ⓘ Free online encyclopedia. Did you know? page 77




                                               

ఫ్లాష్ బట్ వెల్డింగు

ఫ్లాష్ బట్ వెక్డింగు అను ప్రక్రియ రెండు లోహంలను అతుకు విధానం.సరిగ్గా నిర్వచించినచో ఒకేరకమైన రెండు లోహభాగంలను అతుకు ప్రక్రియం.లోహాంలను అతుకు ఈ ప్రక్రియ లోహంల కున్న వాటి ప్రత్యేకమైన ఒక గుణాన్ని ఆధారం చేసుకొని పనిచేయును.లోహంలన్నియు విద్యుత్తు వాహకంల ...

                                               

బాయిలరు నీటిలో వుండాల్సిన కరిగి వున్నఘన పదార్థాల గరిష్ట పరిమాణం

బాయిలరు నీటిలో వుండాల్సిన కరిగి వున్నఘన పదార్థాల గరిష్ట పరిమాణం బాయిలరుకు పంపు యొక్క నాణ్యతను తెలుపును. బాయిలరు అనేది అన్ని వైపుల మూసి వుండి అందులో నీరు లేదా మరేదైన ద్రవాన్ని వేడిచెయ్యు ఒక లోహ నిర్మాణం.బాయిలరు నుపయోగించి ప్రధానంగా నీటి ఆవిరిని ఉత ...

                                               

బాయిలరు పనితీరు సామర్ధ్యం లెక్కించుట

బాయిలరు పని తీరు సామర్ధ్యం అనగా బాయిలరులో ఒక గంటకు ఉత్పత్తి అయ్యిన స్టీము యొక్క ఉష్ణవిలువ, ఆ స్టీము ఉత్పత్తికై ఒక గంటలో వినియోగించిన ఇంధనం యొక్క ఉష్ణశక్తిల నిష్పత్తి శాతం. బాయిలరు యొక్క సామర్ధ్యంని రెండు రకాలుగా లెక్కిస్తారు.

                                               

మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్)

మాబ్రి అనేది స్వయం ప్రేరితంగా,స్వీయ ప్రచోదంగా నీటిమట్టాన్ని నియంత్రణలో వుంచు ఉపకరణం లేదా పరికరం.మాబ్రిని మోబ్రే అణీకూదా పిలుస్తారు. మాబ్రి లేదా మోబ్రే అనే ఈ పరికరాన్ని బాయిలరులలో నీటిమట్టాన్ని తగిన స్థాయిలో ఉంచుటకు ఉపయోగిస్తారు. బాయిలరు పనిచేస్తు ...

                                               

మెటల్ ఆర్కు వెల్డింగు

మెటల్ ఆర్కు వెల్డింగు అనగా ఒక సన్నని నిడుపాటి లోహకడ్దిని ఎలక్ట్రోడుగా, పూరక లోహంగా ఉపయోగించి, ఆర్కు వలన ఏర్పడిన ఉష్ణోగ్రతతో పూరకలోహాన్ని, లోహాల రెండు అంచులను కరగించి అతుకు ప్రక్రియ. రష్యాకు చెందిన విజ్ఞానశాస్త్రవేత్త వసిలె పెట్రొవ్ ఒక సిద్ధాంతాన్ ...

                                               

రాగి

రాగి ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు. దీని అణు సంఖ్య 29. సంకేత అక్షరం Cu అని పిలిచేవారు. అనగా సైప్రసులో లభించు లోహం అని అర్థం. ఆ పేరే కాలక్రమేనా కుప్రసుగా మారింది. రాగి యొక్క లవణములు నీలి లేదా ఆకుపచ్చ రంగును కలిగియుండి, రంగులు ...

                                               

రెసిస్టన్సు బట్ వెల్డింగు

రెసిస్టెన్సు బట్ వెల్డింగు విధానంలో ఎక్కువగా తీగెల అంచులను అతుకుటకు ఉపయోగిస్తుంటారు సాధారణంగారాగి, అల్యూమినియం తీగెలను తయారు చేయు పరిశ్రమలలో, తీగెలను తయారుచేయున్నప్పుడు తెగిన తీగెయొక్క రెండు అంచులను అతికెదరు.తక్కువ మందమున్న ఉక్కు, నికెల్ మరియుమిశ ...

                                               

లేజరు బీమ్ వెల్డింగు

లేసరు బీమ్‌ వెల్డింగు అనేది నూతనమైనలోహాలను అతుకు విధానం.అతకవలసిన లోహాల అంచులను కరగించి అనగా "ఉత్తేజిత కాంతి ఉద్గారం వలన కాంతి వర్థకము" అని అర్థం. లేసరు ప్రత్యేక లక్షణాలున్న ఒక కాంతి జనకం. ఈ ప్రత్యేక లక్షణాలు సాధారణంగా మనం చూసే సూర్యుడు, ఉష్ణోద్గా ...

                                               

సత్తు (మిశ్రలోహము)

సత్తు. ఇందులో సాధారణంగా తగరము పాలు 85-99% వరకు ఉంటుంది. మిగిలినది రాగి, నీలాంజనం, బిస్మత్ తోపాటు అప్పుడప్పుడు కాసింత వెండి వంటి లోహాలు కొద్ది పాళ్ళల్లో ఉంటాయి. రాగి, నీలాంజనం కలపడం వల్ల సత్తుకి గట్టిదనం వస్తుంది. నాసి రకం సత్తులో అప్పుడప్పుడు సీస ...

                                               

సబ్‌మెర్జ్‌డ్ ఆర్కు వెల్డింగు

సబ్‌మెర్జ్‌డ్ ఆర్కువెల్డింగు కూడా ఒక రకమైన మెటల్ ఆర్కు వెల్డింగు ప్రక్రియ. ఇందులో కూడా మెటల్ ఆర్కు వెల్డింగులోలా విద్యుత్తు ఆర్కు, పూరకలోహము, స్రావకాన్ని ఉపయోగించి లోహాలను అతికెదరు.

                                               

సీమ్‍ వెల్డింగు

సీమ్ వెల్డింగు అను ప్రక్రియ లేదా విధానం లోహంలను అతుకు పద్ధతి.స్పాట్ వెల్డింగు, బట్ వెల్డింగువలనే ఇదికూడా లోహంల విద్యుత్తు వాహక నిరోధక గుణాన్ని ఉపయోగించి, అతుకవలసిన లోహం అంచు లేదా చివరను అతుకు వెల్డింగు పద్ధతి. అయితే స్పాట్ వెల్డింగు పద్ధతిలో అతుక ...

                                               

అణు విద్యుత్

అణు విద్యుత్ లేదా అణు శక్తి అనగా ఒక పదార్థం యొక్క అణువుల కేంద్రకాలను పట్టి ఉంచే ఒక శక్తి. అణువులు అంటే పదార్థాన్ని విడగొడుతూ పోతే చివరికి మిగిలే అతి సూక్ష్మమైన కణాలు. ప్రతి అణువుకు ఒక కేంద్రం ఉంటుంది. వీటిలోనే అణుశక్తి దాగి ఉంటుంది. కొన్ని రేడియో ...

                                               

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు వినియోగం

రాష్ట్రంలో విద్యుత్ వాడకం అన్ని కేటగిరీల్లో అంచనాలకు మించి పెరగడంతో విద్యుత్ రంగ సంస్థల్లో ఆందోళన మొదలైంది. గత ఏడాది భారీ వర్షాల వల్జల విద్యుత్ ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి కావడంతో 2010-11 సంవత్సరంతో పాటు, వేసవి కాలంలో తక్కువ స్థాయి విద్యుత్ కోతలతో ఆ ...

                                               

ఎర్తింగ్

ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అనగా ఎలక్ట్రికల్ సర్క్యూట్లను భూమికి అనుసంధానించడం. విద్యుత్ శక్తి పంపిణీ వ్యవస్థ యొక్క భద్రత విషయంలో ఎర్తింగ్ చాలా ప్రముఖమైనది. ఎలక్ట్రికల్ సర్క్యూట్లు భూమికి విద్యుత్ కనెక్షన్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలా 1. విద్ ...

                                               

ఎలక్ట్రిక్ జనరేటర్

విద్యుత్తు ఉత్పత్తిలో ఎలక్ట్రిక్ జనరేటర్ అనగా బాహ్య విద్యుద్వలయంలో ఉపయోగం కోసం యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చు ఒక యంత్రం.జనరేటర్ అంటే సాధారణంగా విద్యుత్ శక్తిని తయారు చేసే యంత్రం. ఇది అయస్కాంత క్షేత్రం లోపల స్పిన్నింగ్ తో తీగలతో జనరేటర్ ...

                                               

ఎలక్ట్రీషియన్

ఎలక్ట్రీషియన్ అనగా వైర్లను, స్విచులను బిగించటం ద్వారా లైట్లు, అవుట్‌లెట్లను సక్రమంగా పనిచేసేలా చేసే ఒక వ్యక్తి. కొంతమంది ఎలక్ట్రిసీయన్లు నిర్మాణంలోపనిచేస్తారు.విద్యుత్ పరికరాలు ఇళ్లు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు భవంతుల్లో విద్యుత్ పరికరాలు, ప్రస్తుతం ...

                                               

జలవిద్యుత్

జలవిద్యుత్ అనగా జలశక్తి ఉపయోగించి ఉత్పత్తి చేసే విద్యుత్. జలవిద్యుత్ పడుతున్న నీటి నుంచి, ప్రవహిస్తున్న నీటి నుంచి పొందే విద్యుత్. ఈ విద్యుచ్చక్తిని నియంత్రించి ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ప్రవహిస్తున్న నీటి యొక్క చలన శక్తి టర్బైన్ యొ ...

                                               

తాప విద్యుత్ కేంద్రము

థర్మల్ పవర్ స్టేషను లేదా తాప విద్యుత్ కేంద్రం అనగా ఒక విద్యుత్ కేంద్రం, దీనిలో ప్రధాన కదలిక ఆవిరిచే నడుస్తుంది. నీరు వేడి చేసినప్పుడు ఆవిరిగా మారి ఆవిరి టర్బైన్ ను తిప్పుతుంది, ఇది విద్యుత్ జనరేటర్‌ను నడుపుతుంది. తర్వాత ఆవిరి టర్బైన్ ద్వారా వెనుక ...

                                               

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, దామరచర్లలోని వీర్లపాలెం నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. 7.500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ని స్థాపించనున్నారు. రూ.55వేల కోట్ల వ్యయంతో 2021 అక్టోబర్ లోపు పూర్తిచేయాలన్న లక్ష ...

                                               

ఏకముఖ విద్యుత్ ప్రవాహం

ఏకముఖ విద్యుత్ ప్రవాహం అనగా ఏకముఖంగా అనగా ఒకే దిశగా ప్రవహించే విద్యుత్ ప్రవాహము. ఏకముఖ విద్యుత్ ప్రవాహమును ఆంగ్లంలో డైరెక్ట్ కరెంట్ లేదా సింపుల్‌గా డీసీ అంటారు. డైరెక్ట్ కరెంట్ బ్యాటరీలు, థెర్మోకపుల్స్, సోలార్ సెల్స్, డైనమో రకానికి చెందిన దిక్పరి ...

                                               

ద్విముఖ విద్యుత్ ప్రవాహం

ద్విముఖ విద్యుత్ ప్రవాహం లేదా ఏకాంతర విద్యుత్ ప్రవాహం అనగా ఊయల ఊగినట్లుగా చాలా వేగంగా ముందుకి వెనుకకి ఊగిసలాడుతూ ప్రవహించే విద్యుత్ ప్రవాహం. ద్విముఖ విద్యుత్ప్రవాహమును ఆంగ్లంలో ఆల్టర్నేటింగ్ కరెంట్ లేదా సింపుల్‌గా ఏసీ అని అంటారు. విద్యుత్‌ను అనేక ...

                                               

వోల్ట్

వోల్ట్ అనేది ఎలెక్ట్రికల్ పొటెన్షియల్, ఎలెక్ట్రిక్ పొటెన్షియల్ భేదము, విద్యుఛ్ఛాలక బలం వంటి భౌతిక రాశులకు వాడబడే ప్రమాణం. ఈ ప్రమాణం మొదటి రసాయన ఘటం ఆవిష్కర్త అయిన అలెసాండ్రో వాల్టా యొక్క గౌరవార్థం ఆయన పేరు మీదుగా నామకరణం చేయబడినది.

                                               

విద్యుదయస్కాంతత్వం

విద్యుదయస్కాంతత్వం లేదా విద్యుదయస్కాంతశక్తి అనగా ప్రకృతిలోని నాలుగు ప్రాథమిక సంకర్షణలలో ఒకటి. మిగతా మూడు బలమైన సంకర్షణ, బలహీన సంకర్షణ, గురుత్వాకర్షణ. ఈ శక్తి విద్యుదయస్కాంత రంగాలను వర్ణిస్తుంది, విద్యుత్తు ఆవేశ రేణువుల యొక్క సంకర్షణ, విద్యుత్ కండ ...

                                               

కిరోసిన్

కిరోసిన్, కొన్నిసార్లు కెరోసిన్ అని పలుకుతారు. శాస్త్రీయ పరిశ్రమల యందు ఉపయోగస్తారు. ఇది మండే పదార్థం, ద్రవరూపంలో వుంటుంది. దీని పేరుకు మూలం గ్రీకు పదం "కెరోస్". దీనిని ల్యాంప్ ఆయిల్ లేదా దీపపు నూనె అనీ వ్యవహరిస్తుంటారు. యునైటెడ్ కింగ్ డంలో పారాఫి ...

                                               

పెట్రోలియం

ఇది పెట్రోలు యొక్క ముడి పదార్ధము. దీనిలో ఆర్గానిక్ సమ్మేళనాలు, హైడ్రో కార్బనుల మిశ్రమము, ఇతర కార్బనుల మిశ్రమములు ఉండును. దీనినే ఆంగ్లములో Crude oil అని అంటారు.

                                               

పెట్రోల్

పెట్రోలు ఒక శిలాజ ఇంధనం. దీనినే గేసొలీన్ అని కూడా అంటారు. కామన్వెల్త్ దేశాలలో "పెట్రోల్" అనే పదం ఎక్కువ ఉపయోగంలో ఉంటే ఉత్తర అమెరికాలో "గేసోలీన్" అనే మాట ఎక్కువ వాడుకలో ఉంది. పెట్రో అంటే శిల, ఓలియం అంటే తైలం oil కనుక పెట్రోలియం అంటే శిలతైలం లేదా ర ...

                                               

సాధారణ బొగ్గు

బొగ్గు అనేది ఒక తేలికపాటి బరువు కలిగిన నల్లటి కార్బన్ అవశేషం, ఇది నీటిని ఇతర అస్థిర పదార్థాలను తొలగించడం కొరకు, బలంగా వేడి చేసే కలప ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. బొగ్గును మండించడం అని పిలిచే ఈ పైరోలసిస్ ప్రక్రియ సంప్రదాయ వెర్షన్ లో, ప్రారంభ పదార్థ ...

                                               

సామర్థ్యం (భౌతిక శాస్త్రం)

సామర్థ్యం అనగా భౌతిక శాస్త్రం ప్రకారం పనిచేయడం యొక్క రేటు. ఇది ప్రతి యూనిట్ సమయం ప్రకారం వినియోగించబడిన శక్తి యొక్క మొత్తం. ఇది ఎటువంటి దిశను కలిగియుండదు, ఇది ఒక అదిశా పరిమాణం. అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతిలో పవర్ యొక్క యూనిట్ అనేది సెకనుకు జౌల్, ఇద ...

                                               

ఆర్డిపిథెకస్

ఆర్డిపిథెకస్, హోమినినే ఉపకుటుంబానికి చెందిన, అంతరించిపోయిన ప్రజాతి. ఇది అంత్య మయోసీన్‌లోను, తొలి ప్లియోసీన్ లోనూ ఇథియోపియా లోని అఫార్ ప్రాంతంలో జీవించింది. చింపాంజీల నుండి మానవులు వేరుపడిన తరువాత, వారి తొట్టతొలి పూర్వీకులలో ఒకటిగా దీన్ని భావించార ...

                                               

ఆస్ట్రలోపిథెకస్

ఆస్ట్రలోపిథెకస్ అనేది మానవ పూర్వీకుల్లో ఒకటి. ఆస్ట్రలో అనే లాటిన్ మాటకు "దక్షిణాదికి చెందిన" అని, పిథెకోస్ అనే గ్రీకు మాటకు "కోతి" అనీ అర్థం. వెరసి ఆస్ట్రలోపిథెకస్ అంటే దక్షిణాది కోతి అని చెప్పుకోవచ్చు. అధికారిక ఆస్ట్రలోపిథెసీన్ లేదా ఆస్ట్రలోపిత్ ...

                                               

ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్

ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ అనేది హోమినిని తెగకు చెందిన జాతి. ఇది సుమారు 42, 38 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య నివసించింది ఇది ఆస్ట్రలోపిథెకస్ జాతుల్లో కెల్లా అత్యంత పురాతనమైనది. కెన్యా, ఇథియోపియాల్లో 20 మందికి పైగా వ్యక్తులకు చెందిన దాదాపు వంద శిల ...

                                               

ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్

ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ ఆఫ్రికాలో 39, 29 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య నివసించి, అంతరించిపోయిన హోమినిన్. దీని కంటే తరువాతి కాలానికి చెందిన ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ లాగానే ఇది కూడా పీలగా ఉంటుంది. ఎ. అఫారెన్సిస్ హోమో జాతికి ప్రత్యక్ష పూర్వీకుడ ...

                                               

ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్

ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్, ఆస్ట్రలోపిథెసీన్ జెనస్ కు చెందిన అంతరించిపోయిన జాతి. పాత ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్‌ లాగానే ఎ. ఆఫ్రికానస్ కూడా సున్నితమైన శారీరిక నిర్మాణం కలిగి ఉండేది. దీన్ని ఆధునిక మానవులకు ప్రత్యక్ష పూర్వీకుడిగా భావించారు. A. ఆఫ్ర ...

                                               

ఆస్ట్రలోపిథెకస్ గార్హి

ఆస్ట్రలోపిథెకస్ గార్హి 25 లక్షల సంవత్సరాల క్రితం నాటి గ్రెసైల్ ఆస్ట్రలోపిథెసిన్ జాతి. దీని శిలాజాలను 1996 లో బెర్హేన్ అస్ఫా, టిమ్ వైట్ నేతృత్వంలోని పాలియోంటాలజిస్ట్ పరిశోధన బృందం కనుగొంది. ఆస్ట్రలోపిథెకస్, హోమో ప్రజాతుల మధ్య పరివర్తన దశకు గార్హి ...

                                               

ఒరంగుటన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు

ఒరంగుటన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు హోమినినే, పొంగినే అనే ఉప కుటుంబాల చివరి ఉమ్మడి పూర్వీక జాతి. అంటే గొరిల్లా, చింపాంజీ, మానవులు - ఈ మూడింటి ఉమ్మడి పూర్వీకుడికి, ఒరంగుటన్లకూ ఉన్న చివరి ఉమ్మడి పూర్వీకుడన్నమాట. ఈ జాతి మధ్య మయోసీన్‌లో 110-160 లక్ ...

                                               

ఒర్రోరిన్

ఒర్రోరిన్ టుగెనెన్సిస్ హోమినినే కు చెందిన తొలి జాతిగా భావిస్తున్నారు. 61 - 57 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని అంచనా. దీన్ని 2000 లో కనుగొన్నారు. ఓరోరిన్‌కు ఆధునిక మానవులకూ ఉన్న సంబంధం ఏమిటో ఇంకా నిర్ధారణ కాలేదు. దీన్ని కనుగొనడంతో, ఆస్ట్రలోపిథెసీన్ ...

                                               

గిబ్బన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు

గిబ్బన్-మానవ చివరి సాధారణ పూర్వీకుడు హోమినిడే, హైలోబాటిడే కుటుంబాల చివరి ఉమ్మడి పూర్వీకుడు. మరో మాటలో చెప్పాలంటే, GHLCA అంటే ఒరంగుటాన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడికి, గిబ్బన్లకూ ఉన్న ఉమ్మడి పూర్వీకుడు అన్నమాట. సంక్లిష్టమైన సంకర స్పీసియేషన్ కారణంగ ...

                                               

పురాతన మానవులు

3.15.000 సంవత్సరాలకు ముందు, ఆధునిక మానవుల కంటే ముందు ఉద్భవించిన హోమో రకాలన్నిటినీ కలిపి పురాతన మానవులని అంటారు. హోమో నియాండర్తాలెన్సిస్, డెనిసోవాన్స్, హోమో రొడేసియెన్సిస్, హోమో హైడెల్‌బెర్గెన్సిస్, హోమో యాంటెసెస్సర్ లను సాధారణంగా పురాతన మానవులని ...

                                               

శివాపిథెకస్

శివాపిథెకస్ అంతరించిపోయిన కోతుల జాతి. 1.22 కోట్ల సంవత్సరాల క్రితం, మయోసీన్‌ ఇపోక్‌కు చెందిన ఈ జాతి జంతువుల శిలాజ అవశేషాలను 19 వ శతాబ్దం నుండి భారత ఉపఖండంలోని సివాలిక్ కొండల్లో కనుగొన్నారు. ఈ జీనస్‌లోని ఏదైనా జాతి ఆధునిక ఒరంగుటాన్లకు పూర్వీకులు అయ ...

                                               

భావోద్వేగం

భావోద్వేగాలు అనేవి ఏమనగా ప్రజల అనుభూతులు. పరిణామ పరంగా ఇవి చాలా పురాతనమైనవి, అన్ని క్షీరదాలలో చూడవచ్చు. భావోద్వేగాలు అనేవి హార్మోన్ల యొక్క సంక్లిష్ట మిశ్రమం, అపస్మారక మనస్సు వల్ల కలుగుతాయి. చాలా బాధాకరమైన భావోద్వేగాలను కేవలం మన చేతన ప్రయత్నము ద్వ ...

                                               

అలవాటు

అలవాటు అనగా ఏదైనా ఒక పనిని మళ్ళీ, మళ్ళీ అదే తడవుగా చేస్తూ ఉండే అదుపు తప్పిన ప్రవర్తన. వ్యక్తి ప్రమేయము ఉండకపోవచ్చు. అలవాటు అనగానే మంచి, చెడు రెండూ ఉంటాయి. మంచి అలవాట్లు పరవాలేదు గాని, చెడు అలవాట్లే ఆలోచించదగ్గవి. కొన్ని చెడు అలవాటులు తన చుట్టూ ఉన ...

                                               

ఒత్తిడి

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. ఈ బిజీ బిజీ లైఫ్ లో ఒత్తిళ ...

                                               

క్రమశిక్షణ

క్రమమైన పద్ధతిని అనుసరించుట క్రమశిక్షణ. క్రమశిక్షణను పాటించిన విద్యార్థి మనిషౌతాడు. దవలన దీనిని చిన్నతనం నుండే అలవాటు చేసుకోవాలి. ఈనాడు సర్వత్రా క్రమశిక్షణ లోపించడం కనిపిస్తుంది. ప్రపంచమంతా ఒక క్రమమైన పరిణామం కనిపిస్తుంది. రాత్రి, పగలు, నెలలు, ఋత ...

                                               

పురుష వేశ్య

వేశ్యలుగా జీవించే పురుషులను పురుష వేశ్యలు అని పిలుస్తారు. స్త్రీలతో పోలిస్తే వీరిని గురించి ఎక్కువగా పరిశోధన జరగలేదు. కొంత మంది పురుషులు ధనార్జన కోసం లేదా ఇతర కారణాల వలన వేశ్యలుగా జీవిస్తారు. ఇది బాగా అభివృద్ధిచెందిన దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది ...

                                               

ప్రేరణతో విజయం సాధ్యమే.

ప్రేరణ.నిరాశలో వున్న వ్యక్తిని ఆశావాదపు అంచులదాకా తీసుకెళ్తుంది.అవరోధాల దారులు అధిగమింపజేస్తుంది.సమస్యల వంతెనలు సులువుగా దాటిస్తుంది. ఆత్మన్యూనతా భావాన్ని దూరం చేస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. లక్ష్యం వైపు నడిపిస్తుంది.విజయాన్ని చేకూ ...

                                               

తాలిబన్

తాలిబన్ అంటే అరబ్బీ లో ధర్మ జ్ఞానాన్ని అన్వేషించే విద్యార్థిఅని అర్ధం.కానీ అంతమంచి పేరు జిహాద్ లాగానే తీవ్రవాదుల చెడ్డచేష్టలవల్ల చెడ్డపేరుగా మారిపోయింది.ఈ తాలిబన్లు ఇస్లాం పరిరక్షకులుగా చెప్పుకుంటారుగానీ ఇస్లాం ప్రభోదించే ప్రజాస్వామ్యాన్ని ఖాతరు ...

                                               

ఫాంటమ్ లింబ్స్

పాంటమ్ లింబ్ అంటే ఛేదించిన లేదా లేని కాలు/చేయి ఇంకా శరీరాన్ని అంటిపెట్టుకునేవుందనీ, ఇంకా మిగతా శరీరభాగాలతో సక్రమంగా కదులుతోందనే అనుభూతి కలగడం. అంగచ్ఛేదన అనుభవం ఉన్నవారిలో దాదాపుగా 60 నుంచి 80% వ్యక్తులకు ఫాంటమ్ అనుభూతులు వారి ఛేదించిన కాలు/చేయికి ...

                                               

మూఢ నమ్మకాలు

మూఢ నమ్మకాలు వివిధ దేశాల సంస్కృతులలో ప్రబలంగా విస్తరించిన నమ్మకాలు. ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా కనిపిస్తున్నాయి. ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాల్ని "మూఢ నమ్మకాలు" అంటారు. ఈ మూఢ నమ్మకాలు ...

                                               

స్కిజోఫ్రీనియా

స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక వ్యాధి. దీన్నే వాడుక భాషలో పిచ్చి లేదా మెంటల్ లేదా మతిభ్రమణం అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు వీళ్ళ వింతగా ప్రవర్తిస్తూ భ్రమల్లో జీవిస్తుంటారు. దీని నిర్ధారణకు ప్రత్యేకమైన వైద్య పరీక్షలేమీ లేవు. వ్యక్తి ...

                                               

బి.ఎఫ్ స్కిన్నర్

1904 మార్చి 20 లో పెన్సిల్వేనియాలో జన్మించాడు. మనస్తత్వవేత్త బిఎఫ్ స్కిన్నర్ హార్వర్డ్ నుండి డాక్టరేట్ సంపాదించిన తరువాత మానవ ప్రవర్తన యొక్క ఆలోచనలపై పనిచేయడం ప్రారంభించాడు. స్కిన్నర్ రచనలలో ది బిహేవియర్ ఆఫ్ జీవుల, అతని సిద్ధాంతాల ఆధారంగా వాల్డెన ...