నింగ్సులోనే 2 క్యాచ్‌లు, 2 స్టంపింగులతో న ...

                                               

నీలేష్ కులకర్ణి

1973 ఏప్రిల్ 3 న ముంబాయిలో జన్మించిన నీలేష్ కులకర్ణి భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. టెస్ట్ క్రికెట్ లో బౌలింగ్ చేసిన తొలి బంతికే వికెట్టును సాధించి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ప్రపంచం మొత్తం పై ఈ ఘనత సాధించిన బౌలర్ ...

                                               

పరిమార్జన్ నేగి

1993 పిబ్రవరి 9 న జన్మించిన పరిమార్జన్ నేగి భారతదేశపు చదరంగ క్రీడాకారుడు. 2005 లో ఇంటర్నేషనల్ మాస్టర్ హొదా పొంది ఈ ఘనతను సాధించిన పిన్న భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 2006 జూలై లో 13 సంవత్సరాల 4 నెలల వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొంది ఈ ఘనత ప ...

                                               

పర్గత్ సింగ్

పర్గత్ సింగ్ భారతదేశపు హాకీ ఆటగాడు, శిరోమణి అకాలిదళ్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. 1992 బార్సీలోనా ఒలంపిక్, 1996 అట్లాంట ఒలంపిక్ పోటీలలో పాల్గొన్న భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్ పోలీసులతో పనిచేశాడు.

                                               

పర్దుమన్ సింగ్ బ్రార్

పర్దుమన్ సింగ్ బ్రార్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక క్రీడాకారుడు. ఇతడు షాట్‌పుట్, డిస్కస్ త్రో క్రీడాంశాలలో ఆసియా క్రీడల లలో మనదేశానికి పలు పతకాలు సాధించి పెట్టాడు.

                                               

పాల్వంకర్ బాలూ

బాబాజి పాల్వంకర్ బాలూ, పాల్వంకర్ బాలూ గా సుపరిచితుడైన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను ఎడమ చేతివాటం స్పిన్ బౌలర్. బాలూ బంతిని రెండు వైపులా తిప్పగలడు. ఇతను కొద్దిపాటి నేర్పుగల ఆఖరి వరుస బ్యాట్స్‌మన్. బాలూ 1905/06 నుండి 1920/1921 వరకూ మొత్తం 33 ఫ ...

                                               

పృథ్వీ షా

వెస్టిండీస్‌తో 2018 లో రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పృథ్వీ షా, 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుని తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. దాంతో భారత్‌ తరుపున ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెం ...

                                               

ప్రకాష్ భండారి

ప్రకాష్ భండారి భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1954-55లో పాకిస్తాన్లో పర్యటించాడు, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలపై టెస్ట్ క్రికెట్ ఆడాడు. భండారి 3 టెస్టులలో పాల్గొని 19.25 సగటుతో 77 పరుగులు సాధించాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 39 పరుగులు. 63 ఫస్ ...

                                               

ప్రమీలా భట్ట్

1969, సెప్టెంబర్ 16 న కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించిన ప్రమీలా భట్ట్ భారతదేశానికి చెందిన మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1990 నుంచి 1996 మధ్యకాలంలో ఆమె భారత జట్టు తరఫున 5 టెస్ట్ మ్యాచ్‌లు, 1993 నుంచి 1998 మధ్యకాలంలో 22 వన్డే మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం ...

                                               

ప్రవీణ్ ఆమ్రే

1968లో ముంబాయిలో జన్మించిన ప్రవీణ్ ఆమ్రే భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు భారత జట్టు తరఫున 11 టెస్ట్ మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ, 3 అర్థ సెంచరీలతో మొత్తం 425 పరుగులు సాధించాడు. ఇతని సగటు స్కోరు 42.5 పరుగులు. 1992 నుంచి 1994 మధ్య కాలంలో ప్రవీణ్ ఆ ...

                                               

ఫరూక్ ఇంజనీర్

1938, ఫిబ్రవరి 25న ముంబాయిలో జన్మించిన ఫరూక్ మానెక్‌షా ఇంజనీర్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1961 నుంచి 1975 మధ్యకాలంలో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు, 5 వన్డేలు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబాయికి, ఇంగ్లాండు కౌం ...

                                               

బాపూ నాదకర్ణి

రమేష్‌చంద్ర గంగారాం బాపూ నాదకర్ణి అనే పూర్తి పేరు కలిగిన బాపూ నాదకర్ణి 1933, ఏప్రిల్ 1న మహారాష్ట్ర లోని నాసిక్ లో జన్మించాడు. ఇతడు భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అత్యంత పొదౌపైన బౌలింగ్ వేయడంలో ఇతను ప్రసిద్ధిగాంచాడు.

                                               

భరత్ అరుణ్

1963, డిసెంబర్ 14 న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించిన భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. బౌలింగ్ లో మీడియం పేసర్ గా, బ్యాటింగ్ లో క్రింది వరుసలో ఆడేవాడు. 1986-87 లో దులీప్ ట్రోఫి సెమీపైనల్స్ లో సౌత్ జోన్ తరపున ఆడుతూ 149 పరుగులు ...

                                               

మన్సూర్ అలీ ఖాన్ పటౌడి

మన్సూర్ అలీ ఖాన్ పటౌడి 1941, జనవరి 5న భోపాల్ లో జన్మించాడు. టైగర్ అనే ముద్దు పేరు కలిగిన ఇతడు భారత మాజీ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు. సెప్టెంబరు 22, 2011న మరణించాడు.

                                               

మహేంద్రసింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోనీ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.ఇతను1981 జూలై 7 న జన్మించాడు. ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు మాజి సారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వికెట్ -కీపర్, అతను విస్త ...

                                               

మహేష్ భూపతి

జూన్ 7, 1974 న చెన్నైలో జనించిన మహేష్ భూపతి భారత దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ క్రీడలో భారతదేశానికి పేరు తెచ్చిన ఆటగాడు మహేష్ భూపతి. భారతదేశానికి ఒక గ్రాండ్ స్లాం టైటిల్ తెచ్చిపెట్టిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు కూడా అతనే. ...

                                               

మిథాలి రాజ్

1982, డిసెంబర్ 3న జన్మించిన మిథాలి రాజ్ భారతదేశపు మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ప్రవేశించి ఐర్లాండ్ పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిల్చింది. 2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింద ...

                                               

మోహిందర్ అమర్‌నాథ్

1950 సెప్టెంబర్ 24 న పాటియాలా లో జన్మించిన మోహిందర్ అమర్‌నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. జిమ్మీ అనే ముద్దు పేరు కలిగిన ఇతని పూర్తి పేరు మోహిందర్ అమర్‌నాథ్ భరద్వాజ్. మోహిందర్ అమర్‌నాథ్ తండ్రి లాలా అమర్‌నాథ్ స్వతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి ...

                                               

యువరాజ్ సింగ్

1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించిన యువరాజ్ సింగ్ భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు. భారత మాజీ బౌలర్, పంజాబీ సినీ నటుడు అయిన యోగ్‌రాజ్ సింగ్ కుమారుడైన యువరాజ్ సింగ్ 2000 నుంచి వన్డే క్రికెట్ లో, 2003 నుంచి టెస్ట్ క్రికెట్|టెస్ట్ క్రికెట్ లో భ ...

                                               

రమేశ్ కృష్ణన్

1961 జూన్ 5 న జన్మించిన రమేశ్ కృష్ణన్ భారత టెన్నిస్ క్రీడాకారుడు. 1980 దశాబ్దంలో భారత్ తరఫున ఆడి పలు విజయాలు సాధించాడు. అతని తండ్రి రామనాథన్ కృష్ణన్ కూడా టెన్నిస్ ఆటగాడు. 1998లో రమేశ్ కృష్ణన్ కు పద్మశ్రీ అవార్డు లభించింది. 2007 జనవరిలో అతనిని భార ...

                                               

రవికాంత్ శుక్లా

రవికాంత్ శుక్లా భారత్ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అయిన ఇతడు 2006లో శ్రీలంకలో కరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలలో భారత జట్టుకు నేతృత్వం వహించాడు. ఫస్ట్ క్లాస్ పోటీలలో ఉత్తర ప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

                                               

రాకేష్ శుక్లా

1948, ఫిబ్రవరి 4న ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో జన్మించిన రాకేష్ శుక్లా భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 121 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన ఇతను భారత క్రికెట్ జట్టు తరఫున 1982లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. హిట్టింగ్ బ్య ...

                                               

రాజు కులకర్ణి

రాజు కులకర్ణి అని సంక్షిప్తంగా పిలువబడే రాజీవ్ రమేశ్ కులకర్ణి 1962, సెప్టెంబర్ 25 న ముంబాయిలో జన్మించాడు. ఇతడు భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. దేశవాళి క్రికెట్ పోటీలలో ముంబాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1982-83 లో రంజీ ట్రోఫి సెమీఫైనల్‌లో 11 ...

                                               

రావి నాగలక్ష్మి

రావి నాగలక్ష్మి అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారిణి. 2012లో తొలిసారి జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్‌లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో ఈమె సభ్యురాలు, తమ జట్టు గెలుపునకు ఈమె కీలక పాత్ర వహించింది.

                                               

రోజర్ బిన్నీ

కర్ణాటక లోని బెంగుళూరులో 1955 జూలై 19 న జన్మించిన రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైకెల్ హంప్రీ బిన్నీ. పూర్వపు భారత క్రికెట్ ఆల్‌రౌండర్ అయిన రోజర్ బిన్నీ 1983 ప్రపంచ కప్ క్రికెట్ లో మంచి ప్రతిభను చూపినాడు. ఆ ప్రపంచ కప్ లో మొత్తం 18 వికెట్లు సాధిం ...