ⓘ Free online encyclopedia. Did you know? page 73
                                               

టాన్సిల్స్‌

సూక్ష్మక్రిములు, కాలుష్యాలు శరీరంలోకి వెళ్లకుండా టాన్సిల్స్ కాపాడుతాయి. మనం తినే ఆహారంలో, తాగే నీళ్లలో కాలుష్యాలు, విషపదార్థాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి. అలాగే పీల్చేగాలిలోనూ ఈ కల్మషాలు ఉంటాయి. ఇవన్నీ నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తే పలు రకాల వ్యాధులూ ...

                                               

తిత్తి

తిత్తి అనగా ఒక రకమైన ద్రవ పదార్ధాలతో నిండిన సంచి. ఇవి వివిధ అవయవాలలో తయారుకావచ్చును. కొన్ని పుట్టిన దగ్గరనుండి ఉండవచ్చును. నిజమైన తిత్తుల లోపలివైపు వివిధ రకాల ఉపకళా కణజాలాలతో కప్పబడి ఉంటాయి. కృత్రిమమైన తిత్తుల లోపలివైపు ఏ విధమైన పొర ఉండదు. సాధారణ ...

                                               

తుంటి ఎముక

తుంటి ఎముక లేదా తొడ ఎముక చతుష్పాద జీవులలో చరమాంగపు తొడ భాగంలోని బలమైన ఎముక. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, అంతర్జంఘిక, బహిర్జంఘికలతో సంధానం చెందుతుంది. శిరో ...

                                               

తొడ

తొడ మన శరీరపు కాలు లోని భాగము. ఇది కటి ప్రాంతానికి మోకాలుకు మధ్య భాగం. తొడలోపల ఉండే ఒకే ఒక ఎముక తొడ ఎముక. ఇది మన శరీరంలోని అతి బలమైన ఎముక. ఇది కటి ప్రాంతంతోను క్రింది ముంగాలు తోను గట్టిగా కీళ్లతో సంధించబడి యుంటుంది.

                                               

తోక

తోక లేదా వాలము లేదా పుచ్ఛం జంతువుల వీపు క్రింది వైపునుంచి వేలాడే పొడవైన శరీర భాగము. ఇది మొండేనికి అనుబంధంగా వంగే గుణం కలిగినవుంటుంది. ఇది మనుషులలో ఒక అవశేషావయవముగా మాత్రమే ఉన్నది. ఇది క్షీరదాలు, పక్షులలో త్రికము, అనుత్రికము లకు అనుసంధానంగా ఉంటుంద ...

                                               

త్రికము

త్రికము లేదా త్రికాస్థి వెన్నెముకలోని భాగము. త్రికము, కోకిక్స్ వెన్నెముక ‌లోని ఇతర ఎముకలకు భిన్నంగా ఉంటాయి. దీనిని సక్రాల్ వెన్నుపూస లేదా సాక్రల్ వెన్నెముక అని పిలుస్తారు, ఇది పెద్ద, చదునైన త్రిభుజాకార ఆకారపు ఎముక, ఇది తుంటి ఎముకల మధ్య గూడు కట్టు ...

                                               

త్వచాస్థులు

ఎముకలలో కొన్ని శరీరంలోని పొరల నుండి తయారౌతాయి. వీటిని త్వచాస్థులు లేదా చర్మీయ అస్థులు అంటారు. త్వచాస్థులు జీవశాస్త్రంలో సజీవ కణం లేదా అంతర్గత కణాల యొక్క బయటి సరిహద్దును ఏర్పరుస్తున్న సన్నని పొర. ప్లాస్మా పొర, అంతర్గత పొరలతో కప్పబడిన అవయవాలు అంటార ...

                                               

థైమస్ గ్రంథి

బాలగ్రంధి ఛాతీలో ఉండే ఒక అవయవం. థైమస్ గ్రంధి శోషరస వ్యవస్థలో లింఫోయిడ్ వ్యవస్థ గోచరించే ప్రాధమిక లింఫ్ అవయవం. ఉరోః కుహర ప్రాంతంలో ఊర్ధ్వ భాగాన ఉరోస్థి వెనుక వైపున, హృదయానికి ముందు భాగంలో, రెండు ఊపిరితిత్తుల మధ్యన పిరమిడ్ ఆకృతిలో గోచరిస్తుంది. థైమ ...

                                               

దంత విన్యాసం

దంత విన్యాసం క్షీరదాలలోని దంతాలు అన్నీ ఒకే విధంగా ఉండకుండా, కొన్ని రకాలుగా ఉంటాయి. వీటి వివరాలను సూక్ష్మంగా వివరించే సూచికను దంత విన్యాసం అంటారు. కుంతకాలు, రదనికలు, చర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలు కల కుడి, ఎడమ పక్కల దంత విధానం ఒకే మాదిరిగా ఉంటుం ...

                                               

దవడ

దవడ తలలో ఉండే ఎముకలు. ఇవి రెండుంటాయి. క్రిందిదవడ ను హనువు అంటారు. పైదవడ ను జంభిక అంటారు. జీవుల శాస్త్రీయ వర్గీకరణలో ముఖ్యంగా జంతు రాజ్యంలో దవడ కీలకమైన పాత్ర పోషిస్తుంది.

                                               

దేహ కుహరం

మిధ్యాసీలోమేటా Pseudocoelomata: దేహకుడ్యానికి, ఆహారనాళానికి మధ్య కుహరం ఉంటుంది. కానీ ఇది మధ్యస్త్వచం ఉపకళలతో ఆవరించబడి ఉండదు. కాబట్టి ఇది నిజమైన సీలోం కాదు. ఉ. వర్గం. నెమటోడ ఎంటిరోసీలోమేటా Enterocoelomata: వీటిలో దేహకుహరం నిజమైన సీలోం. ఇది ఆంత్రక ...

                                               

నడుము

నడుము శరీరంలో మధ్య భాగం. బరువులు ఎత్తాలంటే నడుములు బలంగా ఉండాలి. గట్టి పనులు చేయటానికి బయలుదేరిన వాడిని నడుం బిగించాడు అంటారు. నడుము వంగిపోవడాన్ని గూని అంటారు. ఈ వంపు కుడి లేదా ఎడమ వైపుకు వంగిపోతే దానిని పార్శ్వగూని Scoliosis అంటారు.

                                               

నాడీ వ్యవస్థ

అతి పెద్ధ కణము విబజన ఛెన్దలెవు మానవ సరీరములో నరాలకణాలు 10 బిలియనులు నరాల వ్యవస్థ Nervous system నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది జంతువులలో మాత్రమే కనిపిస్తుంది. సకసేరుకాలలో ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. 1. ప్రేరణక ...

                                               

నాలుక

నాలుక పూర్తిగా కండరాలతో చేయబడిన నోటిలోని భాగం. ఇది ఆహారాన్ని నమలడం, మింగడంలో ఉపకరిస్తుంది. దీనివల్లనే మనకు రుచి తెలుస్తుంది. లాలాజలం దీన్ని ఎప్పుడూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి కూడా ఇది సహకరిస్తుంది. ఇది నోటి అడుగుభాగంలో క్రింది పళ్ళ నుండి ...

                                               

నుదురు

లలాటము, నుదురు లేదా నొసలు తలకు ముందుభాగమైన ముఖంలో పైన, రెండు కన్నులకు, ముక్కుకు పైనున్న భాగం. తలపైని వెంట్రుకలు నుదిటికి పై హద్దు, నుదిటి దిగువ హద్దు కళ్ళకు పైన ఉన్న పుర్రె యొక్క ఎముక సుప్రా ఆర్బిటల్ రిడ్జ్. నుదిటి యొక్క రెండు వైపులా టెంపోరల్ రిడ ...

                                               

పడగ

పడగ పాము వంటి జీవులలో ఉండే భాగము. కోబ్రా జాతికి చెందిన పాములలో మెడ వెనుక చర్మం పడగ క్రింద మారి పాము పెద్దదిగా కనిపిస్తుంది. ఉరోస్థి లేకపోవడం వలన ప్రక్కటెముకలు బయటికి పొడుచుకొని పడగగా మారతాయి. ఆసియాదేశపు నాగుపాము పడగ మీద కళ్ళద్దాల వంటి మార్కులు ఉం ...

                                               

పన్ను

పళ్ళు లేదా దంతాలు దవడలకు అమర్చబడి ఉండి మనం ఆహారాన్ని నమలడానికి ఉపకరిస్తాయి. వీటి మొదలు భాగాలు చిగుళ్ళతో కప్పబడి ఉంటాయి. మానవులలో రెండు జతల పల్లుంటాయి. ముందుగా చిన్నపిల్లలలో వచ్చే పల్లను పాలపల్లు అంటారు. ఇవి 10 పైదవడకి 10 క్రిందిదవడకి ఉంటాయి. తర్వ ...

                                               

పరిధీయ నాడీ వ్యవస్థ

పరిధీయ నరాల వ్యవస్థ మానవుని నరాల వ్యవస్థలో ప్రధానమైన వ్యవస్థ. మెదడు, వెన్నుపాము నుంచి ఉద్భవించే నాడులన్నిటినీ కలిపి పరిధీయ నరాలు అంటారు. ఇవి మొత్తం 43 జతలుంటాయి. వీనిలో మెదడు నుండి ఉద్భవించే నరాలను కపాల నరాలు అంటారు. ఇవి 12 జతలుంటాయి. వెన్నుపాము ...

                                               

పారాథైరాయిడ్ గ్రంధి

పారాథైరాయిడ్ గ్రంధి ఒక విధమైన వినాళ గ్రంధి. ఇవి నాలుగు గ్రంధులు థైరాయిడ్ గ్రంధికి అంటిపెట్టుకొని ఉంటాయి. ఇవి పారాథార్మోన్ ను స్రవిస్తాయి. ఇదొక పాలిపెప్టైడు హార్మోను, దీని అణుభారము 9.500 నుండి 15.000 ఉంటుంది. ఇది 17 అమినో ఆమ్లాలను కలిగి, ఒక అంత్య ...

                                               

పిడికిలి

పిడికిలి లేదా ముష్టి అనగా చేతి వేళ్ళను బొటన వేలితో సహా అరచేతిలోనికి ముడుచుకొని ఉండడం. దీనినే కొన్ని సందర్భాలలో గుప్పెడు అని అంటారు. పిడికిలితో చేసే యుద్ధ క్రీడ ముష్టి యుద్ధం బాగా ప్రసిద్ధిచెందినది. సామాన్యంగా సంఘంలో కూడా పిడికిలి బిగించడం యుద్ధాన ...

                                               

పిత్తాశయము

పిత్తకోశం లేదా పిత్తాశయం పైత్యరసాన్ని నిలువచేస్తుంది. బేరిపండు ఆకారములో ఉన్న ఈ అవయవము 50 మి.లీ. వరకు పైత్యరసాన్ని నిలువ ఉంచుకొని జీర్ణక్రియకు అవసరమయినప్పుడు చిన్న ప్రేగులోనికి విడుదలచేస్తుంది.

                                               

పియూష గ్రంధి

పియూష గ్రంధి శరీరంలోని వినాళగ్రంధు లన్నింటి మీద అధిపతి. ఇది కపాలంలోని సెల్లా టర్సికా అనే చిన్న గాడిలో అండాకారంలో కనిపించే చిన్న గ్రంధి. ఇది రెండు తమ్మెల ఎడినోహైపోఫైసిస్, న్యూరోహైపోఫైసిస్ ల కలయిక వల్ల ఏర్పడుతుంది.

                                               

పురీషనాళం

పురీషనాళము పెద్ద ప్రేగులో చివరగా మలము నిలువచేయబడు ప్రదేశము. ఇది మానవులలో 12 సె.మీ. పొడుగుంటుంది. బాగా చిన్నపిల్లలలో శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఇదొక మార్గము. వ్యాధినిర్ధారణలో వేలుతో లోపల పరీక్షచేయడము ఒక పద్ధతి. కొన్ని మాత్రలు ఇందులో ఉంచి వైద్యం చేస ...

                                               

పురుష జననేంద్రియ వ్యవస్థ

పురుష జననేంద్రియ వ్యవస్థ లేదా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లో ఒక జత వృషణాలు, శుక్రవాహికలు, శుక్రకోశం, ప్రసేకం, మేహనం, పౌరుష గ్రంథి, మరికొన్ని అనుబంధ గ్రంధులు ఉంటాయి.పురుష జననేంద్రియ వ్యవస్థ యురోజనిటల్ వ్యవస్థ అని పిలువబడే వ్యవస్థలో భాగం. యురోజనిట ...

                                               

పెదవి

పెదవులు లేదా అధరాలు ముఖంలో నోటికి ముఖద్వారంలాగా పైన, క్రింద ఉండే శరీరభాగాలు. ఇవి సుతిమెత్తగా ఉండే స్వేచ్ఛగా కదిలే భాగం. నోరు తెరుచుకొని ఆహారం తినడానికి పెదవులు చాలా ముఖ్యం. మాటలాడడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా అవసరం. యోని బయట కూడా నిలువ ...

                                               

పెద్ద ప్రేగు

పెద్ద ప్రేగు జీర్ణ వ్యవస్థలో చివరిభాగం. జీర్ణక్రియతర్వాత భాగంనుండి నీరు, విటమిన్లను తిరిగి శరీరంలోనికి పీల్చుకొని మిగిలిన జీర్ణంకాని వ్యర్థపదార్ధాల్ని బయటకు పంపించడం దీని పని. దీనికి 12-25 గంటలు పడుతుంది. పెద్ద ప్రేగు ఇంచుమించు 1.5 మీటర్ల పొడుగుం ...

                                               

ప్లాస్మాత్వచం

ప్లాస్మత్వచం నిర్మాణం దాదాపు 1959 లో రాబర్ట్ సన్ పరికల్పన చేసిన ప్రమాణ త్వచన్ని పోలి ఉంటుంది. కణాంతర్భాగం లోని పరిస్థితులు కణబహిర్భాగాన ఉన్న పరిస్థితులకు విబిన్నంగా, జీవ క్రియలు జరగడానికి అనుకూలంగా ఉండడానికి కారణం ప్లాస్మాత్వచం అనే కణాంగమే. కణం ఒ ...

                                               

ప్లీహము

ప్లీహము దాదాపు అన్ని సకశేరుకాలలో ఉదరము పైభాగంలో ఎడమవైపుంటుంది. రక్తాన్ని జల్లెడ పట్టడం, పాత ఎర్ర రక్తకణాల్ని నిర్మూలించడం దీని ముఖ్యమైన పనులు. షాక్ కి గురవడం లాంటి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో శరీరంలో కణజాలానికి రక్తం సరఫరా కానప్పుడు వాటికి సరఫరా ...

                                               

మధ్య చెవి

మధ్య చెవి చెవిలోని మూడు భాగాలలో మధ్య భాగం. ఇది గ్రసనితో శ్రోతఃపథం ద్వారా కలిసి, కర్ణాస్థులు కలిగి ఉంటుంది. వెలుపలి చెవికి, మధ్య చెవికి మధ్యగా కర్ణభేరి ఉంటుంది. మెదడుకు సమాచారం పంపించడానికి చెవి యొక్క మూడు భాగాలు కలిసి పనిచేస్తాయి అవి లోపలి చెవి, ...

                                               

మీసం

మూతి మీద మొలిచే వెంట్రుకలను మీసాలు అంటారు. పురుషులకు మీసాలు ప్రత్యేకమైన పురుషత్వాన్ని ఇస్తాయి. బొద్దింక, రొయ్య మూతి మీది రెండు పెద్ద వెంట్రుకలను కూడా మీసాలు అంటారు. కొన్ని దేశాల పోలీసు శాఖలలో మీసాలు పెంచడానికి ప్రొత్సాహ రుసుము కూడా ఇస్తారు. మీసాల ...

                                               

ముఖం

ముఖం తల ముందుభాగం. ఇది జుట్టు, నుదురు, కనుబొమలు, కళ్ళు, చెవులు, ముక్కు, బుగ్గలు, నోరు, చర్మము, గడ్డం మొదలయిన వాటి సమ్మేళనం. దీనికి వికృతి పదం మొగము.

                                               

ముష్క కోశం

పురుషాంగం క్రింద, ఎగువ తొడల పక్కన ఉంటాయి. వృ షణంలో వృషణాలు ఉంటాయి. ఇవి రెండు గుండ్రముతో ఉన్న ఆకారపు గ్రంథులు, వీర్యకణాలను ఉత్పత్తి చేయడానికి నిల్వచేయడం, అనేక హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి, వాటిలో ప్రధానమైనవి టెస్టోస్టెరాన్. వృషణం శరీరం వెలుప ...

                                               

మూత్రనాళము

మూత్రనాళంలో రాళ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. ఇవి చిన్నవిగా ఉన్నప్పుడే మూత్రపిండాల నుండి మూత్రనాళంలోకి ప్రవేశిస్తాయి. క్రమేపీ వీటి పరిమాణం పెరిగి కొన్ని ప్రదేశాలలో మూత్ర ప్రవాహానికి అడ్డుపడతాయి. కొందరిలో నొప్పితో పాటు వాంతులు కూడా వస్ ...

                                               

మూత్రాశయం

మూత్రాశయం లేదా మూత్రకోశం కటి మధ్యభాగంలో పొత్తికడుపు క్రిందగా ఉంటుంది. ఇది మూత్రాన్ని నిలువచేసి బయటికి పంపిస్తుంది. మూత్రపిండాలలో తయారైన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రకోశం చేరుతుంది. మూత్రకోశం మందమైన గోడలలో మూడుపొరల కండరాలు కలిగి ఉంటాయి.

                                               

మెడ

మెడ అనేది తల, శరీరం మధ్య సంక్లిష్టమైన శరీర నిర్మాణ ప్రాంతం. ముందు భాగంలో, దిగువ దవడ ఎముక, యొక్క దిగువ భాగం నుండి ఎగువ ఛాతీ, భుజాల ఎముకలువరకు విస్తరించి ఉంటుంది. మెడ వెనుక భాగంలో ఎక్కువగా కండరాలు, అలాగే వెన్నెముక ఉంటాయి. మెడ విధుల్లో ఒకటి తల, శరీర ...

                                               

మొండెం

మానవ శరీరంలో ఛాతీ, ఉదరములను మొండెం అంటారు. ఇది మెడ నుండి కాళ్ళు, చేతుల మధ్య ఉంటుంది. మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలు ఇక్కడ ఉంచబడ్డాయి. అవి గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ, మూత్రవ్యవస్థ మొదలైనవి. చాలా క్లిష్టమైన అవయవాలు మొండెం లోపల ఉంటాయి. ఎగువ ...

                                               

మోకాలు

క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్. ఇలా ఏ ఆట ఆడినా మోకాళ్ల కదలికే కీలకం. క్రికెట్ ఆటలో వేగంగా పరుగు తీయాలన్నా. ఫుట్‌బాల్‌లో బంతిని కొట్టాలన్నా మోకాళ్ల పాత్ర చాలా ఉంటుంది. ఆటగాళ్లకు సరైన అవగాహన లేక తరచూ గాయాల బారిన పడుతున్నారు. మేటి క్రీడాకా ...

                                               

మోచేయి

మోచేయి దండచేయికి, ముంజేయికి మధ్యభాగం. మోచేయి కీలు ముంజేయిలోని రత్ని, అరత్ని, దండచేయిలోని భుజాస్థి కలిసి ఏర్పరుస్తాయి. రోజువారీ జీవితంలో ఈ భాగం ను మోచేయి అంటారు, ఇది కొలతగా కొలుస్తారు. మోచేయి రెండు వేర్వేరు ఉచ్ఛారణనలను కలిగి ఉంటుంది. ఈ రేడియల్ ఎము ...

                                               

రదనికలు

రదనికలు క్షీరదాలలో విషమ దంత విన్యాసంలో ఉంటాయి. ఇవి కుంతకాలకు వెనుకగా మొనదేలి ఉంటాయి. అడవి పంది మొదలైన మాంసాహార జంతువులల్లో వీటినే కోరలు అంటారు. లాగోమార్ఫా, రొడెన్షియా లలో ఇవి లోపించి ఉంటాయి.

                                               

రెక్క

రెక్కలు పక్షులు యొక్క ప్రత్యేక లక్షణము. కొన్ని రకాల ఎగరగలిగే గబ్బిలం వంటి క్షీరదాలకు రెక్కలవంటి నిర్మాణాలు పూర్వాంగాలకు ఉంటాయి. కొన్ని కీటకాలు రెక్కల సహాయంతో ఎగరగలుగుతాయి. వీటికివి ప్రధానమైన చలనాంగాలు. పక్షిని చూసి ఎగరడానికి ప్రయత్నించిన మానవుడు, ...

                                               

లాలాజల గ్రంధులు

లాలాజల గ్రంధులు నోటిలోనికి లాలాజలాన్ని విడుదలచేస్తాయి. ఇవి మానవులలో మూడు జతలుంటాయి. లాలజల గ్రంధులు లాలాజలం ను ఉత్పత్తి చేసి దానిని నోటిలోనికి విడుదల చేస్తాయి. ఇది అనేక రకాల గ్రంధుల ద్వారా స్రవిస్తుంది. లాలాజలాలను స్రవించే గ్రంధులతో పాటు, మూడు ప్ర ...

                                               

వినాళ గ్రంధులు

వినాళ గ్రంధులు లేదా నాళరహిత గ్రంధులు లేదా అంతఃస్రావక గ్రంధులు ఒక ప్రత్యేకమైన గ్రంధులు. పేరు తెలియజేసినట్లుగానే వీటికి నాళాలు గాని, రంధ్రాలు గాని ఉండవు. ఇవి స్రవించే స్రావాలు సూటిగా వానికి సరఫరా చేయబడిన రక్తం లోనికి కలపబడతాయి. ఈ గ్రంధులచేత స్రవించ ...

                                               

వెలుపలి చెవి

వెలుపలి చెవి లేదా బాహ్య చెవి కర్ణబేరి త్వచానికి వెలుపలిగా ఉండే చెవి నిర్మాణం. బాహ్య శ్రవణ నాళం, చెవి డొప్ప దీనిలోకి వస్తాయి. ఇవి శబ్ద తరంగాలను బయటి నుండి సేకరించి కర్ణబేరి మీద కేంద్రికరిస్తుంది. ఈ భాగం శబ్దపు 4000 Hz తరంగదైర్ఘ్యం సామర్ధ్యాన్ని 30 ...

                                               

శిశ్నము

శిశ్నము పురుషుని బాహ్య జననేంద్రియము. ఇది సంభోగంలో, మూత్రవిసర్జనలో ఉపయోగపడుతుంది. ఆడవారిలో స్త్రీగుహ్యాంకురము వలె పురుషాంగం చాలావరకు అదే పిండ కణజాలం నుండి అభివృద్ధి చెందుతుంది. పురుషాంగం, యురేత్రా చుట్టూ ఉన్న చర్మం ఒకే పిండ కణజాలం నుండి వస్తుంది, ...

                                               

శుక్రవాహిక

శుక్రవాహికలు పురుష జననేంద్రియ వ్యవస్థలో వృషణాలలోని ఎపిడిడైమిస్ నుంచి మొదలైన పొడవైన, కండరయుత నాళాలు. ఇరువైపుల నుంచి బయలుదేరిన శుక్రవాహికలు వాంక్షణకుల్యల ద్వారా ఉదరకుహరంలోకి ప్రవేశించి, మూత్రనాళాలను చుట్టి, వెనుకకు వ్యాపించి శుక్రకోశంలోకి తెరచుకొంటాయి.

                                               

శోషరస వ్యవస్థ

రక్తనాళాల ద్వారా రక్తం కదులుతున్నప్పుడు ప్లాస్మాలో ఉన్న నీరు, దానిలో ఉన్న ఆక్సిజన్ పోషకపదార్ధాలు రక్తనాళాల గోడల నుంచి బయటకువచ్చి కణజాలస్థలాల్లోకి చేరతాయి. ఈ ద్రవాన్ని కణబాహ్యద్రవం అంటారు. ఇది కణాల నుంచి కార్బన్ డైయాక్సైయిడ్ ని జీర్ణక్రియా వ్యర్ధప ...

                                               

శ్వాస వ్యవస్థ

శ్వాస వ్యవస్థ లోని ఊపిరితిత్తులద్వారా మన శరీరానికి కావలసిన ప్రాణవాయువు లభిస్తుంది. ముక్కు నుండి వాయుకోశాలు వరకు ఇది విస్తరించింది.

                                               

కాండిడా

కాండిడా వ్యాధి కారకాలైన శిలీంద్రాల ప్రజాతి. వీనిలో అతి ముఖ్యమైనది కాండిడా అల్బికాన్స్. వీని మూలంగా కలిగే వ్యాధిని కాండిడియాసిస్ అంటారు.

                                               

చర్మశిలీంద్రాలు

చర్మశిలీంద్రాలు చర్మానికి వ్యాధుల్ని సంక్రమింపజేసే శిలీంద్రాలు. వీనిలో అసంపూర్ణ శిలీంద్రాలు అయిన ఎపిడెర్మోఫైటాన్, మైక్రోస్పోరమ్, ట్రైకోఫైటాన్ ప్రజాతులు ఉన్నవి. చర్మశిలీంధ్రాలకు Dermatophytes పేరు గ్రీకు భాషలోని చర్మపు మొక్కలు అనే అర్ధంతో ఏర్పడింద ...

                                               

అమలానందుడు

అమలానందుడు క్రీ.శ. 13 వ శతాబ్దానికి చెందిన దక్షిణ భారతదేశపు సంస్కృత పండితుడు. దేవగిరిని పాలించిన యాదవరాజు మహాదేవుని కాలానికి చెందినవాడు. శంకరాచార్యుని అనంతరం వేదాంతాన్ని తమ రచనలతో పరిపుష్టం చేసిన వారిలో ప్రముఖుడు. ఇతను రాసిన గ్రంథాలలో వేదాంత కల్ప ...