ⓘ Free online encyclopedia. Did you know? page 79
                                               

నూనె గింజలను పరీక్షించు పద్ధతులు

అధిక భాగం వంట నూనె లను నూనెగింజల నుండి తీయుదురు. పామాయిల్, అలివ్ ఆయిల్ వంటి నూనెలను పళ్ళగుజ్జునుండి తీయుదురు. నూనెగింజల నుండి నూనెను తీయు పరిశ్రమలవారు మొదట నూనెగింజలను సేకరించునప్పుడు తమ పరిశ్రమలో ఉన్న క్వాలిటి కంట్రోల్ లాబొరేటరిలో సేకరించు విత్త ...

                                               

పచ్చి రొట్ట ఎరువు

పచ్చిరొట్టె ఎరువును అందించే పచ్చిరొట్ట పైర్ల పెంపకం, వినియోగం చాలా సులభమే కాకుండా తక్కువ ఖర్చుతో భూమికి ఎక్కువ పోషకాలను అందిస్తుంది. జనుము, జీలుగ, పెసర, పిల్లి పెసర, అలసంద వంటి పైర్లను పూ మొగ్గ దశ వరకు పెంచి భూమిలో కలియ దున్నడాన్ని పచ్చిరొట్ట ఎరు ...

                                               

ప్లాస్టిక్ మల్చింగ్

ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. మొక్క చుట్టూ మల్చింగ్ షీటును పరిస్తే భూమిలోని తేమ ఆరిపోకుండా ఉంటుంది. దీని ద్వారా నీటిని 30-70 శాతం వరకూ ఆదా చేయవచ్చు. మల్చింగ్ షీటు వల్ల కలుపు మొక్కల బెడద 85 శాతం వరకూ త ...

                                               

బందెలదొడ్డి

పూర్వం వేరే గ్రామాలకు చెందిన పశువులు దారితప్పి మరో గ్రామానికి వస్తే వాటిని ఈ బందెల దొడ్లలో కట్టేసేవారు. వాటి యజమానులు నిర్ణీత రుసుము చెల్లించి తమ పశువులను విడిపించికెళ్ళేవారు. తమిళంలో పట్టి అంటే బందెలదొడ్డి అని అర్థం. బందెలదొడ్డి లోనుండి ఎవరూ సొం ...

                                               

బస్తా

సరుకుతో నింపబడిన గోతాన్ని బస్తా అంటారు. బస్తా అంటే ఇంత బరువుండాలి, ఇంత పొడవుండాలి, ఇంత వెడల్పు ఉండాలి అని కచ్చితమైన కొలతలు లేవు. బస్తా అంటే దానిలో నింపబడిన వస్తువును బట్టి, అని వాడే ప్రదేశాన్ని బట్టి అవి ఎంత బరువుంటాయి, ఎంత పొడవు, ఎంత వెడల్పు ఉంట ...

                                               

మల్చింగ్‌

మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థంతో కప్పడాన్నే మల్చింగ్ అం టారు. ఈ పద్ధతి ద్వారా సాగునీటిని ఆదా చేయవచ్చు. మల్చింగ్ కోసం వరి పొట్టు, రంపపుపొట్టు, చెరకుపిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్లను వాడుతుం టారు. వరి గడ్డి, చెరు ...

                                               

మామిడిలో తలమార్పిడి

తలమార్పిడి అనునది మొక్కలలో ఒక ప్రత్యుత్పత్తి విధానము. ఇది ప్రాచీన కాలం నుండి ఉన్నదని తెలుస్తుంది. నెల్లూరు జిల్లా సోమశిలలో ఉన్న ఒక పురాతన శివాలయంలో ఉండే పురాతన మామిడిచెట్టు నాలుగు కొమ్మలతో వివిధ రుచులు గల నాలుగు రకాల మామిడి కాయలు కాసేదని పెద్దలు ...

                                               

మిత్రపురుగు

పంటకు మేలు చేసే సాలీడు, అక్షింతల పురుగులు, మిడతలు, తూనీగలు తదితర జీవాలను మిత్రపురుగులు గా పరిగణిస్తారు ఈ మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగు పెరుగుతుంది. కొన్ని మిత్ర పురుగులు అక్షింత్ల పురుగు Ladybugs ఆహారపు అలవాట్లు: పిలి పురుగ ...

                                               

వ్యవసాయ పరికరాలు

వీటిలో మొదటిగా చెప్పుకో దగినది: అరక/మడక/ నాగలి ఇది కొయ్యతో చేసినది. ఇందులోని బాగాలు: మేడి, నొగ, కాడిమాను, కర్రు. ఈ కర్రు లేదా కారు మాత్రం ఇనుముతో చేసినది. ఎద్దులతో భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. రెండు ఎద్దులు, ఒక మనిషి అవసరం. నిదానంగా పని జరుగు ...

                                               

వ్యవసాయ పాడిపంటలు (పత్రిక)

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రచురించే తెలుగు మాసపత్రిక పాడిపంటలు. ఇది 1952 లో మొదలైంది. జులై 1993 న 50 ఏళ్ల ప్రత్యేక సంచిక వెలువడింది. 2015 జనవరి నుండి సంచికలు వెబ్ లో అందుబాటులో వున్నాయి. వ్యవసాయ పాడిపంటలు ప్రస్తుతపేరు. రైతాంగానికి సలహాలు, సూచనలు ...

                                               

వ్యవసాయ రంగంలో ఐటీ ఆవశ్యకత

సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనెది ఐటీ పెరిట దాదాపు అన్ని రంగాల్లో విస్రుతంగా వినిపిస్తున్న పదం. ఐటీ ద్వారా అనెక రంగాలు అభివ్రుద్ఢి పదంలొ పయనిస్తునాయి.అయితె, వ్యవసాయ రంగంలో మాత్రం ఈ పరిగ్నానం అభివ్రుద్ఢి చెందిన దెశాలో మాదిరిగా మన భారతదెశంలో అంతగా ప్ ...

                                               

సాళ్లు

పొలాలలో మొక్కకు మొక్కకు మధ్య ఉండవలసిన దూరం కొరకు ఒక క్రమ పద్ధతిలో నాటిన వరుస క్రమాన్ని సాళ్లు అంటారు. సాలు - ఏకవచనము, సాళ్లు. బహువచనము. సాళ్ల పద్ధతి ప్రకారం నాటిన మొక్కల మధ్య దూరం పొడవు, వెడల్పులు సమానంగా ఉంటాయి. మొక్కలు, పైర్లను సాళ్లలో నాటుట వల ...

                                               

సేంద్రియ ఎరువు

సేంద్రీయ ఎరువు, నేలను సారవంతం చేసి జీవం ఉన్నదిగా చేసే పోషకం. దీనిని వర్మీ కంపోస్ట్ అని కూడ వ్యవహరిస్తారు. మనం రోజూవాడి పారబోసే చెత్త నుండి ఈ ఎరువు ఏర్పడుతుంది. మొక్కలు, క్రిములు, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలతో సహా అన్ని నేల మీద ఉన్న అధిక పోషకపదార్థా ...

                                               

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు

ఆంధ్రప్రదేశ్ లో అనేక కేంద్రప్రభత్వ పరిశ్రమలు, రాష్ట్రప్రభుత్వ పరిశ్రమలు, ప్రైవేటురంగ పరిశ్రమలు, విదేశీమూలధన పరిశ్రమలు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపనా సంస్థ మరిన్ని పరిశ్రమలు స్థాపించుటకు తోడ్పడుతున్నది. రాష ...

                                               

కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం

కొంతమంది రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు, ప్రస్తుత ప్రపంచ గమనాన్ని బట్టి కొన్ని దేశాలను "కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం" అనే కొత్త వర్గంలో భాగంగా పరిగణిస్తారు. ఈ కొ.పా.దేలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకోకపోయినా, త ...

                                               

డా. రెడ్డీస్ ల్యాబ్స్

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒక బహుళజాతి ఔషధ సంస్థ. ఈ సంస్థను భారతదేశంలోని హైదరాబాద్‌కు చెందిన మెంటార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో పనిచేసిన అంజిరెడ్డి స్థాపించాడు.డాక్టర్ రెడ్డి భారతదేశంతోపాటు విదేశాలలో కూ ...

                                               

తాండూర్ నాపరాతి పరిశ్రమ

భవనాల నిర్మాణంలో ఫ్లోరింగ్‌కు వాడే నాపరాతి పరిశ్రమకు వికారాబాదు జిల్లా తాండూర్ ప్రసిద్ధి చెందినది. ఇక్కడ విస్తరించి ఉన్న నాపరాతి పరిశ్రమలే తాండూర్ నాపరాతి పరిశ్రమగా పేరు సంపాదించినది. గనులనుంచి వెలికితీసిన నాపరాతిని పాలిషింగ్ పరిశ్రమ ద్వారా నునుప ...

                                               

భూసేకరణ

ప్రభుత్వం వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్‌లపేర పరిశ్రమలు, రోడ్లు, ఇళ్ళస్థలాల కోసం భూములను సేకరించడం జరుగుతుంది. ఒకోమారు ప్రాణాలు పోయినా తమ భూములను ఇచ్చేది లేదంటూ, మా భూములను తీసుకుంటే ఊరుకోబోమని రైతులు ఉద్యమాలు చేస్తారు. ఆర్.డి.వో./స్పెషల్‌ డ ...

                                               

మృణ్మయ పాత్రలు

బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని చేయడాన్ని కుమ్మరం అంటారు. వీటిని ఆంగ్లంలో సిరామిక్స్ అంటారు. సిరామిక్స్ అనే పదము గ్రీకు ప్రథమైన కేరామోస్ నుండి పుట్టినది. దీని అర్థము కుండలు. మృణ్మయ వస్తువులలో కుండ ...

                                               

వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్స్

భారతదేశం లో ప్లైవుడ్ తయారు చేసే కర్మాగారాలు చాల వుండొచ్చు. కానీ వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్స్ అనే సంస్థకు ఒక ప్రత్యేక ఉంది. అదేమంటే ఇది భారత దేశంలో వున్న పురాతన ప్లైవుడ్ ఫ్యాక్టరీలలో ఒకటి. అంతే గాక ఇది భారత దేశంలో పాడైన లేదా రద్దయిన కరెన్సీ నోట్లతో ...

                                               

సీలియో*

సీలియో* అనునది అంతర్జాతీయ ప్రమాణాలతో వస్త్రాలను రూపొందించే ఒక రిటైలర్. ఇది ఫ్రాన్స్ లోని సెయింట్-ఓయువెన్ లో ప్రారంభించబడింది. ప్రాథమికంగా ఐరోపా ఖండానికి సరసమైన ధరలకే ఆధునిక వస్త్రాలను రూపొందిస్తుంది. సీలియో స్టోరులు ఫ్రాన్స్ లోని షాపింగ్ మాల్ లలో ...

                                               

అంబాసిడర్

హిందుస్తాన్ అంబాసిడర్ భారతదేశంకు చెందిన హిందుస్తాన్ మోటార్స్ చే రూపొందించబడ్డ కారు. 1958 నుండి ఉత్పత్తి చేయబడుతున్న ఈ కారుకి కొన్ని మర్పులు చేర్పులు జరిగాయి. UK లోని ఆక్స్ ఫర్డ్లో కౌలీకి చెందిన మోరిస్ మోటార్ కంపెనీ మోరిస్ ఆక్స్ ఫర్డ్ III మోడల్ ను ...

                                               

ఒరాకిల్ సంస్థ

ఒరాకిల్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక సాఫ్టువేర్ సంస్థ. దీన్ని 1977 లో స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద సుమారు 145 దేశాలలో కార్యాలయాలు కలిగి ఉంది. 2005 గణాంకాల ప్రకారం ఇది ప్రపంచ వ్యాప్తంగా 50000 మంది ఉద్యోగస్తులను కలిగిఉంది. ప్రపంచంలో రెండ ...

                                               

కూపన్ మాల్

కూపన్ మాల్, అనేది ఫూల్ చంద్ ఎక్స్ పోర్ట్సులిమిటెడ్కి చెందిన బెంగళూరు లోని ప్రతీక్ అపారెల్సుచే నిర్వహింపబడుతున్న బ్రాండెడ్ వస్త్రాలు విక్రయించే ఒక షాపింగ్ మాల్. పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు వస్త్రాలనే కాకుండా పాద రక్షలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇ ...

                                               

కెఫె కాఫీ డే

కెఫె కాఫీ డే అనేది భారతదేశానికి చెందిన వ్యాపార సంస్థల శ్రేణి. దీన్ని నిర్వహిస్తుంది అమాల్గమేటెడ్ బీన్ కాఫీ అనే సంస్థ. దీని ఛైర్మన్ మంగుళూరుకు చెందిన వి.జి.సిద్ధార్థ.

                                               

టప్పర్‌వేర్

టప్పర్‌వేర్ ప్రపంచ ప్రఖ్యాత వస్తు తయారీ సంస్థ. దీనిని 1946 లో ప్రారంభించారు.1942 లో ఎర్ల్ టప్పర్ తన మొదటి బెల్ ఆకారపు కంటైనర్‌ను అభివృద్ధి చేశాడు; వీరి బ్రాండ్ ఉత్పత్తులను 1948 సంవత్సరంలో ప్రజలకు పరిచయం చేశారు. టప్పర్ వేర్ అను పదము సాధారణంగా మూత ...

                                               

ద చెరోకీ గ్రూప్

ద చెరోకీ గ్రూప్ అమెరికా లోని క్యాలిఫోర్నియాకు చెందిన ఒక వస్త్ర వ్యాపార సంస్థ. ప్రపంచవ్యాప్తంగా దీని వార్షిక అమ్మకాలు $ 3 బిలియన్ డాలర్లు. 24-54 సంవత్సరాల వయసుగల మధ్య తరగగతి స్త్రీలు చెరోకీ నిర్దేశించుకొన్న ప్రథమ వినియోగదారులు. పురుషులు చెరోకీ ద్వ ...

                                               

పెపె జీన్స్

1973 లో జీన్స్ దుస్తుల వ్యాపారవేత్త అయిన శాంతిలాల్ ప్రమర్ చమురు అంగడిలో పనిచేస్తున్న నితిన్ షాను వాయిదాల పద్ధతిలో జీన్స్ అమ్మకందారుగా మార్చాడు. జీన్స్ దుస్తుల వ్యాపారంలోని ఉతుకుట, వస్త్ర ఎంపిక, కుట్టటంలో మెళకువలను నేర్పాడు. దాని తర్వాత తన సొంత వ్ ...

                                               

ప్యాంటలూన్ రిటెయిల్ ఇండియా లిమిటెడ్

ముంబయి కేంద్రంగా నిర్వహింపబడుతున్న ఒకానొక బహుళ వ్యాపార రిటెయిల్ సంస్థ. ఫుడ్ బజార్ సూపర్ మార్కెట్ ల హారం సెంట్రల్ ఫ్యాషన్ ఔట్ లెట్ ల హారం బిగ్ బజార్ భారతీయ హైపర్ మార్కెట్ ల హారం ప్యాంటలూన్స్ ఫ్యాషన్ ఔట్ లెట్ ల హారం బ్రాండ్ ఫ్యాక్టరీ బ్రాండెడ్ వస్త ...

                                               

ఫ్యూచర్ గ్రూప్

దస్త్రం:Futuregroup logo.jpg ఫ్యూచర్ గ్రూప్ అనునది ప్రాథమికంగా ఒక రిటైల్ సంస్థ. దీనికి ఫైనాన్స్, పెట్టుబడి, ఇన్ష్యూరెన్స్, వినోద, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ విభాగాలు ఉన్నాయి. ఇది కిషోర్ బియానీ చే నిర్వహింప బడుతున్నది.

                                               

ఫ్లయింగ్ మషీన్

యువత అభిరుచుల అనుగుణంగా వస్త్రాలని రూపొందించే ఒక భారతీయ వస్త్ర తయారీ సంస్థ. ఇది అరవింద్ మిల్స్కి చెందిన సంస్థ. 1980 లో పుట్టిన ఫ్లయింగ్ మషీన్ కు అప్పట్లో ఫ్యాషన్ తెలిసిన ఒక పురుషుడు ఏం కోరుకొంటాడో తెలియదు. 1994వ సంవత్సరానికి జీన్స్ లో అగ్రగామిగా ...

                                               

ముఖ్య కార్యనిర్వాహక అధికారి

ముఖ్య కార్యనిర్వాహక అధికారి అనగా ఏదేని పబ్లిక్ సంస్థ లేదా ప్రవేట్ సంస్థ అనగా లాభాపేక్ష సంస్థ కోసం నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి లేదా అత్యంత సీనియర్ కార్పొరేట్ అధికారి స్థానంలో ఉన్నవాడు అని అర్థం. ముఖ్య కార్యనిర్వాహక అధికారిని ఆంగ్లంలో చీఫ ...

                                               

మెగామార్ట్

పురుషులకు, స్త్రీలకు సంబంధించిన సాంప్రదాయిక, ఫార్మల్, కాజువల్ రెడీమేడ్ వస్త్రాలు సాక్సులు చేతి రుమాళ్ళు, తువ్వాళ్ళు బ్యాగులు పర్సులు, బెల్టులు లోదుస్తులు

                                               

మ్యాక్స్ (వస్త్ర తయారీ సంస్థ)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన ఒక రెడీమేడ్ వస్త్ర తయారీదారు. వస్త్రాల తో బాటు కూలింగ్ గ్లాసులు, పాదరక్షలు, ఆభరణాలు, గృహోపకరణాలను తయారు చేస్తుంది. ఇది ప్రఖ్యాత ల్యాండ్ మార్క్ గ్రూప్ కు చెందిన ఒక సంస్థ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 2004 లో ప్రారంభ ...

                                               

యారో

ఆరో అనునది అమెరికాకు చెందిన ఒక రెడీమేడ్ వస్త్రాల బ్రాండు. 1851 లో న్యూ యార్కు లోని ఒక గదిలో మౌలిన్, బ్లాంకార్డ్ అను ఇద్దరు వ్యక్తులు క్లుయెట్ పీ బాడీ అండ్ కో. ని స్థాపించారు. ఈ సంస్థకి వ్యాపార ప్రకటనల నిర్వాహకుడు ఛార్లెస్ కొన్నోల్లీ 1905 లో జె.సి ...

                                               

లిబర్టీ షూస్ లిమిటెడ్

1954 లో నెహ్రూ చే స్థాపించబడ్డ సహకార పాదరక్షల తయారీదారు మూసివేసే దశలో ఉన్నప్పుడు హర్యానా లోని కర్నాల్కు చెందిన గుప్తా లు సొంతం చేసుకున్నారు. ఆ సమయంలో కేవలం ఒక విదేశీ సంస్థ బాటా యొక్క ఉత్పత్తులపై ఆధారపడిన సగటు భారతీయ వినియోగదారునికి స్వేచ్ఛ ఇవ్వాల ...

                                               

లీ జీన్స్

హెన్రీ డేవిడ్ లీ 1889 లో కన్సాస్ నగరంలో స్థాపించాడు. అప్పటికే ఓవరాల్ లు, జాకెట్లు, డంగరీస్ లు రూపొందించిన లీ పనివేళల్లో ధరించే వస్త్రాల రూపకల్పనలో లాభాల ప్రాముఖ్యత గుర్తించి లీ యూనియన్ పేరుతో ఒక జంప్ సూట్ ను విడుదల చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయం ...

                                               

లెవీ స్ట్రాస్ అండ్ కో.

లెవీ స్ట్రాస్ అండ్ కో. డెనిం జీన్స్ లను తయారు చేసే ఒక ప్రైవేటు సంస్థ. 1853 లో లెవీ స్ట్రాస్ బవేరియా రాజ్యానికి చెందిన ఫ్రాంకోనియాలోని బుట్టెన్ హైం నుండి క్యాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చి తన సోదరుడు నిర్వహిస్తున్న వ్యాపారాన్ని పడమటి సమ ...

                                               

వ్రాంగ్లర్

వ్రాంగ్లర్ అమెరికాకి చెందిన ఒక జీన్స్ తయారీదారు. భారతదేశంలో ఈ పేరు గల జీన్స్ ని అరవింద్ మిల్స్ తయారు చేస్తున్నారు. 1904 లో సి. సి. హడ్సన్, అతని సోదరుడు హోమర్ హడ్సన్ ఓవరాల్ కంపెనీ ని నార్త్ కెరోలీనా లోని గ్రీన్స్ బోరోలో స్థాపించారు. 1919లో ఇదే బ్ల ...

                                               

సియారామ్స్

సియారాం సిల్క్ మిల్స్, బ్లెండెడ్ నూలుని ఉత్పత్తి చేసే భారతీయ సంస్థలలో ఒకటి. ఇది తారాపూర్, దమన్, ముంబయిలు కేంద్రాలుగా పనిచేస్తుంది. స్వంతంగా స్పిన్నింగ్, డైయింగ్, నేత, ఫినిషింగ్ సౌకర్యాలు కలిగిన సియారాం నెలకు 4 మిలియను మీటర్ల నూలును ఉత్పత్తి చేస్త ...

                                               

హనీవెల్

హనీవెల్ ఇంటర్నేషనల్ ఇంక్ అమెరికాకు చెందిన ఒక బహుళజాతి యంత్ర సంస్థ. ఈ సంస్థ విమానయాన, పర్యావరణ, యంత్ర సంబంధిత ఉత్పత్తులను తయారు చేస్తుంది. మనదేశంలో ఈ సంస్థకు బెంగుళూరు, హైదరాబాద్ లలో కార్యాలయాలు ఉన్నాయి.

                                               

కమ్యూనిస్టు పత్రికలు

స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం కోసం మన దేశ ప్రజలు సాగించిన సుదీర్ఘ పోరాటంలో శత్రువులకు వ్యతిరేకంగా, బలమైన ఆయుధంగా పత్రికలు ఘనమైన పాత్రను నిర్వహించాయి. ముఖ్యంగా కమ్యూనిస్టు పత్రికలు ప్రజల పక్షాన నిలిచి పోరాటం సాగించాయి. కమ్యూనిస్టు ఉద్యమంతో, కమ్యూనిస ...

                                               

2015 దీమాపూర్ సామూహిక హత్య

నాగాలాండ్ లోని దీమాపూర్లో 5 మార్చి 2015 న ఒక పెద్ద గుంపు సయ్యద్ ఫరీన్ ఖాన్ అనే ఒక యువకుడిపై తెగబడి సామూహిక హత్యకు పాల్పడినది. సుమారు 7000-8000 మంది గుంపుగా దీమాపూర్ కేంద్ర కారాగారం యొక్క గేట్లను బద్దలగొట్టి, జైలులోకి చొరబడి మానభంగం చేశాడన్న ఆరోపణ ...

                                               

కాలిఘాట్ చిత్రకళ

కాలిఘాట్ చిత్రకళ భారతదేశంలో ఉద్భవించిన ఒక చిత్రకళా ఉద్యమం. ఇది 19వ శతాబ్దంలో కలకత్తా లోని కాళికాదేవి మందిర ప్రాంగణాలలో ఉద్భవించింది. ఈ శైలిలో చిత్రీకరించిన చిత్రపటాలను భక్తులు వారికి ఆప్తులకు బహుమతులుగా తీసుకెళ్ళటంతో వీటి ప్రత్యేకత సర్వత్రా వ్యాప ...

                                               

గుయెర్నికా (చిత్రం)

గుయెర్నికా అన్నది సుప్రసిద్ధ చిత్రకారుడు పాబ్లో పికాసో జూన్ 1937లో పూర్తి చేసిన మ్యూరల్-సైజు తైలవర్ణ చిత్రం. బూడిద రంగు, నలుపు, తెలుపుల్లో చిత్రీకరించిన ఈ తైలచిత్రం పలువురు కళా విమర్శకుల నుంచి చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన యుద్ధ వ్యతిరేక కళా ...

                                               

పిక్టోరియలిజం

పిక్టోరియలిజం అనునది 19 ద్వితీయార్థంలో, 20వ శతాబ్దంలో ఫోటోగ్రఫిని అంతర్జాతీయ స్థాయిలో నడిపించిన ఒక కళా ఉద్యమం. ఈ పదానికి ప్రామాణిక నిర్వచనం లేకున్ననూ ఇది సాధారణంగా యథాతథంగా ఏర్పడే ఛాయాచిత్రాన్ని కేవలం నమోదు చేయటానికి మాత్రమే పరిమితం కాకుండా, ఛాయా ...

                                               

మోనాలిసా

మొనాలిసా ఇటలీకి చెందిన లియోనార్డో డావిన్సీ అనే ప్రాచీన చిత్రకారుడు చిత్రించిన చిత్రపటం. దీనిని 16వ శతాబ్దంలో ఇటలీ పునరుజ్జీవన కాలంలో తెల్లని పానెల్ మీద ఆయిల్ పెయింటింగ్ గా చిత్రించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్నది ఇటలీలో కుల ...

                                               

రినైజెన్స్

రినైజెన్స్ ఐరోపా చరిత్రలో 14-17వ శతాబ్దాలలో మధ్య యుగాలకు, ఆధునిక చరితకు వారధిగా నిలిచిన చిత్రకళా కాలావధి. ఇటలీ లో కళా ఉద్యమంగా సాగి తర్వాతి తరాలలో ఐరోపా ఖండం అంతటా విస్తరించినది. శాస్త్రీయ గ్రీకు తత్త్వం నుండి రినైజెన్స్ దానికై అదే మానవతావాదం యొక ...

                                               

స్కెచ్

స్కెచ్ ఎటువంటి పరికరాలు లేకుండా, కేవలం చేతిని ఉపయోగించి వేగంగా గీయబడే అసంపూర్ణమైన ఒక చిత్రం. స్కెచ్ అనేక ఉపయోగాలను దృష్టిలో ఉంచుకొని గీయబడతాయి. ఒక చిత్రకారుడు చూచిన ఒక దృశ్యాన్ని నమోదు చేయటానికి గానీ, తర్వాత ఉపయోగపడేలా ఒక ఆలోచన/సిద్ధాంతాన్ని గానీ ...

                                               

చిత్తు నమూనా

చిత్తు నమూనా అనునది వీలైనంత వేగంగా కేవలం చెయ్యి, వేసే పరికరం తప్పితే పూర్తి అవకుండా అసంపూర్ణంగా వదిలివేయబడ్డ ఒక రేఖాచిత్రం. ఒక చిత్రకారుడు చూచిన/చూస్తూ ఉన్న దృశ్యాన్ని చిత్రీకరించటానికి, ముందుగా చిత్తు ప్రతిని చిత్రీకరించి దానిని తర్వాత చిత్రపటంగ ...