ⓘ Free online encyclopedia. Did you know? page 72
                                               

బెంథామ్-హుకర్ వర్గీకరణ

జార్జి బెంథామ్, జోసెఫ్ డాల్టన్ హుకర్ లు ఇంగ్లండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు. వీరు సంయుక్తంగా పుష్పించే మొక్కలకు ఒక సహజ వర్గీకరణ విధానాన్ని 1862-1983 సంవత్సరాలలో తమ జెనీరా ప్లాంటారమ్ అనే లాటిన్ గ్రంథంలో వివరించారు. అన్ని జాతులు మార్పు ...

                                               

బెరడు

చెట్ల యొక్క కాండం, వేర్ల యొక్క వెలుపలి పొరను బెరడు అంటారు. వృక్షజాతిలో వాటి రకాన్ని బట్టి బెరడు యొక్క పరిమాణంలో, పెళుసుతనంలో మార్పులుంటాయి. వృక్షానికి రక్షణగా ఉండే ఇది కఠినంగా ఉంటుంది. బెరడును ఆంగ్లంలో బార్క్ అంటారు. లేత బెరడు నునుపుగా, ముదురు బె ...

                                               

బ్రహ్మ మల్లిక

బ్రహ్మ మల్లిక అనునది ఎత్తుగా, లావుగా పెరిగె ఒక వృక్షం పేరు. ఆఫ్రికా ఖండంలో పెరిగే ఈ చెట్టు వృక్ష శాస్త్రీయ నామం: Adansonia digitata. దీనిని ఆంగ్లంలో baobab, dead-rat tree, monkey-bread tree, upside-down tree and cream of tartar tree అని పిలుస్తారు.

                                               

బ్రాసికేలిస్

The order typically contains the following families: Family Pentadiplandraceae Family Bataceae salt-tolerant shrubs from America and Australasia Family Akaniaceae Family బ్రాసికేసి ఆవాలు and కాబేజీ family may include the Cleomaceae Family కారికేస ...

                                               

మట్ట

పామే కుటుంబం ఏకదళబీజాలకు చెందినది. వర్గీకరణ శాస్త్రవేత్త లిన్నేయస్ వీనిని "వృక్షసామ్రాజ్యపు రాకుమారులు" అని వర్ణించారు. ఈ చెట్లు దృఢంగా ఎత్తుగా కొమ్మలు లేకుండా పెరుగుతాయి. వీటి ఆకులు రెమ్మల వలె ఉన్నప్పటికి వీటి ప్రధాన్యతను బట్టి, ఆకారాన్ని బట్టి, ...

                                               

మరూల నూనె

మరూల నూనె కొవ్వు ఆమ్లాలు కల్గిన శాక నూనె.మరూల నూనెను మరూల గింజల నుండి ఉత్పత్తి చేస్తారు.మరూల నూనె కొవ్వు ఆమ్లాలతో పాటు యాంటి ఆక్సిడెంట్ లను కల్గి ఉంది. మరూల నూనెలో రెండు రకాలు ఉన్నాయి.ఒకటి మరూల గింజల మెత్తని పప్పు నుండి ఉత్పత్తి చేసింది. మరొకటి మ ...

                                               

మాను

వృక్షశాస్త్రంలో ట్రంక్ ఒక చెట్టు యొక్క ప్రధాన కొయ్య అక్షాన్ని సూచిస్తుంది, ఇది చెట్టు గుర్తింపులో ఒక ముఖ్యమైన విశ్లేషణ లక్షణం, ఇవి రకాలను బట్టి అడుగుభాగం నుండి పై భాగం వరకు గుర్తించదగ్గ తేడాలతో ఉంటాయి. కలప ఉత్పత్తికి చెట్టు యొక్క అతి ముఖ్యమైన భాగ ...

                                               

మినుములు

మినుములు నవధాన్యాలలో ఒకటి. ఇవి భారతీయుల ఆహారంలో ముఖ్యమైనది. గింజల జాతికి చెందిన అపరాలలో మినుములు ముఖ్యమైనవి. వీటికి ఉద్దులు అనే పేరు కూడా ఉంది. కందులతో పాడు విరివిగా వాడుకలో వున్న అపరాలలో ఇది ఒకటి. ఇది అతితక్కువ కాలపు పంట. ఎక్కువగా మెట్ట పైరుగా ప ...

                                               

మిరపగింజల నూనె

మిరప మొక్క సొలనేసి కుటుంబం, సొలనేలిస్ వర్గం, కాప్సికంప్రజాతికి చెందినది. జాతులు 40కి పైగా ఉన్నాయి. మిరప వృక్షశాస్త నామం:కాప్సికం అన్నమ్. మిరపమొక్క మెక్సికోప్రాంతానికి చెందినమొక్క. క్రీ.పూ.7వేల సంవత్సరాలనాటిదని భావిస్తున్నారు. మిక్సికోలో క్రీ.పూ.3 ...

                                               

మునగ

ములక్కాడ లేదా మునగ ఒక రకమైన చెట్టు. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలీఫెరా. ఇది మొరింగా ప్రజాతిలో విస్తృతంగా పెంచే మొక్క. ఇది మొరింగేసి కుటుంబానికి చెందినది. ఇది విస్తృత ప్రయోజనాలున్న కూరగాయ చెట్టు. ఇవి సన్నగా పొడవుగా సుమారు 10 మీటర్ల ఎత్తు పెరిగి, ...

                                               

ముళ్ళవెదురు

ముళ్ళవెదురు ఇది గడ్డి జాతికి చెందిన ఒక చెట్టు. దీని శాస్త్రీయ నామం Bambusa arundinacea. వెదురు వెదురు అనేక రకాలు. వాటి పరిమాణాన్ని బట్టి, రంగును బట్టి అనేక రాకాలుంటాయి. చిట్టి వెదురు, పెద్ద వెదురు బొంగులు ఇలా అనేక రకాలుంటాయి. వేలు లావు నుండి సుమా ...

                                               

మైక్రోస్పెర్మే

మైక్రోస్పెర్మే పుష్పించే మొక్కలకు చెందిన ఒక క్రమం. ఇది బెంథామ్-హుకర్ వర్గీకరణ, ఎంగ్లర్ విధానాలలో ఉపయోగించారు. ప్రస్తుతం దీనిని పూర్తిగా ఉపయోగించడం లేదు. దీనికి బదులుగా ఆర్కిడేలిస్ ఉంచారు.

                                               

మొక్కల నర్సరీ

మొక్కల నర్సరీ ని ఇంగ్లీషులో Plant nursery అంటారు. మొక్కల నర్సరీలలో మొక్కలను ఉత్పత్తి చేసి వాటిని ఉపయోగింపదగిన పరిమాణం వచ్చేంత వరకు మొక్కలను ఇక్కడ పెంచుతారు.

                                               

మొగ్గ

Buds are often useful in the identification of plants, specially for woody plants in winter when leaves have fallen. Buds may be classified and described according to different criteria: location, status, morphology, function. Botanists commonly ...

                                               

మొవ్వు

ఈ మొవ్వు ఆకు రూపంలో బయటికి వస్తుంది. మొవ్వు తెలుపు రంగులో ఉంటుంది. మొవ్వు రుచిగా ఉంటుంది. వరి, మొక్కజొన్న వంటి మొక్కలకు మొవ్వు ఉండే చోట చీడ పురుగులు పడితే దానిని మొవ్వు తెగులు అంటారు.

                                               

మోత కర్రలు

మోతకర్రల పరిమాణం ఎక్కువగా ఉన్నా బరువు తక్కువగా ఉండాలి. మోతకర్రలు చక్కగా పొడవుగా ఉండాలి. మోతకర్రలు నునుపుగా ఉండి మోసే వారికి అనుకూలంగా ఉండాలి. ఈ కర్రలపై ఎక్కువ బరువు పడినప్పటికి అవి విరగకుండా తట్టుకొని ఉండగలగాలి. ఇవి తొందరగా చెడిపోకుండా ఎక్కువకాలం ...

                                               

మోదుగ

మోదుగ ఒక ఎర్రని పూల చెట్టు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియా ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా

                                               

మోదుగనూనె

మోదుగ చెట్టును ఆంగ్లంలో ఫ్లేమ్‍ ఆఫ్ ఫారెస్ట్ అంటారు. బుటియ గమ్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఫాబేసి కుటుంబంలో బుటియా ప్రజాతికి చెందినది. ఈచెట్టు వృక్షశాస్తనామం: బుటియ మొనొస్పెర్మ.

                                               

యవలు

యవలు ఒక గడ్డి జాతిమొక్క. దీన్ని బార్లీ అనే ఇంగ్లీషు మాటతో ఎక్కువగా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ వాతావరణంలో పండించే ప్రధాన ధాన్యపు రకం ఇది. మానవుడు సాగు చేసిన మొదటి ధాన్యాలలో ఇదొకటి, ముఖ్యంగా యురేషియాలో 10.000 సంవత్సరాల క్రితమే దీన్ని పం ...

                                               

యుడికాట్స్

యుడికాట్స్, యుడికోటిడి లేక యుడికోటైలిడన్స్ పుష్పించే మొక్కల యొక్క మోనోఫైలిటిక్ సమూహంలో ఉన్నాయి, వీటిని మునుపటి రచయితలు ట్రికోల్‌పాటిస్ లేదా నాన్-మాగ్నోలిడ్ డికాట్స్ అనేవారు. ఈ వృక్షశాస్త్ర పదాలు పరిణామ వృక్షశాస్త్రజ్ఞుడు జేమ్స్ ఎ. డోయల్, పాలెయోవృ ...

                                               

రఫ్లెసియా

రఫ్లెసియా అనగా పరాన్నమొక్కల్ల కుటుంబాల్లో ఒక కుటుంబం. ఇందులో సుమారు 28 జాతులున్నాయి. ఇవి మాలే పెనిన్సులా, బోర్నియో, సుమత్రా, థాయ్ లాండ్, ఫిలిప్పిన్స్ వంటి దేశాల్లో కనిపిస్తాయి. రఫ్లెసియా జాతి మొట్టమొదటి సారిగా ఇండొనేషియా అడవుల్లో కనుగొనబడింది. ఇం ...

                                               

రబ్బరుగింజల నూనె

రబ్బరుగింజల నూనె శాకతైలం. కాని ఆహరయోగ్యం కాదు. కాని పారీశ్రామికంగా పలు వుపయోగాలున్నాయి.రబ్బరుచెట్టు యొక్క పుట్టుకస్థావరం, దక్షిణ అమెరికాలోని ఆమెజాన్ ప్రాంతం.అక్కడినుండి ఆఫ్రికా, ఆసియా ఉష్ణమండల అరణ్య ప్రాంతాలకు 19 శతాబ్దికాలానికి వ్యాపించింది. ప్ర ...

                                               

రాజ పనస

రాజ పనస చెట్టు Malvaceae అనే కుటుంబం చెందినది. ఇది పనస జాతికి సమీప బంధువు. ఆంగ్లంలో డ్యురియన్ గా పిలువబడే రాజ పనస యొక్క సాగు ఇండొనేషియా, మలేషియా మొదలగు ఆగ్నేయ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల రాజపనస సాగు కేరళ రాష్ట్రంలోనూ జరుగుచున్నది.

                                               

రోజ్‌వుడ్ ఆయిల్

రోజ్‌వుడ్ ఆయిల్ లేదా రోజ్‌వుడ్ తైలం లేదా రోజ్‌వుడ్ నూనె ఒక ఆవశ్యక నూనె. రోజ్‌వుడ్ అనేది ఇంగ్లీసు పేరు. తెలుగులో నూకమాను నూనె అంటారు. రోజ్‌వుడ్ ఆయిల్ను వైద్యంలో ఉపయోగిస్తారు. రోజ్‌వుడ్ నూనె వలన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఇది మానసిక అస్వస్థతను/మాన ...

                                               

లక్ష్మణ ఫలం

లక్ష్మణ ఫలం చెట్టు అనోనేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం ఆనోనా మ్యూరికాటా. ఆంగ్లంలో సవర్ సోప్ లేదా గ్రావియోలా అందురు. వీటి ఆకులు సీతాఫలం చెట్టు ఆకులవలె కాకుండా నున్నగా ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువగా మెక్సికో, క్యూబా, మధ్య అమెరికా, కరీ ...

                                               

లవంగపట్ట నూనె

లవంగపట్ట నూనె లేదా చీనా దాల్చిన నూనె ఒక ఆవశ్యక నూనె.లవంగపట్ట లేదా చైనా/చీనా దాల్చినను ఆంగ్లంలో cinnamomum cassia అంటారు.అంతేకాదు లవంగపట్ట నూనె సుగంధ తైలం కూడా. లవంగ పట్ట నూనె ఓషధ గుణాలులు పుష్కలంగా వున్న ఆవశ్యక నూనె.లవంగ పట్టను నకిలీ దాల్చిన అనిక ...

                                               

లామియేలిస్

లామియేలిస్ వృక్ష శాస్త్రములోని ఒక క్రమము. అలియోప్సిస్ స్పెసియోసా 1 m కు పెరిగే మొక్క. ఇది జూలై నుండి సెప్టెంబర్ వరకు పూలతో ఉంటుంది. ఈ జాతి హెర్మాఫ్రోడైట్ కీటకములచే పరాగసంపర్కం అవుతుంది. మొక్క స్వయం గా సారవంతమైనది. డదీని పెరుగుదలకు ఇసుక, మధ్యస్థ భ ...

                                               

లెమన్ ఆయిల్

లెమన్ ఆయిల్ లేదా పసుపు నిమ్మపండు నూనె ఒక ఆవశ్యక నూనె, ఒక సుగంధ తైలం.లెమన్ ఆయిల్ ను పరిమళ ద్రవ్యంగా ఇతర సుగంధ నూనెలతో మిశ్రమం చేసి ఉపయోగిస్తారు. లెమన్ ఆయిల్ ఔషధగుణాలు వున్న నూనె.లెమన్ ఆయిల్ ను పండు యొక్క పైనున్న తొక్కనుండి ఉత్పత్తి చేస్తారు.లెమన్ ...

                                               

లైమ్‌ ఆయిల్

లైమ్ ఆయిల్ లేదా పచ్చనిమ్మకాయ నూనె ఒక ఆవశ్యక నూనె, సుగంధ తైలం. లైమ్ ఆయిల్ ఔషధ గుణాలున్న నూనె. లైమ్ ను మెక్సికన్ నిమ్మ, పశ్చిమ భారత నిమ్మ అని అంటారు.పుల్ల నిమ్మ అనికూడా అంటారు.లైం^ ఆసియా ప్రాంతానికి చెందినదైనప్పటికి, ఇతర వెచ్చని ప్రాంతాల్లో కూదా పె ...

                                               

వంగ మామిడి

వంగ మామిడిని ఆంగ్లంలో పర్పుల్ మ్యాంగోస్టీన్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం గార్సీనియా మ్యాంగోస్టీన్. ఈ చెట్టు ఉష్ణ మండలాలకు సంబంధించిన సతత హరిత వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు సుండా దీవులు, ఇండోనేషియా యొక్క మోలుకాస్ లకు చెందినవిగా భావిస్తున్నారు. ...

                                               

వనమహోత్సవం

వనాలు పెంచే ఉద్దేశంతో సమూహంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వనమహోత్సవం అంటారు. మానవుని మనుగడకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనవి చెట్లు, చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహిస్తూ ఈ వనమహోత్సవాన ...

                                               

వింత మొక్కలు

ఎంతో పెద్దవిగా పెరిగే మఱ్ఱి, రావి చెట్లు కూడా ఒక్కోసారి ఏ చెట్టు మీదనో పెరగటం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత క్రమ క్రమంగా వేళ్ళను నేలలోనికి దింపి పాతుకు పోతాయి.

                                               

విత్తనోత్పత్తి

విత్తనాలు మొలకలగా వృద్ధి చెందడాన్ని విత్తనోత్పత్తి లేక బీజోత్పత్తి లేక అంకురోత్పత్తి అంటారు. విత్తనోత్పత్తిని ఆంగ్లంలో జెర్మినేషన్ అంటారు. భూమి క్రింద విత్తనాలు క్రియాశీలకంగా మారి మొలకెత్తడం ప్రారంభమవుతుంది, భూమి పైన మొదటి ఆకులు కనిపించడంతో అంకుర ...

                                               

వివృతబీజాలు

ఆచ్ఛాదనలేని, ఫలరహిత నగ్న విత్తనాలు ప్రత్యేక లక్షణంగా ఉన్న వర్గాన్ని వివృతబీజాలు లేదా నగ్నబీజాలు అంటారు. వీటిలో నాలుగు విభాగాలు ఉన్నాయి. అవి సైకడోఫైటా, పైనోఫైటా, నీటోఫైటా, జింకోఫైటా.

                                               

వృక్ష కణశాస్త్రము

వృక్ష కణశాస్త్రము, వృక్షాలకు సంబంధించిన కణాలను అధ్యయనం చేసే శాస్త్రము. ప్రాణులన్నీ కూడా కణము అనే జీవశాస్త్ర ఏకాంకము ఘటితమయినపుడు ఉండి ఏర్పడినవి. ప్రతి కణంలోనూ - అది వృక్షకణమయినా, జంతుకణమయినా అందులో జీవద్రవము నిక్షిప్తమై ఉంటుంది. కణశాస్త్ర ధ్యేయము ...

                                               

వృక్ష రేఖాగణితం

వృక్ష రేఖాగణితంను ఇంగ్లీషులో డెండ్రోమెట్రీ అంటారు. వృక్షశాస్త్రంలో ఇది ఒక శాఖ. ఈ వృక్ష రేఖాగణితం చెట్టు యొక్క విభిన్న కొలతలను అనగా చెట్టు యొక్క అడ్డుకొలత, పరిమాణం, రూపం, వయసు, మొత్తం విలువ, బెండు యొక్క మందం ఇంకా తదితర వివరాలను ఒక పట్టిక రూపంలో తయ ...

                                               

వృక్ష శాస్త్రీయ నామం

వృక్ష శాస్త్రీయ నామం అనగా ఒక మొక్కకి ప్రపంచ వ్యాప్తంగా అందరికి అమోదయోగ్యమైన పేరును శాస్త్రీయ పద్ధతులను అనుసరించి నిర్ణయించడం. వృక్షశాస్త్రీయ నామంను ఆంగ్లంలో Botanical name అంటారు. శాస్త్రీయ నామంలో ప్రధానంగా రెండు పేర్లు ఉంటాయి. మొదటి పేరును ప్రజా ...

                                               

వెర్రిపుచ్చగింజల నూనె

వెర్రి పుచ్చ లేదా ఏటిపుచ్చ అనేడి ఈ ఏగప్రాకెడిమొక్క కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్రనామము: సిట్రల్లస్ కొలోసిథిస్. వెర్రిపుచ్చగింజలనుండి తీయునూనె శాకనూనె అయ్యినప్పటికి ఆహరయోగ్యంకాదు. ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో వాడెదరు.

                                               

వేప నూనె

వేప గింజల నుంచి నూనెను తీస్తారు. ఇది శాక తైలం. వంటనూనె కాదు. పారిశ్రామికంగా వినియోగిస్తారు. వేపచెట్టు మెలియేసి కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్రనామం: అజాడిరక్టా ఇండికా.ఈ చెటు యొక్క పుట్టుక స్థానం భారతదేశం.వేప ఉష్ణమండల ప్రాంతంలో పెరిగే సతతహరిత వృ ...

                                               

వేరుశనగ నూనె

వేరుశనగ నూనె: వేరుశనగ నూనెను వేరు శెనగ విత్తనములనుండి తీయుదురు. వేరుశనగ జన్మస్దలముదక్షిణ అమెరికా. వేరుశనగ ఉష్ణమండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగావుండు వ్యవసాయభూములు అనుకూలం. ఇండియా, ఛైనా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా ఖండదేశాలలో వేరుశనగ నే వాడకం ఎక ...

                                               

శనగలు

శనగలు ఒక బలమైన ఆహారము. భారతదేశము 5970000 టన్నులతో శనగల ఉత్పత్తిలో ప్రపంచములో అగ్రగామిగా ఉంది తరువాతి స్థానంలో పాకిస్తాన్ ఉంది. శనగలు ఆంధ్రప్రదేష్ లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా వర్షాదారంగా సాగవుతోంది. శనగలు మంచి పౌష్టికాహారము ఇందులో ప్రొ ...

                                               

శ్రీలంక దాల్చిన చెక్క

శ్రీలంక దాల్చిన చెక్క ను నిజమైన దాల్చిన చెక్క అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం Cinnamomum verum. ఇది లారేసి కుటుంబానికి చెందినది. ఈ చెట్టు బెరడును దాల్చిన చెక్క అనే సుగంధ ద్రవ్యముగా వాడుతున్నారు. ఈ చెట్టు మూలాలు శ్రీలంకకు చెందినవి. ఇది చిన్న సతత ...

                                               

షీ ఫ్యాట్

షీ ఫ్యాట్ లేదా షీ బట్టరు అనే కొవ్వును షీ చెట్టు గింజల నుండి ఉత్పత్తి చేస్తారు.ఇందులో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ శాతంలో ఉన్నాయి. షీ కొవ్వు/వెన్న ను చాకోలేట్ తయారీలో కోకో కొవ్వుకు ప్రత్యామ్యాయంగా ఉపయోగిస్తారు.అలాగే మార్గరీన్‌ల తయారిలో ఉపయోగిస్తా ...

                                               

సంజీవని

సంజీవని అనేది పెర్న్ జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోటెరిస్. ఉష్ణమండల ప్రాంతాలలోని కొండలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తూర్పు, పడమర కనుమలలో, ఉత్తర భారతదేశంలో ఆరావళి పర్వతాల్లో సంజీవని పెరుగుతుంది. తెలంగాణా ప్రాంతంలోని ...

                                               

సతత హరితం

వృక్షశాస్త్రంలో సతతహరితం అనగా ఒక మొక్క మొత్తం నాలుగు సీజన్లలో ఎల్లప్పుడు పచ్చని ఆకులతో ఉంటుంది. సతత హరిత మొక్కలు ఆకురాల్చే మొక్కలకు భిన్నంగా ఉంటాయి, ఆకురాల్చే మొక్కలు శీతాకాలంలో లేదా ఎండా కాలంలో వాటి ఆకులను పూర్తిగా కోల్పోతాయి. సతత హరిత మొక్కలు చ ...

                                               

సాల్‌సీడ్ నూనె

సాల్ / సాలువా చెట్టు గింజలలోని శాకనూనె/కొవ్వు ఆహరయోగ్యం. గింజలలోని తైలం 45-50% వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగివుండటం వలన 30-35 0 C వద్ద గడ్దకట్టును. అందుచే దీనిని సాల్‌ ఫ్యాట్‌ లేదా సాల్‌ బట్టరు అంటారు. సాల్/సాలువ/సాల్వ చెట్టు యొక్క వృక్షశాస్ర ...

                                               

సిరిపుల్ల

సిరిపుల్ల గడ్డి జాతికి సంబంధించింది. ఇది వాగులలో పెరుగుతుంది. ఇది నీటిలో పెరిగే మొక్క. ఈ సిరిపుల్లతో తయారు చేసే చాపలను సిరి చాపలు అంటారు. ఇది సుమారు 5 నుంచి 8 అడుగుల ఎత్తు పెరుగుతుంది.

                                               

సీమ రేల

సీమ రేల Caesalpiniaceae కుటుంబానికి చెందిన చెట్టు.సీమ రేలను ఉరుముడు, సీమ తంగేడు అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Cassia marginata. ఇది ఎరుపు రంగు పువ్వులు పూస్తుంది. కాసియా మార్గినాటా మధ్య తరహా చెట్టు, ఇది 8-12 మీటర్ల వరకు పెరుగుతుంది ఈ మొక్క ...

                                               

సుగంధ ద్రవ్య మొక్కల జాబితా

భారతదేశం సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు. ప్రపంచంలో పెరిగే 80 జాతులలో 50కిపైగా భారతదేశంలోనే పండిస్తారు. దాదాపుగా సుగుంధద్రవ్యాలన్నియు సుగంధ తైలాలను ఇస్తాయి. ఇవి ఔషధ గుణాలను కల్గి ఉంటాయి. వృక్షనామాలతో పాటు అకృతి, వాటిలో ఉపయెాగపడే భాగాలు ఇవ్వబడ్డాయి. ...

                                               

సైకస్

సైకస్ ఒక రకమైన వివృతబీజాలు. సైకస్ ప్రజాతిలో ఇంచుమించు 95 జాతుల్ని గుర్తించారు. సైకస్ పేరు కైకస్ గ్రీకు లో పామ్ చెట్టు అని అర్ధం. ఇవి పామే కుటుంబానికి చెందినవి కావు.