ⓘ Free online encyclopedia. Did you know? page 82
                                               

హెలిక్యామ్

రిమోట్ ద్వారా నియంత్రించే కెమెరా కలిగిన చిన్న హెలికాప్టర్ హెలిక్యామ్. విహంగ చిత్రాలు లేదా చలన చిత్రాలను తీసేందుకు ఈ హెలిక్యాం ఉపయోగపడుతుంది. ఈ హెలిక్యామ్‌ కెమెరా నిర్వాహకునితో నియంత్రించబడుతూ పైన ఎగురుతూ ఫోటోలను, వీడియోలను తీస్తుంది. ఈ హెలిక్యామ్ ...

                                               

శోభా సింగ్ (చిత్రకారుడు)

తన 15వ యేట శోభాసింగ్ అమృత్ సర్ లోని ఇండస్ట్రియల్ పాఠశాలలో ఒక సంవత్సరం పాటు ఆర్ట్, క్రాప్టు కోర్సును చేసాడు. ఆయన బ్రిటిష్ సైనిక దళంలో డ్రాప్ట్స్ మన్ గా చేరాడు. ఆయన బాగ్దాద్, మెసపటోనియా ప్రస్తుతం ఇరాక్ లలో తన సేవలనందించాడు. 1923 లో ఆయన సైనక దళం నుం ...

                                               

ఎం. టి. వి. ఆచార్య

ఎం టి వి ఆచార్య మంచి చిత్రకారుడు. ఆయన చందమామ తెలుగు మాసపత్రికలో మొట్టమొదటి చిత్రకారులలో ఒకరు. స్వతహాగా కన్నడిగ ఐనప్పటికీ, తమిళనాట ఎక్కువ రోజులు ఉన్నారు. 1962 ప్రాంతాలలో వ్యక్తిగత కారణాల వల్ల చందమామ పత్రికను వదిలి, బెంగుళూరు వెళ్ళిపోయారు. మడిపడగ బ ...

                                               

చావలి నాగేశ్వరరావు

ఆయన రేపల్లె మండలం పేటేరు గ్రామములో 1891, ఆగష్టు 14న జన్మించారు. బాల్యం నుండి చదువు కంటే చిత్రలేఖనంపై ఆసక్తిని పెంచుకున్నారు. పాఠశాలలో ఆయన పాఠాలను వినకుండా బోధిస్తున్న ఉపాధ్యాయుల చిత్రాలను గీసేవారు. 1909లో మెట్రిక్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోయ ...

                                               

పార్వతీ నాయర్

పార్వతీ నాయర్, భారతీయ విజువల్ కళాకారిణి, సృజనాత్మక రచయిత. ఢిల్లీలో జన్మించిన ఆమె సృజనాత్మక వీడియోలు, శిల్పాలు, చిత్రలేఖనాలు, పుస్తకాలు, ఫోటోగ్రఫీ వంటి ప్రక్రియల్లో ఆమె చేసిన కృషి ద్వారా ప్రసిద్ధి చెందింది. అమితాబ్ బచ్చన్ 70వ జన్మదినోత్సవ వేడుకల్ల ...

                                               

సి.ఎన్.వెంకటరావు

సి.ఎన్.వెంకటరావు భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో ఒకడు. ఇతడు కోయంబత్తూరు ప్రాంతం నుండి వచ్చి అనంతపురం మునిసిపల్ హైస్కూలులో డ్రాయింగ్ మాస్టర్‌గా చేరాడు. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత పెనుకొండ హైస్కూలులో డ్రాయింగ్ మాస్టర్‌గా పనిచేస్తూ చిత్రకారుడి ...

                                               

ఖుంగ్

ఖుంగ్ అనే ఈ వాద్యపరికరం మణిపూర్, త్రిపుర, మేఘాలయ ప్రాంతములలో అధికంగా వాడుతారు. ఇది చిన్న బంతి లాంటి ఆకారంలో కల వాయిద్యం. బంతిలాంటి కాళీ బుర్ర ఎ వాయిద్యానికి గాలి అరలాగ పనిచేస్తుంది. ముందుకు పొడుచుకు వచ్చిన రీతిలో వెదురుతో అమర్చిన నాజిల్ అనే పరికర ...

                                               

తబలా

తబలా లేదా తబ్లా భారత శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక వాయిద్యము. ఈ వాయిద్యము భారత ఉపఖండంలో ప్రఖ్యాతి గాంచినది. ప్రత్యేకంగా హిందుస్థానీ సంగీతం లో ప్రత్యేక స్థానం కలిగివున్నది. వీటిని రెండు చేతులతో వాయిస్తారు. తబలా ఆవిష్కరణ భారతదేశంలో కనుగొనబడింది. భ ...

                                               

బాన్సురి

బాన్సురి ఆంగ్లం: The Bansuri హిందీ: बांसुरी ; బెంగాలి: বাঁসুরী అనే దీనిని హిందుస్థానీ సంగీతంలో ఉపయోగిస్తారు. కర్ణాటక సంగీతంలో ఉపయోగించు వేణువు మాదిరిగా ఉండి మరికొంత పొడవుగా ఉండే వాద్యపరికరం బాన్సురి.

                                               

వయొలిన్

వయొలిన్ అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు ఫిడేలు అని కూడా వ్యవహరిస్తుంటారు.చాలా వయోలిన్లు బోలు చెక్క శరీరాన్ని కలిగి ఉంటాయి. తంత్రీ వాయిద్య కుటుంబంలో అతి చిన్నది, అతి ఎక్కువ శృతి కలది. వయోలిన్లో పిక్కోలో, కిట్ వయోలిన్‌తో స ...

                                               

విచిత్ర వీణ

విచిత్ర వీణ హిందుస్తానీ అనబడే ఉత్తర భారత సంగీత సంప్రదాయానికి సంబంధించిన తత వాద్యము. ఇది దక్షిణ భారత సాంప్రదాయమైన కర్ణాటక సంగీతానికి సంబంధించిన చిత్ర వీణకు దగ్గరగా ఉంటుంది.

                                               

వేణువు

వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇంగ్లీషులో దీన్ని ఫ్లూట్ అంటారు. ఇది కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలలో ఉపయోగించే వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురుతో తయారు చేస్తారు. ఊదేందుకు పీకలాంటివి ఉండని వాద్యపరికరం ఇది. ఈ వెదురు గొట్టా ...

                                               

సరస్వతి వీణ

వీణకు సుమారు 1700 BC నాటి చరిత్ర ఉంది. పురాతన కాలంలో, వేటగాడు బాణం వేసినప్పుడు విల్లు తీగ నుండి కంపించే స్వరాన్ని విల్ యాజ్ అని పిలుస్తారు. ప్రాచీన అథర్వణ వేదంలో ఘోష విల్లు తీగ యొక్క సంగీత ధ్వని ను సూచిస్తారు. చివరికి, విలుకాడు యొక్క విల్లు సంగీత ...

                                               

సితార్

సితార గురించిన మరిన్ని వ్యాసాల కొరకు సితార పేజీ చూడండి. సితార్, ఒక తీగల సంగీత వాయిద్యం. ఇది హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉపయోగిస్తారు. ఇది మధ్యయుగంలో భారత ఉపఖండంలో ఉద్భవించింది.16, 17 శతాబ్దాలలో అభివృద్ధి చెందింది. 18 వ శతాబ్లంలో ప్రస్తుత రూపాన ...

                                               

కటపయాది సంఖ్య

పూర్వం వాగ్గేయకారులు ఆయా మేళకర్త రాగములకు ఆయా వరుస సంఖ్యను బట్టి సరియగునటుల పేర్లిడి యున్నారు. మేళకర్త రాగముల సంఖ్యను కనుగొను సూత్రమునకు "క, ట, ప, యా" ది సంఖ్య అని పేరు.

                                               

కాంభోజి

ఆరోహణ: S R₂ M₁ G₃ P D₂ N₂ Ṡ అవరోహణ: Ṡ N₂ D₂ P M₁ G₃ R₂ S ఈ రాగం ఆరోహణంలో షడ్జమం, చతుశృతి రిషభం, సుద్ద మధ్యమం, అంతర గాంధారం, పంచమం, చతుశృతి దైవతం, కైసికి నిషాదం, షడ్జమం స్వరాలు, అవరోహణంలో షడ్జమం, కైసికి నిషాదం, చతుశృతి దైవతం, పంచమం, సుద్ద మధ్యమం, ...

                                               

గ్రహ భేదం

కర్ణాటక సంగీతంలో ఒక రాగం లో ఉన్న స్వరస్థానాలను తీసుకుని, అందులో ఆధార షడ్జమం స్థానాన్ని వేరే స్వరస్థానానికి మారిస్తే వేరే రాగం వస్తుంది, ఈ ప్రక్రియని గ్రహ భేదం అంటారు. గ్రాహం అనే పదం స్థానాన్ని, భేదం అనే పదం మార్పు ని సూచిస్తాయి. ఆధార షడ్జమాన్ని మ ...

                                               

పదము (సంగీతం)

పదము అను పదము భక్తి కీర్తనలకు ఉపయోగింపబడుచున్నది. దాసర పదగళు అని పురందరదాసుల వారి జ్ఞానపాటలకు పేరు రాయలసీమలో సామాన్య జనులు "ఒక పదం పాడమ్మా" అనేది అలవాటు. పదము అనగా భక్తికి సంబంధించిన పాట అని అర్థము. కళగాను, శాస్త్రముగాను జనులకు తెలియక పోయినను, మత ...

                                               

పల్లవి

కర్ణాటక సంగీతంలో పల్లవి పాటలో ఒక నేపథ్య వరుస. జానపద సంగీతంలో కనిపించే అనేక అంశాలలో పల్లవి ఒకటి. అనుపల్లవి, చరణాలు ఇతర రెండు సాధారణ అంశాలు. ఇది కర్ణాటక పాటలలో, కీర్తన, కృతి, పాదం మొదలైన వాటిలో కనిపిస్తుంది. పల్లవి కర్ణాటక సంగీతములలో మాత్రమే కాకుండ ...

                                               

బిలహరి

బిలహరి రాగము కర్ణాటక సంగీతంలో 29వ మేళకర్త రాగము ధీర్వాణకరాభరణం జన్యము. దీనిని భూపకళ్యాణ్ అని కూడా అంటారు. హిందుస్తానీ సంగీతంలో అలైహియ బిలావల్, దేశికసి రాగాలు దీనితో సమానమైనవి. ఈ రాగం ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణంలో సప్త స్వరాలు ఉండడం వల్ల దీనిని ఔ ...

                                               

భారతీయ సాంప్రదాయ సంగీతము

ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ సంగీతం దేవతలచే సృష్టించబడినదిగా నమ్ముతారు. భారతీయ సంగీతం స.రి.గ.మ.ప.ద.ని. అనే సప్తస్వరాల కలయిక. గా - గాంధారం మ - మధ్యమం ద - దైతం ప - పంచమం స - సడ్జమం రి - రిషభం ని - నిషాదం

                                               

మధ్యమావతి

మధ్యమావతి రాగము కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త రాగము ఖరహరప్రియ జన్యము. దీనిని మధ్యమావతి అని కూడా అంటారు. హిందుస్తానీ సంగీతంలో మధర్మసరంగ్ రాగం దీనితో సమానమైనది. ఈ రాగంలో ఐదు స్వరాలు ఉండడం వల్ల దీనిని ఔడవ రాగం అంటారు.

                                               

హంసానాదం

హంసానాదం రాగము కర్ణాటక సంగీతంలో 60వ మేళకర్త రాగము నీతీమతి జన్యము. హిందుస్తానీ సంగీతంలో మలారాణి రాగం దీనితో సమానమైనది. ఈ రాగంలో ఐదు స్వరాలు ఉండడం వల్ల దీనిని ఔడవ రాగం అంటారు.

                                               

గమకం

సప్తస్వరాలలో ఏ స్వరమైనా, తన స్థానాన్ని వదలక తనకు ముందు వెనుక ఉన్న స్వరస్థానాలతో మైత్రి చేసి కలిసి నడవడాన్ని గమకం అంటారు. దీక్షితార్ కీర్తనలలో గమకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

                                               

ప్రైవేటు పాటలు

గ్రామ్‌ఫోను కనిపెట్టి, ఆ పరికరం మీద పాటలు వినడం మొదలు పెట్టిన దగ్గరనుండి ప్రైవేటు పాటల ప్రాభవం ప్రారంభమయింది. సినిమా పాట కాకుండా వచ్చిన రికార్డులన్నీ కూడ ప్రైవేటు పాటలుగా పిలవబడ్డాయి. తెలుగులో ప్రైవేటు పాటలు చాలా ప్రాచుర్యం చెందాయి. ఎస్. రాజెశ్వర ...

                                               

సంగీత పాఠశాల

సంగీత పాఠశాల అనేది సంగీతానికి సంబంధించిన అన్ని కోణాలపై అధ్యయనం,శిక్షణ, పరిశోధనలలో ప్రత్యేకతలు కలిగి బోదించే లేదా నేర్పే సంస్థ.దీనిని సంగీత కళాశాల లేదా సంగీత అకాడమీ లేదా కన్జర్వేటరి లేదా కన్జర్వేటోరియం లేదా కన్జర్వేటోయిర్ అని కూడా పిలుస్తారు.ఇది స ...

                                               

స్థాయి

స్థాయి సంగీతంలో ఒక ముఖ్యమైన భాగం. రాగం బిగ్గరగా తీసినప్పుడు వెలువడే ధ్వని అధికంగా ఉంటే తార స్థాయి, ఒక మాదిరిగా ఉంటే మధ్యమ స్థాయి, తక్కువగా ఉంటే మంద్ర స్థాయి అంటారు. రకరకాల పౌనఃపున్యాలున్న ధ్వనులు స్వరాలు అనబడతాయి కనుక, అవి ఏ లెవెల్ లో ఉన్నాయో సూచ ...

                                               

హిప్ హాప్ సంగీతం

హిప్ హాప్ సంగీతం లేదా సంక్షిప్తంగా హిప్ హాప్ లేదా ర్యాప్ సంగీతం అమెరికాలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్లు అభివృద్ధి చేసిన ఒక సంగీత శైలి. ఇది 1970 వ దశకం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులో లయబద్ధంగా వచ్చే సంగీతం, ప్రాసతో కూడిన గాత్ర సంగీతం కలగలిసి ...

                                               

కవిత్రయం

ఈయన తెలుగు సాహిత్యానికి ఆద్యుడు. ఆదికవి అని పేరుగన్నవాడు. మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో మొదటి వాడు. ఆది పర్వము, సభాపర్వము రచించి, అరణ్య పర్వము కొంత వరకే వ్రాయగలిగాడు. నన్నయ్య రాజా రాజ నరేంద్రుని ఆస్థాన కవి.

                                               

దసరా పద్యాలు

దేవీ నవరాత్రులను దసరా పండగలుగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు, గృహస్తులను ఆశీర్వదంచేవాళ్ళు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్ ...

                                               

బాల సాహిత్యం

బాలల సాహిత్యాన్ని నిర్వచించడం చాల క్లిష్టమైన పని. ఎందుకంటే 2 సంవత్సరాల వయస్సు నుండి 16 సంవత్సరాల వారినందరినీ బాలల కిందే పరిగణిస్తారు. భిన్న వయస్సు కల బాలలు భిన్న రకాలైన పుస్తకాలను చదువుతారు. ఉదాహరణకి 2 సంవత్సరాల పిల్లలు చిత్రపటాలు చూస్తూ భాషను నే ...

                                               

రంజని తెలుగు సాహితీ సమితి

రంజని తెలుగు సాహితి సమితి తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న లాబాపేక్ష లేని సాహితీ సంస్థ. ఇధి 1961 లో ప్రారంభమైంది. హైదరాబాదులోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులోని ఉద్యోగులు మాత్రమే దీనిలో సభ్యులైనా సాహితీ సేవలో మాత్రం సాహితీమిత్రులందరినీ కలుపుకుంటుంది. ...

                                               

కవి

కవిత్వము రాసేవాడు కవి. రవిగాంచని చోట కవి గాంచును అని తెలుగులో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు సూర్యుడైనా చూడకపోవచ్చేమో కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన, ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్ ...

                                               

సాహితీ రూపకాలు

ఆంధ్ర సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలు, ఎన్నెన్నో సంవిధానాలు, ఎన్నెన్నో ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. వాటిలో సాహితీ రూపకాలు కొన్ని. రూపకం అంటే నటులు ఆయా పాత్రల రూపాలను ఆరోపించుకొని అభినయించడం. అయితే సాహితీ రూపకాలలో పాల్గొనేవారు ఉద్దండ పండితులు, కవులు. ...

                                               

పోచంపల్లి చేనేత వస్త్రాలు

హైదరాబాద్ మహానగరానికి అతి చేరువలో వున్న చేనేత బట్టల తయారీ కేంద్రము చేనేతే బట్టలకు చాల ప్రసిద్ధి గాంచినది నల్గొండ జిల్లాలోని పోచంపల్లి. ఇక్కడ తయారవుతున్న వస్త్రాలలో ముఖ్యమైనవి, చీరలు, బెడ్ షీట్లు, టవల్లు వంటివి ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. వైవిద్య ...

                                               

హస్తకళ

హస్తకళ అంటే మనుషులు కేవలం తమ చేతులతో, లేదా కొన్ని సాధారణమైన, తేలికైన పనిముట్లను మాత్రమే వాడి ఉపయోగకరమైన, అలంకరణ వస్తువులు తయారు చేయడం. సాంప్రదాయ కళల్లో హస్తకళలు ఒక ప్రధానమైన వర్గం. మనిషి తన చేతులతో బట్టలు, అచ్చులు, కాగితాలు, మొక్కలకు సంబంధించిన ప ...

                                               

మల్ల యుద్ధం

మల్ల యుద్ధం లేదా కుస్తీ అనేది ఒక ప్రాచీనమైన ఆట. ఈ ఆటలో క్రీడాకారులిరువురూ ఒకరినొకరు బలంగా ఒడిసి పట్టుకుంటూ ప్రత్యర్థి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. ప్రస్తుతం మల్లయుద్ధాల్లో ప్రత్యేకమైన నియమావళితో అనేక రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి ...

                                               

1908 ఒలింపిక్ క్రీడలు

1908 ఒలింపిక్ క్రీడలు లండన్లో జరిగాయి. ఇవి ఆధునిక ఒలింపిక్ క్రీడల పరంరపలో నాలుగవది. వాస్తవానికి 4వ ఒలింపిక్ క్రీడలు ఇటలీ రాజధాని నగరం రోంలో 1906లో జరుగవలసి ఉన్ననూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు బారన్ పియరీ డి కోబార్టీన్ ఈ క్రీడలను నాలుగేళ్ళ ...

                                               

1996 ఒలింపిక్ క్రీడలు

1996లో 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని అట్లాంటాలో జరిగాయి. ఇవి ఒలింపిక్ క్రీడల యొక్క శత ఉత్సవాలు కావడం గమనార్హం. 1896లో తొలి ఒలింపిక్ క్రీడలను నిర్వహించిన ఎథెన్స్ మళ్ళీ 1996లో కూడా శతవార్షిక క్రీడలను నిర్వహించాలను పట్టుపట్టిననూ ఆ కోరిక నెర ...

                                               

ఒలింపిక్ క్రీడలలో భారతదేశం

భారతదేశం తొలి సారిగా 1900 ఒలింపిక్ క్రీడలలో ప్రాతినిధ్యం వహించింది. ఆ ఒలింపిక్ క్రీడలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు నార్మన్ ప్రిచర్డ్. అథ్లెటిక్ క్రీడాకారుడైన ప్రిచర్డ్ ఆ ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించాడు. 1920లో తొలిసారి భారత్ ...

                                               

పోల్ వాల్ట్

పోల్ వాల్ట్ ఒక విధమైన క్రీడ. ఇది ఒలింపిక్ క్రీడలలో అథ్లెటిక్స్ విభాగంలోనిది. ఈ క్రీడలో ఒక వ్యక్తి ఒక పొడవైన కర్ర ను ఉపయోగించి వీలైనంత ఎక్కువ ఎత్తున పెట్టబడిన అడ్డు కర్ర మీదనుండి అవతలి వైపుకు గెంతాలి. ఈ కర్ర బాగా వంచగలిగి యుండి విరగకుండా ఉండాలి. స ...

                                               

యువజన ఒలింపిక్ క్రీడా పోటీలు

యూత్ ఒలింపిక్ గేమ్స్ అనగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బహుళ క్రీడా కార్యక్రమం. ఈ క్రీడా కార్యక్రమాలు ప్రస్తుత ఒలింపిక్ గేమ్స్ ఫార్మాట్‌కు అనుగుణంగా వేసవి, శీతాకాల ఈవెంట్స్ లాగా ప్రతి నాలుగు సంవత్సరాలకు వేరువేరు నగరాలలో జరుగు ...

                                               

దీపా కర్మాకర్

దీపా కర్మాకర్ ఒక భారతీయ కళాత్మక జిమ్నాస్ట్, ఈమె 2016 ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించటంంతో జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్ క్రీడలకు అర్హత పొందిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ఈమె 1964 టోక్యో ఒలింపిక్స్ తరువ ...

                                               

అష్టా చెమ్మా

అష్టా చెమ్మా అనేది ఇద్దరు, ముగ్గురు, లేక నలుగురు వ్యక్తులు ఆడే ఆట. చిన్నా-పెద్దా, ఆడా-మగా వ్యత్యాసం లేకుండా ఎవ్వరైనా ఆడే ఆట ఇది. కాని సర్వ సాధారణంగా ఇది ఆడ పిల్లలు ఎక్కువగా ఆడే ఆట. గ్రామాల్లో ఇంటి అరుగుపై ఈ దిగువ చూపిన బొమ్మని సుద్ద ముక్కతోటో, బొ ...

                                               

కర్ర బిళ్ళ

కర్ర బిళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఆడే ఒక గ్రామీణ క్రీడ. కొన్ని రాయలసీమ ప్రాంతాలలో దీనినే కోడి బిళ్ళ, బిళ్ళం కోడి అని కూడా అంటారు. పొడవాటి కర్రను కోడి అనీ, పొట్టి కర్రను బిళ్ళ అని అంటారు. ఆటలోని సభ్యులు ముందుగా రెండు జట్లుగా విడిపోతారు. ముందుగా రెండు జట్ ...

                                               

కోతి కొమ్మచ్చి

ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను గిరి అని కూడా పిలుస్తారు. అలా విసరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ...

                                               

గుడు గుడు గుంజం ఆట

బాల బాలికలు ఎంతో ఇష్టంగా ఆడుకునే ఆట. పిల్లలందరూ సాయంత్రం వేళ ఒక చోట కూర్చుని రెండు చేతుల పిడికిళ్ళు బిగించి ఓకరి పిడికిలి మీద మరొకరి పిడికిలి ఉంచాలి. ఆటలో పెద్దగా ఉండే ఒకరు పిడికిలిలో తన చూపుడు వ్రేలును ఉంచి ఆడిస్తూ ఈ విధంగా పాడటం జరుగుతుంది. గుడ ...

                                               

తొక్కుడుబిళ్ళ

తొక్కుడుబిళ్ళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పిల్లలు ఆడే ఆట. ఈ ఆటను మెసిడోనియాకు చెందిన అలెగ్జాండర్ ది గ్రేట్ కనుగొన్నాడని ప్రతీతి. ఈ ఆటను ఒంటరిగా లేదా జట్టుగా ఆడవచ్చు. సాధారణంగా ఈ ఆటను పిల్లలు ఆటస్థలాల్లో, ఆరుబయట, విశాలమైన ప్రాంగణాల్లోనూ ఆడుతుంటా ...

                                               

నేల బండ

ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంతమందయినా ఆడవచ్చును. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడు ప్రదేశమందు మట్టి ప్రదేశము, రాతి పృదేశము ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. ఉదాహరణకి దొంగ ...

                                               

రాముడు - సీత

ఆట పెద్ద కాగిత ముక్కల పై రామాయణం కావ్యంలో పాత్రల పేర్లు వ్రాస్తాడు. ఈ ఆటలో రాముడు - 5000, సీత - 0, భరతుడు - 2000, శత్రుఘ్నడు - 1000, హనుమంతుడు -4000 అని వ్రాసి కాగితాలను గుండ్రంగా చుట్టాలి. ఆట పెద్ద చుట్టూ కూర్చున్న వారికి గుండ్రంగా చుట్టిన కాగిత ...